Exploring The Hadzabe Tribe |First Telugu Girl Adventure |Teluguyatri |Tanzania🇹🇿

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Exploring The Hadzabe Tribe |First Telugu Girl Adventure |Teluguyatri |Tanzania| Join me on an incredible journey as I become the first Telugu girl to immerse myself in the unique culture and traditions of the Hadzabe tribe in Tanzania. Experience the thrill of discovery and learn about this fascinating indigenous community through my eyes. meet Hadzabe tribe and they are theworld last hunters and gathers lives near lake eyasi Africa Tanzania. only 1300 people left in the whole world Northern Tanzania is home to the Hadzabe, one of the last remaining hunter-gatherer tribes on Earth. Known for shunning material possessions and social hierarchy, the Hadza roam as needed to find game, tubers and wild berries. Hunter-gatherer societies understand that their survival depends on natural resources.
    Hadzabe tribe vlog
    Hunting with Hadzabe tribe
    Hunting with hadza tribe
    Hadza tribe hunting and eating
    Hadzabe tribe eating monkey
    Hadzabe tribe baboon hunting and eating
    Hadzabe tribe click language
    Hadzabe tribe language
    Hadzabe tribe fire
    #hadzabe #hadza #hadzalanguage #africantribe #bushman #bushmanhunting #baboonhunters #baboon #wildhnters #hadzabetribe #hadzabelifestyle #hadzabepeople #tribesculture #hadzabe
    #hazdabetribe #indiangirlinafrica #teluguyatri #africa #lasthunters #huntingskills #hadzabewildhunters
    Instagram
    www.instagram....
    Facebook
    www.facebook.c...

ความคิดเห็น • 333

  • @yogatechniquesbytiru2111
    @yogatechniquesbytiru2111 6 หลายเดือนก่อน +100

    ఒక ఆడపిల్లగా ఇంత ధైర్యం చాలా ముచ్చటేస్తుంది. నీవు చాలా గ్రేట్ అమ్మాయి. నీకు దేవుడు చల్లగా చూడు గాక!

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +8

      Thank You 😊

    • @ramakrishnay7875
      @ramakrishnay7875 หลายเดือนก่อน +4

      Hi madam you are very great and dare person

    • @sunchusrinivas113
      @sunchusrinivas113 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤lp​@@Teluguyatri1

    • @raziyasultana9980
      @raziyasultana9980 หลายเดือนก่อน +1

      ​@@ramakrishnay7875Very good Dearing.❤❤🎉❤❤

    • @sagarreddy9192
      @sagarreddy9192 21 วันที่ผ่านมา

      Very good.god bless you.bidda!!!

  • @SatyanarayanaGaragaparti
    @SatyanarayanaGaragaparti 6 หลายเดือนก่อน +54

    మొదటిసారిగా చూస్తున్నాను. ఒక తెలుగు vloger ఒంటరిగా భాష తెలియని అడవి మనుష్యులతో అంత కష్టపడి వీడియో చేయడం గ్రేట్.
    నీకు మంచి గుర్తింపు రావాలి sis 👌

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 6 หลายเดือนก่อน +13

    మీరు అమ్మాయి ఐ ఉండి కూడా ఇంత ధర్యంగా ఒంటరిగా వెళ్లి వీడియోలు తీస్తున్నారు దేనికి యూట్యూబ్ కు వచ్చే ఆదాయం ఖర్చులకు అయినా సరిపోతున్నాయా లేదా? ఎందుకు ఇంత రిస్క్.అభినందనలు.

  • @RajeshAujan-oe2yn
    @RajeshAujan-oe2yn หลายเดือนก่อน +8

    అక్క సూపర్ నువ్వు ఆదిలాబాద్ మజాకా మరి తెలంగాణ బిడ్డవి నువ్వు బయపడేదిలేదు కంటిన్యూ చెయ్

  • @claritykanth2577
    @claritykanth2577 6 หลายเดือนก่อน +24

    ఒక ఆడపిల్ల...పైగా తెలుగు అమ్మాయి ఎంతో సాహసంతో ఇలాంటి వీడియోలు చెయ్యడం చాలా అద్బుతంగా ఉంది.మీరు గ్రేట్.అభినందనలు మీకు.ఇలాంటి వీడియోలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Thank you Somuch

