Jaale song | Mangli | Full Song | Sri Ramaswamy | Bheems Ceciroleo | Jithu Master |Damu Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Jaale song | Mangli | Full Song | Sri Ramaswamy | Jithu Master | Bheems Ceciroleo | Damu Reddy
    #Jaalesong #Mangli #Ramaswamy #BheemsCeciroleo #JithuMaster #DamuReddy #manglisongs
    #jalejangamayya
    Song Name - Jaale
    Director - Damu Reddy
    Lyrics - Late Sri Ramaswamy.K
    Singer - Mangli
    Music - Bheems Ceciroleo
    Cheoriographer- Jithu Master
    Staring - Mangli, Prashanth & Kiranmai
    DOP - Shoyabh
    Editing - Narsing Rathod
    Art & Costumes - Sripal
    Publicity Designs - Bharath
    DI - Sanjeev (Rainbow Post)
    Producer- Balu Naik
    Audio Credits
    Music Re-Arranged by - Bheems Ceciroleo
    Chorus - Divya Malika & Kavya
    Keyboards & Rhythms - Sharath RamRavi (Chennai)
    Additional Programmers - Sai Kumar, Pavan Kumar
    Live Rhythms - Ganesh & Santhosh
    Trumpets - Jeevan Thomas
    Nadaswaram - Mallikarjuna
    Guitars - Subhani
    Clarnate - Prem Nath
    Violin - Sandilya
    Recording Studios - Jubilee10 Studio & Everest Studio(HYD)
    Sound Engineers : Rakesh & Bhavani Rakesh
    Music Incharge - Mallya Kandukuri
    Final Mix & Mastered by Vinay Kumar.J
    Mangli Makeover
    Costume Design by Swathi Veldandi
    Makeup - Sunil
    Hair - Anand
    Jewellery - emmadi (Silver jewellers)
    Cherographer Staff
    Master Assnts
    Tarun & SK Gouse Basha
    Dancers
    Pandu, Sunil, Ashish,Saritha, Shailu, Kanika
    Dop Staff
    Srinu & Madhu
    Art Dmpt Staff
    Suresh & Stalin
    Production
    PRO - Karan
    Astnt - Nagaraju

ความคิดเห็น • 8K

  • @mallaiahthota3745
    @mallaiahthota3745 ปีที่แล้ว +24

    Chaala baagaa padaav mangli thalli wish you all the best

  • @naveeneducationalhub8776
    @naveeneducationalhub8776 2 ปีที่แล้ว +15

    చిన్నప్పుడు టేపు రికార్డర్ లో ఈ పాట ప్రతి రోజు వినే వాళ్ళం , అప్పట్లో ఆ పదాలు అర్థం కాకున్నా సరే ఎంతో ఇష్టంగా వినే వాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకు అమృతం లాంటి వాయిస్ తో , మృదువైన music తో వింటుంటే చాలా బాగుంది. మంగ్లి గారు మీరు పాడిన అన్ని పాటలలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది పక్క 👏👏👏👏

  • @sr8788
    @sr8788 2 ปีที่แล้ว +10

    పాలమూరు కోలాటం హిట్ సాంగ్ ఇది. రామస్వామి గారు రాసిన ఈ పాటని జంగిరెడ్డి అన్న బాగా పాడాడు.

  • @ravikumarmothkoor4897
    @ravikumarmothkoor4897 3 หลายเดือนก่อน +12

    ప్రపంచంలోనే తెలుగు సాహిత్యం గొప్పది. ఏ రాష్ట్రాల్లో లేని కవులు, కళాకారులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన గర్వకారణం. మన పాటలు అందుకే పక్క రాష్ట్రాలు ఆదరిస్తున్నాయి.

  • @anneparthi8029
    @anneparthi8029 2 ปีที่แล้ว +875

    పాలమూరు జిల్లాలో మీరు పుట్టినందుకు పాలమూరు మొత్తం గర్వపడుతుంది రామస్వామి గారు. ఇంత మంచి పాటను మాకు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర మంతా మీకు నివాళులర్పిస్తుంది. ధన్యవాదాలు💐💐💐

    • @thirumaleshgoud7778
      @thirumaleshgoud7778 2 ปีที่แล้ว +39

      Anthapuram dist AP

    • @chakalishiva3528
      @chakalishiva3528 2 ปีที่แล้ว +16

      👌👌👌

    • @chakalishiva3528
      @chakalishiva3528 2 ปีที่แล้ว +10

      అవును అన్నా

    • @Xxx-cz5kg
      @Xxx-cz5kg 2 ปีที่แล้ว +16

      @@thirumaleshgoud7778 mangli kaadu ra batta song writer di Palamuru

    • @pavan21216
      @pavan21216 2 ปีที่แล้ว +4

      @@thirumaleshgoud7778 song writer gurinchi mataldtunnadu

  • @Krishna2214
    @Krishna2214 2 ปีที่แล้ว +35

    రేమొద్దుల Super Singer & Write Ramaswamy తాత ♥️ We Love You 💐 forever your Songs..! 🙏

  • @harinathreddy2158
    @harinathreddy2158 2 ปีที่แล้ว +12

    మంగ్లీ నీ పాట చాలా శ్రావ్యంగా విన సోంపు గా వుంది నీ డాన్స్ సూపర్ సూపర్ ఇలాంటి మరెన్నో పాటలు మీ నుండి వినాలి అని కోరుకుంటున్నాను 👍👍👍👍

  • @movvaramabrahmam3728
    @movvaramabrahmam3728 2 ปีที่แล้ว +11

    మీరు ఎల్లప్పడూ ఇలానే నవ్వుతూ ఉండాలి మీ గొంతుక మాధుర్యం తెలుగువారందరికీ పంచాలి💐మిమ్మల్ని ప్రేమించే హృదయం ఇది నా స్వార్దం💞

  • @prashanthvadika3881
    @prashanthvadika3881 2 ปีที่แล้ว +108

    పాటకి కొత్త రూపం తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లోకి తీసుకువచ్చిన మంగ్లీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాటలు ప్రజల్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని

  • @ramanavaddi
    @ramanavaddi 2 ปีที่แล้ว +39

    మంగ్లి అక్క..... జానపదాల అందాల కోకిల.....కొండమల్లే పువ్వల్లే.....గానం,అభినయం..... మాటలకందవు..... 👌👌💐💐

