చెప్పాలని ఉంది // Something I Want to Tell You...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
  • Interview Part 1: • Telugu Speaking US Wom...
    Interview Part 2: • Telugu Speaking US Wom...
    Interview Part 3: • Telugu Speaking US Wom...

ความคิดเห็น • 86

  • @Aruna_RamKumar
    @Aruna_RamKumar 2 หลายเดือนก่อน +30

    మీరు తెలుగు లో ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు అది ఎంత అద్భుతంగా ఉందొ మాటల్లో చెప్పలేం

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน +12

      తరుచుగా 'సరిగ్గా చెప్తున్నానో, లేదో' అని తెలియని మాట్లాడుతున్నాను.... ప్రయత్నిస్తునాను కుద్దిగా 🙏

    • @Aruna_RamKumar
      @Aruna_RamKumar 2 หลายเดือนก่อน +2

      @@yenaa_yenaa తప్పులనుంచే కదా మనం అంతా నేర్చుకుని మెరుగుపరుచుకునేది? తెలుగు లో సమాధానం ఇస్తున్నారు.....మీ మీద ఇంకా గౌరవం పెరిగింది

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 2 หลายเดือนก่อน +1

      @@yenaa_yenaa ఫరవాలేదు, బాగానే మాట్లాడుతున్నారు భయం అవసరం లేదు

    • @SarvaMangalam-xl7jp
      @SarvaMangalam-xl7jp 2 หลายเดือนก่อน

      @@yenaa_yenaa కుద్దిగా కాదు అది కొద్దిగా

  • @anji.v
    @anji.v 2 หลายเดือนก่อน +16

    నా ప్రియమైన సోదరి శుభోదయం ❤❤❤

  • @taddivenkat
    @taddivenkat 2 หลายเดือนก่อน +26

    మీరు తెలుగు మాట్లాడటం మరియు తెలుగు పదాలను మాత్రమే వాడడానికి మీరు చేసే ప్రయత్నం చూస్తే చాలా ముచ్చటగా ఉంది

  • @feelthestatus8844
    @feelthestatus8844 2 หลายเดือนก่อน +1

    మీరు తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు ,మా బాషపట్ల మీకు ఉన్న ఆసక్తి ఎంతో సంతోషముగ ఉంది.

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 2 หลายเดือนก่อน +7

    సోదరి yenaa కు శుభోదయం❤❤❤

  • @Pylon_Design
    @Pylon_Design หลายเดือนก่อน

    మీరు మా మాత్రు భాషలో చక్కగ మాట్లాడు తూనారు
    Thank You 🤗

  • @krishnat7994
    @krishnat7994 2 หลายเดือนก่อน +5

    Me ru Telugu chala baga matladutunaru mam god bless you 👏👏👏👏💐

  • @eshwar_kumar_ch
    @eshwar_kumar_ch 2 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని చూసి మేము అంతా చాలా నేర్చుకోవాలి అండి..ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని , మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి అండి.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน

      @@eshwar_kumar_ch 🥹🙏🏻

  • @SarvaMangalam-xl7jp
    @SarvaMangalam-xl7jp 2 หลายเดือนก่อน +2

    తెలుగు ని చంపేస్తున్నారు అటువంటి సమయం లో మీ వీడియో నా feed లోకి వచ్చింది చూడగానే నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు ఆనందం గా ఉండాలి అమెరికా లో కూడా మీ స్నేహితులకి తెలుగు నేర్పండి తద్వారా కనీసం అమెరికా లో అయినా తెలుగు బ్రతుకుతుంది
    అలాగే మీరు తెలుగు నేర్చుకున్నట్టు మా దేశం లో పేద పిల్లలకి కూడా ఇంగ్లీష్ నేర్పండి వాళ్ళకి తెలుగు తో పాటు ఇంకో భాష ప్రపంచ భాష ఉపయోగ పడుతుంది 🙏🙏🙏🙏
    అలాగే మీరు మీ కుటుంభం ఎల్లప్పుడు ఆరోగ్యం గా ఆనందం గా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @SrinivasKavuri-u4x
    @SrinivasKavuri-u4x 2 หลายเดือนก่อน +5

    తక్కువ english పదాలతో తెలుగు మాట్లాడటం చాలా బావుంది.
    మీ ఉచ్చారణ కూడా చాలా కరెక్ట్ గా, ముద్దు గా ఉంది.
    అభినందనలు.

