ఔనయ్యా నాకు ఎవరు చూపలేని ప్రేమ కనికరం జాలి చూపి నాకు నా పిల్లల్ని కాచి కాపాడిన మా కన్న తండ్రీ మీకే లెక్కలేని స్తోత్రాలు తండ్రీ ❤️ఆమేన్❤️✝️✝️✝️❤️ఆమేన్❤️
@@gajjeismaelismael5893 ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
ఔనయ్యా నాకు ఎవరు చూపలేని ప్రేమ కనికరం జాలి చూపి నాకు నా పిల్లల్ని కాచి కాపాడిన మా కన్న తండ్రీ మీకే లెక్కలేని స్తోత్రాలు తండ్రీ ❤️ఆమేన్❤️✝️✝️✝️❤️ఆమేన్❤️
Hi
దేవుని ప్రేమ ముందు ఎవరి ప్రేమ సరితూగదు ఈ లోక ప్రేమలన్నీ స్వార్థం కోసమే నిజమైన ప్రేమ దేవునిదే
Parise the Lord devuniki mahima kalughunu ghaka amen halleluya
Very nice song Exlent praise the Lord
❤i😊
Thankyou lord jesus
My favourite song wonderful song
Praise the lord🙏🙏🙏 amen
దేవుని ప్రేమ వేల కట్టలేని ప్రేమ God is great ❤
❤❤❤😮😊
Song
What a soothing music... Praise the Lord.
😊
Beautiful song very nice
Wow wonderful song very nice and so emotional god bless you thank you 👌🙏
Love you Jesus Christ tq lord Jesus Amen
I love you Jesus ❤❤❤❤❤ devuni Prema vidichiponi Amen Amen
Love you jesus
Parise the Lord devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer
Evaru Choopinchaleni - Ilalo Nanu Veediponi
Enthati Prema Needi - Inthagaa Korukundi - Maruvanu Yesayyaa (2)
Nee Kathe Nanne Thaakagaa - Naa Madhe Ninne Cheragaa
Naa Gure Neevai Yundagaa - Nee Dhare Ne Cheraanugaa ||Evaru||
Theeraale Dooramaaye - Kaalaale Maaripoye
Eduraina Endamaave - Kanneeti Kaanukaaye
Naa Gunde Lothulona - Ne Naligipothuvunnaa
Ae Daari Kaanaraaka - Nee Koraku Vechi Unnaa
Edabaatu Leni Gamanaana - Ninu Cherukunna Samayaana
Nanu Aadarinche Ghana Prema - Apuroopamaina Tholi Prema
Ekamai Thodugaa - Oopire Neevugaa
Evvaru Lerugaa - Yesayyaa Neevegaa ||Evaru||
Ee Loka Jeevithaana - Vesaaripothuvunnaa
Viluvaina Needu Vaakyam - Veliginche Naa Praanam
Nee Sannidhaanamandu - Seeyonu Maargamandu
Nee Divya Sevalone - Nadipinche Naa Prabhu
Nee Thoti Saagu Payanaana - Nanu Veedaledu Kshanamaina
Nee Swaramu Chaalu Udayaana - Ninu Vembadinchu Tharunaana
Shaashwatha Prematho - Sathya Vaakyambutho
Nithyamu Thodugaa - Niliche Naa Yesayyaa ||Evaru||
Telugu lo send me
@@gajjeismaelismael5893 ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు||
తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు||
ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@@rrani79 ok
@@rrani79 e
Nice song
This my favourite song l love you Jesus ❤
How beautiful this deep heart touching song excellent voice thank you so much
Praise the Lord thank God ❤
Praise the Lord ayyagaru. Wonderful song
Tq this song ❤
Very meaning full song , praise to god
Praise God for his mercies and Glory 🙏🙏😇
సూపర్ నైస్ సాంగ్ సిస్టర్ 🙏🙏🙏🙏🙏👌👌👌
Thank u soo much for the song with lyrics
This is my favourite song ❤
Super 😊 🙏🙏🙏 thank you sister 🙏
Praise the lord god bless you
Amen praise the lord
What a great song great music
This song indicates our destination
Wonderful song
దేవుని ప్రేమ ఉత్తమైంది god bless you
Praise the Lord, Thank you for this song ❤️
Prise the lord Jesus
I love my Jesus
Hart tachig song love you jiejas
Lord is the best in the world 🌎
Praise the lord na gurchi papnatle unnadho
Praise the God
ఆమెన్ అలలూయా❤❤❤😢
Praise to God ❤ heart tachig song 🙏🙏
Prise the lord 🙏
Thank you Lord giving me this tune for me
Super 🙏
So nice. Song
Praise the lord
Amen thandri ✝️🛐🛐🛐🛐
Very nice song ❤❤
Praise the lord 🌟✨
Price da lord
God bless you ❤
Praise the Lord 🙏
Super song and nice voice
Praise the Lord Amen
Fav song 💞
Praise the lord 🙏💐 Jesus Christ 🙏💐 beautiful music 🎶 nice 👍 song glory to God 🙏💐 good voice sister 👏🙌 thanks for sharing this in the world 🌍
🤝
🙏💐
Amen prise the lord
Love you jesus❤❤❤❤❤
Praisethelord
Thanks for song
Super song I like song
Praise the lord...
Ilove Jesus ❤❤❤❤❤❤❤❤❤❤
❤️ I love this song
Love
Awesome love 💖 he is so great all mighty God 💞❤ thanking you heavenly Father 💕🙏
❤ touching. Very nice voice.
❤Love you JESUS❤
Very nice super song ❤
Glory to God manchiga devini sevalo vadabadalani pyr chestam sis God bless you😊
Many time I hear this song
Very beautiful song❤️🌹❤️
Super song Jesus ❤
ఐ లవ్ యు జీసస్
Super super song
Love you Jesus tq
❤ love you my dear Jesus ❤
💒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️😍
❤ love you Jesus ❤️😊
My heart beat Jesus
Super song
Superb song❤
Prise the Lord
Praise the lord akka 🙏🙏🙏
Praise the lord akka super 🎵 💐
I Love this song
Blessedsong
Yes it's true
Outstanding 🙏🙏🙏
Pleasant voice sis.. All glory to our Great God
Amen
Super
God grace
Amen❤❤❤❤
నైస్ సాంగ్
Isongchalaheattouchinggaundi
super song
Good song 😍
Nice song love
Nice song🎵 sweet voice sister
Devunike ma him a🙏🙏🙏
Nice vocal ,.si
Madam mi voice chala bagudhumdhi ❤