MLA Raghunandan Rao vs KTR Over PM Modi In Telangana Assembly | Etela Rajender | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 915

  • @NationalistHub
    @NationalistHub  ปีที่แล้ว +74

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @kraghavendragoud7637
    @kraghavendragoud7637 ปีที่แล้ว +157

    శభాష్ అన్న,మూతి పగిలేట్టు ఇచ్చావ్ జవాబు.ఇంకొక్క సారి పన్నులు అనే మాట ఎత్తడు

  • @rajuelishala5835
    @rajuelishala5835 ปีที่แล้ว +226

    అద్భుతంగా మాట్లాడారు రఘు అన్న 👌🙏🙏🚩

  • @meghanathgadapa1111
    @meghanathgadapa1111 ปีที่แล้ว +532

    రఘునందన్ రావు లాంటి ఎమ్మెల్యే లను బిజెపి నుండి గెలిపించుకోవాలని ప్రజలకు నా విజ్ఞప్తి 🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 ปีที่แล้ว +241

    కెసిఆర్ కేటీఆర్ బి ఎస్ ఓ టి ఆర్ ఎస్ అన్ని కూడా అధికారం కోసం దేశద్రోహం పనిచేస్తున్నారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ జై శ్రీరామ్

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 ปีที่แล้ว +8

      S Jai shree ram
      Jai BJP

    • @prameeladontula9839
      @prameeladontula9839 ปีที่แล้ว +1

      నాలుగు తారలకు సరిపడా దోచుకున్నారు దేశద్రోలు, వీళ్ల బతుకులు తాగలెయ్యా. వెర్రి జనాలు కళ్ళు తెరవాలి. బీరుకి బిర్యానీకి అమ్ముడుపోతారు, విలువైన ఓటును అమ్ముకునే ధౌర్భాగ్యులు, మల్లీ 90ml గాడిని గెలిపిస్తారు.జై శ్రీ రామ్ 🙏

    • @peddellisrikanth5636
      @peddellisrikanth5636 ปีที่แล้ว +1

      Modi jai Sriram Ki relation yenti?

    • @gopi_dg
      @gopi_dg ปีที่แล้ว +5

      @@peddellisrikanth5636
      Maku vundhi..

    • @shadow8043
      @shadow8043 ปีที่แล้ว

      Enduku desha sampada adaniki amminanduka??

  • @mallaiaht6665
    @mallaiaht6665 ปีที่แล้ว +176

    🌹🌹🙏 ధన్యవాదములు సార్,అన్నా మీ మిమర్శ లు చాల బాగున్నాయి,,,, సిద్దిపేట, సిరిసిల్ల,, లో ఎంత ఖర్చు పెట్టారు,,, వారు ఎంతకట్టారు,,,, పాత బస్తి లో ఎంత పన్ను వస్తుంది చెప్పాలి,,, మతోన్మాదులు ఎవరు,,? తేల్చలి గత చెరిత్రలో ఎవరు అల్లరులు చేశారు ఎవరి గుడులు ఎవరు కూల్చారు నిజమైన శాంతి కాముఖులు ఎవరు,,,,,, 🇮🇳 జైహింద్.

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +208

    తెలంగాణ నుంచి వచ్చిన పన్నులు తెలంగాణలోనే ఖర్చుపెట్టాలంటే......
    మరి
    హైదరాబాద్ నుండి వచ్చే పన్నులు
    హైదరాబాద్ లోనే ఖర్చుపెట్టకుండా
    సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేటలో ఎందుకు ఖర్చుపెడుతున్నారు.
    చింతమడకలో ఇంటికి 10 లక్షలు ఎందుకు ఇచ్చిండ్రు??
    ఏడికెళ్ళి ఇచ్చిండ్రు??🤔🤔

    • @shivatosmile
      @shivatosmile ปีที่แล้ว +3

      కేద్రం ఇచ్చింది అనే మాట తీయకపోతే తెలంగాణ ఇచ్చింది అనే మాట కూడా రాదు...