  • @ballubalaji9991
    @ballubalaji9991 5 หลายเดือนก่อน +12

    పాపం విల్ల జీవన విధానం చుస్తే😭😭😭😭 నిల్లు వస్తున్నాయి అంత సేపు వెట కెల్తే చిన్న పిట్ట దోరికింది నివ్వు గ్రేట్ అమ్మాయి అంత అడవిలోను బెంగాల్ టైగర్ లా తిరుగుతున్నవ్ ధైర్యంగా👌👌👌

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน +6

    ఇలా వేటాడి చిన్న చిన్న పక్షులను😢 చంపి తినేకంటే వరి,కంది,మినుము,పెసర,శనగ లాంటి పంటలు కూరగాయలు పండిస్తే తినడానికి అమ్ముకోవడానికి ఉపయోగ పడతాయి,

    • @Teluguyatri1
      @Teluguyatri1  หลายเดือนก่อน +1

      Bro adi Forest water kuda sarigga dorakavu inka vallu pantalu ela pandistaru cheppandi

    • @godavarisurya939
      @godavarisurya939 หลายเดือนก่อน

      @@Teluguyatri1 Tribal ప్రాంతాలలో మన కంటే ఎన్నో రకాల పండ్లు,కాయలు,తేనె,చీపుర్లు,కుంకుడు,చింత పండు,వనమూలికలు లాంటివి ఎన్నో దొరుకుతాయి, జల పాతాలు కూడా ఉంటాయి.వాటిద్వారా పంటలు పండిoచు కోవచ్చు,You tube వీడియో లో చూపిస్తున్నారు, మనం అన్నీ కొనుక్కోవాలి.వర్షాకాలం లో నీటికి ఇబ్బంది ఉండదు.

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 6 หลายเดือนก่อน +20

    భేష్! నీ ధైర్యం అభినందనీయం.ట్రైబల్స్తోకలిసి నీవు చేస్తున్నవేట చాలా గొప్పగా ఉంది.నీవు గొప్ప ప్రపంచ యాత్రీకురాలుగా కీర్తించబడతావు.దేవుడు నిన్ను సర్వదా రక్షించు గాక!!

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +1

      Thank You 🙏

  • @msaikiran677
    @msaikiran677 6 หลายเดือนก่อน +31

    గ్రేట్ అమ్మ నీవు వాళ్ళ మధ్యలో ధైర్యం గా ఉన్నందుకు జాగ్రత్త తల్లీ ❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Ok Sir thank you 😊

    • @srikanthyandapally278
      @srikanthyandapally278 6 หลายเดือนก่อน

      @@Teluguyatri1 great to see u did u remember me

  • @lovelyrams1432
    @lovelyrams1432 5 หลายเดือนก่อน +7

    ఓడియెమ్మ inni రోజులు తెలియలేదు 😢😢 తెలుగు అమ్మాయి నా😮

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 6 หลายเดือนก่อน +13

    మీరు చాలా బాగా videos చేస్తున్నారు 🎉🎉🎉❤❤❤😂😂😂😅😅 మీరు anvesh అన్నా లాగా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను......😍😍😍😍

  • @kotladurgaram3572
    @kotladurgaram3572 หลายเดือนก่อน +7

    జాగ్రత్త అడవి మనుసులు ఏదయినా చేస్తారు

  • @salammulla3761
    @salammulla3761 หลายเดือนก่อน +4

    మేడం అదే టాంజానియా లో ఒక సిటీ ఉంటది ఆ సిటీ లో మన తెలుగులో కూడా ఉన్నారు మేడం దయచేసి అక్కడికి వెళ్ళండిఒక కాఫీ ప్లాంట్ ఉంటది bukobha అనే సిటీ ఉంటది

  • @TravelTrax
    @TravelTrax 6 หลายเดือนก่อน +36

    Nice to see Telugu ammayi bravely doing adventure!! God bless you

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +4

      Thank You Somuch 😊

    • @kalyankt4801
      @kalyankt4801 5 หลายเดือนก่อน

      Telangana and telugu amayi.