  • @subashmanam513
    @subashmanam513 ปีที่แล้ว +4

    మంగలి గారు ఏం తింటున్నారండి బాబు ...మీకు ఇలాంటి గాన మాధుర్యాన్ని అందించిన ఆ నీల మావుటేశ్వరుణికి పాదాభివందనం ....ముఖ్యంగా బలగం మూవీలో మీరు రాం గారు పాడిన పాట ఇప్పటికే కొన్ని వందల సార్లు విని ఉంటా అయిన ప్రతి సారి ఏదో తెలియని నూతనొచ్చాహం...అయిన మీరు తెలియంది ఎవరికండి ...మారుమూల ప్రాంతాల వరకు మీ స్వరం విస్తరించింది ....మీ పుట్టింది తెలంగాణే అయిన మీరు ఇరు తెలుగు రాష్ట్రాలకు...ఆప్తులు ... అంతలా మీశ్వరం అందరిని అబ్బురపరుస్తూనే ఉంటుంది👌👌👌👍

  • @srikanthacharya3724
    @srikanthacharya3724 2 ปีที่แล้ว +699

    మంగిలి మీ వాయిస్ చాలా బాగుంది.
    ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఆశీస్సులతో కలకాలం నవ్వుతూ నవ్విస్తూ జీవించాలని కోరుకుంటున్నాను... మీ శ్రీకాంత్

    • @Ajay-fb4ne
      @Ajay-fb4ne 2 ปีที่แล้ว +33

      ఈషి నీకే నచ్చింది 😂

    • @shivaramulu402
      @shivaramulu402 2 ปีที่แล้ว +25

      మంగ్లీ గారు చాలా చక్కగా, మధురంగా పాడారు 👌సూపర్బ్ 💐
      మీ గానానికి, గాత్రనికి నా నమస్సులు 👏

    • @kordeanil5731
      @kordeanil5731 2 ปีที่แล้ว +6

      P

    • @pavanyadav4918
      @pavanyadav4918 2 ปีที่แล้ว +1

      Dandi 😝

    • @marappam445
      @marappam445 2 ปีที่แล้ว +4

      @@kordeanil5731
      1

  • @rameshkumar-so8li
    @rameshkumar-so8li 2 ปีที่แล้ว +51

    అద్భుతం పాలమూరు పాటలు ధన్యవాదాలు మంగ్లీ గారు

  • @gatreddishyam8410
    @gatreddishyam8410 2 ปีที่แล้ว +96

    మతి పోయేలా చేశారు మంగ్లి గారు... రియల్లీ amazing asalu Mee voice... ఇప్పటి వరకు సాంగ్స్ ఒక ఎత్తు, ఈ సాంగ్ ఒక ఎత్తు... Love u forever to ur voice❤️❤️🔥💞💞👏💗💗🔥🔥 జాలే వోసినమేవయ్య ఓ జగమయ్య👌👌😎😎♥️♥️❤️❤️

  • @matammalli9550
    @matammalli9550 4 หลายเดือนก่อน +1

    జంగంమాయ్య అంటె సాక్షాత్ ఆ శివయ్య మా బాగుంది పాట ❤ ఓమం నమశివయ, జంగంమాయ్య పదం చాలా పెద్ద పదం మా మంచి వాక్యానికీ పదం పలకండి మంచి, పాలితాలు ఉంటాయి శుభం 👌 🤝 పార్వతి దేవి ఆ శివయ్య ను ప్రేమతో పాడినటూగ ఉంది మంగ్లి గారు 🎉

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 2 ปีที่แล้ว +9

    మీ పాట నా ప్రాణం
    మీ పాట నా బ్రతుకు బాట
    మీ పాట నా అలిసిన మది కి సేద
    మీ పాట కొనలేని కోట్ల సంపద
    మీ పాట విజయం కావాలి
    మీరు దిగ్విజయంగా ఇలాంటి ఎన్నో అద్భుతాలను అందించాలని కోరుకుంటున్నాను 🥰💐👏👏👌👌👌

  • @malyalasrinivas6891
    @malyalasrinivas6891 2 ปีที่แล้ว +18

    నాకు ఇష్టమైన పాట మంగ్లీ గొంతుతో ఎంత ప్రాణం పోసారో ఆ డాన్స్ చేసిన అమ్మాయి అంతే ప్రాణం పోసింది తనకు మంచి బావష్యత్ ఉంది god bless you I love this song

  • @radhakrishnachiluvariradha8397
    @radhakrishnachiluvariradha8397 2 ปีที่แล้ว +6

    పంటలు నోచుకోని ఇంటికి వచ్చేముందు పడుకునే పాటల్లో ఈ నెంబర్ వన్ పాట దాని చూసి పంటలను స్పీడ్ గా పనిచేసి ఇంటికి తెస్తారు అలాంటి మూమెంట్లో ఇలాంటి పాటలు వచ్చి అలసిపోకుండా ఉండడానికి మన తెలంగాణ జానపదం ఎంతో సహాయం చేస్తుంది. మరియు ఆనందపరుస్తుంది జై తెలంగాణ మంగ్లీ సూపర్ డాన్స్ అమ్మ నీకు ధన్యవాదాలు

  • @shaikayesha9377
    @shaikayesha9377 ปีที่แล้ว +1

    Super Ni Patalaku thriuguledhu akka👌🏻👏🏻

  • @shivaa99e
    @shivaa99e 2 ปีที่แล้ว +24

    మధురమైన మంగ్లీ గానం
    ప్రపంచాన్నే మరిపించే ఈ క్షణం
    వింటుంటే హాయిగుంది మా ప్రాణం
    సాగాలి మన పల్లెపాటల ప్రయాణం

  • @e.k.basvani2917
    @e.k.basvani2917 2 ปีที่แล้ว +76

    అధ్భుతం. నేను పాత పాట కూడా విన్నాను.
    కానీ ఆ పాట కంటే ఈ పాట చాలా బాగుంది.
    "మంగ్లీ నా మజాకా " తెలుగు వారికి దొరికిన మాణీక్యం మంగ్లి. ఆమె గాత్రం , నాట్యం, హావభావాలు అద్భుతం. మరుగున పడిన పాటకి ప్రాణం పోసిన మంగ్లి దీర్ఘాయుష్మాన్ భవ.

