Thank you so much Adi bro for the clarification n very much appreciated with the information provided brother . N congratulations too ..last 2weeeks complete season cover chesanu ...turned out myself as your fan n signature step😂
#Adhi Reddy is one of the very transparent genuine person who always record videos with genuine facts. I really loved his behaviour in #Big Boss, majorly his comedy and the way he speaks about situations in big boss
Thanq adhi garu nenu okasari comment chesi mari adiganu e video cheyamani eppatikaina chestarani waiting thanqqq Naku full ga eppatikaina bb ki vellalani korika
ఆది గారు నాక్కూడా బిగ్ బాస్ వెళ్దామని ఉంది కానీ నేను ఒక పేదరాలి ని నాకు youtube ఛానల్ ఉంది కానీ నేను వంటలు బాగా చేస్తా కానీ youtube ఛానల్ లో ఎలా పెట్టాలో నాకు రాదు నేను ఎక్కువగా చదువుకోలేదు నాకు ముగ్గురు అమ్మాయిలు పెళ్లైన ఐదు సంవత్సరాలకి భర్తతో విడిపోయా నేనే కష్టపడి పిల్లల్ని పెళ్లిళ్లు చేసే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అందుకని బిగ్ బాస్ షో కి వెళ్తే నా అప్పులు తీర్చుకోవచ్చు అని అనుకుంటున్న కానీ మీరు చెప్పింది వీడియో చూసిన తర్వాత ఇంకా భాష వదులుకోవాలా అనుకున్న నాకు సొంతిల్లు కూడా లేదు నేను కుకింగ్ చేస్తుంటాను హాస్టల్లో ఇళ్లల్లో ఎక్కువ చదువుకోలేదు కష్టపడి పిల్లల్ని చదివించ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేసేసా ఈ వీడియోలన్నీ చూస్తుంటా అంటే ఇంకా నేను ఆశ వదులుకోవాలి అన్నమాట నేను పాపులర్ అయ్యే పనులు ఏమి చేయలేదు ఎంత కష్టం వచ్చినా నవ్వుకొని ఉంటా బాధపడను అల్లామీద భారం వేస్తాను నడుస్తుంది బండి
బ్రో నువ్వు ఈ బిగ్ బోస్ సీజన్ లో యు ట్యూబ్ ద్వారా ఒక కోటి రూపాయలు వస్తాయి బ్రో డెఫనెట్ గ 😊 చాల కష్టపడాలి నువ్వు నిది ఎంతో కష్టం ఉంటే గాని నువ్వు కోటి వస్తాయి
మరి నీకు ఏం వస్తాయి అమ్మ ఈ షో తో దానిమీద ఆధారపడి బతికే కొంతమందికి డబ్బులు వస్తాయి మరి ఆ షో నీ బతికించే ఆడియన్స్ కి వచ్చే లాభం ఏమిటి? మనల్ని మన ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవటం తప్పా అవసరమా ఆడియన్స్ కి ఏలాంటి రూపాయి లాభం లేని ఈ షో అవసరమా అమ్మ
అంటే మాలాంటి వాల్లకు కూడ చాన్స్ ఇస్తారా బిగ్ బాగ్ కు వెళ్లేందుకు ఆది అన్న 8 సీజన్లు తప్పకుండా మర్చిపోకుండా చూస్తాను నేను చూసేసాను అన్న సెలెబ్రెటీలకే కాదు మాలాంటి వాల్లకు కూడ చాన్స్ ఇస్తే చాలా భాగంటుంది అనుకుంటున్న నేను భిగ్ బాస్ అంటే నాకు చాల చాల చాల ఇష్టం అన్నీ సీజన్లు చూసాను నేను కాని మాలాంటి వాల్లకు ఎవ్వరు చాన్స్ ఇవ్వరు లే ఆది అన్న వాల్లు👍👍😢😢👏👏👏👏
Mimalni choosthe Naku gurthuku vache mata I LOVE YOU KAVITHA ani meeru eppudu cheppadam ,chala happy ga anipinchedi ....he who honours wife will honoured everywhere , Sir congratulations on your success Mee interview choosa ......felt so happy .....
