BJP MLA Raghunandan Rao Vs TRS Ministers On Kaleshwaram Project Debt | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 ปีที่แล้ว +751

    ప్రశాంత్ రెడ్డి నివు కెసిఆర్ బజాన తప్ప ఏమీ పికేది లేదు నివు మళ్ళీ వొడిపోతవు

    • @nimmalashivakrishna81
      @nimmalashivakrishna81 2 ปีที่แล้ว +1

      నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ప్రశాంత్ రెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నాను

    • @songsremember4966
      @songsremember4966 2 ปีที่แล้ว +12

      Yes anna

    • @anilnerella1243
      @anilnerella1243 2 ปีที่แล้ว +9

      Yes

    • @hanumanthrao8313
      @hanumanthrao8313 2 ปีที่แล้ว +8

      S

    • @venkatreddyvenkatreddy3000
      @venkatreddyvenkatreddy3000 2 ปีที่แล้ว

      Aa lanjakodukuki balkonda lo vote vesinanduku siggu padtunna

  • @peddaboinamogalaiah8126
    @peddaboinamogalaiah8126 2 ปีที่แล้ว +396

    ఈ మంత్రికి సోయుందా టిఆర్ఎస్ వాళ్ళు అయితే చేసినవి చెయ్యని చెప్పొచ్చు కానీ బిజెపి వాళ్లు రఘునందన్ అన్నగారు అంత మంచిగా వివరించి చెబుతుంటే చదువు రాని మంత్రులు చెప్పనీయకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం ప్రజలందరూ టిఆర్ఎస్ బాగోతాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలి లేదంటే మన వేలు మన కంట్లోనే పొడుచుకోవడం ఖాయం రెండువేల లోటు చూసి ఓటు వేస్తే రేపు 10 లక్షల నష్టపోతాం కాబట్టి ప్రజలందరూ గమనించండి అన్ని వర్గాల వారు ఆలోచించి మద్దతు ఇవ్వండి

    • @VinayKumar-hd5kj
      @VinayKumar-hd5kj 2 ปีที่แล้ว +1

      Neku telivi vunda road tax toll gate manam kattali central di emi ledu kaleshwaram kattedi ts govt sommu meantime mathonmadulu elagina samardistaru nuvvu vattasu palike pichakuntla bjp okka jateeya project enduku ivvaledu pakkana karnataka upper bhadra ap lo polavaram jatteya project enduku icharu railway coach factory maharashtra ki Gujrat ki enduku icharu ipudu social media lo oka trend nadustundi bjp kukkalu ,scamgress kukkalu viriviga abaddalu pracharam chestunnaru sudda pusa bjp vallu nukalu tinandi annapudu ne aatma gouravam eda sachindi.

    • @rajendersulla8999
      @rajendersulla8999 2 ปีที่แล้ว +8

      Gudala party trs

    • @mr.naresh_official8711
      @mr.naresh_official8711 2 ปีที่แล้ว +14

      Guddi kanna melli nayam annattu bjp kanna trs ye beyyer

    • @ivijay3030
      @ivijay3030 2 ปีที่แล้ว +11

      Eh bojju lo bjp ...appudu hindu , muslim ani veru cheyyadam , edhokkate telusu

    • @mangaliyadagiri7211
      @mangaliyadagiri7211 2 ปีที่แล้ว +2

      Correct chepenavu anna

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 2 ปีที่แล้ว +187

    దయచేసి రాజ్యాంగ సవరణ చేసి చదువు మరియు అవగాహన ఉన్న వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది.

    • @nareshdulam9677
      @nareshdulam9677 2 ปีที่แล้ว +1

      This is suggestion super

    • @Rbgdm
      @Rbgdm 2 ปีที่แล้ว +4

      Chadhuvukunnollu chaala mandhi dabbulu theesukone vestharu vote

    • @rameshbathini5796
      @rameshbathini5796 2 ปีที่แล้ว +1

      MLC election lo degree graduates dabbulu thiskoni ammudupoyaru bro

    • @srinivassr7058
      @srinivassr7058 ปีที่แล้ว

      చదువు కొని వాడు రాజకీయాల్లో ఉంటే వాడికి చదువు కున్న వాడు ఓటు వేయటం లేదా

    • @economics5676
      @economics5676 ปีที่แล้ว

      Sir your are really great words tell us

  • @saidulumarri8036
    @saidulumarri8036 2 ปีที่แล้ว +21

    ఇప్పుడు కాకపోయినా ఇంకా పది సంవత్సరాలకు అయినా తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అప్పుడు మీ పరిస్థితి ఊహించుకుంటే నాకు నవ్వు వస్తుంది

    • @maheshdubbaka2830
      @maheshdubbaka2830 ปีที่แล้ว

      BJP adikaran loki vastuon dantene navu vastunidi

  • @bmediatelugu4774
    @bmediatelugu4774 2 ปีที่แล้ว +174

    హరీష్ రావు గారు అత్యంత అవినీతి పాలన చేసేది కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది మరవద్దు..