  • @kalatapasvini3104
    @kalatapasvini3104 2 ปีที่แล้ว +6

    మంగ్లీ చెల్లి నువ్వు సూపర్ తల్లి పాటకు పాట ఆట కు ఆట దేవుడు నిన్ను చల్లగా చూడలా 👍👍👍👌👌👌👌😘

  • @Mahir0.70
    @Mahir0.70 3 หลายเดือนก่อน

    சூப்பர் ஜாலே சாங்😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @vasulifestyles
    @vasulifestyles 2 ปีที่แล้ว +708

    జల పోసినవేమయ్య ఓ జంగమ్మయ
    రైక కుట్టినవేమయ్య
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    సిగురు జబ్బల సందున
    సిలకమూతి జాలవొయ్యి
    గునుగు గుబ్బాల సందున
    గురిగింజల జాలవొయ్యి
    రైకమూడి కట్టుకోన రత్నాల జాలవొయ్యి
    ఈపునాయి జెమ్మరెయ్యి పక్కనా మాణిక్యమెయ్యి
    తాపనా త్రిశూలమెయ్యి నిన్నువొయ్యి నన్నువొయ్యి
    నిలువుటద్దాలువొయ్యి అద్దాముల జూసుకుంటే
    ఇద్దరల్లే కలిసేట్టు జాలే జంగమయ్య
    జాలే ‘జంగమయ్య’ జాలే ‘జంగమయ్య’
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    ఆహ, జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    అబ్బ జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    అమ్మ నాన్నలు కానకుండా
    ఇష్టమొచ్చిన సోటుకొద్దు
    బుద్ధిపుట్టినంతసేపు
    ముద్దులిస్తా జంగమయ్య
    జాలే జాలే జాలే జాలే
    జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    ఆహ రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    ‘రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా’
    ఆ, రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    నన్ను తల్సుకోని నవ్వుకుంట జాలవోయ్ రా
    ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలుపోయ్ రా
    జాలే జాలే ‘జంగమయ్య’ జా- జంగమయ్య
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా ఏమయ్యో
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    అయ్యా అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ‘అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి’
    అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ‘అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి’
    అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ఇవ్వకుంటే పట్టు చెయ్యి
    ఇంట్లకు గుంజుకుపొయ్యి
    మంచిగా నువు మందలియ్యిముద్దు ముచ్చట తీర్చెయ్యి
    జాలే జంగమయ్య
    జాలే అబ్బా జాలే
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    అయ్యా పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    ఆ పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    సుక్కవోలే జూసుకోరా
    అక్కువదీర్సుకొని
    అందమైన జాలేవోయ్ రా
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అర్రె అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    సోకైన సిన్నదాని సోపతే మంచిది నాది
    పసుపుతాడు కట్టుకోని ఎల్లకాలం ఏలుకోరా
    జాలే జాలే జాలే జాలే జాలే జాలే
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రైకే కుట్టినవేమయ్యా
    జాలె పోసినవేమయ్య జంగమయ్య
    రైకే కుట్టినవేమయ్యో

  • @sandhya8522
    @sandhya8522 2 ปีที่แล้ว +23

    అసలు సిసలు అయిన జానపద పాట tnq మంగ్లీ గారు ఇంత మంచి పాట పాడినందుకు❤️👍

  • @ipschandu1996
    @ipschandu1996 2 ปีที่แล้ว +14

    మంగలి అక్క మీ వాయిస్ చాలా సూపర్ చాలా బాగా పాడారు ఈ సాంగ్ ని మీ యొక్క డ్యాన్స్ అద్భుతం✊💐💐💐 సాంగ్ చాలా బాగుంది

  • @sriharijadi8367
    @sriharijadi8367 4 หลายเดือนก่อน

    Excellent mangli గారు 👌🎵🎶

  • @lovelysri3738
    @lovelysri3738 2 ปีที่แล้ว +20

    ఒక పాట అంతకు ముందు ఎలావున్న ఒక సారి మీ కంఠం నుండి వస్తే చాలు ఒక సంచలనం చేస్తూ నేలపై కాలు నిలవానియకుండ చేస్తుంది. 👌👌

  • @rajuelaboina424
    @rajuelaboina424 2 ปีที่แล้ว +76

    అందరికీ తెలిసిన పాటే అయినప్పటికీ
    మీ గొంతులో ఈ పాట ఎంత కొత్తగా పలికిందో.. హ్యాట్సాఫ్ మంగ్లీ గారు👏👏.. మీ గొంతు పరిమళం చాలా గొప్పది..👌