Hi adi reedy gaaru, actually i am not your fan... But by seeing ur consistency towards ur work and your fearless talks and fairness making me to write this comment... Being a nellore person happy to see you like this... All the best @Geethanjali pinnu
అవును అన్న నేను కూడా వెళ్లాలి అనుకుంటున్నాబిగ్ బాస్ షో.. ఎందుకంటే మా రెండేళ్లు ఇల్లు కాలిపోయాయి.. రాత్రి 10 గంటలకు నిద్ర లో ఉండగా. కట్టు బట్టలతో బయటకు వచ్చాము.. సార్. అప్పుడే అనుకున్నాను సార్. బిగ్ బాస్ లోకి వెళ్దాం అనుకున్నా.. అందుకోసమే youtube ఛానల్ అకౌంట్ తీసుకున్న స్కిట్ రాష నేను ఒక్కడినే తీస్తున కామెడీ వీడియోస్ చేస్తున్న సార్ plz హెల్ప్ మీ సార్ youtube లో బిగ్ బాస్ వెళ్ళడానికి వీడియో తీసిన సార్ నా దగ్గర టాలెంట్ ఉంది సార్ అది గుర్తించడానికి టాలెంట్ మీలో ఉంటే ప్లీజ్ హెల్ప్ మీ సార్ plz support me friends please help me 🙏🏻🙏🏻
Bigboss కి వెళ్లడానికి ఒక చిన్న ఆశ ఏంటంటే 14 ఇయర్స్ నుంచి మా అమ్మ ఇంతవరకు నాతో మాట్లాడలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న అనేసి బిగ్బాస్ షో కి వెళ్ళితే నన్ను చూసి అయినా నాతో మాట్లాడుతుందని ఒక చిన్న ఆశ అందుకే వెళ్ళాలనిundi
ప్లీజ్ ఆది రెడ్డి అన్న నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఆఫర్ అంటేనే అది మంచి ఒక వరం అనమాట బయట వాళ్లకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇస్తే మాకు లైఫ్ లో కొంచెం బాగుంటది అని అనిపిస్తుంది
Yes Naku vundhi bro okappudu big boss is entertainment anukunedhanni but Naku thelisi big boss is very usefull to give knowledge to people in any situation manam mana lage vundali and nyayanike suport cheyali ala aithene ee society cool ga mundhuku velthundi ane msg ivvataniki use chesukovali anedhi concept
Meeru unnappati biggboss chala interesting ga unnimdi nenu miss aina episodes hotstar lo kuda watch chese danini antha excited ga undedi frendship,bonding , jokes vesukovadam amdaru kalisi undadam mee sesason lo unnatlu a season lo ledu anna
எனக்கு தெலுங்கு தெரியாது ஆனால் எனக்கு தெலுங்கு பிக்பாஸ் ரொம்ப பிடிக்கும் நான் பஷ்டு சீசன் 6 பார்க்க ஆரம்பித்தேன் நாக எனக்கு ரொம்ப பிடிக்கும் என் ஃபேவரட் நிக்கில்🏆🏆🎊🎊👍🏻👍🏻
Anna... Nijam ga chala seasons nunchi bigg Boss ki velladaniki try chestunna ... But Ela vellalo ardham kavadam ledhu .. nenu Mee laa non stop enni hours aina mataladatha ... And English kuda fluent ga mataladagalanu ... Recent ga konni videos chala baga viral ayyayi like anupama ki direct ga propose chesina video , dhanush mundu raghuvarun btech dailouge cheppindhi , Nani dhi Paisa dailouge cheppa adhi , and lastly Suman tv vadu kuda interview chesadu .... Anna oka sari reply ivvu anna ... Pls anna .. nee valla emaina help avithae chey anna ... Pls anna 🙏
Full clarity icharu Annayya nijmga maku unna anumanalu Anni pogataru nenu new TH-camr ne anna na lanti vallani saport cheyandi plzzz alage vadhinamma ki HI chepandi
Bb house lo nijam ga mere clothes wash cheskuntara Anna ??? Bathroom cleaning cooking sweeping utensils washing evi anni chupistaru gani clothes washing asla chupinchaledu epdu anduke doubt ochindi
Biggboss gurinchi teliyani vishayalu chala chepparu anna super❤️
Same city ne kadha bro okasari meet avvandi iddaru 🤔
Hi@@Itx_artorius
31:34 highlight of the video Adi Anna 😆👍❤️ Waiting for your Regular Reviews and Analysis......
