Ye business aiyena okate First we should learn Second commitment Kavali Third patience Kavali Fourth fail Aina malil Mali try chaiyale Fifth oka gruvuni follow avali Sith family and friends support thesikovali Seventh quality maintain chaiyale Eight client ne cheet cheyakududu Ninth proper funding plan chesukovali Tenth nerchukuni degithe manchidi
ఇందులో అనుభవం లేకపోవడం కాదు బ్రదర్ , శ్రద్ధ నియమాలు పాటిస్తే పద్ధతి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి రాగలుగుతారు , అంతేగాని ఎలా పడితే అలాగా రావడానికి ఇదేమి అన్నం తిన్న ఈజీ అంత కాదు బ్రదర్ , తొందరగా మనకు నేర్చుకోవాలి అన్న కూడా కుదరదు , ఇందులో తొందరపాటు పనికిరాదు ఒకటి రెండవది పద్ధతి పాటించాలి అది ఏదైనా కావచ్చు దాన వేసే విషయం కావచ్చు వాటికి సరిపడా తిండి వేయడం కావచ్చు రోగ నివారణ శక్తిని ఇవ్వడానికి ఇచ్చే మందులు కావచ్చు మీరు తీసుకున్న పరిసరాలు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నిటిని జాగ్రత్తగా ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటే ఇందులో వచ్చే లాభం ఎందులోనూ రాదు బ్రదర్ గుర్తుపెట్టుకోండి ...
Nenu vachesi mulugu Ghanpur ma Vlg . Nenu kuda ma Nana tho dairy from start chestha Ani chppina anna ok andu .. Prsnt suden me vd chusi shock aina anna .. naku getha opadhesm chsru Anna garu chala thanks ❤❤❤❤
Dairy form start cheyochu bro but proper ga research cheyali. dhantho paatu at least 2-3 dairy forms lo (already well established) oka 6 months-12 months work cheyali appudu manaki oka clarity vastundhi em cheyali ani and ela start cheyali, ee breeds konte ekkuva milk vasthai, dhana ela feed cheyali etc Naaku ee video chusthe antha proper ga research cheyaledhu anipistundhi.
మీరు, ప్రణాళికా బద్ధంగా పని చేయలేదు, 1. బర్రెలు ఎంపిక 2. ఆవుల ఎంపిక 3. గడ్డి తయారి 4. సరైన అవగాహన లేకుండుట 5. సరైన ఆరోగ్య అవగాహన లేకుండుట అందువలన మీకు నష్టం వచ్చింది.
Anna e pani ayina easy ga vundadu..aa work cheyadaniki correct Anni chusukovali, ra pani ayina first dabbula kosam cheyakudadu,kastapadi pani chesthu povali, success vasthadi...
Bro. నాకు డైరీ ఫామ్ సక్సెస్ అవ్వడానికి 4 ఏళ్లు పట్టింది. పెట్టిన వెంటనే లాభాలు రావు. దన, విసయంలో ఖర్చులు, కూలీల ఖర్చులు, చాలా వరకు తాగింది. మొదట దొడ్ల డైరీ కి వేశే వాళ్ళం. ఇప్పుడూ మెము సొంతంగా డైరీ స్టార్ట్ చేసి అమడం వల్ల చాలా వరకు లాభా లో నడుసుంది.10 అవులు ఉన్నాయి. ప్రతి సం ఒక్కటి batch lo ki వసుంది. అలాగే ఒకటి బయటకు పోతుంది
గేదలు hp ఆవులు జెర్సీ అన్ని రకాలు కలిపి ఉన్నప్పుడు మరీ మంచిది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు పొదుపు వాపులు వస్తున్నాయి అంటే మీరు సరిగ్గా పాలు తీయడం లేదు అని అర్థం బ్రదర్ ,