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว +2

      Hyderabad lo vache income lo Telangana people andhari contribution undhi.. districts nundi velli hyd lo settle ayina chalaa Mandi kastamey Hyderabad... India lo verey states people em istunaru Telangana ki...

    • @yeeraballisaiprakash
      @yeeraballisaiprakash ปีที่แล้ว +6

      @@saikumarosj
      Vere state nunchi evvaru Telanagana ki ravatleda ?

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว +2

      @@yeeraballisaiprakash vallu earn cheskodaniki vastunaru.. USA ki velli kuda earn cheskovochu. So USA ni nu develop chesinattu kadhu

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว

      @@yeeraballisaiprakash BIHAR , UP ,RAJASTAN ,MADHYAPRADESH vaaalla contribution emledu Hyderabad ki..???

  • @reddycharlaramakrishna7519
    @reddycharlaramakrishna7519 ปีที่แล้ว +493

    అద్భుతం రఘునందన్ రావు గారి అసెంబ్లీలో చెప్పలేదని కుండానే మెత్తటి చెప్పుతో కొట్టి చెప్పారు

    • @haribabunaidu2148
      @haribabunaidu2148 ปีที่แล้ว +6

      Ayina vedhavalaki budhi vastadi antara

    • @ajith.giove069
      @ajith.giove069 ปีที่แล้ว +2

      Nilaanti vallani bihar ledha UP ledha BJP rashtra palitha pranthallo veyali
      Appudu TRS goppatanam telusthadhi

    • @avkrishnarao5572
      @avkrishnarao5572 ปีที่แล้ว +5

      @@ajith.giove069 అబ్బో

    • @kiranpatel7070
      @kiranpatel7070 ปีที่แล้ว +1

      @@ajith.giove069 achaa

    • @naveennamilakonda2280
      @naveennamilakonda2280 ปีที่แล้ว +3

      @@ajith.giove069 avunu 2014 ki mundhu 85lacks aasthi unna kcr ki
      Ippudu inni kotla aasthi, famous inni bhumulu elaa vacchayo miru akkadiki velli chusthe arthamythadhi

  • @salasl6613
    @salasl6613 ปีที่แล้ว +116

    అన్న మంచి స్విచ్ ఇచ్చారు సూపర్ జై హిందూ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ncs9810
    @ncs9810 ปีที่แล้ว +124

    సపోర్ట్ బిజెపి సేవ్ హిందూ ధర్మ 🚩🚩🚩🙏

  • @hrthammisetti
    @hrthammisetti ปีที่แล้ว +99

    అసత్యాలను అద్భుతంగా -- నికార్సైన నిజాలుగా చెప్పగల అయ్యాకొడుకులను ఎన్నికలు జరిగేవరకు భరించక తప్పదు రఘు !!!

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 ปีที่แล้ว +310

    ఎలాంటి తప్పు లేకుండా కుట్రలు కుతంత్రాలతో నరేంద్రమోడీ ని విమర్శించిన వాళ్ళు విదేశాలైన విదేశాలలో అయినా భారత్ లో అయినా ఎక్కడ ఉన్నా భూస్థాపితం అయ్యారు . ప్రధాన మంత్రి గా మోడీ గారు మాత్రం ఎవరూ ఊహించని ఎత్తులో ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ విమర్శించే వారు అడ్రస్సు గల్లంతు కావడం నిజం. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః.

    • @chandrashekarraju5837
      @chandrashekarraju5837 ปีที่แล้ว +7

      yes you are right 🇮🇳 భారత్ మాతాకీ జై

    • @sreesree7610
      @sreesree7610 ปีที่แล้ว +7

      🚩🚩🚩🚩🚩

    • @ajith.giove069
      @ajith.giove069 ปีที่แล้ว +1

      Nilaanti vallani bihar ledha UP ledha BJP rashtra palitha pranthallo veyali
      Appudu TRS goppatanam telusthadhi

    • @nivas2429
      @nivas2429 ปีที่แล้ว +4

      @@ajith.giove069 అంత వరకు ఎందుకు లే...తెలంగాణ లో BJP వచ్చేస్తూoది ,అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో ఎడ దాక్కోవాలో