  • @sathishchidurala7556
    @sathishchidurala7556 2 ปีที่แล้ว +157

    24 గంటల కరెంటు ఇవ్వడం లేదు కేవలం ఎనిమిది గంటలకు మాత్రమే ఇస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు చెప్పే మాటలు అబద్ధాలు

    • @srinivasreddy1868
      @srinivasreddy1868 2 ปีที่แล้ว +6

      Maku isthunnaru bhaya mi place edi

    • @bharath3498
      @bharath3498 2 ปีที่แล้ว +2

      @@srinivasreddy1868 abba pinky

    • @sathierugatla9897
      @sathierugatla9897 2 ปีที่แล้ว +3

      Maku 8 hours kuda untaladhu

    • @knowledgeadda2024
      @knowledgeadda2024 2 ปีที่แล้ว +2

      aa echey current kuda freega ame kadhu appu thechi estanlu so malli manamey kattali.

    • @bhanugoudpolaboina605
      @bhanugoudpolaboina605 2 ปีที่แล้ว +5

      Vere state tho polchi chusukora yerri pulka

  • @narmetisrinivas1473
    @narmetisrinivas1473 2 ปีที่แล้ว +283

    కేంద్రం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన పన్నుల తోనే

    • @kbalu6643
      @kbalu6643 2 ปีที่แล้ว +7

      Anna Edhi evareki ardham kavadam ledu

    • @sannidhisuraj1467
      @sannidhisuraj1467 2 ปีที่แล้ว +4

      Prajala dabbu , Free ga useless scheme ki vadatara ? Kaleshwaram ki 1lak crores andulo KCR commision yentha? Megha vallu yentha dochukunnaru ?

    • @srinivassrinu8653
      @srinivassrinu8653 2 ปีที่แล้ว +1

      Anna veedu entlakalli estunda veedu prajalanu dhanguda

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 2 ปีที่แล้ว +44

    ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్షాల ను మాట్లాడ నివ్వు నీవే తెలివైన వాడివి అనుకోకు

  • @sreeshanth.gandamallasrees834
    @sreeshanth.gandamallasrees834 2 ปีที่แล้ว +60

    హరీష్ అన్న నువ్వు గ్రేట్ కాలేశ్వరం కట్టి నిండా రెండు సంవత్సరాలుగా కాలే. ఎకరం భూమికి నీరు ఇవ్వలే. అంతలోనే మోటర్లు ఖరాబ్ మీలాంటి వాళ్లకు నాగర్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు అప్పగిస్తే ఐదు సంవత్సరాలకు ఓసారి డ్యామ్ కట్టవలసి వస్తుంది. ఇది మీ పనితనం మీరు ఎంత గొప్పవాళ్ళు మీరే జబ్బర్దరుచుకోండి జై హరీష్ రావు

    • @d.dhanrajd.dhanraj9097
      @d.dhanrajd.dhanraj9097 2 ปีที่แล้ว +3

      👌👌

    • @bhavanitadkapalli8114
      @bhavanitadkapalli8114 2 ปีที่แล้ว

      Nuvvu oka ayyake putti unte kaleshwaram loni ye project daggariki aina raa ..nirupinchu oka yekaram kuda parutaledu ani

    • @vinodkumar-Mudiraj
      @vinodkumar-Mudiraj 2 ปีที่แล้ว +2

      🤣

    • @upenderrachakonda1422
      @upenderrachakonda1422 2 ปีที่แล้ว +2

      👍👍👍

    • @zepetoons8709
      @zepetoons8709 2 ปีที่แล้ว +2

      ఒక్క ఎకరం కూడా తడవకుండా కరెంట్ బిల్లు కూడా కట్టాల్సి వచ్చింది

  • @ysr9177
    @ysr9177 2 ปีที่แล้ว +221

    Great speech by bjp raghunandan rao, no one can beat him.

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne 2 ปีที่แล้ว +536

    జై రఘునందన్ అన్న ✊🏻
    జై దుబ్బాక ✊🏻

  • @thirumalreddy7668
    @thirumalreddy7668 2 ปีที่แล้ว +28

    కాళేశ్వరం ముంపు గురించి కూడా మాట్లాడితే తిలిసేది అసలు అది కాళేశ్వరం project ఆ commission project ఆ
    ప్రతి year back water తో లక్షల ఎకరాలు పోతున్నాయి.