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 หลายเดือนก่อน +2

    ఎవరక్క మీరు 👆🙏ఇంత దైర్యం ఎక్కడిది??? 😅

  • @Vijayanu140
    @Vijayanu140 หลายเดือนก่อน +4

    ఇలాంటి సాహస యాత్రలు ఎందుకమ్మా ఇంటికాడ ఉండకుండా

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 5 หลายเดือนก่อน +8

    మీ యాత్ర క్షేమంగా , జయప్రదంగా కొనసాగాలి అమ్మా ❤

  • @srinivassr7058
    @srinivassr7058 หลายเดือนก่อน +3

    వాగు చాల పెద్దదే 😮, అడవిలోకి వెళ్తే ఎమ్అయినా దొరుకునేమో😢

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 3 หลายเดือนก่อน +2

    ఈ మనుషులు tribe's కాదు. tribe's అంటే ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు ఎందుకంటే వారికి CASTE ఉంది
    tribals meaning in the history is wrong,
    indian law is correct.
    20th and 21st century: CASTE and CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) is important then EDUCATION. Thanks to india for encouraging and extending CASTE BASED EDUCATION
    ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు గిరిజన వర్గంలోకి వస్తారు
    అదేవిధంగా అనాథ పిల్లలు / బిచ్చగాళ్ళు / రోజువారీ కూలీ / రైతు / గిరిజన / సైనిక మొదలైనవి... వారికి CASTE లేనందున చదువుకోవడానికి అర్హత లేదు
    but this african tribe's: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు.

  • @phaniprasad425
    @phaniprasad425 5 หลายเดือนก่อน +11

    మా తెలుగు అమ్మాయి అయినందుకు గర్వంగా ఉంది అమ్మలు.

  • @claritykanth2577
    @claritykanth2577 6 หลายเดือนก่อน +11

    ఒక ఆడపిల్ల...పైగా తెలుగు అమ్మాయి ఎంతో సాహసంతో ఇలాంటి వీడియోలు చెయ్యడం చాలా అద్బుతంగా ఉంది.మీరు గ్రేట్.అభినందనలు మీకు.ఇలాంటి వీడియోలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +1

      Thank you somuch

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 6 หลายเดือนก่อน +10

    చాలా scary adventure గా ఉందిరా వాళ్ళతో that is women of power 🇮🇳🇮🇳🇮🇳

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @salammulla3761
    @salammulla3761 หลายเดือนก่อน +2

    మేడం వాళ్ళు మాట్లాడేది సోహెల్ లాంగ్వేజ్ అది మీకు అర్థం కాదు

  • @ismartravivlogs
    @ismartravivlogs 6 หลายเดือนก่อน +5

    Akka meetho naku travell cheyyalani vundi,nice content❤❤❤

  • @S.venkateSh-un4qt
    @S.venkateSh-un4qt 5 หลายเดือนก่อน +7

    నైస్. వీడియో. 👌👌👌🎉🎉🎉🎉🎉

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 6 หลายเดือนก่อน +4

    ఇంత ఫ్రీ గా దైర్యం గా ఎలా ఉండగలుగుతున్నారు

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน +1

      Dhiryanga ewarunnaru

  • @srinivaschakali9382
    @srinivaschakali9382 6 หลายเดือนก่อน +11

    మీ ధైర్యానికి 🙏 చెల్లి

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Thank you Bro

    • @srinivaschakali9382
      @srinivaschakali9382 6 หลายเดือนก่อน +1

      హ్యాపీ జర్నీ. తెలుగు యత్రి.1.మీ సక్సెస్ఫుల్ కావాలి

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      thank you 😊

  • @RavikumarKocherla
    @RavikumarKocherla หลายเดือนก่อน +5

    నిన్ను రేప్ చేయటానికి ఎదురు ఎంతో ఆశతో చూస్తున్నాడు ఆయన జాగ్రత్త

    • @NamaniRamesh-j6g
      @NamaniRamesh-j6g หลายเดือนก่อน

      Nikana vallu nayamra kmandhuda

  • @nageshd3143
    @nageshd3143 2 หลายเดือนก่อน +4

    నిన్ను వారి మద్యల చూస్తుంటే మాకే భయమైచున్నది..నువ్వు వారి మధ్య లో ఏమి తినుచున్నావు తల్లి.

  • @satishmaradugula5632
    @satishmaradugula5632 5 หลายเดือนก่อน +4

    నేను చూసిన ట్రావెలింగ్ వీడియో లలో బెస్ట్ వీడియో

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you somuch 🙏

  • @vntspecials5407
    @vntspecials5407 4 หลายเดือนก่อน +1

    ఇంత డేంజరస్ వీడియోస్ అవసరమా 🤔
    బి కేర్ఫుల్.