    • @ajith.giove069
      @ajith.giove069 ปีที่แล้ว

      @@nivas2429 in your dreams..buddy

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 ปีที่แล้ว +93

    జైశ్రీరామ్ జై బిజెపి జై హో నరేంద్ర మోడీ జీ
    జై రఘునందన్ రావు అన్న
    భారత్ మాతాకీ జై

  • @nenunene5797
    @nenunene5797 ปีที่แล้ว +188

    గ్రేట్ అన్న...మోడి గారిని ని అనేంత అర్హత లేని గుడిసేటి మండలు అంతా అంటున్నారు

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 ปีที่แล้ว +150

    ఆహా అద్భుతమైన ప్రసంగం
    ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది నిజంగా నేను అక్కడ ఉంటే పాదాభివందనం చేసేవాడని
    రఘునందన్ అన్న సెల్యూట్ 🙋👌👍🙏
    🇮🇳🕺🕉️
    🌹👍🌻
    🌺🙏💐

    • @baludoogana9647
      @baludoogana9647 ปีที่แล้ว +2

      💯

    • @kommuramaswamy4255
      @kommuramaswamy4255 ปีที่แล้ว +2

      Jai bjp💯💯💯💯💯💯💯💢💢💯💯💯💯💯💯💯💯💯💯

  • @kameswararao6872
    @kameswararao6872 ปีที่แล้ว +38

    Maha ప్రభో...అసెంబ్లీ లో. మీ మాటల...జోరు...తెరాసకు..tabla వాయింపుడు..కదా

  • @gurramsrinivasulu2537
    @gurramsrinivasulu2537 ปีที่แล้ว +60

    దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి ఎమ్మెల్యేని పంపిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @rajukumbam2290
    @rajukumbam2290 ปีที่แล้ว +128

    కెసిఆర్, కేటీర్ గానికి హరీష్ కు లాగు నానిందో 😂

    • @thiru001
      @thiru001 ปีที่แล้ว +1

      Nee bondara

    • @nagp8000
      @nagp8000 ปีที่แล้ว +7

      Thiru...
      నీకు ఇప్పుడు తెలియదు......
      నీ మీద attack m....ms చేసినప్పుడు అప్పుడు అప్పుడు నీవు రియలైజ్ అవుతావు

    • @samalasagar9341
      @samalasagar9341 ปีที่แล้ว

      @@nagp8000 evariki problem ledu bro

    • @shivarajkumar9568
      @shivarajkumar9568 ปีที่แล้ว +2

      @@samalasagar9341 niku ipdu artam kadu lea bro

    • @samalasagar9341
      @samalasagar9341 ปีที่แล้ว

      @@shivarajkumar9568 ilantivi cheppe andarini mosam chesthunnaru modi antene Gujarati adani Ambani anthe bro

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli ปีที่แล้ว +56

    రఘు అన్న 90 mm రాడ్డు దింపాడు

  • @rmc5347
    @rmc5347 ปีที่แล้ว +128

    ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి తడిసిపోయే స్పీచ్ రఘునందన్ రావు గారి స్పీచ్👍👍👍👍👍

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว

      Central government ka?

    • @rmc5347
      @rmc5347 ปีที่แล้ว +5

      @@saikumarosj నిద్రలో ఉన్నారా ఏంటి

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว

      @@rmc5347 he edited ra hawle..

    • @rmc5347
      @rmc5347 ปีที่แล้ว +5

      @@saikumarosj నీకు అర్థం కావడానికి ఎడిట్ చేసినరా హౌలే

    • @saikumarosj
      @saikumarosj ปีที่แล้ว

      @@rmc5347 adhani issue tho already thadisipoyindi..