  • @venkys4685
    @venkys4685 2 ปีที่แล้ว +35

    👌👌 జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    చిగురు జబ్బల సందున
    చిలుకముతి జలపొయ్యి
    గునుపు గుబ్బల చందర్
    గురివింజల జలవొయ్యి
    రైక ముడి కట్టుకొన రత్నాల జలవొయ్యి
    ఇపుడన జలవొయి పక్కనం నిక్కవోయ్
    తప్పంము శావనోయ్ నిన్ను వొయ్యి నన్ను వొయ్యి
    నీళ్లు వాళ్ళ అదలా వొయ్యి అద్దమున చూసుకొంటెయ్
    ఇద్దరం కలుసుకుంటేయ్ చాలేయ్ జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కూతురి కుటుకిత్తు
    అమ్మ నాన్న కలకుండా ఇస్టం వచ్చిన
    సూటుకే ఒద్దు బుద్ధి పుట్టినట్టు సేపు ముద్దులు ఇస్తా
    జాలే జాలే
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
    రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
    నన్ను కలుసుకొని నవ్వు కుంట జలమీద
    ముద్దు లోన ముద్దబంతి పూల వేరే జాలే జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    వినకుంటే పట్టుచెయ్యి యింట్లకుగుజూకా
    పొయ్యి మంచమెక్కి మందలియ్యి
    ముద్దు ముచ్చట తీర్చేయి
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    అయ్యా పచ్చ చీర పైట కొంగు
    పట్టుకొని గుంచుకోరా
    పచ్చ చీర పైట కొంగు
    పట్టుకొని గుంచుకోరా
    సుక్కవారి గుంజుకోర
    ఆకువారి చూసుకొని
    అందమైన జాలే వేరే
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    సోక్ ఐన చిన్న దాన
    జాల్లే వయ్యి సోపాతే మంచిది నది
    పసుపుతాడు కట్టుకొని ఎల్ల కాలం ఏలుకోరా
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    Jaale Song Lyrics English
    Jaale posinav emayya o jangamayya
    Raike kuttinav em ayyaaaa
    Jaale posinav emayya o jangamayya
    Raike kuttinav em ayyaaaa
    Jala vayyi jaldhar vayyi
    jajikayala potha voyyi
    Jala vayyi jaldhar vayyi
    jajikayala potha voyyi
    Jalavoyyi jaldharu voyyi
    jajikayala pothavoyyi
    Jalavoyyi jaldharu voyyi
    jajikayala pothavoyyi
    chiguru jabbala sandhuna
    chilukamuthi jalapoyyi
    gunupu gubbala chander
    gurivinjala jalavoyyi
    Raika mudi kattukona ratnala jalavoyyi
    ipudana jalavooyi pakkanam nikkavoi
    thappanmu shavanoi ninnu voyyi nannu voyyi
    nillu valla adhala voyyi adhumana chusukontey
    idharam kalusukuntey chaaley jangamayya
    Jaale jangamayya
    jaale jangamayya
    Jallepoisinav emayya o jangamayya
    Raike kuttinav emayyaa
    Jallepoisinav emayya o jangamayya
    Raike kuttinav emayyaa
    jalakuru jalakithu kuturi kutukitthu
    jalakuru jalakithu kuturi kutukitthu
    jalakuru jalakithu kuturi kutukitthu
    jalakuru jalakithu kuturi kutukitthu
    jalakuru jalakithu kuturi kutukitthu
    amma nanna kalakunda istam occhina
    sotuk odhu budhi puttinattu sepu midhulu istha
    Jaale Jaale saaraalyrics
    Jallepoisinav emayya o jangamayya
    Raike kuttinav emayyaa
    rekka midha manasupettu rangu rangu jalamidha
    rekka midha manasupettu rangu rangu jalamidha
    nannu kaluskoni navvu kunta jalamidha
    moodhulona mudhabanthi poola vere jaale jaale
    Jaale posinav emayya o jangamayya
    Raike kuttinav em ayyaaaa
    Jaale posinav emayya o jangamayya
    Raike kuttinav em ayyaaaa
    Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi
    Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi
    Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi
    Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi
    vinakunte Pattucheyyi intlakugujuka poyyi
    manchamekki mandhaliyyi muddhu muchata theercheyi
    jaale jangamayya jaale
    Jalle posinav emayya o jangamayya
    Raike kuttinav emayya
    ayya pacha cheera paita kongu
    pattukoni gunchukora
    ayya pacha cheera paita kongu
    pattukoni gunchukora
    sukkvari gunjukora
    aakuvari chusukoni
    andhamaina jaale vere
    Jaale jangamayya
    jaale jangamayya
    Ammathodu jangamayya adiginandhuku kopamayya
    Ammathodu jangamayya adiginandhuku kopamayya
    Ammathodu jangamayya adiginandhuku kopamayya
    Ammathodu jangamayya adiginandhuku kopamayya
    sokk aina chinna dhana
    jalle vayyi sopathe manchidhi nadhi
    pasuputhadu kattukoni ella kaalam elukora
    jaale jangamayya jaale
    Jaale posinav emayya o jangamayya
    Raike kuttinav em ayyaaaa

  • @gmahesh9882
    @gmahesh9882 ปีที่แล้ว

    Song Gukka tippukokunda chaala chakkaga paadavu ... Suuuuper mangli gaaru.

  • @CriedmelodyLyrics
    @CriedmelodyLyrics 2 ปีที่แล้ว +5

    Meeru oka energy....
    Superb variation song 👌...Jaale .
    jealous vestundhi Mee songs vinte...😄😄

  • @RR-cp7zj
    @RR-cp7zj 2 ปีที่แล้ว +88

    కొన్ని పదాలు మార్చి పాడింది. పాట ఉన్నది ఉన్నట్టు పాడలేదు. .జంగిరెడ్డి గారి పాట అద్భుతం.

    • @ravikumarsekekuru9800
      @ravikumarsekekuru9800 2 ปีที่แล้ว +5

      Jangi Reddy kadhu bro.... Ramaswami

    • @baskulababu7366
      @baskulababu7366 2 ปีที่แล้ว +7

      Avunu bro (rommu meda cheyy veyyi )aa charanam ledu 😄 😛 పాడింది అమ్మాయి కదా ,అందుకే మార్చొచ్చు లిరిక్స్

    • @atmakuriramesh30
      @atmakuriramesh30 2 ปีที่แล้ว +3

      Jangi reddy song kaadu

    • @Nitu_Ranveer
      @Nitu_Ranveer 4 หลายเดือนก่อน +1

      Nu paduu chudam

  • @puramramesh6489
    @puramramesh6489 2 ปีที่แล้ว +23

    మంగ్లీ వాయిస్ లో ఏ పాట అయినా అద్భుతంగా పలుకుతుంది
    ఆ వాయిస్ లో తెలియని ఒక గమ్మత్తైన Haskiness ఉంటుంది
    సూపర్ గా పాడారు మంగ్లీ గారు ✍️👌

  • @dhibakaranr1691
    @dhibakaranr1691 10 หลายเดือนก่อน +2

    ❤ super singer

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 2 ปีที่แล้ว +8

    పాలమూరు కోలాటం కింగ్ రామసామి🔥
    అంచుకు అద్దాలువొయ్యి.. లంచమిస్త మంచిగెయ్యి....❤️

  • @durgalegend5781
    @durgalegend5781 2 ปีที่แล้ว +20

    అబ్బో వినటానికి సమ్మగా ఉంది.....ఎంతైనా మా రామస్వామి తాతది కదా Suuuuuuper.....

  • @jammaiahrevella1074
    @jammaiahrevella1074 2 ปีที่แล้ว +33

    ఈ పాటని ఇంతవరకు ఆదరించిందంటే మా జంగమయ్య దాని తర్వాత మీరే పాట ఫుల్ గా పాటను ఒక వ్యాల్యూషన్ తీసుకొచ్చింది మీరే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క పాట మా జంగమయ్య ది జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై రాగం నాగేందర్ యాదవ్ గారు కార్పొరేటర్ శేరిలింగంపల్లి 106 డివిజన్

  • @BhagiradhaReddyj
    @BhagiradhaReddyj 6 วันที่ผ่านมา

    Mangli garu .. you are looking so beautiful in this song as well as the song 👏👏👏
    I do hear/watch this song almost daily 😊

  • @srikanthvelicharla2705
    @srikanthvelicharla2705 ปีที่แล้ว +11

    0:50 నుంచి 1:50 వరకు అమ్మ బాబోయ్....సూపర్ టాలెంట్, keep going, all the best for a bright future....god bless you...

