yenaa yenaa
yenaa yenaa
  • 11
  • 358 760

วีดีโอ

చెప్పాలని ఉంది // Something I Want to Tell You...
มุมมอง 10Kหลายเดือนก่อน
Interview Part 1: th-cam.com/video/CwZtV-o8KNQ/w-d-xo.htmlsi=QdhBkvqD7qzSXMwv Interview Part 2: th-cam.com/video/j1J6WbJYoSg/w-d-xo.htmlsi=RVe2TtS3X8_PyS1D Interview Part 3: th-cam.com/video/zUv0gqFiwK0/w-d-xo.htmlsi=xPK09rc2YrH9oqZ4
మరుపురాని వైజాగ్ జ్ఞాపకాలు // Vizag Memories
มุมมอง 101K2 หลายเดือนก่อน
My Hyderabad Study Abroad experience: th-cam.com/video/7vCNyI1B1a0/w-d-xo.html 0:00 వైజాగ్ తో నా పరిచయం 4:07 అలస్కా లో పెరగడం అంటే... 10:12 వైజాగ్ తొలి రోజులు 11:47 నా తెలుగు గురువులు 14:08 భరతనాట్యం నేర్పిన నా గురువులు 16:42 బ్లెస్సి, నా స్నేహితురాలు 17:52 మితృడు అనూప్ 18:58 ముగిసిపోని స్నేహం
అమ్మమ్మతో గడిపిన అమూల్యమైన క్షణాలు // Moments with my Grandma
มุมมอง 9K6 หลายเดือนก่อน
అమ్మమ్మతో గడిపిన అమూల్యమైన క్షణాలు // Moments with my Grandma
How and Why I Learned Telugu | Part 1
มุมมอง 169Kปีที่แล้ว
నేను తెలుగు ఎలా నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకున్నాను? ఎక్కువమంది అడుగుతూ ఉంటారు. కొన్ని వీడియోలతో ఆ విషయాన్ని వివరించాలని అనుకుంటున్నాను... ఆ క్రమంలో ఈ వీడియొ మొదటిది. People often ask me how and why I learned Telugu, so I hope to make several videos to share that journey with you all. This is the first!
చాలా కాలం తర్వాత కనబడుతున్నాను // Reappearing on my Channel
มุมมอง 4.5Kปีที่แล้ว
చాలా కాలం తర్వాత కనబడుతున్నాను // Reappearing on my Channel
"అమెరికా మహిళ నోట తెలుగు మాట​" కు నా స్పందన​ // "Telugu Words in an American Woman's Mouth" Response
มุมมอง 4.9Kปีที่แล้ว
Referenced Video: th-cam.com/video/cCXJaklQeoI/w-d-xo.html Referenced restaurant: Chennai Dosa 168, rue du Faubourg Saint-Denis 75010 Paris * What people call "post-graduation" in India we call "graduate school" in the U.S.
నా మొదటి వ్లాగ్, మా ఇద్దరి టీచర్ గార్ల కోసం
มุมมอง 4.5K2 ปีที่แล้ว
నా మొదటి వ్లాగ్, మా ఇద్దరి టీచర్ గార్ల కోసం
ఏప్రిల్ రాత్రిపూట​ కాంతి
มุมมอง 2.2K2 ปีที่แล้ว
ఏప్రిల్ రాత్రిపూట​ కాంతి

ความคิดเห็น

  • @sattimohanmuralireddy6954
    @sattimohanmuralireddy6954 6 ชั่วโมงที่ผ่านมา

    Dear madam,your telugu speaking is very nice

  • @TTJASWI
    @TTJASWI 9 ชั่วโมงที่ผ่านมา

    Praise to God 🙏 indake mi interview chusaa very nice 👌👌 Sister meeru Chala baga telugu matladtunnaru .. meeku telugu padhalu chadavadam vacchaa వస్తే నేను ఏమని కామెంట్ చేసానో చెప్పండి 😍 Btw anna sis you are so good hearted

  • @TheKing-cm4uo
    @TheKing-cm4uo 13 ชั่วโมงที่ผ่านมา

    ఒక్క వేరే దేశ పౌరుడు అయ్యియుండి మీరు మా తెలుగు బాషా నీ నేర్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందీ అక్క మీరు చాలా సంతోషం గా ఉండాలి అని కోరుకొంటున్నాను మళ్లీ మీరు భారత దేశం రావాలి అని మరి ముక్యం గా మా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రావాలి అను కోరుకొంటున్నాను