  • @shivoham24
    @shivoham24 ปีที่แล้ว +137

    ఇంకో 10 మంది m.l.a లు మీలాగా తయారు కావాలి సర్.. BRS పోవాలి.. బీజేపీ రావాలి జై శ్రీరామ్ జై హింద్🇮🇳🚩🕉️

    • @crazyunemployee5506
      @crazyunemployee5506 ปีที่แล้ว +3

      Brs podu bjp radu farmers evaru bjp ki vote eyaru

    • @tvijayanvijayan2130
      @tvijayanvijayan2130 ปีที่แล้ว

      ​@@crazyunemployee5506nuvu un employee gaane untav. Santhosamgaa bathuku

    • @crazyunemployee5506
      @crazyunemployee5506 ปีที่แล้ว

      @@tvijayanvijayan2130 yes I am an entrepreneur.

    • @thirupathithirupathi5407
      @thirupathithirupathi5407 ปีที่แล้ว +1

      Brs పోవాలి అంటే ముందు తెలంగాణ లో బానిసలు అర్ధం చేసుకోవాలి

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 ปีที่แล้ว

      Yess😂😂😂

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 ปีที่แล้ว +25

    వంకలేనమ్మ డొంక ట్టుకుని ఏడ్చిందంట గులాబీ రంగు పార్టీ కి అలవాటే

  • @hampolisathish4390
    @hampolisathish4390 ปีที่แล้ว +49

    చెప్పొతో కొట్టినట్టు మాట్లాడినవ్ అన్నా

  • @pavithraanjaneyulu6149
    @pavithraanjaneyulu6149 ปีที่แล้ว +49

    మొట్ట కాయ లెక్క ఉన్నవి మాటలు 🙏👌

  • @rajumari1557
    @rajumari1557 ปีที่แล้ว +38

    రఘునందన్ సార్ మాట్లాడే ప్రతి మాట ఫైర్ ❤️‍🔥

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 ปีที่แล้ว +62

    Point wise గా బాగా చెప్పారు
    సార్ రఘునందన్ గారు.

  • @kogantivijayakrishna2483
    @kogantivijayakrishna2483 ปีที่แล้ว +39

    రఘునందన్.....విశ్లేషణ సూపర్.
    తెలంగాణ లో కుటుంబ పాలన అంతం కావాలి.

  • @chinthavarun3528
    @chinthavarun3528 ปีที่แล้ว +36

    ప్రతీ పౌరుడికి అర్ధం అయ్యేలా చెప్పారు

  • @thumbainarsimulu7288
    @thumbainarsimulu7288 ปีที่แล้ว +67

    Education person Raghunandan Rao 👍👍👌🌹

  • @balrajgajwel8125
    @balrajgajwel8125 ปีที่แล้ว +64

    Exalent reality speech.

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 ปีที่แล้ว +23

    జై బీజేపీ జై మోడీ 🌹🇮🇳రఘనందన్ గారు స్పీచ్ అదుర్స్ 👌

  • @kumaravarma4519
    @kumaravarma4519 ปีที่แล้ว +68

    రఘునందన్ రావు గారి వంటి పట్ట బద్రులు క్రియాశీల రాజకీయాల్లోకి రావడం వల్ల వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు నిసాని ముండా కొడుకులు రాజకీయాలకు దూరంగా ఉంటారు అది దేశానికి అత్యంత శ్రేయస్కరం 🙏

  • @muraligonamurali1864
    @muraligonamurali1864 ปีที่แล้ว +49

    జై raghu అన్న, జై bjp

  • @anandasshravan4342
    @anandasshravan4342 ปีที่แล้ว +14

    నొప్పించక, తానోవ్వక చెప్పిచుకు కొట్టేవాడే ధన్యుడు సుమతి.. అద్భుతమైన ప్రసంగం..
    గ్రేట్ లీడర్.. 🙏

  • @avinashvidaathkoti1688
    @avinashvidaathkoti1688 ปีที่แล้ว +76

    Kudos to దుబ్బాక people. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు రఘు sir ని gelipinchinanduku....