  • @k.yugandhar3214
    @k.yugandhar3214 2 ปีที่แล้ว +11

    పాలమూరు జానపదం అ౦టే మాములుగా ఉండదు మరి😎. పాలమూరు ఆ మజాక✌. Marvelous lyrics by Ramaswamy garu ..Fabulous singing by Mangli & Stupendous dancing by dancers✌.

  • @srinivasare2490
    @srinivasare2490 2 ปีที่แล้ว +9

    ఇంతకు ముందు ఎవరో పాడారు ఈ పాటను....కాని మన ఆణిముత్యం గొంతు లోంచి మరో సారి వింటే మరో అద్భుతం. 👌👌👌💐💐💐

  • @NaveenPippera-s8s
    @NaveenPippera-s8s 12 วันที่ผ่านมา

    సూపర్ ❤❤

  • @vasanthbala8690
    @vasanthbala8690 ปีที่แล้ว +4

    ஒண்ணுமே புரியல ஆன mangali voice semma song சூப்பர் u😍

  • @grajendar8157
    @grajendar8157 2 ปีที่แล้ว +8

    🙏 సూపర్ సాంగ్ సూపర్ యాక్టింగ్ జాగట్ పైన చాలా చక్కగా పాడావు మంగ్లీ గారు మీకు చాలా చాలా కోట్లు నమస్కారం 🙏

  • @surisunkara16
    @surisunkara16 2 ปีที่แล้ว +167

    🎧 వింటుటే మంగ్లీ వాయిస్, మ్యూజిక్ కలిపి మనసు ఎదో తెలియని మ్యాజిక్ అయ్యింది 👌👌👌💝💝💝

    • @kalaakrish
      @kalaakrish 2 ปีที่แล้ว +1

      అవును

    • @mounikasuri5606
      @mounikasuri5606 2 ปีที่แล้ว +1

      సూపర్ అక్క 👌👌👌👌👌

    • @rajavardhanreddychinreddy2628
      @rajavardhanreddychinreddy2628 2 ปีที่แล้ว

      A

    • @govindharamganesh4394
      @govindharamganesh4394 2 ปีที่แล้ว

      Aathi cheyyaku

    • @surisunkara16
      @surisunkara16 2 ปีที่แล้ว

      @@govindharamganesh4394 ఇక్కడ తమరికి ఆతి ఎక్కడ కనిపిస్తుంది సామీ

  • @gouseworld9540
    @gouseworld9540 ปีที่แล้ว

    మంగ్లీ చాలా స్పీడ్ గా పాడింది నాకు అర్ధం కాలేదు
    !!!
    మ్యూజిక్ చాలా బాగుంది

  • @janakiramthatithoti
    @janakiramthatithoti 2 ปีที่แล้ว +34

    డాన్సర్స్ బాగా చేసారు
    మంగ్లీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అసలు ❤️

  • @sudhakarpatil686
    @sudhakarpatil686 2 ปีที่แล้ว +4

    i.m.from Maharashtra
    Jawab nahi kya talent hai 👌👌🙏
    Bahot bahot badhiya 👌👌👌🙏

  • @Dinesh_satte
    @Dinesh_satte 2 ปีที่แล้ว +80

    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    జాలవోయ్ జల్దారు వొయ్యి
    జాజికాయల పోతవొయ్యి
    సిగురు జబ్బల సందున
    సిలకమూతి జాలవొయ్యి
    గునుగు గుబ్బాల సందున
    గురిగింజల జాలవొయ్యి
    రైకమూడి కట్టుకోన రత్నాల జాలవొయ్యి
    ఈపునాయి జెమ్మరెయ్యి పక్కనా మాణిక్యమెయ్యి
    తాపనా త్రిశూలమెయ్యి నిన్నువొయ్యి నన్నువొయ్యి
    నిలువుటద్దాలువొయ్యి అద్దాముల జూసుకుంటే
    ఇద్దరల్లే కలిసేట్టు జాలే జంగమయ్య
    జాలే ‘జంగమయ్య’ జాలే ‘జంగమయ్య’
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    ఆహ, జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    అబ్బ జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    జాల కూలి జాలకిత్తు
    కుట్టు కూలి కుట్టుకిద్దు
    అమ్మ నాన్నలు కానకుండా
    ఇష్టమొచ్చిన సోటుకొద్దు
    బుద్ధిపుట్టినంతసేపు
    ముద్దులిస్తా జంగమయ్య
    జాలే జాలే జాలే జాలే
    జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    ఆహ రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    ‘రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా’
    ఆ, రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    రైక మీద మనసు పెట్టి
    రంగురంగుల జాలేవోయ్ రా
    నన్ను తల్సుకోని నవ్వుకుంట జాలవోయ్ రా
    ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలుపోయ్ రా
    జాలే జాలే ‘జంగమయ్య’ జా- జంగమయ్య
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా ఏమయ్యో
    ‘జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యా’
    అయ్యా అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ‘అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి’
    అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ‘అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి’
    అంచుకు అద్దాలు పొయ్యి
    లంచమిస్తా మంచిగెయ్యి
    ఇవ్వకుంటే పట్టు చెయ్యి
    ఇంట్లకు గుంజుకుపొయ్యి
    మంచిగా నువు మందలియ్యి
    ముద్దు ముచ్చట తీర్చెయ్యి
    జాలే జంగమయ్య
    జాలే అబ్బా జాలే
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    అయ్యా పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    ఆ పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    పచ్చ చీర పైటకొంగు
    పట్టుకొని గుంజుకోరా
    సుక్కవోలే జూసుకోరా
    అక్కువదీర్సుకొని
    అందమైన జాలేవోయ్ రా
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    జాలె పోసినవేమయ్యో జంగమయ్య
    రయికే కుట్టినవేమయ్యో
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అర్రె అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య
    అడిగినందుకు కోపమయ్యా
    సోకైన సిన్నదాని సోపతే మంచిది నాది
    పసుపుతాడు కట్టుకోని ఎల్లకాలం ఏలుకోరా
    జాలే జాలే జాలే జాలే జాలే జాలే
    జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
    రైకే కుట్టినవేమయ్యా
    జాలె పోసినవేమయ్య జంగమయ్య
    రైకే కుట్టినవేమయ్యో