😂😂😂
Season etthipoindhi manaku sambandham ledhu 🤣@@SudhaSudha-z8j
Thank you so much Adi bro for the clarification n very much appreciated with the information provided brother . N congratulations too ..last 2weeeks complete season cover chesanu ...turned out myself as your fan n signature step😂
చాలా బాగా చెప్పేరు అన్న
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అన్న 👌👌👌👌🙏👍
ఆది రెడ్డి అన్న మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా అన్న అందరూ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
#Adhi Reddy is one of the very transparent genuine person who always record videos with genuine facts. I really loved his behaviour in #Big Boss, majorly his comedy and the way he speaks about situations in big boss
Thanq adhi garu nenu okasari comment chesi mari adiganu e video cheyamani eppatikaina chestarani waiting thanqqq Naku full ga eppatikaina bb ki vellalani korika
Start utube videos and Instagram reels
Koncham fame thechukondi
My dream anna big boss ke alali ani anna❤
Hi Andi adireddy garu me videos chala baguntai
Adi reddy gariki oka like vesukondi 😊
😂
😂@@Tefunny447
😂
Advance happy birthday..king 👑
I love akkineni.. 💞💞
I am waiting for your video and want to go to bigb0ss💯
Thanks aadi reddy garu meeru chepthe genuine ey annamata biggboss
My dream Big Boss Anna
I am waiting for your video and i want to go to bigboss❤
First time total video chusa bro really
Thank you for giving this information..
Adhi anna ku ma vote ani 5 season lo motham vesamu love anna ur taking
Not waiting for biggboss waiting for your reviews 🙌😘
Hiii anna naku oka doubt. Big boss aipoina tharuvatha a samanulu emi chestaru evarikaina estara lekapotey malli use chestara please cheppandi 😊
ఆది గారు నాక్కూడా బిగ్ బాస్ వెళ్దామని ఉంది కానీ నేను ఒక పేదరాలి ని నాకు youtube ఛానల్ ఉంది కానీ నేను వంటలు బాగా చేస్తా కానీ youtube ఛానల్ లో ఎలా పెట్టాలో నాకు రాదు నేను ఎక్కువగా చదువుకోలేదు నాకు ముగ్గురు అమ్మాయిలు పెళ్లైన ఐదు సంవత్సరాలకి భర్తతో విడిపోయా నేనే కష్టపడి పిల్లల్ని పెళ్లిళ్లు చేసే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అందుకని బిగ్ బాస్ షో కి వెళ్తే నా అప్పులు తీర్చుకోవచ్చు అని అనుకుంటున్న కానీ మీరు చెప్పింది వీడియో చూసిన తర్వాత ఇంకా భాష వదులుకోవాలా అనుకున్న నాకు సొంతిల్లు కూడా లేదు నేను కుకింగ్ చేస్తుంటాను హాస్టల్లో ఇళ్లల్లో ఎక్కువ చదువుకోలేదు కష్టపడి పిల్లల్ని చదివించ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేసేసా ఈ వీడియోలన్నీ చూస్తుంటా అంటే ఇంకా నేను ఆశ వదులుకోవాలి అన్నమాట నేను పాపులర్ అయ్యే పనులు ఏమి చేయలేదు ఎంత కష్టం వచ్చినా నవ్వుకొని ఉంటా బాధపడను అల్లామీద భారం వేస్తాను నడుస్తుంది బండి
బ్రో నువ్వు ఈ బిగ్ బోస్ సీజన్ లో యు ట్యూబ్ ద్వారా ఒక కోటి రూపాయలు వస్తాయి బ్రో డెఫనెట్ గ 😊 చాల కష్టపడాలి నువ్వు నిది ఎంతో కష్టం ఉంటే గాని నువ్వు కోటి వస్తాయి
మరి నీకు ఏం వస్తాయి అమ్మ
ఈ షో తో దానిమీద ఆధారపడి బతికే కొంతమందికి డబ్బులు వస్తాయి
మరి ఆ షో నీ బతికించే ఆడియన్స్ కి వచ్చే లాభం ఏమిటి?