  • @venkateshmudam7180
    @venkateshmudam7180 ปีที่แล้ว +34

    One of the best speech ragunandan ji 🙏👍💪🇮🇳🚩 ధర్మో రక్షిత రక్షతః మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తాది సమయం వచ్చినప్పుడు brs ఎదవలకి తెలుస్తాది జై హింద్💪👍🙏🚩🇮🇳

  • @narthupurushotham4780
    @narthupurushotham4780 ปีที่แล้ว +96

    నా కోరిక ఒక్కసారి తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలి

  • @rajeshreddy9600
    @rajeshreddy9600 ปีที่แล้ว +42

    telangana future chef minister candidate....👍

  • @manoharreddy4278
    @manoharreddy4278 ปีที่แล้ว +26

    Great రఘునందన్ సార్ సూపర్ గా చెప్పారు రోజు మాకు ఫండ్స్ మాకు ఫండ్స్ రావట్టులేదు అనే మంత్రి గార్కి

  • @vangavenkateshwarlu272
    @vangavenkateshwarlu272 ปีที่แล้ว +31

    అన్న మాటలు బుల్లెట్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @SureshBabu-cb1ix
    @SureshBabu-cb1ix ปีที่แล้ว +36

    Excellent 👏👏👏

  • @SB-dg5hu
    @SB-dg5hu ปีที่แล้ว +66

    🚩🚩TRS పునాధులు పూర్తిగా కాదులుతున్నాయి.
    బీజేపీ దెబ్బ✊️... BRS అబ్భా 🥃

  • @srinivas5078
    @srinivas5078 ปีที่แล้ว +19

    సూపర్ స్పీచ్ అన్న ఇలాంటి ప్రజ నాయకుడు కావాలి మా నర్సంపేట కు

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 ปีที่แล้ว +16

    రిసర్వేషన్ 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని అంబేద్కర్ చెప్పాడు. పైకి కులాల విభజన ఉండకూడదు అంటారు. కాని కులాల పేరు మీద రిసర్వేషన్ ఉండాలి అంటారు.
    రిసర్వేషన్ ఇంకా నిరవధికంగా కొనసాగాలి అనే వారు- కొన్ని కులాలలో పుట్టటం వల్ల ఆ పిల్లలు ఎల్లప్పుడూ తెలివి తక్కువ వారిగానే పుడతారు - అని చెప్పదలచుకున్నారా?
    ప్రతి నాస్తిక వెధవ హిందువుల దేవుళ్ల మీదనే దాడి చేస్తాడు. మహమ్మద్, క్రీస్తు మీద కూడ దాడి చేస్తే వాడిలో కొంత అయినా నిజాయితీ ఉన్నట్లు. అలా చేస్తే వాడి తల తెగి పడుతుంది అని వాడికి తెలుసు.

  • @Anirudhyadav21
    @Anirudhyadav21 ปีที่แล้ว +33

    Jai Modi Jai Telangana

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว +13

    గుడ్. వెరీగుడ్. మీ ప్రసంగానికి అభినందనలు

  • @bhagavanreddychada5498
    @bhagavanreddychada5498 ปีที่แล้ว +24

    Good Speech

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 ปีที่แล้ว +19

    Super speech raghunandan garu

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 ปีที่แล้ว +26

    Bharath Maathaki jai 🇮🇳 Good opposition by Raghunandhan

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 ปีที่แล้ว +17

    Well said

  • @bhanuprakashachanta2923
    @bhanuprakashachanta2923 ปีที่แล้ว +25

    Jai raghunandan ji

  • @G-N-R
    @G-N-R ปีที่แล้ว +28

    Jai Hind 🇮🇳 Jai Sree Ram ♈

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 ปีที่แล้ว +26

    THAT IS RAGUNANDHAN GOD BLESS YOU ANNA

  • @kummarinarayana8819
    @kummarinarayana8819 ปีที่แล้ว +12

    Super sar 👏👏🙏🙏👌👌👍👍💐💐🌹🌹full clarityga chepparu

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 ปีที่แล้ว +20

    Wonderfull speech anna

  • @vsreekanth
    @vsreekanth ปีที่แล้ว +28

    Tiger Raghu Anna.. 👍👍

  • @ncs9810
    @ncs9810 ปีที่แล้ว +8

    వండర్ఫుల్ స్పీచ్ రఘన్న జై బిజెపి 🚩🚩🚩

  • @hyderabadpropertysarangapu413
    @hyderabadpropertysarangapu413 ปีที่แล้ว +22