  • @baddamvilasreddy7928
    @baddamvilasreddy7928 2 ปีที่แล้ว +255

    నిరుద్యోగులకు భృతి ఏది, రైతు ఋణమాఫీ ఏది వీటి గురించి చెప్పండి, పనికిరాని మాటలెందుకు

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว +1

      Megilindi motham bjp ee states lo cheyyaledu

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว

      Adhe matladu

    • @thallurimurali4121
      @thallurimurali4121 2 ปีที่แล้ว +6

      TRS pikindi m ledu chetha na party chetha cm west manthrulu MLA's

    • @abhignanm7630
      @abhignanm7630 2 ปีที่แล้ว +2

      Already freebies tho sasta unte evar andi meeru, akkad varaku chadivaru?

    • @siddareddy9534
      @siddareddy9534 2 ปีที่แล้ว +2

      Raghunandan education person MLA padha likha aadami hai uska Samne Koi Tamasha chalne wala Nahin Hai that is Raghunandan good political analysis leader Kaleshwaram how much loan take question is best to Raghunandan government only answer no argument any MLA what give all conscience public education person what give please

  • @citizenofindia692
    @citizenofindia692 2 ปีที่แล้ว +35

    దుబ్బాక ప్రజలు ఎవరని అడిగితె పక్క గొప్ప జ్ఞానులు అని చెప్తా 🙏

  • @praveenkumar1575
    @praveenkumar1575 2 ปีที่แล้ว +175

    టోల్ మనం కట్టిందే కానీ మీరు చేసిది కూలి పోయి ఇస్తున్నారా, మీరు కూడా టాక్స్ కట్టిందే

    • @naveennavi8242
      @naveennavi8242 2 ปีที่แล้ว +2

      Miru mi intla nuchi dabbulu thechi kattirra kalu pedthe nillu pare kaleshvaram konni lakshala kotlu adkelli thechi kattirru anna Harish anna rastraniki appu adkelli thesthunnaru kotlu viluvagala bumulu avadabba sommu Ani ammuhundru mari

    • @kbpriyudu
      @kbpriyudu 2 ปีที่แล้ว

      Mari evaru emi చేయలేదు అంటావా....

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 2 ปีที่แล้ว

      Toll tax is a an additional tax. With our tax government should construct the roads, but it is escaping from it's responsibility. And collecting the toll tax. Where as taxes are, we have to pay the government. This is every citizens responsibility. 1st know the difference. Don't make sweeping comments. Come out from the what's app university.

    • @kbpriyudu
      @kbpriyudu 2 ปีที่แล้ว

      @@anantharaomekala8775 sir ur right but they will not listen to our words and they will say the same.... చెప్పిందే 10 times చెప్పి abaddanni nijam chesdam అనుకునే batch... battai agenda sir

    • @gsmyadav7205
      @gsmyadav7205 2 ปีที่แล้ว

      @@anantharaomekala8775
      రోడ్ టాక్స్ అనేది ఇప్పుడు గుర్తు వచ్చిందా
      8years నుండి అ..లు పికిండ్రా
      ఎవని కోసం అప్పు చేస్తున్నారు కేంద్రం దగ్గర

  • @narayana311
    @narayana311 2 ปีที่แล้ว +10

    మా ప్రజల దగ్గరే మేము పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ టాక్స్ అధికంగా వసూలు చేస్తాం అదే మా టిఆర్ఎస్ గొప్ప

  • @kittunampalli3849
    @kittunampalli3849 2 ปีที่แล้ว +296

    జై రఘు అన్న 🔥🔥🔥🙏🏼🙏🏼✊🏻️✊🏻️✊🏻️

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 ปีที่แล้ว +5

    జై బీజేపీ జయహో రఘునందన్ జై ఈటెల 💐💐✊✊💪💪

  • @CodingCobrAAs
    @CodingCobrAAs 2 ปีที่แล้ว +199

    వెనకాల మల్ల రెడ్డికి ఎం అర్దం కావట్లేదు పాపం🤣🤣🤣

  • @SumanReddyRagula
    @SumanReddyRagula 2 ปีที่แล้ว +13

    We want raghunandan Rao as Telangana BJP president

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 2 ปีที่แล้ว +71

    హరీష్ రావు గారు ప్రజలు మీ మాట కూడా నమ్ముతలేరు

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 2 ปีที่แล้ว +9

    గొప్పగా చెప్పుకోవడంలో మిమ్మల్ని మించి ఎవరులేరు

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 2 ปีที่แล้ว +129

    తెలంగాణలో ఆర్ అండ్ బి రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి అవి మాట్లాడరు

    • @zepetoons8709
      @zepetoons8709 2 ปีที่แล้ว +1

      ఔను రవాణా శాఖ మంత్రి జిల్లాలోనే పల్లె వెలుగు బస్సులు నడవవు
      రోడ్లన్నీ గుంతలే

