Sir nenu elanti videos yekkada chudaledu me voice, and me rhyming chala bagunnai, me service chala bagundi,, meru yeppudu challaga vundalani manaspurtiga korukuntunna🥰🥰🥰🥰
అన్నా వీడియో మంచిది చేస్తున్నావు గాని వారి సాధక బాధలు ప్రతి రైతుకు తెలిస్తే అతన్ని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఇచ్చిన సమాచారంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది
గడిచిన 20 సంవత్సరాలలో చాల గీదలు కట్టు నెలివాకిపోవడానికి కారణం పోషక లోపం వలెనే. దూడగా ఉన్నపుడు సరిపడా పాలు తాగక , వాటి శరీర అవయవాలు మంచిగా అభివ్రిద్ధి చెందడం లేదు. దీని ఫలితం రోగ నిరోధక శక్తి మీది కూడా పడుతుంది. కొందరు రైతులు ముందు చూపు లేకుండా అని పాలు తీస్తున్నారు. దీన వలన రైతు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే దూడ చిన్నపాటి నుండి దృడంగా ఉంటె , అది పెరిగి పెద్ద అయినా తర్వాత ఎక్కువు పాలు ఇస్తుంది. ఇది నేను ప్రతయక్షగంగా చూసాను మా ఇంట్లోనే . అంతంకా ముందు ఉన్న గీదలకి 4 సంవత్సరాలు దాటినా కూడా సూడివి అవవికావు. కానీ మూడు సంవత్సరాలు ముందు మాకు రెండు దూడలు పుట్టాయి వాటికీ మొదటి నుండి సరిపడా పాలు ఉంచాము మరియు వాటిని ఇంటి దగ్గర లో ఉన్న మామిడి తోటలో వదిలేసావాలం. పాలు మంచిగా తాగడం వలన వాటికి ఆకలి బాగా వేసవి తోటలో మేత మేయడం వలన బలం చేకూరేది. వీటికి రెండున్నర సంవత్సరాలు వచ్చే సరికి ఎదకు వచ్చాయి కలిపితే సూడివి ayyayi. మొదటి సంవత్సరం దూడ ఇంటి దగ్గర ఉంచడమే మంచిది.
Sir pregnancy free lactation injection tho problem easy ga solve cheyyochu kadha. TAG( tropical animal genetics)Hyderabad based company valla dhaggara ee technology & injection available ga vundhi.kattaledhu ane probleme vundadhu.
ఇది అధ్బుతం, మీరు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా వున్నారు. ఇలా ఆలోచిస్తున్నారు అంటే మా department కి చెందిన లేదా దగ్గరి మనిషి అని నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఆ కాన్సెప్ట్ ని మెయిల్ చేయగలరా?
అంత పెద్ద మాటలెందుకులే బ్రదర్, నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను అంతే. Inspiring youth to turn their wheel towards animal husbandry. Thanks for regular watching.
ఆ. పశువుల పాలిట దేవుడు ఈ విష్ణు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
Thank you 👍, keep loving 💟
Super babu vatino brathikomchinanduku TQ u v much
Sir naaku ఒక మేక ఉంది sir దాని కుక్క కార్చింది ప్లే హెల్ప్ మి
Tq visnu..
Sir nenu elanti videos yekkada chudaledu me voice, and me rhyming chala bagunnai, me service chala bagundi,, meru yeppudu challaga vundalani manaspurtiga korukuntunna🥰🥰🥰🥰
Thanks బ్రదర్, మీ మంచి స్పందన కు, మంచి మనసుతో ఇచ్చిన దీవెనలకు
మంచి పని చేస్తున్నావ్ అన్న నీవు సూపర్
Than you బ్రదర్
సార్ నమస్తే సార్ మీ వల్ల నా జీవితం లో మంచి స్టేజ్ లో ఉన్నాను i am aha సార్
Excellent anna,7🙏keep it up 👍
Voice too low
Will improve, thanks
అన్నా వీడియో మంచిది చేస్తున్నావు గాని వారి సాధక బాధలు ప్రతి రైతుకు తెలిస్తే అతన్ని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఇచ్చిన సమాచారంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది
Noted bro, అలాగే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో.. thank you
గడిచిన 20 సంవత్సరాలలో చాల గీదలు కట్టు నెలివాకిపోవడానికి కారణం పోషక లోపం వలెనే. దూడగా ఉన్నపుడు సరిపడా పాలు తాగక , వాటి శరీర అవయవాలు మంచిగా అభివ్రిద్ధి చెందడం లేదు. దీని ఫలితం రోగ నిరోధక శక్తి మీది కూడా పడుతుంది. కొందరు రైతులు ముందు చూపు లేకుండా అని పాలు తీస్తున్నారు. దీన వలన రైతు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే దూడ చిన్నపాటి నుండి దృడంగా ఉంటె , అది పెరిగి పెద్ద అయినా తర్వాత ఎక్కువు పాలు ఇస్తుంది.