    super ragu anna

  • @aravindshylaja
    @aravindshylaja ปีที่แล้ว +66

    Raghunandan Rao is a knowledgeable and dynamic leader of BJP…..👏👏👏👏

  • @ravindraregunta3093
    @ravindraregunta3093 ปีที่แล้ว +8

    T-Tillu కు అంత సీన్ లేదు అన్న, అయ్యో టిల్లు ఏం చెప్తావ్

  • @viraj9373
    @viraj9373 ปีที่แล้ว +24

    Jai Modi 🔥

  • @rrchannel868
    @rrchannel868 ปีที่แล้ว +16

    ఇలాంటి నాయకులు మన దేశ అభివృద్ధి కి , భవిష్యత్ తరాలకు చాలా చాలా అవసరం దయచేసి " డబ్బు " కంటే విలువైన మన ఓట్ వేసి గెలిపింకుందాం 🇮🇳 దేశం కోసం ధర్మం 🇮🇳 🇮🇳 భారత్ మాతాకీ జై 🇮🇳

  • @GR_vlogs527
    @GR_vlogs527 ปีที่แล้ว +13

    Superb speech by వకీల్ సాబ్, everything is true 👌🏻

  • @bhuvankumar18
    @bhuvankumar18 ปีที่แล้ว +10

    4 కోట్ల కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ నలుగురు కూడా గేటు దాటి లోనికి పోలేరు

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 ปีที่แล้ว +7

    మంచి వివరణ..తెలియని వాళ్ళకి తెలియ చేస్తూ, వక్రీకరించే ప్రక్రియ హుందా గా ఉండదు👌👍👏🌷🌹

  • @garuda536
    @garuda536 ปีที่แล้ว +16

    Super

  • @sreenivasalishala1018
    @sreenivasalishala1018 ปีที่แล้ว +13

    Anna super cheppinavu theluvanollaku

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 ปีที่แล้ว +10

    Excellent Speech Raghunandan garu very nice.

  • @kiranpathi6904
    @kiranpathi6904 ปีที่แล้ว +8

    Exalent speech

  • @pottodachandana6604
    @pottodachandana6604 ปีที่แล้ว +19

    Raghu anna always rocks

  • @surnasanjeevareddy9063
    @surnasanjeevareddy9063 ปีที่แล้ว +20

    Jai ragu anna

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว +5

    పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
    370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
    ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
    కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
    ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
    "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
    "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
    కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
    అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
    మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
    "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
    "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
    హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
    "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
    ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
    "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
    నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
    నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
    అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
    70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
    హిందువులకు అర్థం కాలేదు !
    దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
    సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
    టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
    సింధు ఇవ్వబడింది!
    సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
    ఎవరూ పట్టించుకోలేదు !
    తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
    చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
    మీడియా కిక్కురు మనలేదు!
    తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
    సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
    శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
    ఎటువంటి తేడా లేదు.
    రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
    2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
    కానీ......
    గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
    విపత్తు సంభవించింది !
    జాతీయ గీతం తప్పనిసరి
    చేసిన వెంటనే....
    అసంతృప్తి బయలుదేరింది.
    వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
    వారి నాలుకలు కుట్టబడ్డాయి.
    డీమానిటైజేషన్, GST
    అమలు చేసినప్పుడు...
    కోపం వారితో నృత్యం చేయించింది.
    ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
    రోహింగ్యా ల వెలికితీత....
    ముస్లింల సమూహలలో
    నొప్పిని కలిగిస్తోంది.
    ఆలోచించండి ……
    కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
    చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
    ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
    ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
    ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
    దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
    పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!