  • @srikanthmudiraj3936
    @srikanthmudiraj3936 2 ปีที่แล้ว +17

    Jai raghu anna ur a true' leader 💕💕💕

  • @ShettyRKLyrics
    @ShettyRKLyrics 2 ปีที่แล้ว +36

    ఒరేయ్ నీకు ఏమన్నా మైండ్ ఉంధార harish
    నీటి పన్ను వాసులు చేస్తలేరా. ఎక్కడ నీ ఇంట్లోనా.
    విలేజ్ లో తాగే వాటర్ కీ పైసలు వసూల్ చేస్తలేరా 🤦‍♂️

  • @kbhaskarkumar1747
    @kbhaskarkumar1747 2 ปีที่แล้ว +10

    Jai Raghu Anna 🔥🔥🔥

  • @dharmendhartuniki6992
    @dharmendhartuniki6992 2 ปีที่แล้ว +86

    అధ్యక్షా నేను అడుగుతున్న అధ్యక్షా 24/7 కరెంట్ మా జగిత్యాల జిల్లాలో రావడం లేదు మాకు వచ్చే కరెంట్ 12 గంటలు మాత్రమే

    • @cricketdiehardfan183
      @cricketdiehardfan183 2 ปีที่แล้ว

      Poyi kcr m**d gudu Anna 🤣

    • @rajuyadavjetti8924
      @rajuyadavjetti8924 2 ปีที่แล้ว +4

      మా నల్గొండ కు కూడా 12 గంటలే వస్తుంది

    • @daamualeti4090
      @daamualeti4090 2 ปีที่แล้ว +3

      Armor 12

    • @Ajay-eq3kh
      @Ajay-eq3kh 2 ปีที่แล้ว +3

      Avunu

    • @jaganakula6540
      @jaganakula6540 2 ปีที่แล้ว +4

      వాడు అధ్యక్షుడు కాదు trs కు ఉంపుడు గత్తె

  • @STAR-zu1hj
    @STAR-zu1hj 2 ปีที่แล้ว

    జై తెలంగాణ జై కేసిఆర్..మళ్ళీ నెక్స్ట్ సీఎం ,కెసిఆర్ గారే...

  • @welcom5108
    @welcom5108 2 ปีที่แล้ว +83

    హరీష్ గా ని మాటలు నమ్మేవారు లేరురా

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam3405 2 ปีที่แล้ว +9

    కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజలకు ఎమ్ చేసిన మాలి ప్రజల నుండి తీసుకున్న పన్నులతో నే అంతే కాని వల సొంత డబ్బులు కాదు

  • @egakanakaiah3262
    @egakanakaiah3262 2 ปีที่แล้ว +251

    Raghu anna majaka super anna👌👌👍

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 2 ปีที่แล้ว +10

    Exlent presentation Raghunandan Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @j.v.channel9717
    @j.v.channel9717 2 ปีที่แล้ว +18

    హరీష్ రావు గారు మీరు మీ మామను మీ మామ నిన్ను పొగడమేనా. బయటి వ్యక్తులు ప్రతిపక్షాలు పొగడాలి.

  • @Rsphotography6741
    @Rsphotography6741 2 ปีที่แล้ว +12

    మీ ఇంట్లకి కరెంట్ సగ వస్తే సరిపోతద హరి రావు గారు కరెంట్ లేక చాలా చిట్లో వారి పొలాలు ఎండి పోయినాఈ ఇది నికు తెలీదు అనుకుంటా చాలా మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్న రోజులు ఉనాయి అయిన ఇవని మీకు ఎలా తెలుస్తాయి సిర్ ఫేమ్ హౌస్ లో పడుకునే మీకు విటిగురుంచి తెలీక పోవడం లో తప్పు లేదు లే

  • @om.namovenkatesaya7162
    @om.namovenkatesaya7162 2 ปีที่แล้ว +134

    Mr. Raghu ఛే త్త నా కొదుకులకు ఏమి అర్తము కాదు, వారు చదువు రాని చావటలు k family బట్టలు ఉతికే వారు, తెలంగాన ద్రోహులు సర్వా నాశనం అయి పోతారు

  • @ashoksuthari5619
    @ashoksuthari5619 2 ปีที่แล้ว +1

    24 అవర్స్ కరెంటు ఎక్కడ వస్తుంది మంత్రిగారు చెప్పడానికైనా కొంచమైనా ఉండాలి

  • @sahithkumarrallabandi7695
    @sahithkumarrallabandi7695 2 ปีที่แล้ว +68

    దిమాక్ లేని తెరాస లీడర్స్ ఈ శనీశ్వర ప్రాజెక్ట్ వల్ల గత 3 సంవత్సరకాలంగా మునుగుతున్న భూములు ఎన్ని,మీరు నీరు అందిస్తున్న భూములు ఎన్ని,మీరు మీ చెత్త ప్రాజెక్ట్