  • @sudershanreddy7024
    @sudershanreddy7024 หลายเดือนก่อน +2

    10 km నడిచిన కానీ ఒక్క పిట్టను కూడా కొట్టలేదు

  • @dileepchand6957
    @dileepchand6957 5 หลายเดือนก่อน +4

    E vedio chala bhyam vesindi,jagratta ma.

  • @tnr1news135
    @tnr1news135 2 หลายเดือนก่อน +6

    అమ్మో తల్లీ నీ ధైర్యానికి శతకోటి వందనాలు 🙏🙏

  • @telugunew
    @telugunew 6 หลายเดือนก่อน +2

    Super

  • @vickyhot5256
    @vickyhot5256 5 หลายเดือนก่อน +2

    Uma traveller kooda veellatho undi video chesinattu naaku oka gnyapakam 🤔🤔🤔
    No doubt as same as veella basha bahu bali cinemalo oka group vaalladhilaga unnadhi ee video kooda same athani video lagane undhi ayinaa super video ithi 🔥🔥🔥🔥🔥

  • @lovelyrams1432
    @lovelyrams1432 5 หลายเดือนก่อน +4

    నువ్వు తోపు అక్కాయి ❤❤❤ లవ్ యు ...all the best ❤

  • @harirampati2245
    @harirampati2245 5 หลายเดือนก่อน +2

    నీటి చలిమ అంటారు. Graet adventure Thalli.May God bless you

    • @jraon009
      @jraon009 หลายเดือนก่อน

      ఏస్ "నీటి చలమ" అంటారు.

  • @mvenkat8345
    @mvenkat8345 4 หลายเดือนก่อน +4

    The great power full lady singam be care full sister

    • @mvenkat8345
      @mvenkat8345 4 หลายเดือนก่อน

      Videos chala interestga unnai sister

  • @boddiapparao2887
    @boddiapparao2887 หลายเดือนก่อน +1

    మీకు చాలా ధైర్యం,మీరు క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @srilatharaju3178
    @srilatharaju3178 6 หลายเดือนก่อน +2

    Nu okkadhanive velthunnava valla nu chusthe bayam ga undhi

  • @corporatecluster8704
    @corporatecluster8704 5 หลายเดือนก่อน +4

    అద్భుతమైన సాహసంతో ఆఫ్రికా అడవి జాతి మనుషులతో వేట చేసే వీడియో చేసినందుకు అభినందనలు. వీళ్ళు లివ్ చేస్తున్నారు, డీర్ల కోసం అని అసహ్యమైన తెంగ్లేష్ పదాలతో తెలుగు భాషని ఖూనీ చెయ్యకండి. మీ తెలుగు భాషని మెరుగుపరుచుకుని వీడియోలు చెయ్యండి. మీ ధైర్యానికి,శ్రమకి అభినందనలు 💐

  • @chennavenkatesh9157
    @chennavenkatesh9157 หลายเดือนก่อน +1

    Hi dering dashing Telugu ammay

  • @pativenkatreddy2738
    @pativenkatreddy2738 6 หลายเดือนก่อน +2

    మీరు ఆడపిల్ల కాదు,ఆది శక్తి

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Adi shakti aaa 🤣🤣🤣

  • @ravinderdandu2306
    @ravinderdandu2306 5 หลายเดือนก่อน +3

    Wonderful job sister. Bee brave.god bless u.

  • @jerryraju6293
    @jerryraju6293 6 หลายเดือนก่อน +2

    పరికి పండ్లూ అనీ తెలంగాణా లో కెవలం వరంగల్ అండ్ నల్గొండ side అంటారు.... ఎక్కడ సిస్టర్ మీది ప్రాపర్..

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 14 วันที่ผ่านมา

    గట్ల ఎక్కడ పడితే గట్ల కలుషితం అయిన నీరు తాగితే ఆరోగ్యం పాడుకాదా

  • @gosabhaskar8830
    @gosabhaskar8830 2 หลายเดือนก่อน +1

    నువ్ సూపర్ అక్క ......

