అమరావతితో నువ్వు ఏర్పరుచుకున్న ఇష్టం, ఆశ, ఆకాంక్ష, ఆత్రుత, కలలతో కూడిన ఎదురుచూపు ఎంతో మందికి కనెక్ట్ అవుతుంది అన్న.. నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తుంది. నీలాగే ఎదురుచూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. వాళ్ళకి నీ కళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చూపిస్తున్నావు.. ఇలాగే కొనసాగించు, అందరం అమరావతి ఎదుగుదలను కలిసి చూద్దాం, సాక్ష్యులం అవుదాం.. ఎంతో ధన్యవాదాలు.. 🙏🙏♥️
చాలా బాగుంది బ్రో . హాట్స్ ఆఫ్. నాదొక సలహా బ్రో . మీరు ఎక్కువ సార్లు చూడొచ్చు అనే మాటను ఉపయోగిస్తున్నారు. వీడియో కదా అందరం చూస్తున్నము కదా . ప్రతి సారి చూడమని చెప్పకర్లేదని నా అభిప్రాయం. మీరు గమనించాలని నా salaha.
వీడియో చిత్రీకరణ బాగంలో ప్రేక్షకులను "చూడచ్చు" చెప్పడం కద్దు. దానిలో ఏమి తప్పులేదు బ్రదర్. ఒకరికి ఒక్కక బాడి లాంగ్వేజ్ ఉంటుంది. బ్రదర్ కు ఇలా ఉండవచ్చు కదా,! అతనిలో ఉన్న సంతోషాన్ని అందరికి పంచుతున్నారు.. అందుకు మనతరుపన అభినందనలు అందింద్దాము.
5 ఏళ్ళు వాటర్ క్యూరింగ్ చేసినందుకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి, షాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి ఏందీ మాటలు .... షాలువా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకేదన్నా అవార్డో గివార్డో ఇయ్యాల్సింది పోయి ...
అంతా ఓకే బ్రదర్... ఆ డివాటరింగ్ చేసిన నీరు ఎక్కడికి పోతుంది ? డ్రైనేజీ వ్యవస్థ లేదు కదా? ముందు మనం దానిని ఏర్పాటు చేసుకోవాలి. సచివాలయం దగ్గర కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు.
DE watering gurinchi CRDA updates kante mee updates ekkuvaga unnai 🎉 Amaravathi lo De Watering kakunda inka emaina panulu start ayyaya leka updates unnaya We are eagerly waiting for your updates ❤❤❤
Your commitment and hard work in bringing up detailed day to day updates on ICONI TOWERS (5) + HIGH COURT is really good and well appreciated. Hope you would continue the good work in the coming days on development of these things as well as others structures/buildings. I personally feel submerger of ICONIC TOWERS and HIGH COURT BUILDING between 2019-2024 is a blessing in disguise, otherwise YSRCP crooks would hv dug-up and taken away what ever material is available like what they in the capital area during their rule of 5 years. As you rightly put it the water not only protected these structures from thieves/anti social elements but also strengthened them in the form of curing/treatment. All the best for your future posts/videos.
Firstly the old contract agreements is cancelled, and funds is mobilised, proceedure it takes time, so once new agreements will be done,the entire work will be started
Thammudu aa pakkane vunna road ki thavvina water sangathi enti? aa water alane vundi ga.. mana anti Amaravati gang aa katta thenchithe malli tower 1, tower 2 area ki water vasthadi.. aa water thodakunda enduku vuncharu?
TDP government is trying to bring investments in our AP to increase the capital , so that they can fulfill the schemes promised during the elections. Does our AP people wait till that time? Its the biggest task for TDP government now to see the future and the present. Biggest problem for them now is to face opposition party questions about schemes. Good vision from TDP, but at the same time they have to bring confidence in AP people. These properties built using peoples money collected via ( tax, current, home tax, sand, etc...).