  • @Seshuvadrevu9999
    @Seshuvadrevu9999 19 ชั่วโมงที่ผ่านมา

    do plan to visit rajahmundry.. ill take you on a tour of whole city

  • @prabarau2531
    @prabarau2531 19 ชั่วโมงที่ผ่านมา

    Telugu truely global language

  • @prabarau2531
    @prabarau2531 19 ชั่วโมงที่ผ่านมา

    Telugu prapancha bhaasha ani nidubanamayinthi

  • @Buddha1994-b9b
    @Buddha1994-b9b 21 ชั่วโมงที่ผ่านมา

    😢now i realised that how sweet are Telugu people from their heart 😢i really love you people from your brotherhood state tamilnadu ❤

  • @ramanareddypothireddy9824
    @ramanareddypothireddy9824 วันที่ผ่านมา

    మీ తెలుగు భాషా,, అభిమానం,,అభిలాష,, ఉచ్ఛారణకు,, పాదాభివందనం

  • @sampathn4429
    @sampathn4429 วันที่ผ่านมา

  • @sekharapramod7819
    @sekharapramod7819 3 วันที่ผ่านมา

    Your Telugu has more Telugu words than an average native, this is outstanding!

  • @pawanism9501
    @pawanism9501 3 วันที่ผ่านมา

    Super madam..... We r proud to say you r our Indian కోడలు❤❤❤

  • @seshulakshman719
    @seshulakshman719 3 วันที่ผ่านมา

    Super

  • @krishnapt-ne3lb
    @krishnapt-ne3lb 3 วันที่ผ่านมา

    మహా అద్భుతం . మీ జూనో చాలా బాగుంది . చాలా సాహసం చేసి వీడియొ పెట్టారు . ఆరోగ్యం జాగ్రత్త ఏనా.

  • @srivamsivaddla90
    @srivamsivaddla90 3 วันที่ผ่านมา

    Your Telugu is such a cute 🎉

  • @ramanarajupalagiri9615
    @ramanarajupalagiri9615 3 วันที่ผ่านมา

    Congratulations Bangaaru Talli ,I think you became a great Writer in Telugu & English.God bless you 😍👌👍🏹

  • @naiduprathap5073
    @naiduprathap5073 3 วันที่ผ่านมา

    Good speech in Telugu... Thank you so much a part of Telugu family 👍🙏

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 3 วันที่ผ่านมา

    అమ్మ మా దేశంలో ఈ రోజు పండుగ (వినాయక చవితి ) ఎప్పుడైనా మా ఇంటికి వస్తే బాగుంటుంది

  • @pk_90
    @pk_90 4 วันที่ผ่านมา

    Meru e video lo chupinchuna locations ekada undhi, nature is beautiful

  • @devendrag612
    @devendrag612 4 วันที่ผ่านมา

    Hello YENNA, thank you so much for making videos on TELUGU. we all so excited to meeting you. try to meet at Tirupathi and visit Lord venkateshwara ( BALAJI) temple

  • @gurukool3410
    @gurukool3410 4 วันที่ผ่านมา

    Chala ashcharyam ga undi nenu me abhimani ipoyanu

  • @ppasha66
    @ppasha66 4 วันที่ผ่านมา

    Yenaa, very good hearing you speak in telugu. Sweet, Italian of the East. తెలుగు మాట్లాడుతుంటే పూల తోటలో నడుస్తూ, తియ్యని తేనె త్రాగినట్లు ఉంటుంది.