తొందరపాటు కాదు అనుభవం ముఖ్యం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక పరిశ్రమ కానీ నడపాలి అంటే అంచలంచలుగా ఎదగాలి అప్పుడే అనుభవం మరియు లాభం స్థిరత్వం వస్తుంది ఒకేసారి డబ్బులు తీసుకొని వచ్చి భారీ పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడితే అసలుకే మోసం వస్తుంది ముఖ్యంగా మేకలు కానీ గొర్రెల కానీ కోల్డ్ కానీ జిన్ ఆవులు కానీ గేదెలు కానీ వ్యాపారం చేసేటప్పుడు మొట్టమొదటిగా ఒకటి లేక రెండు ఆవులు గేదెలు మేకలతో మనం మొదలు పెట్టాలి అప్పుడు వాటితో మనకి కొద్దిగా అనుభవం వస్తుంది నష్టం వచ్చినా అనుభవం వస్తుంది అంతే కానీ ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాము అంటే అసలుకే మోసం వస్తుంది ఏదైనా వ్యాపారం అంచెలంచెలుగా ఎదగాలి అప్పుడే లాభాలతో పాటు అన్ని మనం సమకూర్చుకున్న వాళ్ళమవుతాము ఎవరో చెప్పిన మాటలు మినీ వ్యాపారంలో దిగకూడదు
8 years back dairy start chesaru annaru mari plantation okkatikuda ledu needa kosam. Jersey cows cool place lo jnte milk yielding vastadi Day total sheds lo unte vaati vediki cows dull avtayi kada Proper ga manage chesukunte bGuntadi
అన్నా నువ్వు అడిగిన తర్వాత రైతులను చెప్పమనండి అన్న ఈ వీడియోలో అర్థమైంది గాని నువ్వు అడుగుతుంటే రైతు చెప్పి ఉంటే బాగుంటుంది వీడియ వాళ్లు వార్తలు చదివినట్టు ఉంది😂
విజయ డైరీ పాల బిల్లులు రావడం లేదు. వ్యవసాయ అనుబంధ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న సన్న చిన్నకారు రైతుల ఆవేదన ప్రతి 15 రోజులకు ఒకసారి రావలసిన పాల బిల్లు కొన్ని నెలలు గడుస్తున్న రాకపోవడం వల్ల ఇబ్బందులు ఒక సంవత్సర కాలంగా పాల బిల్లులో జాప్యానికి గల కారణాల గురించి మీ ఛానల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయగలరు.
ఒడ్డున కూర్చుని సముద్రాన్ని ఈదేస్తాననుకోవడం పిచ్చి భ్రమ. పాలేర్లపై ఆధారపడి డైరీని నడపగలమనుకోవడం నష్టాలకు ప్రధాన కారణం. ఇన్సూరెన్సులు, వెటర్నరీ డాక్టర్ సహకారం, యజమాని శ్రద్ద ఈ మూడూ డైరీ రంగంలో లాభాలకు మూల స్థంభాలు.
రైతు సోదరుని అనుభవం అద్భుతంగా వివరించాడు ధన్యవాదాలు
Super clarity ga undhee dairy petty neevu padda ibbandhulu cheppaavu
Ye business aiyena okate
First we should learn
Second commitment Kavali
Third patience Kavali
Fourth fail Aina malil Mali try chaiyale
Fifth oka gruvuni follow avali
Sith family and friends support thesikovali
Seventh quality maintain chaiyale
Eight client ne cheet cheyakududu
Ninth proper funding plan chesukovali
Tenth nerchukuni degithe manchidi
Great points. Should be used as the Gita of business
We'll Said Sir
ఇందులో అనుభవం లేకపోవడం కాదు బ్రదర్ , శ్రద్ధ నియమాలు పాటిస్తే పద్ధతి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి రాగలుగుతారు , అంతేగాని ఎలా పడితే అలాగా రావడానికి ఇదేమి అన్నం తిన్న ఈజీ అంత కాదు బ్రదర్ , తొందరగా మనకు నేర్చుకోవాలి అన్న కూడా కుదరదు , ఇందులో తొందరపాటు పనికిరాదు ఒకటి రెండవది పద్ధతి పాటించాలి అది ఏదైనా కావచ్చు దాన వేసే విషయం కావచ్చు వాటికి సరిపడా తిండి వేయడం కావచ్చు రోగ నివారణ శక్తిని ఇవ్వడానికి ఇచ్చే మందులు కావచ్చు మీరు తీసుకున్న పరిసరాలు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నిటిని జాగ్రత్తగా ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటే ఇందులో వచ్చే లాభం ఎందులోనూ రాదు బ్రదర్ గుర్తుపెట్టుకోండి ...