వీటిని నాశనంచేసి mantry పదవీకోసం స్మశానం అన్నాడు ఒక మహానుభావుడు. Amravthy ని స్మశానంందుకు అమరేశ్వరుడు పార్టీని bhasmam చేసాడు. అన్నవాడు ఘోరంగా మొత్తం విజయనగరం lo లేకుండపోయాడు
Arey mad fellow. Can't you see they are removing water and clearing everything. What problem you have. It's not easy work. Safety and planning is very important. Because they are very high rise buildings. Not 1 or 2 floor buildings
Thanks Naeem bro for your good work 👍 Also please make a video like the one which I am sharing. Very well explained about how the towers started with construction time videos: th-cam.com/video/G7Q9bjJETgo/w-d-xo.html
andhra ki november December time lo toofan lu vastayi malli punadula kosam tisina guntalo water cherevi CBN garu ee time lo kuda amaravati ki kavalsina funds ni follow up chesaru eesari amaravati works chala speed ga jarugutayi 2025 February lo start avutayi works 2027 February kalla chala works purthavutayi
అమరావతితో నువ్వు ఏర్పరుచుకున్న ఇష్టం, ఆశ, ఆకాంక్ష, ఆత్రుత, కలలతో కూడిన ఎదురుచూపు ఎంతో మందికి కనెక్ట్ అవుతుంది అన్న.. నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తుంది. నీలాగే ఎదురుచూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. వాళ్ళకి నీ కళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చూపిస్తున్నావు.. ఇలాగే కొనసాగించు, అందరం అమరావతి ఎదుగుదలను కలిసి చూద్దాం, సాక్ష్యులం అవుదాం.. ఎంతో ధన్యవాదాలు.. 🙏🙏♥️
Yes
మా విన్నపం మన్నించి చాలా నెమ్మదిగా డ్రోన్ షాట్స్ తీసి విపులంగా చెప్పారు. చాలా థాంక్స్. మీ ఛానల్ నేను అన్ని గ్రూప్స్ లో పెట్టి ప్రమోట్ చేస్తా. 🙏👍
మన రాజధాని గురించి మీరు చెప్పే ప్రతి వార్త శుభవార్తే. బ్రో
Very good, updates ఎప్పటికప్పుడు ఇస్తున్నందుకు హ్యాట్సాఫ్ to you bro
Nee dwara amaravati works telusukontananu thank you so much
Naeem, Good coverage. Your passion to show the Amaravathii development is clearly visible. Hope to see other towers and High Court also get cleared.
Wow ఇంత అద్భుతమైన construction, గతంలో paytm batch దీనిని graphics గా చిత్రీకరించారు, సర్వనాశనం చేసారు.
I am addicted to your videos. You are a brand ambassador for Amaravati, the dream capital of AP People.
బ్రో మీరు జాగ్రత్త సాహసాలు చేయకండి అమరావతి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారానే తెలుసుకోవాలని ఉంది అందుకే టేక్ కేర్
Nuv Amaravati true promoter bro❤
Yes correct bro
💯 correct
Ni videos roju chustanu bro miss ka kunda
Super jai Amaravati ❤
చాలా బాగుంది బ్రో . హాట్స్ ఆఫ్. నాదొక సలహా బ్రో . మీరు ఎక్కువ సార్లు చూడొచ్చు అనే మాటను ఉపయోగిస్తున్నారు. వీడియో కదా అందరం చూస్తున్నము కదా . ప్రతి సారి చూడమని చెప్పకర్లేదని నా అభిప్రాయం. మీరు గమనించాలని నా salaha.
Mari em ani cheppalo kuda cheppu bro change chesukuntaru
వీడియో చిత్రీకరణ బాగంలో ప్రేక్షకులను "చూడచ్చు" చెప్పడం కద్దు. దానిలో ఏమి తప్పులేదు బ్రదర్. ఒకరికి ఒక్కక బాడి లాంగ్వేజ్ ఉంటుంది. బ్రదర్ కు ఇలా ఉండవచ్చు కదా,! అతనిలో ఉన్న సంతోషాన్ని అందరికి పంచుతున్నారు.. అందుకు మనతరుపన అభినందనలు అందింద్దాము.
Daanilo choodamani okatey artham kadu , ayindi leda gamanichagalaru ani koda vastundi , memu guntur side ekkuva idhey opayogistamu
💐💐హ్యాట్సాఫ్ తమ్ముడు very nice vedio
మీ ఛానల్ లో ప్రతిరోజు చూడడం ఒక వ్యసనం లాగా మారిపోయింది అండి నాకు😂
పాషాగారి అమరావతి కలలు మాఅందరి కల
Brother very good work only for your Amarnath thank you for your motivation
Chala Bhaga Explain chesaru meeru.
5 ఏళ్ళు వాటర్ క్యూరింగ్ చేసినందుకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి, షాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి ఏందీ మాటలు .... షాలువా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకేదన్నా అవార్డో గివార్డో ఇయ్యాల్సింది పోయి ...
Very good information nayeem Bhai
Take care of yourself ❤
From Amalapuram ❤️
అంతా ఓకే బ్రదర్... ఆ డివాటరింగ్ చేసిన నీరు ఎక్కడికి పోతుంది ? డ్రైనేజీ వ్యవస్థ లేదు కదా? ముందు మనం దానిని ఏర్పాటు చేసుకోవాలి. సచివాలయం దగ్గర కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు.
ఔను బ్రో నా మనసులో మాట భలే చెప్పావు మీరు క్యూరింగ్ బాగా అయింది వాటర్ లో ఉండటంవల్ల
DE watering gurinchi CRDA updates kante mee updates ekkuvaga unnai 🎉
Amaravathi lo De Watering kakunda inka emaina panulu start ayyaya leka updates unnaya
We are eagerly waiting for your updates ❤❤❤
Brother Any Idea of the construction contractors arrival and start the work
Great job bro
అక్కడ చేపలు ఏమైనా దొరికినాయా
Well done bro 👍👍👍👍👍👍
Jalaga వల్ల ఇదంత
Grate JOB👋👋👋
అంత పెద్ద place లో చిన్న ప్లేస్ లో bacement వుంది concret వున్న place లో నేనా 40 అంతస్తుల బిల్డింగ్ vastudhaa.....bro just Doubt
Yi nirmanam lo vadina yinumu chalaanchi quality. Anduvalla yi kattadalaku yelanti nasbtamu vatilladu.