  • @rkglucky-t6c
    @rkglucky-t6c 26 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్ అక్క 🌹❤️👌👌👌👌👌

  • @karingumahesh7775
    @karingumahesh7775 2 ปีที่แล้ว +5

    ఈ పాట కి మంగ్లి voice set కాలేదు,old is gold. Original is wonderful. mangli gaari Chanel ద్వారా చాలా మంది కి తెలిసింది విన్నా వారికి ఆనందం కలిగింది 👏👍

  • @thangallapallykurrollusp8769
    @thangallapallykurrollusp8769 2 ปีที่แล้ว +29

    మంగ్లీ అక్క నేను ఉహించిన పాటనే పాడవు..💐 ఉహించిన దానికంటే ఎక్కువ పాడవు... 😍
    అక్క నీ గానం అమోగం..
    నీ గొంతుతో ఎ పాట పడినా ఆది supper...👌👌
    నేను అయితే నీ వాయిస్ కి చాలా పెద్ద అభిమానిని.

    • @8380billa
      @8380billa 2 ปีที่แล้ว +2

      అమోఘం

  • @srinupasula3807
    @srinupasula3807 2 ปีที่แล้ว +23

    సూపర్ song, సూపర్ voice, సూపర్ lyrics, సూపర్ dance, సూపర్ expressions, సూపర్ location, all the best టీం

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 4 หลายเดือนก่อน +1

    Phata dance , Bhagunadhi. ❤️❤️

  • @priyab6609
    @priyab6609 2 ปีที่แล้ว +65

    ప్రతిభ ఉంటే చాలు కులం మతం ఏమి అవసరం లేదు.... ఎంతటీ వాళ్ళని అయినా గొప్ప స్థాయికి తీసుకెళ్లొచ్చు ❤️❤️❤️

  • @gudipallyrockstars1452
    @gudipallyrockstars1452 2 ปีที่แล้ว +192

    పాలమూరు పాటలు అంటే మినిమం వుంటది.... Jai Palamur kalakarulu ...
    Thanks mangli Akka for Singing this Song..

  • @venkataraomadiya6010
    @venkataraomadiya6010 2 ปีที่แล้ว +7

    అక్క మీ వాయిస్ వినగానే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీ కంఠం లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. మీరు పాడిన అన్ని పాటలు నేను చాలా అంటే చాలా సార్లు విన్నాను.. అక్క మీరు ఇలానే ఇంకెన్నో మంచి పాటలు పాడాలక్క..

  • @tanguturidevadeva8649
    @tanguturidevadeva8649 หลายเดือนก่อน

    am ardham undi Sir patalaaa abbhaa abbha abhaaa vere❤️ super MDM 🎉❤ meeekoo🙏

  • @dayakarmaharaj1992
    @dayakarmaharaj1992 2 ปีที่แล้ว +12

    ప్రకృతి గిఫ్ట్ మగ్లి గొంతు....పాటల పల్లకిలో ఒక విప్లవం.ఒక వైబ్రేషన్...congratulation to Mangli

    • @nsraju-dr2nr
      @nsraju-dr2nr 2 หลายเดือนก่อน

      🎉❤🎉🎉😢😅😅

  • @NadhaswramThavil
    @NadhaswramThavil 2 ปีที่แล้ว +8

    ఈ గాన కోకిల కి తిరుగు లేదప్ప 😍👏✌️

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 2 ปีที่แล้ว +48

    2:43.....2:48. 3:15......3:25 అహా ఎంత మధురం సూపర్ గా పాడావ్ మంగ్లీ
    ఏమి రాగం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️

    • @sk-fl7hi
      @sk-fl7hi ปีที่แล้ว +2

      నేను ఒకరోజు మొత్తం విన్నా గురూ

    • @swathijinna8902
      @swathijinna8902 ปีที่แล้ว +2

      😊q0q

    • @adhiseshumanchala2471
      @adhiseshumanchala2471 ปีที่แล้ว

      WS he GI😢😢y

  • @gvg5021
    @gvg5021 2 ปีที่แล้ว +48

    Mangli madam me voice nijanga magic undhi madam..
    Addicted to your voice madam..
    Huge fan from Ap

  • @Rhs6567
    @Rhs6567 2 ปีที่แล้ว +6

    Jaale mean ' fish net,'...........what an voice of the world, loved it.till now 25times 👂👂👂👂👂👂

  • @indhumazza3752
    @indhumazza3752 2 ปีที่แล้ว +7

    High energy level mangli madam very boost and energetic super I am tamilnadu tamil language. ......very super

  • @sandeepbichala7705
    @sandeepbichala7705 2 ปีที่แล้ว +8

    సూపర్ గా పాడారు మంగ్లి గారు.......,👌👌

  • @sugumaran6682
    @sugumaran6682 2 ปีที่แล้ว +7

    பாட்டு அருமையாக உள்ளது 🌹.

  • @socialmediakowthalam1121
    @socialmediakowthalam1121 2 ปีที่แล้ว +38

    ఆరు సంవత్సరాల కిందట రామస్వామి పడితే విన్నాం. మళ్లీ ఇప్పుడు మంగ్లీ పాడుతుంటే చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ మంగ్లీ గారు 🏆

    • @RaMu1998Jai
      @RaMu1998Jai ปีที่แล้ว

      6 years kadhu bro E song vachi 20 years iendhi madhi palamuru

    • @teja.pubggamer5022
      @teja.pubggamer5022 ปีที่แล้ว

      Jaa m not iqq

  • @Vamshinair
    @Vamshinair ปีที่แล้ว +1

    Gooty bidda 😊😊🎉🎉

  • @pinky3163
    @pinky3163 2 ปีที่แล้ว +6

    మా పాలమూరి జిల్లా, కవుల లకు, జానపద గాయ కు లకు 🙏
    ఇది చాలా పాత జనపదం, అయినా ఇలా, అది మంగ్లీ తో పడించారు సూపర్
    ఇలాగే మన పులి, జంగిరెడ్డి అన్న పాటలు కూడా పాడించడి ప్లీజ్ అన్న 👏

