Unknown Facts About Karma | Sri Krupanidhi Guru Maharaj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 25

  • @LachannaBoddula
    @LachannaBoddula 20 วันที่ผ่านมา +1

    శక్తి యేసృస్ఠిని, నడిపిస్తూ ఉంది అని నమ్మేవారు, శాక్తేయులు. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @RKvedantam
    @RKvedantam หลายเดือนก่อน +3

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది
    చాలా బరువైన ప్రశ్నలే మీరు సంధిస్తున్నారు కానీ అవతలి వ్యక్తి పాపం బోలు ..లోపల బయట ఏమీ లేదు . అన్నీ రొటీన్ డైలాగులే ...
    కనీసం ఉపాసనా దైవం విషయం లో కూడా స్పష్టత లేదుగా వుంది .. మొత్తం మీద ఒకే డొల్లతనం ప్రపంచానికి పరిచయం చేసారు ధన్యవాదాలు.

  • @anandbellary2691
    @anandbellary2691 8 วันที่ผ่านมา

    Good questions adigav anna

  • @anandbellary2691
    @anandbellary2691 8 วันที่ผ่านมา

    Thanks guruji

  • @LachannaBoddula
    @LachannaBoddula 20 วันที่ผ่านมา

    గురువు గారు చాలా సులభంగా తెలిపారు, ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @Sriramulalasya-yv8we
    @Sriramulalasya-yv8we หลายเดือนก่อน +1

    Gurugariki pranamalu

  • @LachannaBoddula
    @LachannaBoddula 20 วันที่ผ่านมา

    వువ్నతమైన మత ములలో, శాక్తేయముఒకటి. ❤❤❤❤❤

  • @krishnareddy2803
    @krishnareddy2803 หลายเดือนก่อน +4

    పూర్వ జన్మ, కర్మ, ఆత్మ, పరమాత్మ... ఇలా చెప్పుకొంటూపోతే ఇవేమైనా కూడూ గుడ్డా గూడూ ఒనకూరుస్తాయా?
    ప్రతి జీవీ తను జీవించడానికి లేదా బ్రతకడానికి ఏదో ఒక పనిజేసి తన కడుపు నింపుకోవాల్సిందే.
    Struggle for existance.
    Survival of the fittest.

    • @naidurajendra146
      @naidurajendra146 22 วันที่ผ่านมา

      కర్మ ని తెలుసుకొంటే నువు ఏమి అయిన చేస్తావు, అది ఆత్మకే సాద్యం , అది కేవలం సాదన సాద్యం

    • @saee5646
      @saee5646 17 วันที่ผ่านมา

      ​​​@@naidurajendra146ఇలాంటి డైలాగ్స్ వినే భారతీయులు దరిద్రం అనుభవిస్తున్నారు, ఇవేమి తెలియని అమెరికా, యూరోప్, అరబ్ లు భోగాలు అనుభవిస్తూ సంతోషంతో జీవిస్తున్నారు
      ప్రశాంతం గా కన్ను ముస్తున్నారు
      ఇవన్నీ నమ్మాలో వద్దో నాకు అర్థం కావడం లేదు
      లక్మి దేవి అంటూ మనం పూజలు చేస్తాం, ఏవేవో మంత్రాలు చదువుతాం ఐనా దరిద్రం పోదు 100కీ 95% మంది ఆర్థిక బాధలు అనుభవిస్తున్నారు
      నాకు అర్థం కావడం లేదు ఈ సాధనలు

    • @naidurajendra146
      @naidurajendra146 17 วันที่ผ่านมา

      @@saee5646 నేను నా జీవితంలో చాల కష్టాలు చూసాను , spiritual life లో miracles జరిగాయి ఇది నిజం just meditation everyday anni అద్బుతం

  • @bhaskarn2087
    @bhaskarn2087 18 วันที่ผ่านมา

    Maanavudu bhagavadh dhyanam nityam cheyadam valana pachathaapa manasu kaligina vaaru kharma phalitam nundi thappinchabadathaaru daivaraadhane mukyam

  • @sanghamithraagencies8170
    @sanghamithraagencies8170 หลายเดือนก่อน +1

    Voice clarity ledu

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 หลายเดือนก่อน

    Jai guru dev

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 หลายเดือนก่อน

    IVANNI MANAVA ANCHALE OKA VEPACHETTU MALKSHMI SIVA VIVAHAMU KALALKRAMANA MAHALAKSHMIGA PILAVABADI VISHNUTHO VIVAHA VEDUKAGA ABIVRUDHDHI CHENDHIYE UNNADHI DHINI SARAMSAMU :-ANADHIGA KALANU GUNYAMUGA VEDHALU II GRAMA DHEVATHALU YUOKKA CHARITHALU VARDHILLU DHARANI PAI RACHANA JARUGUTHUNE UNNAYI NIJA THATHWA VETHTHALU MATHRAME JGNAMU DHWARA THELUSUKUNTARU MIGILINAVARU ANDHU MUNIGI THELUTHUNTARU INDHU JAGRATHA PADDAVARU VAISHNAVULU SAIVULU MATHRAME

  • @iamSaiADITYA
    @iamSaiADITYA หลายเดือนก่อน

    " కర్మ "

  • @padmavathiv410
    @padmavathiv410 หลายเดือนก่อน

    Gurug kuankruthgatha

  • @VsekarVsrkar
    @VsekarVsrkar หลายเดือนก่อน +4

    కర్మ సిద్ధాంతము అందరికీ అర్థం కాదు
    కర్మ అనుభవించాలి కేవలం ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టాను వారికి
    కర్మను అధిగమించవచ్చు ఆధ్యాత్మిక సాధన ద్వారా
    వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందినారు 175 ఏళ్లు ఉన్నారు

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 24 วันที่ผ่านมา

      ఏ వూరు నాయనా నీది? వీర బ్రహ్మేంద్ర స్వాములు 175 ఏండ్లు బ్రతికారని ఏక్కడ వుందో చూపించగలవా?
      నాది బ్రహ్మంగారి మఠం, తెలిసి తెలియకుండా రాయెద్దు

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 หลายเดือนก่อน

    Hindu dharmaloo puttinanduku tappaadu

  • @gyvsr
    @gyvsr หลายเดือนก่อน

    ఇంతకూ మీరు మాట్లాడేది కర్మ గురించా లేదా ఖర్మ గురించా?

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 24 วันที่ผ่านมา

      కర్మ అంటే పని. ఖర్మ కాదు అది వికృతి

  • @ramakrishnakantheti6468
    @ramakrishnakantheti6468 หลายเดือนก่อน

    Mere mobile number na kavali

  • @ramakrishnakantheti6468
    @ramakrishnakantheti6468 หลายเดือนก่อน

    మీరు మొబైల్ నెంబర్ నాకు కావాలి