మనల్ని మన ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవటం తప్పా
అవసరమా
ఆడియన్స్ కి ఏలాంటి రూపాయి లాభం లేని ఈ షో అవసరమా అమ్మ
Mi frds lo youtube on cheai vadiley mute lo pettesi
Important part starts here 26:58 listen carefully....
Tq
అంటే మాలాంటి వాల్లకు కూడ చాన్స్ ఇస్తారా బిగ్ బాగ్ కు వెళ్లేందుకు ఆది అన్న 8 సీజన్లు తప్పకుండా మర్చిపోకుండా చూస్తాను నేను చూసేసాను అన్న సెలెబ్రెటీలకే కాదు మాలాంటి వాల్లకు కూడ చాన్స్ ఇస్తే చాలా భాగంటుంది అనుకుంటున్న నేను భిగ్ బాస్ అంటే నాకు చాల చాల చాల ఇష్టం అన్నీ సీజన్లు చూసాను నేను కాని మాలాంటి వాల్లకు ఎవ్వరు చాన్స్ ఇవ్వరు లే ఆది అన్న వాల్లు👍👍😢😢👏👏👏👏
Bigboss అస్సలు అలవాటే లేదు అన్నా. మీ సీజన్ నుండి చూస్తున్న ❤️❤️ మీ టాకింగ్ చాలా నచ్చుతుంది నాకు
Bigg Boss కి మీరు వెళ్లి వచ్చారు కదా అన్న మీరు చెప్పేది నిజమే అయి ఉంటుంది
Mimalni choosthe Naku gurthuku vache mata I LOVE YOU KAVITHA ani meeru eppudu cheppadam ,chala happy ga anipinchedi ....he who honours wife will honoured everywhere ,
Sir congratulations on your success Mee interview choosa ......felt so happy .....
Hi adi reedy gaaru, actually i am not your fan... But by seeing ur consistency towards ur work and your fearless talks and fairness making me to write this comment... Being a nellore person happy to see you like this... All the best @Geethanjali pinnu
UDAL MAMA FAN'S ఇక్కడ ❤
My dream is big boss ❤️
అవును అన్న నేను కూడా వెళ్లాలి అనుకుంటున్నాబిగ్ బాస్ షో.. ఎందుకంటే మా రెండేళ్లు ఇల్లు కాలిపోయాయి.. రాత్రి 10 గంటలకు నిద్ర లో ఉండగా. కట్టు బట్టలతో బయటకు వచ్చాము.. సార్. అప్పుడే అనుకున్నాను సార్. బిగ్ బాస్ లోకి వెళ్దాం అనుకున్నా.. అందుకోసమే youtube ఛానల్ అకౌంట్ తీసుకున్న స్కిట్ రాష నేను ఒక్కడినే తీస్తున కామెడీ వీడియోస్ చేస్తున్న సార్ plz హెల్ప్ మీ సార్ youtube లో బిగ్ బాస్ వెళ్ళడానికి వీడియో తీసిన సార్ నా దగ్గర టాలెంట్ ఉంది సార్ అది గుర్తించడానికి టాలెంట్ మీలో ఉంటే ప్లీజ్ హెల్ప్ మీ సార్ plz support me friends please help me 🙏🏻🙏🏻
Dhini ki bigboss Endhuk anna go to cm
Office
Ne video chusa motham acting he😂😂😂
అన్నా నేను టెన్త్ ఫెయిల్ , మాది ఒక చిన్న పల్లెటూరు .,రైతు బిడ్డ రైతు బిడ్డను సార్ ప్లీజ్ సపోర్ట్ అన్న ప్లీజ్ అన్న
వచ్చి చూడండి బ్రో తెలుస్తుంది. మా ఊళ్లో కి. మా రెండు ఇల్లు కాలిపోయిన ఈ అన్న ప్లీజ్ సపోర్ట్ మీ
ఎలావెలలో కూడా తెలవడం లేదు అన్న ఎవరయినా తెలసిన వాలు ఉంటే ప్లీజ్ హేల్ చేయండి అన్న
Thank u for your information ❤️❤️❤️❤️ℹ️ℹ️ℹ️
Super ఆది garu... 👍🏻👍🏻👍🏻... Good information... ఇప్పటికి మీ season... రోజు hot star లో repeat చేస్తూ...చూస్తూ ఉంటాం... మా family అందరు...