Nenu vachesi mulugu Ghanpur ma Vlg . Nenu kuda ma Nana tho dairy from start chestha Ani chppina anna ok andu ..
Prsnt suden me vd chusi shock aina anna .. naku getha opadhesm chsru
Anna garu chala thanks ❤❤❤❤
Dairy form start cheyochu bro but proper ga research cheyali. dhantho paatu at least 2-3 dairy forms lo (already well established) oka 6 months-12 months work cheyali appudu manaki oka clarity vastundhi em cheyali ani and ela start cheyali, ee breeds konte ekkuva milk vasthai, dhana ela feed cheyali etc
Naaku ee video chusthe antha proper ga research cheyaledhu anipistundhi.
సేవా వృత్తి తో వచ్చే పరమాన్నం కన్నా స్వతంత్ర వృత్తి తో వచ్చే గంజి పచ్చడి మెతుకులు మిన్న 😅😅😅😅😊
సూపర్ అనుభవం
మంచిగ చెప్పినడూ
కల్తి పాలను అరి'కటేంత వరకు రైతుకు నషమే వినియోగదారులకు ఆరోగ్యపరంగా వారికి నష్టమే
మీరు,
ప్రణాళికా బద్ధంగా పని చేయలేదు,
1. బర్రెలు ఎంపిక
2. ఆవుల ఎంపిక
3. గడ్డి తయారి
4. సరైన అవగాహన లేకుండుట
5. సరైన ఆరోగ్య అవగాహన లేకుండుట
అందువలన మీకు నష్టం వచ్చింది.
athanu ade chepadu
😮demand, supply. Supply ekkuva ayite enta baga chesina nashtam vastadi.
Goddu chakiri software vallu chesedi endo ....emis , rent , food anthe correct ga saripothayi ...malli laptop chisthu unte eyes ksrab ...goddu chakiri annitiko ubtadi ....ha matram kuda cheyyakunte brathakadam chala kastam ....barrelani or avulsni correct fa msintain cheyyali mng 4 ki gaddi vesthe mallo evng 4 ki veyyali gaddi ....madyalo koncham take care cheyyali ......chalu ...avvi chinna pilladila sagithe enduku loss osthadi ....opigga hbdaki brother
Anna e pani ayina easy ga vundadu..aa work cheyadaniki correct Anni chusukovali, ra pani ayina first dabbula kosam cheyakudadu,kastapadi pani chesthu povali, success vasthadi...
Mee diary farm baagundi/
Succesful business vaadu kuda baagundani cheppadu brother
Chala baga cheppav anna....
Medicines , treatment ani chala baga chepparu
Thank u mallesh anna❤❤❤
Good brother,meeku medicins gurichi baga awerness undhi ,good maintinence,parusuram but ur success ❤❤❤❤❤😊😊😊
ప్రధాన bissness అని కాకుండా లాభం కోసం వేరే బిస్నెస్ ఫ్యాషన్ కోసం పూర్తి అనుభవం తో ఇలాంటి వాటికి రావాలి
Thanks Anna meeru correct ga cheparu...
అన్న
మాది తిరుపతి
మా ఏరియాలో
ఆవు పాలు 1 లీటరు 32 రూపాయలు
గేదె పాలు 1 లీటరు 50 రూపాయలు
Barrelu ku dana mudhye chusukovali no loss.. Ma dagara 3 dana shop vallu dairy farm s maintain chestunaruu well ga profits tstunru
Anna avulan morning to evening varak total maintainable ante dhana gaddi pachimetha palu pinde timings Anni cheppinchandi adi main
Baga Cheppavu Bro, nice information
నువు చెప్పేది తప్పు నువు వర్క్ కరెక్ట్ లెదు కాబట్టి లాస్ paddy లో ఆవుల లో బర్రెలు ఎప్పుడు మోసం చేయవు చేస్తే గిస్తే మనసులు చేస్తారు
Problems chala baga cheppinaru brother good 😊
He explained his experience openly ( genuine video)
రేయ్ తమ్ముడు వ్యవసాయంతో పాటు ఆవులు పెట్టుకోవాలి.
చాలా పద్ధతిగా మాట్లాడవు సోదర...