ఇది నేను ప్రతయక్షగంగా చూసాను మా ఇంట్లోనే . అంతంకా ముందు ఉన్న గీదలకి 4 సంవత్సరాలు దాటినా కూడా సూడివి అవవికావు. కానీ మూడు సంవత్సరాలు ముందు మాకు రెండు దూడలు పుట్టాయి వాటికీ మొదటి నుండి సరిపడా పాలు ఉంచాము మరియు వాటిని ఇంటి దగ్గర లో ఉన్న మామిడి తోటలో వదిలేసావాలం. పాలు మంచిగా తాగడం వలన వాటికి ఆకలి బాగా వేసవి తోటలో మేత మేయడం వలన బలం చేకూరేది.
వీటికి రెండున్నర సంవత్సరాలు వచ్చే సరికి ఎదకు వచ్చాయి కలిపితే సూడివి ayyayi.
మొదటి సంవత్సరం దూడ ఇంటి దగ్గర ఉంచడమే మంచిది.
Great Job annaya
Meru direct ga interview chesthe baguthudhi vallu chepinaka malli meru chepadam bagaledhu ame ardham kavadam ledhu vallu ame cheputhunaru anedhi
Sir miru thooopu miru uunaru aaney dare chasi untadu anukuntunna
Good
SAR mi videos chusathnu cir bagunttya Cir Kani ma gadhe one week back cir rabies tho chanipoyandhi cir please 🙏 rabies vadhike emin video cheyandi
యువర్ ద గ్రేట్ బ్రో
Thank you బ్రదర్
Good morning sir
Super thammudu
Thanks bro
మీ సెల్ నెంబర్ ఇవండీ
super bro
Thanks bro
Kunkalagunta bro...good work.
Thank you
Nuvusuparna
Anna paala digubadi penchadam yela? Vatiki yem pettali??
Great anna
Thank you brother.
Good brother
Thank you
First aaa annani matladamanu anna ayina chepthene kadha ardham ayedhi
అలాగే బ్రదర్, will improve surely
Sir ma dog body stroke vachindhi sir
Asalu m thinatle and water thaagatle sir m ayina medicine unte suggest cheyandi sir plZ fast ga
Good information brother👌👌 ♥♥
Thank you bro, keep watching Friendly Vet. and please share the information to needy people. Thank you
Sir pregnancy free lactation injection tho problem easy ga solve cheyyochu kadha. TAG( tropical animal genetics)Hyderabad based company valla dhaggara ee technology & injection available ga vundhi.kattaledhu ane probleme vundadhu.
ఇది అధ్బుతం, మీరు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా వున్నారు. ఇలా ఆలోచిస్తున్నారు అంటే మా department కి చెందిన లేదా దగ్గరి మనిషి అని నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఆ కాన్సెప్ట్ ని మెయిల్ చేయగలరా?
@@friendlyvetanimal husbandry ante passion sir.i will do it now.ninna oka mail chesanu miru okasari chudandi.
@@shravannani199 hi brother
Mee number cheppandi bro very urgent
Can u give clarity about this process
@@friendlyvet I want treatment for my bufellos ple give me address
Great job brother 👌👍🤝🥰
Thanks bro.
Good farmer
అవును బ్రదర్, కష్టాలనుండి పుట్టిన ఆలోచచన
Sir miru gret sir
అంత పెద్ద మాటలెందుకులే బ్రదర్, నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను అంతే. Inspiring youth to turn their wheel towards animal husbandry. Thanks for regular watching.
Sir.
Me connect number evvandi sir.
Bro. No clearance of vouce and also vedio shoot. Ease make good vedio by cheking the things before vedio. Very good information.
Thanks for sharing valuable time and feedback. Will improve the quality surely.
Sir farmer voice ledu
Narration అంతా ఫార్మర్ దే కదా బ్రదర్.
👏👏👏👌👌👌
ధన్యవాదాలు
Anna vishnu gari number pettu Anna pls anna
Friendly vetarnary channel number kavali
Please mail me at maheshreddy041@gmail.com
Good former and good explanation.
Thank you brother 😊
GPG protocal through pregnant cheiste inka sucess rate ekuva undtundi
Good bro, మీకు అనుభవం వున్నట్లుండి.. thank you
Excellent work
Thank you
Me nomber evvandi bro
Please mail me at maheshreddy041@gmail.com
Sir ekkada
బుచ్చిపాపన్నపలెం, రొంపిచర్ల మండలం, పలనాడు జిల్లా
Mi number pettu doctor
Sir me number kalavai sir
Dear బ్రదర్, please mail me at maheshreddy041@gmail.com
Super sir meru