  • @mankalashivashankar3218
    @mankalashivashankar3218 2 ปีที่แล้ว +1

    మూడు గంటల కరెంటు తెలంగాణలో ఉంది 24 గంటల కరెంటు లేదు

  • @thakkalapallysunilkumar9084
    @thakkalapallysunilkumar9084 2 ปีที่แล้ว +40

    మరి పథకాలు మీ డబ్బా

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 2 ปีที่แล้ว +3

    బ్యాక్ లో మల్లన్న ఫీలింగ్ చుడండి... 😄.0.44 సెకండ్ నుండి.. 😜

  • @ganeshv3200
    @ganeshv3200 2 ปีที่แล้ว +16

    Govt తీసుకున్న బ్యాంకు loans ఎలా తీరుస్తుంది. అది కూడా ప్రజల నుంచి tax రూపం లో తీసుకునేది కదా

  • @prakashnani8705
    @prakashnani8705 2 ปีที่แล้ว +3

    Raghunandan rao sir miru chala Baga matladaru sir 👏👏👏🙏

  • @bhoomaiahbheemanathi641
    @bhoomaiahbheemanathi641 2 ปีที่แล้ว +40

    TRS వాళ్ళ మసిపూసి మారేడు కాయ చేసే మాటలు బాగా ఉన్నాయి.ఉన్నది ఒకటి వాళ్ళు మాట్లాడేది మాత్రం చాలా నేర్పరి గా మాట్లాడు తున్నారు.

  • @chandanagirinaresh1951
    @chandanagirinaresh1951 2 ปีที่แล้ว +1

    మా మంచేరియల్ లో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి హరీష్ రావు గారు లేదా చూపించాలి మీరు అన్న మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి సార్

  • @govindreddy651
    @govindreddy651 2 ปีที่แล้ว +40

    Kaleswaram 100 percent government money mosam

  • @basuh7526
    @basuh7526 2 ปีที่แล้ว +38

    In karnataka rtc buses senior citizens get 20% discount & also min charge is Rs4/ in city buses, Teleganna doesn't give any rtc bus discount to senior citizens & also paid Rs12/ from kacheguda to secbad 300% costly

    • @dheeraj-6758
      @dheeraj-6758 2 ปีที่แล้ว +1

      Now Karnataka rtc is not under gov control.
      It is in private hands now.

    • @basuh7526
      @basuh7526 2 ปีที่แล้ว

      @@dheeraj-6758 very funny, which pvt organization? Even today employees salary paid by govt

    • @allenjohn3451
      @allenjohn3451 ปีที่แล้ว +1

      You can't pay 12 Rs from Kacheguda to Secbad? Do you know how the present NDA govt hiked diesel Prices even when the crude oil barrel price was all time low?

    • @dsuresh97222
      @dsuresh97222 ปีที่แล้ว

      Mari adhe gabbu norutho electricity & water bill gheputhe baagundu. 40% commission gurunchi kuda matladuthe baagundu

    • @basuh7526
      @basuh7526 ปีที่แล้ว

      @@dsuresh97222 40% nee emma guddhalo undhi 😅😂🤣 inka liqour lobby gurinchi matladu 😇😇😇

  • @ravinderkumar-vc5ll
    @ravinderkumar-vc5ll 2 ปีที่แล้ว +8

    Well said

  • @shyamalmotam6617
    @shyamalmotam6617 ปีที่แล้ว +1

    Super rrrrrrrrrrrrrr ragu 👍👍 bro

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. 2 ปีที่แล้ว +25

    Raghunandhan✊

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว

      Biscuit

    • @saipavanraj961
      @saipavanraj961 2 ปีที่แล้ว +2

      @@nikdy5272 nee frist ne Peru pettu ko ra I'd lo lucaa

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว

      @@saipavanraj961 adhi naa ishtam raa bacha

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว

      Paid batch

  • @chandrasuperchandramohan1544
    @chandrasuperchandramohan1544 2 ปีที่แล้ว

    ప్రశాంత్ రెడ్డి గారు కెసిఆర్ గారికి భజన మామూలుగా చెయ్యడంలేదు.

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 2 ปีที่แล้ว +39

    Okka magaadu ,ma raghunandam rao anna

    • @సామీ
      @సామీ 2 ปีที่แล้ว +4

      👌👌👌👌👌

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 2 ปีที่แล้ว +1

    జై బిజెపి జై రఘునందన్ రావు✊✊

  • @bmediatelugu4774
    @bmediatelugu4774 2 ปีที่แล้ว +31

    చిల్లర..మల్లారా.... మాటలు చెప్పే మంత్రులు తెలంగాణ రాష్ట్రం లో ఉండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం...