Hard work and 24 hours observation is important
Excellent knowledge.... 👍
Keep watching
Medicine guriche video chayand
Raythu laku upayoga padutundi
Yeppudu cow dairys na bro baffelo dairy farms kuda cheyandi vedeos
ivvi aavulu kavu, veetini jersey hf antaru. aavu ante desi aavu mopuram unde vaatine nizamaina aavu antaru. jersey paalu aarogyaniki assalu manchivi kaavu. jersey lu moddu lekka untai avvi europe deshaaniki chendinavi , ikkadi vaatavaranaaniki thattukolevu. ade naatu desi aavulu leka gedalaithe ikkadi vaathavarananiki anugunanga untaayi.
Malli okesari start cheyoddu..konchem konchem start cheyali..
Exlent ga chepparu bro
8 సంవత్సరాలు అంటే మంచి అవగాహన నైపుణ్యం ప్రతీది తెలవాలి చాన స్లోగా ఉన్నారు
Miku vinikidi lopam vunatluvundhi okasri ENT docto ni kalavandi
Dairy form anedhi yematram labalu leni oka goddu chakiri pani. Yelago okasari chudandi.
Pootaki 10 liters milk icche pasuvuki 10 kG dhanga ivvali. Pala dairies milk powder mix chesi raitula palaki demand lekinda chesthunnai.
10 liters morning + 10 liters evening = Total 20 Liters X 38 = 760 RS.
5 KG dhana morning + 5 KG evening = 10KG X 36[ Dhana + Capsicum + Minira mixer] = 360
760 - 360 = 400 RS. Ika 400 rupees lone pacchi gaddi + shed maintenance + power bills + .... boledu...] Tira chusthe chesina kastam vrudha aipothadhi.
Liter 38 rs kadhu kada bro
70 rupees per Liter
Only milk varake calculation chestunnavante.. dairy farm gurinchi avagaahana lenatte.. avagaahana lekunda ee calculations cheppi intrest unnavaallani demotivate cheyyoddu..
Cow dung nunchi modhalu petti.. milk, curd, ghee, paneer etc ivanni products untene adi dairy farm business avutundi.. lekapote just barrela kaayadam avutundi.. off course veetiki kooda kastapadaali.. but kastapadakunda edi raadu.. ivanni telusukoni appudu laabha nastaala gurinchi maatladandi
100 per litre
very nice person, he wants share and guide other's becoz he know the pain
there are very few people who likes to guide
మాది కూడ డైరీ ఫాం అన్న సూపర్ గా చెప్పారు
బ్రో ఏ feild లో అయినా పెట్టగానే సక్సెస్ రాదు. ఎలాంటి feild అయినా సరే కొన్ని ఇయర్స్ పడుతుంది
8 yrs bro..
ఎలాంటి ప్రాఫిట్ లేదా బ్రో@@gopichand7743
Yess bro
Cheppindhanthaa gas. Dairy lo profit lekapovadamemiti? Pratambhamlo vodidhudukuluntaayi. Anubhavamtho progress kanipisthundhi. Andhulonu villagelo sontha thotalo penchadam chaala anukuulam. Dairy ni panivaallaku appaginchi, itharathraa thiruguthuu vunte nastaalu vasthaayi.(nee star maree baagulekapothe, leniponi kastaalu vasthe, adhi nee dhuradhrustam. Anthegaani, dairy field nastamani cheppi janaala chevilo puvvetteyaku.)