  • @jagadeshwary
    @jagadeshwary 2 ปีที่แล้ว +9

    ఇది కోలాటం జానపదం నేను ఈ జానపదం 50 ఎండ్ల క్రింద విన్నాను. సూపర్ జానపదం 👍👍👍

  • @KALYANSK315
    @KALYANSK315 2 ปีที่แล้ว +8

    ఒక 50.టైమ్స్ ఆన్న చూశా అంతా భాగుంది పాట చాలా చాలా బాగుంది 💟👏👏👏

  • @pandiyanlakshmi2274
    @pandiyanlakshmi2274 ปีที่แล้ว

    மிகவும் அருமை சூப்பர் சூப்பர் 🎉🎉🎉

  • @ttnagendra9130
    @ttnagendra9130 2 ปีที่แล้ว +12

    మీకు దేవుడు చాలా గొప్ప వరం ఈచారు మంగ్లి మేడం సూపర్ మీ పాటలు అన్నీ బాగుంటుంది

  • @sreedharraparthy3763
    @sreedharraparthy3763 ปีที่แล้ว +96

    డ్రెస్ కుట్టించు కోవడం లో ఉన్న కోరిక ఎంత గొప్పగా ఉంది ,, జాజికాయల పోత చిగురు జబ్బలపై చిలుక ముక్కుడిజన్, రియేకే ముడివేసేకడ ,,,,అబ్బో ఆ దర్జీ తో చెప్పే విధానం అధ్భుతం,,, నచ్చేలా మనసుపెట్టి కుట్టిన పనివాడి పై చూపిన మక్కువ వర్ణన బాగుంది,,,సూపర్,,,, మంగ్లి గానం పై గౌరవం
    మరింత పెరిగింది ,,,
    .40to 1.20. సూపర్
    నన్నూ తలుసుకొని నవ్వుకుంటూ జాలులు పాయిర ,,,ఎంత గొప్పగా ఉంది
    అంచు కు అద్దాలు పొయ్యి లంచ మిస్త మంచిగయ్యి
    ఏ రింగో రింగొ రిన్గో

  • @prameelasmartvlogs2435
    @prameelasmartvlogs2435 2 ปีที่แล้ว +31

    మీ పాట విన్నప్పుడల్లా ఎంతో గర్వంగా ఉంటుంది మీరు మా అనంతపురం సింగర్ అయినందుకు

    • @Siva-es2eo
      @Siva-es2eo ปีที่แล้ว +2

      Mangli di Telangana kada

    • @ramyabandaru143
      @ramyabandaru143 ปีที่แล้ว

      Telangana kada

    • @whiteworld_7178
      @whiteworld_7178 4 หลายเดือนก่อน

      She was born in AP but Telangana gave her life

  • @jaganmeghavath8467
    @jaganmeghavath8467 ปีที่แล้ว

    Ee song 1st singer jangi reddy gaaru kaani maa mangli ee song ki pranam poshaaru
    Supper mangli

  • @chiranjeevi40
    @chiranjeevi40 2 ปีที่แล้ว +36

    0.50 to 1.10 nonstop lirics amazing 👌👏👏👏👏lovely....

  • @nareshmudhiraj112
    @nareshmudhiraj112 2 ปีที่แล้ว +53

    Kirrakk Song ❤
    Mangli Voice 👌👌

  • @sureshmangali2021
    @sureshmangali2021 2 ปีที่แล้ว +13

    Mangli Madam super ఇలంటి పాటలు ఇంక ఎన్నో ఆదించాలని కోరుకుంటునము ఇ పాట చాల బాగా పాడారు tank's mangli garu

  • @Divyavani-rz6fo
    @Divyavani-rz6fo 10 หลายเดือนก่อน +1

    Super song and dance ❤

  • @sarithapolaji5651
    @sarithapolaji5651 2 ปีที่แล้ว +61

    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    జల వయ్యి జల్దర్ వయ్యి
    జాజికాయల పోత వొయ్యి
    చిగురు జబ్బల సందున
    చిలుకముతి జలపొయ్యి
    గునుపు గుబ్బల చందర్
    గురివింజల జలవొయ్యి
    రంకుమొగుడి కట్టుకొన రత్నాల జలవొయ్యి
    ఇపుడన జలవొయి పక్కనం నిక్కవోయ్
    తప్పంము శావనోయ్ నిన్ను వొయ్యి నన్ను వొయ్యి
    నీళ్లు వాళ్ళ అదలా వొయ్యి అద్దమున చూసుకొంటెయ్
    ఇద్దరం కలుసుకుంటేయ్ చాలేయ్ జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
    జలకూరు జలకితు కూతురి కుటుకిత్తు
    అమ్మ నాన్న కలకుండా ఇస్టం వచ్చిన
    సూటుకే ఒద్దు బుద్ధి పుట్టినట్టు సేపు ముద్దులు ఇస్తా
    జాలే జాలే
    జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
    రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
    నన్ను కలుసుకొని నవ్వు కుంట జలమీద
    ముద్దు లోన ముద్దబంతి పూల వేరే జాలే జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
    వినకుంటే పట్టుచెయ్యి యింట్లకుగుజూకా
    పొయ్యి మంచమెక్కి మందలియ్యి
    ముద్దు ముచ్చట తీర్చేయి
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఏమయ్యా
    అయ్యా పచ్చ చీర పైట కొంగు
    పట్టుకొని గుంచుకోరా
    పచ్చ చీర పైట కొంగు
    పట్టుకొని గుంచుకోరా
    సుక్కవారి గుంజుకోర
    ఆకువారి చూసుకొని
    అందమైన జాలే వేరే
    జాలే జంగమయ్య
    జాలే జంగమయ్య
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
    సోక్ ఐన చిన్న దాన
    జాల్లే వయ్యి సోపాతే మంచిది నది
    పసుపుతాడు కట్టుకొని ఎల్ల కాలం ఏలుకోరా
    జాలే జంగమయ్య జాలే
    జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
    రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా