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 2 ปีที่แล้ว +2

    కాశేశ్వరం ప్రాజెక్షకు కోసం చేసిన ఖర్చు కూడా ప్రజలదేకదా. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. దేశంలో కానీ రాష్ట్రం లో కానీ ఏ అభివృద్ధి పనులు జరిగిన అది ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా జరుగుతుంది. కాక పోతే అవి ప్రజలకు ఎంత వరకు ఉపయోగ పరతాయి అనేది ప్రభుత్వ చిత్త శుద్ధిని తెలియ జేస్తుంది.

  • @middebalu
    @middebalu 2 ปีที่แล้ว +6

    4:39 your spending money which was collected in the form of TAX not from Honourable CM pocket. Please share all loan detail and how we are going repay them.

    • @nikdy5272
      @nikdy5272 2 ปีที่แล้ว +1

      U can file RTI

  • @avrreddy1115
    @avrreddy1115 ปีที่แล้ว

    మంత్రి హరీష్ రావు గారికి మీరు ఉచితంగా తెలంగాణకు వ్యవసాయానికి నీరు మరియు 24 గంటల కరెంటు అని అని డబ్బు డప్పు కొట్టుకుంటున్నారు కానీ చొప్పదండి కాన్స్టెన్సీ లో ఈ మూడు రోజుల నుండి వ్యవసాయానికి 9:00 తొమ్మిది గంటలు మాత్రమే ఇస్తున్నారు ఇది ఇది మీ ప్రభుత్వ గొప్పదనం గొప్పలు చెప్పుకోవడం కాదు 24 గంటలు కాదు కానీ కనీసం 7:00 రాత్రి 7:00 పొద్దున ఇస్తే మాకు అనగా రైతులకు మేలు చేసినవారు అవుతారు

  • @crazyfellows_srp
    @crazyfellows_srp 2 ปีที่แล้ว +8

    ఒకే పార్టి‌ MLA లను‌ గెలిపిస్తే ఇలా ఉంటది... Opposition లేకపోతే TRS ఆడిందే‌ ఆట పాడిందే పాట

  • @thadurinagaraju2654
    @thadurinagaraju2654 2 ปีที่แล้ว

    కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరు చేసిన అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదు...అందుకే ఇవ్వన్నీ డ్రామాలు హరీష్

  • @ajaylingutla3823
    @ajaylingutla3823 2 ปีที่แล้ว +45

    Kaleswaram scam Raghu anna bayata pettinadu

  • @sathishkanugu9767
    @sathishkanugu9767 2 ปีที่แล้ว

    ఇంతముందు ప్రభుత్వాలు రోడ్డు వేసి టోల్ వసూలు చేయలేదా మినిస్టర్ ప్రశాంత్ సార్

  • @rajannat3339
    @rajannat3339 2 ปีที่แล้ว +7

    రోడ్లు వేయడం వల్ల ప్రజలకు మేలు కలుగుతుంది .....ప్రజలకు డబ్బులు కర్చు చేయవద్దా ....మాకు ఇచ్చారా డబ్బులు అని మంత్రి అంటున్నారు ..డబ్బులు ఇస్తే .....ప్రజలు గమనించాలి

  • @pallapukarthik239
    @pallapukarthik239 2 ปีที่แล้ว

    రైతన్నలు చెప్పండి ఇపుడు ఎన్ని గంటల కరెంటు ఇస్తున్నది మన తెరాస ప్రభుత్వము...

  • @pawarvittal3406
    @pawarvittal3406 2 ปีที่แล้ว +14

    😂 havna sir antha mi family ke kadha 😀

  • @rajug6408
    @rajug6408 2 ปีที่แล้ว

    అబద్దాలను కూడా అతికినట్టు చెప్పడం కల్వకుంట్ల కుటుంబం No1 స్థానంలో ఉంది

  • @hanmanthpothre5004
    @hanmanthpothre5004 2 ปีที่แล้ว +8

    జై రఘునందన్ రావు

  • @kanak2222
    @kanak2222 2 ปีที่แล้ว +2

    Raghu Anna with Facts💥💥💥💥

  • @manidhammoju.
    @manidhammoju. 2 ปีที่แล้ว +11

    కెసిఆర్ బానిసలు vs పదవులకై పాకే బానిసలు....
    అర్ధం చేసుకుందాం విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం...... 🙏🙏🙏
    DSP... DSP.... DSP 💪💪💪