మీరు చెప్పింది కరెక్ట్ తొందర పడి స్టార్ట్ చెయ్యొద్దు కానీ ఇది చూస్తుంటే మీరు సరిగా స్టడీ చేయకుండా స్టార్ట్ చేసినట్లున్నారు
Memmu 2016 lo 5lakes apuchesimari dairy farm start chesammu kani entha kastapadina maku migilindhi appu apuku vadi matrame epatiki dhani valla appullone vunamu dayachesi raythulu evari dairy farm pettakandi maalaga kasta padodhu
Super Explanation regarding problems practical in diary farm.👍
Thanks a lot
Annaya sheep pempakam videos cheyandi annaya mammalni kuda pattinchukondi annaya 😢😢😢
Anna Nagarguna gari gurinchi chepaledu anna
Anna oka sari loss vastay malli yenduku st chestaru cheppandi
అన్న మనోడు వేసిన రేకుల షెడ్ ఎంత ఐయ్యిదో 😊 అడిగి వీడియో చేసి పెడితే బాగున్ను
Bro. నాకు డైరీ ఫామ్ సక్సెస్ అవ్వడానికి 4 ఏళ్లు పట్టింది. పెట్టిన వెంటనే లాభాలు రావు. దన, విసయంలో ఖర్చులు, కూలీల ఖర్చులు, చాలా వరకు తాగింది. మొదట దొడ్ల డైరీ కి వేశే వాళ్ళం. ఇప్పుడూ మెము సొంతంగా డైరీ స్టార్ట్ చేసి అమడం వల్ల చాలా వరకు లాభా లో నడుసుంది.10 అవులు ఉన్నాయి. ప్రతి సం ఒక్కటి batch lo ki వసుంది. అలాగే ఒకటి బయటకు పోతుంది
Medi andhra na Telangana na sir
Ap
Ap lo ekkada andi medhi address chepthara konchem @@Shankarallinone-g9s
గేదలు hp ఆవులు జెర్సీ అన్ని రకాలు కలిపి ఉన్నప్పుడు మరీ మంచిది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు పొదుపు వాపులు వస్తున్నాయి అంటే మీరు సరిగ్గా పాలు తీయడం లేదు అని అర్థం బ్రదర్ ,
ఇవన్నీ వెస్ట్ వేరే పని చేసుకుంటూ 1-5 నుండి సింపుల్ గ చేసుకుంటే బెటర్ మెడిసిన్ మీద అవగహన డాక్టరు సలహా మాత్రమే
Palu pinde michine yetha avuthadhi oka michine tho yenni avula palu pindochu.
Dairy farm patta kanna vuri vasukovatam maalu.daani anta narakam marokati laadu.vast business.
తొందరపాటు కాదు అనుభవం ముఖ్యం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక పరిశ్రమ కానీ నడపాలి అంటే అంచలంచలుగా ఎదగాలి అప్పుడే అనుభవం మరియు లాభం స్థిరత్వం వస్తుంది ఒకేసారి డబ్బులు తీసుకొని వచ్చి భారీ పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడితే అసలుకే మోసం వస్తుంది ముఖ్యంగా మేకలు కానీ గొర్రెల కానీ కోల్డ్ కానీ జిన్ ఆవులు కానీ గేదెలు కానీ వ్యాపారం చేసేటప్పుడు మొట్టమొదటిగా ఒకటి లేక రెండు ఆవులు గేదెలు మేకలతో మనం మొదలు పెట్టాలి అప్పుడు వాటితో మనకి కొద్దిగా అనుభవం వస్తుంది నష్టం వచ్చినా అనుభవం వస్తుంది అంతే కానీ ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాము అంటే అసలుకే మోసం వస్తుంది ఏదైనా వ్యాపారం అంచెలంచెలుగా ఎదగాలి అప్పుడే లాభాలతో పాటు అన్ని మనం సమకూర్చుకున్న వాళ్ళమవుతాము ఎవరో చెప్పిన మాటలు మినీ వ్యాపారంలో దిగకూడదు
Bro do buffalo videos most of the videos you were doing regarding cows please share some info regarding buffaloes
Cows have more profitability than buffalos
మంచి అనుభవం అన్న గాని కొంచెం క్లారిటీ రాలేదు అన్న ఎందుకంటే మన న్యూస్ చదువుతారు చూడు అలాగా... కొంచెం మధ్యలో ఆపి ఎక్స్ప్లెయిన్ చేయండి
ఒక్క మాటలో చెప్పాలంటే ఆవుల ఆరోగ్యం మీద చాలా అవగాహన ఉండాలి, వాటి ఆరోగ్యం మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తే అంత లాభం
బాగా చెప్పారు ok
Sir your are really human bein
Buffalos dairy farm cheyyandi brother please
Good informaction❤
So nice of you
Good sharing
Maintness bagunte a business lo win avutham
8 years back dairy start chesaru annaru mari plantation okkatikuda ledu needa kosam.