  • @shankeryadav1741
    @shankeryadav1741 4 วันที่ผ่านมา

    Very sweet voice madam 💕 More videos ❤

  • @Ramanayadavkummara
    @Ramanayadavkummara 4 วันที่ผ่านมา

    We create thumbnails at rs 80

  • @Telugustrys
    @Telugustrys 4 วันที่ผ่านมา

    Good work keep it up and down

  • @suryapratha
    @suryapratha 4 วันที่ผ่านมา

    Bangaram Nee tho sambhashane oka mahadavakasm. Andulo, Alaska sanskruthi gurinchi telsukovadaniki entho kuthuhalam. Kaluddam

  • @visweswararaochintapilli6373
    @visweswararaochintapilli6373 5 วันที่ผ่านมา

    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @tumulasrinivas728
    @tumulasrinivas728 5 วันที่ผ่านมา

    మీకు దన్యవాదాలు , మీ మాటలు వింటే యెంతో సంతోషంగా ఉంది

  • @Twinklekhanna-hu8
    @Twinklekhanna-hu8 5 วันที่ผ่านมา

    Thai language is required for Thailand visitor visa

  • @thummabalaakhilreddy5484
    @thummabalaakhilreddy5484 5 วันที่ผ่านมา

    napervelle chala baguntundhi nenu akkadiki move avdhamu ankuntunnanu naku ee chicago life nacchaledu me ammama garu best area lo chaduvkunnaru

  • @nasirudraiah3401
    @nasirudraiah3401 5 วันที่ผ่านมา

    Your beauty is enhanced when you speak Telugu.

  • @sandhyarani3748
    @sandhyarani3748 5 วันที่ผ่านมา

    Your telugu is very nice

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 5 วันที่ผ่านมา

    జాగ్రత్త నే అమ్మ ఇక్కడ మగా వాళ్ళను నమ్మకు ముఖ్యంగా నార్త్ ఇండియా వాళ్ళను 😂

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 6 วันที่ผ่านมา

    Etalian of the east telugu nerchu kunnanduku vandanalu meeku

  • @vadlapatiarunkumar
    @vadlapatiarunkumar 6 วันที่ผ่านมา

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అండి. బారిష్టర్ పార్వతీశం నవల ఎంత ఇష్టంగా చదివేవాడినో...అంతే ఇష్టంగా మీ తెలుగు పలుకులు వింటున్నాను. ఈ లఘు చిత్రానికి మీరు ఎంచుకున్న సరలి బాగా నచ్చింది.

  • @srinivasbllpukonda3562
    @srinivasbllpukonda3562 6 วันที่ผ่านมา

    Super 🙏🙏🙏

  • @user-in2qi9ep8h
    @user-in2qi9ep8h 6 วันที่ผ่านมา

    👌🙏

  • @chinthadeviprasad4153
    @chinthadeviprasad4153 6 วันที่ผ่านมา

    So ❤❤❤In Rajahmundry beautiful thanks chalaa chalaa bagunad namaste ❤❤❤

  • @mr.prashanth436
    @mr.prashanth436 6 วันที่ผ่านมา

    2:11 i got tears when you say this నేను మొదటి సారి మీ వీడియోస్ చూస్తున్నాను నిజంగా మీరు తెలుగు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది.....😇

    • @RamaKrishna-xm4ko
      @RamaKrishna-xm4ko 3 วันที่ผ่านมา

      సర్ ఐ like యువర్ comment

  • @chinthadeviprasad4153
    @chinthadeviprasad4153 6 วันที่ผ่านมา

    ❤Namaste from Rajahmundry ❤

  • @chinthadeviprasad4153
    @chinthadeviprasad4153 6 วันที่ผ่านมา

    ❤❤Telugu bhashaa pulakichi poyindi emandi bagunar ❤

  • @harish8339
    @harish8339 6 วันที่ผ่านมา

    Is this an english translated version?

  • @SIC-SouthIndianCulture
    @SIC-SouthIndianCulture 6 วันที่ผ่านมา

    బాగా మాట్లాడుతున్నారు ❤

  • @Lucky-1961
    @Lucky-1961 6 วันที่ผ่านมา

    Congratulations 🎉yenaa మీరు తెలుగు బాగా మాటలాడుచున్నారు❤ మీకు అబివందనాలు👏 మీరు మీ దేశానికి వెళ్ళు చున్నందుకు మీకు వీడుకోలు🙏 మరల మీరు రావచ్చు👍

  • @adithyaaa.
    @adithyaaa. 7 วันที่ผ่านมา

    Meru u s velins tirigi India ki ravali 😢 Vlogs continue cheyandi .

  • @veerendrabanka9907
    @veerendrabanka9907 7 วันที่ผ่านมา

    Congrats yanee madam for the fluency in telugu

  • @anji.v
    @anji.v 7 วันที่ผ่านมา

    Yes let's meet up in the banglore