  • @ssmalladi
    @ssmalladi 2 หลายเดือนก่อน +3

    మీరు అలాగే స్వచ్ఛమైన తెలుగు పదాలను ప్రయోగించండి యానా గారు.
    తెలుగు భాషను ఆంగ్లమయం చేసిన వారికి కొంచమైనా అవగాహన కలిగి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారేమో. వాళ్లు మిమ్మల్ని కూడా వారి ఆంగ్ల మిశ్రమమైన తెగులు పట్టిన భాష లోకి దించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించండి.
    ధన్యవాదములు

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 2 หลายเดือนก่อน +2

    యెన్నా గారికి, శుభాభినందనలు. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు భందు మిత్రులు అంతా క్షేమమని తలంచుచున్నాము. అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్డిస్తున్నము. మిమ్మల్ని ఈ వీడియో ద్వారా చూస్తూ...మీరు ఎంతో ప్రేమతో మాట్లాడే మా తెలుగు భాష వినడం మాకు ఎంతో సంతోషన్నిస్తూ ఉంటుంది. తెలియని అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. అందుకు మా తెలుగు ప్రజల అందరి తరుపున కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు ఎక్కడ విడిది చేశారు మరియు ఎంత కాలం ఉండగలరో తెలుప గలరు. ధన్యవాదాలు.🙏❤🇮🇳❤💐💐💐

  • @venuvarma7488
    @venuvarma7488 2 หลายเดือนก่อน +1

    She is great

  • @gyaneshwar345
    @gyaneshwar345 2 หลายเดือนก่อน

    Listening you speak telugu is so soothing

  • @voidnull7329
    @voidnull7329 2 หลายเดือนก่อน

    Love you yeenaa love you ❤️, love your voice. Mee gonthu tho Telugu vinadam is a beautiful thing.

  • @sriniko6072
    @sriniko6072 2 หลายเดือนก่อน +1

    Thank you so much for making me and many people realise how beautiful and sweet is Telugu Language, more power to you❤

  • @spotthought6215
    @spotthought6215 2 หลายเดือนก่อน +1

    మీ మాటలు వింటూ ఉంటే తెలుగు వాళ్ళకి కూడా చాలా స్ఫూర్తి మరియు సంతోషం కలుగు తాయి. ధన్యవాదాలు 🙏

  • @sai1458
    @sai1458 2 หลายเดือนก่อน

    your telugu fluency is very good. ❤❤

  • @suryapratha
    @suryapratha 2 หลายเดือนก่อน +1

    Such a breath of fresh air. making effort to speak 100% using Telegu words. You should inspiration all Telegu anchors. Spoke from depth of the heart. Even the analogy used is so appropriate and thoughtful - what can top the joy of being with a childhood friend; may be mom's pappannam gorumudda; grand parents' toothless laughter (bosi navvu) ...

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน

      Thank you friend. It means so much to me when people respond from such a pure and heartfelt place.

    • @kireet459
      @kireet459 2 หลายเดือนก่อน

      It's Telugu not Telegu

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 2 หลายเดือนก่อน +3

    Good morning yenaa

  • @amatapusyamalarao8882
    @amatapusyamalarao8882 2 หลายเดือนก่อน

    అద్భుతమైన

  • @ChandupraneethVemula108
    @ChandupraneethVemula108 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది 👏

  • @saiganesyajonnalagadda3782
    @saiganesyajonnalagadda3782 2 หลายเดือนก่อน

    Just found your channel as a 1st generation Immigrant living in California, my mind is blown when I see someone like you speaking my language. Sad to say even better than me LOL. Keep it up and I hope you post more videos, you got a great vibe. Thx!

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน +2

      @@saiganesyajonnalagadda3782 I promise you, not better than you!! I might use some vocabulary words that others don’t commonly use, but a non-native speaker can never rival a native speaker in comprehension….. thank you for tuning in and for sharing your thoughts! Definitely working on making more videos!