Jersey cows cool place lo jnte milk yielding vastadi
Day total sheds lo unte vaati vediki cows dull avtayi kada
Proper ga manage chesukunte bGuntadi
❤ atleast oka fan aina arrange chesava bro,nastam lekunda Ela vuntundhi
ఓకే సూపర్ అన్న
Ma district lo entiki vachi postaru pure milk 80 r nillu kalipinavi 60
District name please
Mahabubnagar
Very good👍
Thanks Bro!🙏
అన్న మీకు ముందు అవగాహన.లేక పోవడమే మీకు నష్టన్ని...ఇచ్చింది
భాగా చెప్పారు అన్న
Avula palu retu entha
Supar chepparu annagaru
Anna neanu ipputu vuruku challa diary form resures innunu nealu aantha super ga avuru chapalludhu nuvu super ga chapalla leeadhu super
Dairy ante pasuvulu unte intlo pillalu unnatle tammudu. Dairy lo chethakaka loss avvale gani , nastalu unnai ante manadhe thappu
Brother you are right
Thumbnail lo spelling mistake undhi sarichesukogalaru 🙏
అన్నా నువ్వు అడిగిన తర్వాత రైతులను చెప్పమనండి అన్న ఈ వీడియోలో అర్థమైంది గాని నువ్వు అడుగుతుంటే రైతు చెప్పి ఉంటే బాగుంటుంది వీడియ వాళ్లు వార్తలు చదివినట్టు ఉంది😂
Sir garu adigedhi cheppedhi ikkada mater kadu vaalu cheppe problems uses think cheyyali
❤6a🎉🎉🎉🎉@@sukanandareddy4560
Single ga athane Baga cheppadu... interview na questions ki answers cheppaniki... Subject important baga cheppadu athanu
Bro any business set avvadaaniki time kaavali
కరెక్ట్ గా చెప్పినవ్
అవును అన్నా చాలా బాగా చెప్పావ్
అన్న స్టేషన్ ghanpur లో వీడియోస్ చెయ్ అన్న ,జనగాం జిల్లా స్టేషన్ ghanpur మండల్,ghanpur విలేజ్ ❤
Ghanpur లో మిడి ekkada brother madi shivunipally
Epudu animals kadu anna vatiki best low cost feed gurinchii manchii video chay anna
Super undi annayya
Good video .. perfect
Glad you liked it!
డాక్టర్ కూడా ఎన్ని మందులు ఏవిదంగా ఫీడ్ గురించి వివరించలేరు చాలాబాగా చెప్పారు.
విజయ డైరీ పాల బిల్లులు రావడం లేదు.
వ్యవసాయ అనుబంధ రంగాన్ని నమ్ముకుని
జీవిస్తున్న సన్న చిన్నకారు రైతుల ఆవేదన
ప్రతి 15 రోజులకు ఒకసారి రావలసిన పాల బిల్లు
కొన్ని నెలలు గడుస్తున్న రాకపోవడం వల్ల ఇబ్బందులు
ఒక సంవత్సర కాలంగా పాల బిల్లులో జాప్యానికి గల కారణాల గురించి
మీ ఛానల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయగలరు.
🤝
ఒడ్డున కూర్చుని సముద్రాన్ని ఈదేస్తాననుకోవడం పిచ్చి భ్రమ.
పాలేర్లపై ఆధారపడి డైరీని నడపగలమనుకోవడం నష్టాలకు ప్రధాన కారణం.
ఇన్సూరెన్సులు, వెటర్నరీ డాక్టర్ సహకారం, యజమాని శ్రద్ద ఈ మూడూ డైరీ రంగంలో లాభాలకు మూల స్థంభాలు.
Eami migaladu kharchu ekuva
Labours saripootadi...vacchdi
Manchiga cheppavu bro
Gomatha midha prematho start cheyali... Money kosam start chesav that's y result
Anna meru ma village dhake vanchara bro 👍
Chala Baga cheparu brother
Anna meeku medicine gurinch manchi knowledge undi kani inka koncham avgahana thechukunte manchidi...
Super capava anna
Super bro ♥️
Super experience
Thanks a lot
Superb bro
Bro Feeding Em isthav bro danna lu
Nice
Very nice
Kooli vastadi... labour ku iste adi migaladu
మరి ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు కదా మరి లాభం లేనిది ఎనిమిది సంవత్సరాలు డైరీ ఫార్మ్ ఎందుకు చేస్తున్నారు
Good
Thanks
డైరీ వేస్తే ఆవు పేడ దానికి పుట్టే దూడ మాత్రమే మిగులుతుంది
Anna
Excellent
Explanation
🎉