  • @omnamahshivaya5776
    @omnamahshivaya5776 2 ปีที่แล้ว +1

    భజన బ్యాచ్ ki ఉ.... పడుతుంది రఘునందన్ రావ్ మాటలు వినాలంటే

  • @PDN8
    @PDN8 2 ปีที่แล้ว +5

    Kaleshwaram Loan Mee Intlo Nundi Pay Chesthunnaaraa. Public Pay Chese Taxes Nunde Kadaa

  • @bhakth2009
    @bhakth2009 2 ปีที่แล้ว +2

    One man army Raghunandan anna🙏👌

  • @vanamalicreations2740
    @vanamalicreations2740 2 ปีที่แล้ว +4

    Rip Prasanth Reddy 😭

  • @sathishk7328
    @sathishk7328 2 ปีที่แล้ว

    తెలంగాణా మంత్రులు ఎన్ని చెప్పిన నమ్మే పరిస్థితి లొ ఎవ్వరు లేరు

  • @madhusudhanraomunnuru4186
    @madhusudhanraomunnuru4186 2 ปีที่แล้ว +4

    Ekkada vundi Harish anna 24 hours current.pls take feed back from the farmers.

  • @praveenkumar305
    @praveenkumar305 2 ปีที่แล้ว

    నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ గురించి చెప్పండి

  • @prashanthkani
    @prashanthkani 2 ปีที่แล้ว +5

    One day harish rao will keep another party against TRS party.

  • @vinay99899
    @vinay99899 2 ปีที่แล้ว

    రఘునందన్ ఇజ్జత్ పోయింది బీజేపీ చస్తున్న విదానాలు

  • @onemanshow1628
    @onemanshow1628 2 ปีที่แล้ว +6

    అయినా అసెంబ్లీకి సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం మీ వల్ల జరిగే జరిగినా ప్రయోజనలూ ఏం ఉన్నాయి నువ్వు దొంగా అంటే నువ్వు దొంగా అనే మాటలు ఉడుత ఊపూలు ఊపుడు తప్ప ఏదైనా రాష్ట్రంలో ఉన్న అంతర్గత సమస్యల గురించి మాట్లాడటం మర్చిపోయి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం అయిన ఉపోయగమం ఉందా అధ్యక్ష

  • @mahaveermunna8639
    @mahaveermunna8639 2 ปีที่แล้ว

    హాధికరం trs కి పరమనెంట్ కాదు నెక్స్ట్ రబోయేది బీజేపీ ప్రభుత్వం

  • @ajaylingutla3823
    @ajaylingutla3823 2 ปีที่แล้ว +4

    Jai Raghu anna

  • @srinivasbanku7843
    @srinivasbanku7843 ปีที่แล้ว

    కెసిఆర్ ఇంట్ల పైసల కాళేశ్వరం ప్రాజెక్ట్

  • @ragisridhar916
    @ragisridhar916 2 ปีที่แล้ว +4

    వారి ప్రశాంత్ నీకు తల తెలువది తోక తెలువధి
    డిగ్రీ పూర్తి చేసినవాన్ని ఎమ్మెల్యే గా నామినేట్ కావాలి

  • @KVR008
    @KVR008 2 ปีที่แล้ว

    కమిషన్ కొసం ప్రాజెక్ట్ కట్టారు ఒక్క ఎకరాకు 50,000 rs ఖర్చు పెట్టడం అవసరమా ప్రతీ సంవత్సరం...... మీ ప్రాజెక్ట్ అన్ని కూడా రాను రాను కరెంటు బిల్స్ కట్టానికి సరిపోతాయి

  • @sandhyaranipamula7600
    @sandhyaranipamula7600 2 ปีที่แล้ว +7

    Harish Kaleshwram benefit am ayina unda

  • @saiagurla6804
    @saiagurla6804 2 ปีที่แล้ว

    ప్రాజెక్టు కు అయిన అప్పు ఎవరు కడతారు మళ్ళీ ప్రజలే గా కట్టాలి ఏమో ఫ్రీ ఫ్రీ అంటారు .

  • @madhusudhan1929
    @madhusudhan1929 2 ปีที่แล้ว +8

    Project upayogam evarikee prajalaka meekaa

    • @jeevarajolgi7316
      @jeevarajolgi7316 2 ปีที่แล้ว +1

      Raitulku

    • @AnilKumar-ro6dz
      @AnilKumar-ro6dz 2 ปีที่แล้ว

      నీ లాన్టోన్ని యూపీ కి pampaale, అప్పుడు thelustadhi ఎవరికి పోతది అని.

  • @akulaharish1929
    @akulaharish1929 2 ปีที่แล้ว +1

    హరీష్ రావు గారు చాలా జోకుతున్నరు కెసిఆర్ నీ.