  • @indian_jat
    @indian_jat 5 หลายเดือนก่อน +1

    For more views, Use Hindi in your vlogs

  • @oddepelliprasad8522
    @oddepelliprasad8522 5 หลายเดือนก่อน +1

    Nv India ki manchiga thirigi ravalani korukuntunna sis

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @Drk.Prasad
    @Drk.Prasad หลายเดือนก่อน +1

    Chelemma.superthalli.super

  • @NakuluduNimmaganti
    @NakuluduNimmaganti หลายเดือนก่อน +1

    Its very great video, should apriciate her కారేజ్.

    • @Teluguyatri1
      @Teluguyatri1  หลายเดือนก่อน

      Thank you 🙏

  • @srinivasgajagouni1738
    @srinivasgajagouni1738 6 หลายเดือนก่อน +3

    I am speechless... It's very tough to survive with those people...

  • @vasanthanarayana3813
    @vasanthanarayana3813 หลายเดือนก่อน +2

    Super I am enjoy this video

    • @Teluguyatri1
      @Teluguyatri1  หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @shyamracharla8398
    @shyamracharla8398 5 หลายเดือนก่อน +3

    U r great 👍

  • @vijjubhai-vp3kp
    @vijjubhai-vp3kp 27 วันที่ผ่านมา

    వాళ్లను చూస్తుంటేనే భయమేస్తుంది మేడం మీరు ఎలా మీ ధైర్యానికి హ్యాండ్సప్

  • @onepluslatest
    @onepluslatest 18 วันที่ผ่านมา

    దెబ్బకి అడవి మొత్తం ఖాళీ అయినట్టు ఉంది.... నువ్వు జాగ్రత్తమ్మా

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 7 หลายเดือนก่อน +2

    Miku chala dhairyam ekkuva😊, very nice👌🏻

    • @Teluguyatri1
      @Teluguyatri1  7 หลายเดือนก่อน +1

      Thank You 😊

  • @harirampati2245
    @harirampati2245 5 หลายเดือนก่อน

    మీరు తిరిగిన ప్రదేశం లో అలోవీరా మొక్కలు ఎక్కువుగా వున్నాయి కదా

  • @venkypolisetty4294
    @venkypolisetty4294 6 หลายเดือนก่อน +3

    Great job keep rocking, love from SRIKAKULAM 👍

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Thank You 😊

  • @seshuseshu2457
    @seshuseshu2457 3 หลายเดือนก่อน

    హాయ్ మేడం మీ ఊరు ఏది మేడం కానీ వాళ్ళ దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. , sorry for the telling madam please understand me

  • @narendar3391
    @narendar3391 หลายเดือนก่อน +1

    Super super super

  • @Teacher3897
    @Teacher3897 หลายเดือนก่อน +1

    చాలా గ్రేట్ గా ఉండి

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 หลายเดือนก่อน

    13.23…..kodi gudlu thintaam kadaa.pakshi gudlu….thinte polaa.

  • @GaneshDas-i8q
    @GaneshDas-i8q 5 หลายเดือนก่อน +1

    Very nice video but I don't know your language.Thanks.frome Assam.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 5 หลายเดือนก่อน +2

    Super talli nee dare ki hats up 🙏🙏🙏🙏

  • @SrinivasD07
    @SrinivasD07 5 หลายเดือนก่อน

    Neku elanti bayam kuda ledha. Vallu emyna cheste etla. Koncham kuda bayam ledhu.

  • @dhudhianji1820
    @dhudhianji1820 หลายเดือนก่อน

    Nenuandra .nuvu 😅tlagnna .thelugu100 .carkutu .jagarta

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 5 หลายเดือนก่อน

    Uma gari antha hipossion ki vallali ani korukontunara dare devil

  • @bittu72544
    @bittu72544 หลายเดือนก่อน +1

    Abababa emi sahasam ra needi.. tejassu bidda tejassu... Waaah... Jiyo sher ❤

  • @skhalima136
    @skhalima136 3 หลายเดือนก่อน

    Vallu am andam leda bhayam vesthundi

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp หลายเดือนก่อน +1

    Bujji you are great 👍. Best wishes from Hyderabad ❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  หลายเดือนก่อน +1

      Thanks a lot

    • @MohammedZaheeruddin-nr5sp
      @MohammedZaheeruddin-nr5sp หลายเดือนก่อน

      @Teluguyatri1 Mana Telangana bidda . Aame Maa bidda . Again best wishes from our family from Hyderabad Deccan India 🇮🇳 ❤️