    • @shivagoparapu
      @shivagoparapu ปีที่แล้ว

      🙏🙏

    • @AVarma-dt9kc
      @AVarma-dt9kc ปีที่แล้ว

      Bjp వచ్చినప్పటినుండి హిందూ,ముస్లిం తప్ప దేశానికి చేసింది ఏమిటి? 18 కోట్ల ఉద్యోగాలు ఏమి? 15 లక్షలు ఏవి? ధరలు ఎందుకు తగ్గలేదు? 12 ల.కుబేరులు మాఫీ ఎందుకు? 9 ఎండ్లనుండి అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయి? కాగ్ రిపోర్ట్ నీ బయట యెందుకు పెట్టడంలేదు?9 ల.కోట్లు అంచనాలు ఎందుకు పెరిగాయి? విదేశీ అప్పు 55 ల.కోట్ల నుండి 160 ల.కో.ఎందుకు పెంచారు? దేశీయ ఆస్తులు ప్రైవేట్ కి ఎందుకు అమ్మరు? బ్యాంకులు దివాలా స్థాయి కి ఎందుకు వచ్చాయి? అదని కుంభకోణం ఏమైనది? Make in india ఏమైనది? దేశంలో ఆయుధాలు తయారు చేయకుండా విదేశాలనుండి ఎందుకు కొంటున్నారు? మిరు చేసిన పజెక్టుల్లో చాలా వరకు బ్రిడ్జిలు ఎందుకు కూలిపోయాయి? తెలంగాణ,ఆంధ్ర కు ఎందుకు మోసం చేస్తున్నారు? మణిపూర్ మంటలు 6 నెలల నుంచి ఎందుకు ఆర్పలేక పోయారు? ఇవన్నీ మి ప్రభుత్వ వైఫల్యాలు కాదా? గాంధీ హంతకుడిని నెత్తికి ఎందుకు ఎక్కించుకొంటున్నరు? మరల గాంధీ సమాధికి పూజలు ఎందుకు చేస్తున్నారు? ద్వంద్వ వైఖరి ఎవరిది? తెలంగాణ ప్రశాంతంగా ఉండడం నికు ఇష్తం లేదా?

  • @praveenlucky5892
    @praveenlucky5892 ปีที่แล้ว +11

    good sir...

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 ปีที่แล้ว +10

    Excellent,
    NO SPELLING MISTAKE 🎉

  • @devakashinadham6817
    @devakashinadham6817 ปีที่แล้ว +15

    JAI.BJP
    JAISREEM
    TIGER.MODIJI.JAI

  • @jyothivadlamudi1071
    @jyothivadlamudi1071 ปีที่แล้ว +5

    అద్భుత ప్రసంగం టిఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే బూతులు అబద్ధాలు తప్ప మరొకటి ఉండదు

  • @vinayramya1901
    @vinayramya1901 ปีที่แล้ว +6

    High quality, respectful, dignified and constructive speech…. These are the qualities we should look after in our leaders. Inspirational 🙏🏼

  • @d.narsingam5451
    @d.narsingam5451 ปีที่แล้ว +10

    Wonder full speech Anna 🥳🥳🥳🥳🥳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✌💐💐💐

  • @sunitharao2848
    @sunitharao2848 ปีที่แล้ว +6

    Super super Raghunandan అన్నా,చెప్పుతో కొట్టినట్టు చెప్పావు
    వాస్తవాలు వినే అలవాటు తెరాస వాళ్లకు లేదు
    జై హింద్ జై భారత్ జై మోడీ

  • @dr.paradesi2306
    @dr.paradesi2306 ปีที่แล้ว +7

    Excellent speech.... 🎉🎉🎉🎉

  • @shankare5529
    @shankare5529 ปีที่แล้ว +14

    Jai BJP.... Jai raghunandan

  • @bbharath4852
    @bbharath4852 ปีที่แล้ว +10

    Super anna

  • @madaboinaramesh3851
    @madaboinaramesh3851 ปีที่แล้ว +13

    First time full speech vinna assembly lo super

  • @chandramouli8165
    @chandramouli8165 ปีที่แล้ว +6

    Hai friend's మాది ఆంధ్ర. తెలంగాణ లో ఒక్ ఎమ్మెల్యే అసెంబ్లీ లో మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. ఒక మంచి నాయకత్వ లక్షణం ఇలా ఉండాలి కదా...ధన్యవాదాలు sir

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +7

    Assembly lo mee speech chaala baaga undi raghunandan Garu...go ahead always raghunandan Garu... God bless you always....