Super Baga chpru good keep it up
అవును అది అన్నా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను బిగ్ బాస్ లోకి
I am from Singapore andi ,recent ga me Singapore videos chala bagunayi andi .
Bigboss కి వెళ్లడానికి ఒక చిన్న ఆశ ఏంటంటే 14 ఇయర్స్ నుంచి మా అమ్మ ఇంతవరకు నాతో మాట్లాడలేదు ప్రేమించి పెళ్లి
చేసుకున్న అనేసి
బిగ్బాస్ షో కి వెళ్ళితే నన్ను చూసి
అయినా నాతో మాట్లాడుతుందని ఒక చిన్న ఆశ అందుకే వెళ్ళాలనిundi
🤣🤣🤣🤣 lekapthe matladadha
Welcome back to new season 8 bigg boss ❤🎉
Bigg Boss కి వెళితే మా అమ్మ వాళ్లకి నేను ఎంత బాధ పడుతున్నానో చెప్పుకోవచ్చు అనే ఆశన్న
I die for bigg Boss I want to go to bigg boss house
Same bro....
Nen matram Bigboss 4 lanti season kosam waiting ❤❤
అన్నా నీ యూ ట్యూబ్ వీడియోస్ బాగుంటాయి, బిగ్ బాస్ 8 కోసం ఎదురు చూస్తున్నాం కొద్దిగా లెన్త్ ఎక్కువ గా చుస్కో అన్నా. 👍💞
I'm waiting for season 8❤❤❤ 26:08
ప్లీజ్ ఆది రెడ్డి అన్న నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఆఫర్ అంటేనే అది మంచి ఒక వరం అనమాట బయట వాళ్లకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇస్తే మాకు లైఫ్ లో కొంచెం బాగుంటది అని అనిపిస్తుంది
Most useful video udal mama ❤
Adireddy anna baga explain chesav anna
Anna nennu biggboss 9 lokiveldham annukuntuna😆
Yes Naku vundhi bro okappudu big boss is entertainment anukunedhanni but Naku thelisi big boss is very usefull to give knowledge to people in any situation manam mana lage vundali and nyayanike suport cheyali ala aithene ee society cool ga mundhuku velthundi ane msg ivvataniki use chesukovali anedhi concept
Wt life anedhi cheppadaniki avakasham vasthundhi vellalani vundhi bro
Anna❤❤❤❤ we want more videos in all 3 channels❤
Hi Adi Reddy garu BB gurunchi challa clearly chaparu bro I am very interested to go to BB
Good video chesav anna thanks thanks
23:24 😅😂 genuine gaa cheppav udam mamaa
అన్న నేను నాగార్జున గారు హోస్ట్ గా వచ్చినప్పటి నుంచి చూస్తూ వున్నాను అంతకు ముందు నేను బిగ్ బాస్ చూడలేదు అన్న
Genuine information anna 😍😍😍
Udaal gaadni anna dailogue highlight asalu😂
Udal mama Atendence here 🥳🥳
Eagerly waiting for bigg boss 8👁️🤩All the best for ur reviews broo😊
0:39😂😂 u r very intelligent Anna
naku chala interest Big Boss ki vellali anni 🔥🔥🔥🔥 oka chance eepinchandi anna 😊
Thumbnail correct.good
Big boss die heart fans 🔥🗿
Meeru unnappati biggboss chala interesting ga unnimdi nenu miss aina episodes hotstar lo kuda watch chese danini antha excited ga undedi frendship,bonding , jokes vesukovadam amdaru kalisi undadam mee sesason lo unnatlu a season lo ledu anna
GAUTAM KRISHNA IS THE WINNER OF BIGG BOSS 8 TRUE CHAMPION 🏆🏆🏆🏆🏆🏆
1st comment I am waiting for your reviews please reply bro
Adi reddy bro naaku bigg Boss velalani chaala korikaa undi appatinunchooo..