  • @sadiqbasha590
    @sadiqbasha590 7 หลายเดือนก่อน +2

    Kudos to your consistent efforts madam, hope you reach great heights and success in future. All the very best

    • @Teluguyatri1
      @Teluguyatri1  7 หลายเดือนก่อน

      Thank You so much 🙏

  • @VENKAT_111
    @VENKAT_111 2 หลายเดือนก่อน

    Telangana lo meeru yekkada

  • @nikeyjathaga2662
    @nikeyjathaga2662 6 หลายเดือนก่อน +1

    Yela antha dare ga thirigavey babu ,👍 great cute babu good video

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 5 หลายเดือนก่อน

    Meeru antha dharyam ga evari help lekunda da ela velthunnaru?

  • @No_Hocuspocus
    @No_Hocuspocus 3 หลายเดือนก่อน +1

    In our side wild boar 🐗 are plenty in nallamala forest. They come to our farm

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 หลายเดือนก่อน

    14.01….other than hunting,what do they eat…like vegetables,🍆 leafy vegetables, fruits?

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 4 หลายเดือนก่อน +1

    Super sister your advantage, Really grateful and proud of telugu girl

  • @No_Hocuspocus
    @No_Hocuspocus 3 หลายเดือนก่อน

    Please don’t use English words in-between. For example river. Always wear good pair of shoes 👟.
    All the best

  • @laxmanrao1223
    @laxmanrao1223 5 หลายเดือนก่อน

    Miku views Inka ఎక్కువ రావాలి అల్ తే బెస్ట్

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @YashrithaSushruth
    @YashrithaSushruth หลายเดือนก่อน +1

    గ్రేట్ జాబ్ 💐

  • @swagathvelugu9091
    @swagathvelugu9091 6 หลายเดือนก่อน +2

    It's great see you hats off sister ledy singam meru

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Thank you 😊

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 16 วันที่ผ่านมา

    Don't go,eating,you, dangerous,back.

  • @MahendharDevalla
    @MahendharDevalla หลายเดือนก่อน +1

    సూపర్ సిస్టర్ 🙏

  • @harishkumarhr8097
    @harishkumarhr8097 7 หลายเดือนก่อน +2

    Nice yatri
    Already upload chesaru kada e video

    • @Teluguyatri1
      @Teluguyatri1  7 หลายเดือนก่อน

      Play avatledu anduke malli upload chesa

  • @incometax2309
    @incometax2309 5 หลายเดือนก่อน

    But me safety Ela.. vallanu chuste bayam ga unnadi…Meru single lady …. Physical attack m jaragada I mean sexual attack ….

  • @hymavathip1239
    @hymavathip1239 2 หลายเดือนก่อน +1

    Congratulations Very brave Telugu girl.

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 หลายเดือนก่อน

    Papa immediatly start back to home listen my words as ur father or bro

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @indugokavalasha982
    @indugokavalasha982 5 หลายเดือนก่อน

    Akka anvesh anna ni reach avvali

  • @rajakumara1670
    @rajakumara1670 4 หลายเดือนก่อน +1

    nice to listen Telugu language in other countries.

  • @kumarbabu2418
    @kumarbabu2418 16 วันที่ผ่านมา

    Brave Telugu aadapaduchu👏👏👏👏

  • @swamynamala
    @swamynamala 6 หลายเดือนก่อน +2

    Proper akkda

  • @boddiapparao2887
    @boddiapparao2887 หลายเดือนก่อน

    చాలా శ్రమపడి ఉన్నారు.

  • @VenkateshDasaru-tg2sg
    @VenkateshDasaru-tg2sg หลายเดือนก่อน +1

    Super. Amma. Jagratha👍

  • @Coffin1993
    @Coffin1993 6 หลายเดือนก่อน +2

    Good 👍 keep it up ❤

  • @svreddysvreddy4583
    @svreddysvreddy4583 4 หลายเดือนก่อน +1

    You are so great chelli be careful of them

  • @studio9digitals
    @studio9digitals 6 หลายเดือนก่อน +1

    Tanzania bavundhi

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Thank you 😊

  • @harishthenappan2029
    @harishthenappan2029 6 หลายเดือนก่อน +1

    Be careful for your health pa. Because you are drinking different water and eating different foods😊

    • @Teluguyatri1
      @Teluguyatri1  6 หลายเดือนก่อน

      Ok I will try to be careful