  • @Nandeesh-y3v
    @Nandeesh-y3v 2 หลายเดือนก่อน +1

    Good morning madam❤❤❤

  • @robinhood1771
    @robinhood1771 2 หลายเดือนก่อน +2

    👏🏼👏🏼 🙏🏼 🙏🏼 🙏🏼

  • @googlematha2700
    @googlematha2700 2 หลายเดือนก่อน

    🎉

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 2 หลายเดือนก่อน

    maa telugu celebreties siggupadelaa telugu maatlaadaaru superb

  • @Internalview44
    @Internalview44 2 หลายเดือนก่อน

    Hmm 👍🏾

  • @phanindrachitturi1700
    @phanindrachitturi1700 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻 Telugu vaadinaina nenu intha baga matladalenu!!!!...🙏🏻🙏🏻

  • @srivas3908
    @srivas3908 2 หลายเดือนก่อน

    Very good

  • @bhanuchandra28
    @bhanuchandra28 2 หลายเดือนก่อน

    Telugu people's are intelligent persons.

  • @Believeinurself1993
    @Believeinurself1993 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @anoopkr508
    @anoopkr508 2 หลายเดือนก่อน +1

    👌 👏 👍 yenna yenna. Keka😊

  • @BujjiBujji-vh3qf
    @BujjiBujji-vh3qf 2 หลายเดือนก่อน

    Baga matladu thunnaru andi miru

  • @thirugudam
    @thirugudam 2 หลายเดือนก่อน

    Super

  • @Pathalabairavdu
    @Pathalabairavdu 2 หลายเดือนก่อน

    అచ్చమైన తెలుగు రావాలి అంటే ప్రవచనాలు(గరికపాటి నరసింహ రావు గారితో మొదలుకొని అనేకమంది......) వినాలి, నేటి భాషలో యువతరానికి అర్థం అయ్యేలా చెప్పాలి అంటే 'podcast ' అంటారు. తెలుగు సాహిత్యం మనస్సుకు హత్తుకోవాలి అంటే కవితలు, పాటలు, నాటకాలు, సినిమాలు ఇవే కాకుండా పురాణాలు గురించి కూడా అందరూ అవగాహన పెంచుకోవాలి. బాష స్వభావం అర్థం అవ్వాలి అంటే అన్ని విషయాలు మీద నేర్పు కలిగి ఉండాలి.

  • @yramuacwa
    @yramuacwa 2 หลายเดือนก่อน +1

    యాంకర్ కూడా కొన్ని ఇంగ్లీషు పదాలు మాట్లాడుతున్నాకానీ, కష్టంగా ఉన్నా ఒక్క మాట కూడా పలకలేదు

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 หลายเดือนก่อน +9

    మీలాంటి వారు తెలుగు మాట్లాడడం మేము చేసుకున్న "అదృష్టం"🌹🌹🌹

    • @alienallys
      @alienallys 2 หลายเดือนก่อน +1

      ఎందుకు? తనకి తెల్ల తొలు ఉన్నందుక? పరాయి దేశం వాళ్ళు తెలుగు మాట్లాడుతుంది ఆనందించండి, "అదృష్టం" కొంచెం అతిశయోక్తి

    • @trammanoharlohia4959
      @trammanoharlohia4959 2 หลายเดือนก่อน

      @@alienallys రంగుల గురించి వ్యాఖ్యానించిన మీ సంస్కారానికి..........

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน +6

      తెలుగు నేర్చుకునే అవకాశం అందడం నా అదృష్టం 🤗

    • @vkatakavi
      @vkatakavi 2 หลายเดือนก่อน

      @@alienallys అతిశయోక్తికి కూడా తెలుగు భాషలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అదీ ఒక అలంకారమే కదా, అలా కానిచ్చేయండి :-)

  • @jagadishp2313
    @jagadishp2313 2 หลายเดือนก่อน

    Tqs for the videos ❤❤

  • @pranaytony
    @pranaytony 2 หลายเดือนก่อน +1

    తెనుగు వ్యాఖ్యాత ఉంటే ఇంకా బాగుండేది!