Season 9 lo nak kuda chance vasthey bavundu adi reddy garu 😊
Naku chala undi anna season 1 nundi chusthuna
Pedda fan nen bigboss ki❤❤
Nice audio quality
ఆది గారు biggboss 8 లో ఒక group గా మరి ఇంకొంతమంది ని target చేశారు ఆది నాకు నచ్చలేదు ఏపీ బిగ్ boss గుర్తించాలి
எனக்கு தெலுங்கு தெரியாது ஆனால் எனக்கு தெலுங்கு பிக்பாஸ் ரொம்ப பிடிக்கும் நான் பஷ்டு சீசன் 6 பார்க்க
ஆரம்பித்தேன் நாக எனக்கு ரொம்ப பிடிக்கும் என் ஃபேவரட் நிக்கில்🏆🏆🎊🎊👍🏻👍🏻
சாரி நாக் சார் எனக்கு ரொம்ப பிடிக்கும் ❤❤❤
Hello anna naku big boss is ma fav❤🎉
Anna...
Nijam ga chala seasons nunchi bigg Boss ki velladaniki try chestunna ... But Ela vellalo ardham kavadam ledhu .. nenu Mee laa non stop enni hours aina mataladatha ... And English kuda fluent ga mataladagalanu ... Recent ga konni videos chala baga viral ayyayi like anupama ki direct ga propose chesina video , dhanush mundu raghuvarun btech dailouge cheppindhi , Nani dhi Paisa dailouge cheppa adhi , and lastly Suman tv vadu kuda interview chesadu .... Anna oka sari reply ivvu anna ... Pls anna .. nee valla emaina help avithae chey anna ... Pls anna 🙏
Next season lo fix bro nuvu
@@Venkatmudhiraj09 how bro
Adhi garu naku kuda bigg boss ki vellalni undhi if any sujjetion adhi garu it’s a dream adhi garu bigg boss Loki vellalani🥲
❤❤❤hii anna miru ante Naku chala eastm
Great Great video brother love ❤ I'm waiting for your bbh reiwes ❤❤
Big boss ki vellali ani చాలా మందికి ఉంటున్నది ఐతే కోరిక తీరేది లక్ష లో ఒకరికి మాత్రమే
Videos cheyyandi adi reddy we are every day waiting plzzz chusi reply❤
Asala first official call ela vastadi?? Ee basis meeda select chestaru?? Adi chepaledu
Chala clarity ga chepavu bro first open video about bigboss
Software engineer nenu brother...Naku no following n not popular too bro. How to forward my profile to the show ?
Bigg Boss Season 2025 Complete ayyye logaa .. meku 1Million ravalani... Koorukuntunna... Anna
U deserve It .. more than Anyone Else.. ❤😊
Super talking adi Reddy
e information kosame waiting bro Maadi palleturu vellalani lochana undi kani ala
Ee year me nanna guraka missing anna background lo😅
Amardeep should go to bigg Boss 8 3.0
Bigboss ki a baground lekunda vellaludadha anna
Welcome back adigaru
You are great aadi
Big boss die heart fan❤❤❤
Tq for video ❤❤❤
Love from Season 4 ❤ Hello hudal mama😂
Full clarity icharu Annayya nijmga maku unna anumanalu Anni pogataru nenu new TH-camr ne anna na lanti vallani saport cheyandi plzzz alage vadhinamma ki HI chepandi
Voting gurinchi chepandi
Waiting for bigboss
Naku yeppatiki ayina bigboss ki vellali ani vundi anna
Anna glimpse laga vachindhi kadha aa video explanation kosam waiting anna
Hi adi reddy anna ❤❤❤❤
Valuable information adhi bro....evaru share cheyaley intha matram genuine information
Naa anveshana 😂😂😂 Pakka call vachintadiiiiii bigboss nunchiii
I am waiting for bigg Boss season 8 🎉🎉🎉🎉
Bb house lo nijam ga mere clothes wash cheskuntara Anna ??? Bathroom cleaning cooking sweeping utensils washing evi anni chupistaru gani clothes washing asla chupinchaledu epdu anduke doubt ochindi