చాపలు ఆ భూమి లోకి ఎట్లా వచ్చినయి ?
🎉🎉🎉🎉
Good
👌✌️💪👍🌹💞🙏
Drone details plz!!
Papam graphics annaru...
Jagangadini chusinatharuvatha manusulo inthati neechu nikrustulu vuntaranitheli thelisindhi.
Your commitment and hard work in bringing up detailed day to day updates on ICONI TOWERS (5) + HIGH COURT is really good and well appreciated. Hope you would continue the good work in the coming days on development of these things as well as others structures/buildings. I personally feel submerger of ICONIC TOWERS and HIGH COURT BUILDING between 2019-2024 is a blessing in disguise, otherwise YSRCP crooks would hv dug-up and taken away what ever material is available like what they in the capital area during their rule of 5 years. As you rightly put it the water not only protected these structures from thieves/anti social elements but also strengthened them in the form of curing/treatment. All the best for your future posts/videos.
When will start Amarvathi works
Video 10 min kanna akkuva pettaku bro
Chukka or chekku chedarani?
Total De watering when will complete Towers and highcourt assembly secretariat bro please reply
Wait and and..thindhara padakau..eadhi NDA govt..Sycho Jalaga gadi ruling kaadhu..Adho okati chastaru..Vurikay money matram pancharu..gorrellaa..
తమ్ముడు నీవు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు ఇనుప చువ్వలు చూసుకో
Firstly the old contract agreements is cancelled, and funds is mobilised, proceedure it takes time, so once new agreements will be done,the entire work will be started
Thammudu aa pakkane vunna road ki thavvina water sangathi enti? aa water alane vundi ga.. mana anti Amaravati gang aa katta thenchithe malli tower 1, tower 2 area ki water vasthadi.. aa water thodakunda enduku vuncharu?
Chusko bro full jaripoye la undi akda
this week some tenders will be finalized. next week work starts 🥳
మీ safety choosukondi
వైసీపీ వాళ్ళు అంటారు జగనన్నముందుఆలోచనవల్ల వాటర్ నిండిన పడవకుండా కాపాడాగాలిగారు. అని. 😂😂😂😂
TDP government is trying to bring investments in our AP to increase the capital , so that they can fulfill the schemes promised during the elections. Does our AP people wait till that time? Its the biggest task for TDP government now to see the future and the present. Biggest problem for them now is to face opposition party questions about schemes. Good vision from TDP, but at the same time they have to bring confidence in AP people. These properties built using peoples money collected via ( tax, current, home tax, sand, etc...).
IIT MADRAS and Hyd test ? Works when will start ?
Aayannadigithe ఆయనేమిచెప్తాడు. తరువాత గదా బిల్డింగ్ position ఎలావుండాలి అని ఎక్స్పర్ట్ డిసైడచేయాలి తరువాత complete చేస్తారు.
May be it's in good condition but not curing. Jaggu bhai damaged heavily AP.
Iconic towers ka kunda am anna software companys vastey chupenchu bro
Competition ekkuvypoyindhi bro amaravati lo
ఎంత గొప్ప కట్ట డమో
వీటిని నాశనంచేసి mantry పదవీకోసం స్మశానం అన్నాడు ఒక మహానుభావుడు. Amravthy ని స్మశానంందుకు అమరేశ్వరుడు పార్టీని bhasmam చేసాడు. అన్నవాడు ఘోరంగా మొత్తం విజయనగరం lo లేకుండపోయాడు
Hi Anna
జలగ ఎందుకు పుట్టవ్ రా nv
Bahubali motors enduku tisukupoyaru avi unte work inka fast ga complete ayyedi kada
Hii bro
Hi bro 👍🙂
చక్కు కాదు చెక్కు
Why still construction not started… 8 months over .. already bcoz of YCP 30 yrs back vellam .. why TDP govt is not starting any one explain
Arey mad fellow. Can't you see they are removing water and clearing everything. What problem you have. It's not easy work. Safety and planning is very important. Because they are very high rise buildings. Not 1 or 2 floor buildings
Pichi tuglak chesina paniki panulu tondaraga avvatledu
Thanks Naeem bro for your good work 👍
Also please make a video like the one which I am sharing. Very well explained about how the towers started with construction time videos: th-cam.com/video/G7Q9bjJETgo/w-d-xo.html
Mee media madhu tv 9 cahanal vest
😂😂😂. Kammaravathi 😂😂😂. Motham munigipoyindhi
Antha jagan mayya effect edhi 😅😅
వంగాపాడు పోయి
Almost one year waste chestunaru bro inka works start avaledhu sariga 😢😢
bro, motham chusthu kuda, one year waste antunnav, its is not so easy bro...things will take time......