  • @susheelsoni7863
    @susheelsoni7863 ปีที่แล้ว +44

    Raghu vardhan is great leader in world history and INDIA we wanted nest CM for Telangana state

  • @madhugoud1191
    @madhugoud1191 ปีที่แล้ว +11

    Superb 👏👏👏

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 ปีที่แล้ว +11

    Jai sri ram jai modi ji 🚩🚩🚩🙏🙏🙏🇮🇳

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 ปีที่แล้ว +11

    Double bed rooms levu bongu ledu

  • @pjayachandrareddypjayachan9580
    @pjayachandrareddypjayachan9580 ปีที่แล้ว +8

    Jai raghunandan anna garu Jai shree Jai BJP Jai Modi ji

  • @vinaykumar-gs7lf
    @vinaykumar-gs7lf ปีที่แล้ว +7

    Great speech 👏👏👏

  • @privetblat
    @privetblat ปีที่แล้ว +8

    Suthi lekunda sootiga chepparu. Wonderful.

  • @premlakavath3884
    @premlakavath3884 ปีที่แล้ว +8

    Super anna 🔥

  • @vijaykumar2944
    @vijaykumar2944 ปีที่แล้ว +17

    👌👌👍👍

  • @iamking4741
    @iamking4741 ปีที่แล้ว +4

    ఏక్ దేశ్ -ఏక్ పార్టీ... ఏక్ డెవలప్మెంట్ -ఏక్ మోడీ... ఏక్ హిందుస్తాన్

  • @luckylucky7058
    @luckylucky7058 ปีที่แล้ว +2

    అపార మేధ సంపత్తి కల్గినటువంటి మీ లాంటి నాయకుడిని దుబ్బాక నియోజక వర్గ ప్రజలు గెలిపించి చాలా అదృష్టం చేసుకున్నారు..అనర్గళమైన వాక్ చాతుర్యం కల్గినటు వంటి మీ లాంటి నాయకులు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రo నుండి ఉద్భవించాలని నేను ఆ భగవంతుడు ని విన్నవించు కొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయం గురించి ప్రతి పౌరుడుకి అర్థం అయ్యే రీతిలో సుస్పష్టం గా వివరించిన మీ తీరు కి మీకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటది .
    జై హింద్ ,🚩🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🚩జై భారత్..🚩🚩🚩🚩జై నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 🚩🚩🚩🚩

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 ปีที่แล้ว +8

    IGA musukukuttaru le Brs vallu 🤣🤣🤣.

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 ปีที่แล้ว +6

    ఎక్కడైనా హీరో హీరోనే జై రఘునందన్ అన్న. మీలాంటి mla లు ప్రతి నియోజకవర్గంలో ఉంటే మన రాష్ట్రం ఏంతో ముందుకు పోతుండే brs న కొడుకులు చేయవట్టి మొత్తం అప్పుల్లో కురుకపోయాం. వచ్చే ఎలక్షన్ లో మంచి దమ్మున్న నయకున్ని ఎన్నుకుందాం మన సమాజాన్ని దొంగల నుండి కాపాడుకుందాం. జై తెలంగాణ 🚩🚩🚩

  • @nrkvideos3522
    @nrkvideos3522 ปีที่แล้ว +8

    Raghanna chala Great... He has a Superb talent... He is Very very GENIUS...

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 ปีที่แล้ว +2

    మీరు, వాళ్లేదో పశువులనుకొని గడ్డి పెడుతున్నారు కానీ వాళ్ళు అంతకు మించి కాబట్టి వాళ్లకేది పెట్టాలో గమనించగలరు.