  • @kothapetaramesh694
    @kothapetaramesh694 2 ปีที่แล้ว +8

    జానపదం లో అచ్చమైన స్వచత... అందమైనా పల్లె పదం ఉట్టిపడుతుంది 😍😍

  • @AjayKumar-pz8ch
    @AjayKumar-pz8ch 2 ปีที่แล้ว +18

    20 సెకండ్స్ నాన్ స్టాప్ పాడారు మీరు Suprrrrrr 👌👌👌👌🥰

  • @damodherdurgam3939
    @damodherdurgam3939 10 หลายเดือนก่อน

    Akka you are great we are appreciate so many thanks because u are all songs shivashankara Hara Hara shembho shankara so once again thanks OM Namahashivaya

  • @jaladankivenu5632
    @jaladankivenu5632 ปีที่แล้ว +14

    ఇన్ని రోజులు ఎందో అనుకున్న గాని ఇంత బాగుంది సాంగ్ ..సూపర్ అసలు

  • @prudviraj045
    @prudviraj045 2 ปีที่แล้ว +7

    భీమ్స్ మ్యూజిక్, మంగ్లీ వాయిస్ 👌👌👌👌🥰🥰🥰🥰

  • @siliverusandeep8843
    @siliverusandeep8843 2 ปีที่แล้ว +322

    ధన్యవాదాలు మంగ్లీ గారు మరుగున పడ్డ పాట కి మీరు మళ్ళీ ప్రాణం పోసారు ఈ పాట కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sumitrathod6505
    @sumitrathod6505 2 ปีที่แล้ว

    Tai tar voice 1 no. Br ch 😍😍👌👌

  • @rameshperumalsamy5355
    @rameshperumalsamy5355 2 ปีที่แล้ว +15

    From tamilnadu...dont know whenever watch mangli song i want to learn and speak in telugu..felt like i had long relationship with telugu..
    Love telugu and telugu people..lots of love from tamilnadu..
    God bless all..

    • @prashanthreddy3326
      @prashanthreddy3326 2 ปีที่แล้ว

      in this channel, Mangli generally sings folk songs of Telangana dialect of Telugu.
      Nice to know that you like it

    • @lalithakommidi5796
      @lalithakommidi5796 2 ปีที่แล้ว +1

      Tnq

    • @NaveenKumar-zt2dk
      @NaveenKumar-zt2dk 2 ปีที่แล้ว +2

      ஜலே போசுனவேமையா ஓ ஜங்கமய்யா ரைக்கா குட்டினவேமையா ஓ ஜங்கமய்யா
      This same song is now sung by
      Mangli

    • @naidum5015
      @naidum5015 2 ปีที่แล้ว +2

      All the best.. Telugu is nice language

  • @p.karthik2636
    @p.karthik2636 2 ปีที่แล้ว +6

    Wow 🤩😍😲 what a combination Singing ka queen👸👑 my favorite female Singer Mangli mam, music Sensation bheems sir& most styles choreographer jithu master 🔥💥🎆⚡😱🤯👌🤘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshs3563
    @malleshs3563 2 ปีที่แล้ว +32

    ఇప్పటికే ఈ పాట 200 సార్లు విన్నాను 4 రోజుల్లో... మంగ్లీ అక్క నువ్వు పాడిన తరువాత మళ్ళీ ఈ పాటకు ప్రాణం పోసావ్..

    • @kasulahariprasad9367
      @kasulahariprasad9367 2 ปีที่แล้ว

      పాటను రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు. నేను చిన్నపాటి కళాకారుని

    • @suryamasadi6654
      @suryamasadi6654 2 ปีที่แล้ว

      E Pata villu rasindhi kadhu chinnapati kalakaruda

  • @EshwarPasula-gz2mo
    @EshwarPasula-gz2mo ปีที่แล้ว

    Mangli 58 seconds oppriri aga kund a wow 😲 idhi chala bagundhi . great s mangli voice

  • @pokemonmastercubersravan2197
    @pokemonmastercubersravan2197 2 ปีที่แล้ว +645

    తెలంగాణా జానపదం మా అనంతపురం ముద్దుబిడ్డ గొంతుకతో అద్భుతంగా ఆలపించిన mangli గారికి ధన్యవాదములు

    • @EJFE
      @EJFE 2 ปีที่แล้ว +16

      maa baanjara muddu bidda kuda

    • @chinnanagappa8874
      @chinnanagappa8874 2 ปีที่แล้ว +17

      Mangli dhi anantapur district na nijamma tell me brother

    • @EJFE
      @EJFE 2 ปีที่แล้ว +8

      @@chinnanagappa8874 yes

    • @sreeleenakshi6206
      @sreeleenakshi6206 2 ปีที่แล้ว +4

      It's true bro anantapur aa

    • @bobbiliramesh6147
      @bobbiliramesh6147 2 ปีที่แล้ว +3

      @@chinnanagappa8874 Yes

  • @shivas_diary
    @shivas_diary 2 ปีที่แล้ว +5

    Breathe control ❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏👏

  • @venkateshkavali6742
    @venkateshkavali6742 2 ปีที่แล้ว +14

    మా పాలమూరు పాటను. వెలుగులోకి తీసుకువచ్చి పాడినందుకు మంగ్లికి ధన్యవాదాలు. ఈ పాటను రామస్వామి గారు రాయడం మరియు పాడడం జరిగింది.

  • @tejaffchannel7998
    @tejaffchannel7998 ปีที่แล้ว +1

    Super mangli garu

  • @JameelBhai1
    @JameelBhai1 2 ปีที่แล้ว +253

    పాటపాటకు నీ గొంతు,
    చాపకింద నీరులా,
    భారత ప్రియ సంగీత శ్రోతల చెవులను తేనెతో తడిపేస్తున్నది మంగ్లీ గారు🎵🙏

  • @BHJRS
    @BHJRS 2 ปีที่แล้ว +88

    పాలమూరు రామస్వామి అద్భుతమైన పాట 15 సంవత్సరాల నుంచి ఇప్పటికి కొత్తగానే ఉంది ఇది అద్భుతం

    • @KrishnaKrishna-qs6sw
      @KrishnaKrishna-qs6sw 2 ปีที่แล้ว

      ఈ పేజీకి ఈ చిత్రం ఓం అ

    • @gjkhnmb
      @gjkhnmb ปีที่แล้ว

      ​@@KrishnaKrishna-qs6swis o9po0

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY ปีที่แล้ว +8

    Excellent voice, talented with dancing skills also. Versatile talent Great
    Singer. Best wishes