  • @ChinnaKalivi
    @ChinnaKalivi 2 หลายเดือนก่อน

    Omg.... Meeru nakante baga matladutunnaru❤❤

  • @rakeshlife7979
    @rakeshlife7979 2 หลายเดือนก่อน

    cute telugu

  • @shagachandra
    @shagachandra 2 หลายเดือนก่อน +1

    సోదరి ..మిమ్మల్ని కలవాలంటే ఎలా?

  • @TeluguVaallam
    @TeluguVaallam 2 หลายเดือนก่อน

    ఈ పిలిచి ప్రశ్నలు అడిగే వాళ్ళు, యేనా చెప్పే సమాధానం ఎందుకు నోరు మూసుకొని వినరు ? 🤷‍♀🤷‍♀

  • @Vidyasagarbb
    @Vidyasagarbb 2 หลายเดือนก่อน +1

    What a shame that anchor is speaking half english words while foreigner is speaking pure telugu words.

  • @kishorekanneboina
    @kishorekanneboina 2 หลายเดือนก่อน

    😊🥰

  • @ytrchowz6012
    @ytrchowz6012 2 หลายเดือนก่อน

    love your telugu

  • @durga7744
    @durga7744 2 หลายเดือนก่อน

    ఏవండీ మా తెలుగు మీరు నేర్చుకున్నారుగా మీ మాతృభాష మక్కు నేర్పించండి

  • @whatthe-d2j
    @whatthe-d2j 2 หลายเดือนก่อน

    @yenaa yenaa meeku pelli ayyindha Andi?

  • @RameshS-v9f
    @RameshS-v9f 2 หลายเดือนก่อน

    Sorry I'm in relationship

  • @bashadudekula2711
    @bashadudekula2711 2 หลายเดือนก่อน

    హాయ్

  • @prasadbmvs
    @prasadbmvs 2 หลายเดือนก่อน

    nice yanaa

  • @satyanarayana734
    @satyanarayana734 2 หลายเดือนก่อน

    🎉🎉🎉❤

  • @anil4nature
    @anil4nature 2 หลายเดือนก่อน

    👏👏👌👌👌😍🥰🪷

  • @bharathganta1952
    @bharathganta1952 2 หลายเดือนก่อน

    Yenaa akka 😊❤

  • @kiranbabuchadala
    @kiranbabuchadala 2 หลายเดือนก่อน

    చాలా తీయ్యగా మాట్లాడుతున్నారు

  • @praveenvarma6666
    @praveenvarma6666 2 หลายเดือนก่อน

    Hai friend I am indian my name is praveen

  • @AnnamayyaT-s2u
    @AnnamayyaT-s2u 2 หลายเดือนก่อน

    Maku telugu valliki kuda american english nerchukutamu

  • @CultReddy
    @CultReddy 2 หลายเดือนก่อน

    Miss Yena yena for chief minster of Telugu states in year 2029✊make Telugu great again is only possible with you madam 🙏🙏

  • @joy88122
    @joy88122 2 หลายเดือนก่อน

    మీరు చెబుతూ ఉంటే వినడానికి మేము సిద్ధం

  • @mobi.things
    @mobi.things 2 หลายเดือนก่อน

    Superb sister.......😂😊😊😊

  • @MrAkishorek93
    @MrAkishorek93 2 หลายเดือนก่อน

    Hi yenaa, can you teach english from telugu?

  • @teluguradu
    @teluguradu 2 หลายเดือนก่อน

    Why did you choose only telugu? Just curious

  • @akhilezai
    @akhilezai 2 หลายเดือนก่อน

    Love from Buffalo NY! 🫰 do you like skiing??

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน

      I did like skiing when I was a kid! I haven't been in decades though...

  • @Believeinurself1993
    @Believeinurself1993 2 หลายเดือนก่อน

    Hey ntv interview you ❤😍😍😍😍😍

  • @YouTube-me
    @YouTube-me 2 หลายเดือนก่อน

    Oka Vela vizag vaste okka massage pettandi.please

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 หลายเดือนก่อน +1

      Ekkuvamandi vikshakulanu kalavalanukuntunnananduku meet-up plan chestunna.... bhahusha oka varam lopala oka video lo meet-ups vivaraalanni panchukuntanu... Tappakunda oka meet-up kosam mi Vizag ki vastanu. 🤗

  • @Namasta224
    @Namasta224 2 หลายเดือนก่อน

    Eat pani puri 😂