  • @SudhakarMegavath69
    @SudhakarMegavath69 2 ปีที่แล้ว +8

    Members of legislative Assembly should be a graduate 🎓 person only..then Only know everything about all circumstances regarding government work and how it works in all areas..

    • @sandeepkasetti9419
      @sandeepkasetti9419 2 ปีที่แล้ว +3

      Same should be applicable to MPs as well. Modi should go back to sell tea once again

    • @valaboju1devender869
      @valaboju1devender869 2 ปีที่แล้ว +1

      They can buy any degree... 😂😂😂

    • @ranjithyuva9302
      @ranjithyuva9302 ปีที่แล้ว

      @@valaboju1devender869 😂😂😂

  • @dhodlaraghunath6483
    @dhodlaraghunath6483 2 ปีที่แล้ว +1

    Ragunandhan Anna meeru super 👌

  • @jillabharadwaj3230
    @jillabharadwaj3230 2 ปีที่แล้ว +18

    Kaleshwaram Project ni pocket money lochi kattiniva harish rao

    • @ramanaak8579
      @ramanaak8579 2 ปีที่แล้ว +2

      Super Anna 👌......instead of spending money.........he has pocketed money

  • @ganeshnethikunta3846
    @ganeshnethikunta3846 2 ปีที่แล้ว +1

    కాళేశ్వరం కన్నెపల్లి పంపుహౌస్ సంగతి ఎట్లా చెప్పాలి ప్రశాంత్ రెడ్డి సారు...

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 2 ปีที่แล้ว +4

    టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పని అంత ప్రజలందరూ తెలుసు టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎవరూ ఉండలేరు

  • @arjunmandaluri5873
    @arjunmandaluri5873 2 ปีที่แล้ว +2

    Ragunandann nuvvu 👌 👌

  • @Shiva.Kumar.A
    @Shiva.Kumar.A 2 ปีที่แล้ว +10

    ప్రశాంత్ బజాన బృందం.. కెసిఆర్ కు భజాన చెయ్యబడును...
    దున్న పోతు లా కూర్చున్నా పోచారం .. ఛీ ఛీ...

  • @mattedaanilkumar1277
    @mattedaanilkumar1277 2 ปีที่แล้ว

    కాళేశ్వరం కట్టి చిండ్రుఅని గొప్ప గా చెప్పుతున్నరు కానీ మొన్న వరదకు ఎంత నష్టం అయిందో చెప్పారు

  • @mahesharikanti6778
    @mahesharikanti6778 2 ปีที่แล้ว +4

    ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ రఘునందన్ అన్న చెప్పేది పూర్తిగా విను రా ఉచ్చ అగుతలేద

  • @vickyvikshithdancer9910
    @vickyvikshithdancer9910 2 ปีที่แล้ว

    24 గంటలు ఎడ ఇస్తునవు హరీశ్ రావు గారు. మా కంటోనిపల్లి గ్రామం లో 12 గంటలు ఉంటుంది. అందులో మధ్య మధ్యలో పవర్ మినిమం 2 గంటలు బ్రేక్ ఇస్తున్నారు. తీపి కొడితే డైలీ 10 గంటలు మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడ 24 గంటలు ఇస్తున్నారు.

  • @ademanaji5632
    @ademanaji5632 2 ปีที่แล้ว +7

    Namalam ledhu ra Babu me medha TRS👏

  • @నాగభూషణ్
    @నాగభూషణ్ 2 ปีที่แล้ว +1

    బీజేపీ జిందాబాద్

  • @raigirsapppqmpm2781
    @raigirsapppqmpm2781 2 ปีที่แล้ว +6

    one telagana person meeda 1.25 lak appu undi .. enduku mari

    • @malyalavinaykumar7612
      @malyalavinaykumar7612 2 ปีที่แล้ว

      Past 7 years lo central chesina appu 70 years mottam kalipi chesina dantlo sagam unte ee doubt rada anna
      Anna Andaru dongale cheppalante central lo jarugutunna daridrala kante mana state chala better ikkada tinnado kakkado pakkanapettu kaleshwaram meda 10 years back crude oil ippatiki kanna ekkuvaney undi kani fuel cost enduku perigindantav atlane laballo unna PSUs ni kuda ammeyalsina avasaram endo cheppana
      Pina north lo jarugutunna matha garshanalu mana daggara sagam kuda lev unna avi konni chotlake parimithami unnai adi kuda oka muslim ekkuva ga unna one of the state's lo
      Oka 10 years back asal inna mata garshanalu jarigevaa alochinchu

  • @manchikantiprabhakar826
    @manchikantiprabhakar826 2 ปีที่แล้ว

    సారు మరి కాలేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే కదా సారు మా మా పైసలే కదా కదా సారు