స్తుతియింతుమోదేవా నీ దివ్య కార్యంబులన్2 మాజీవితంబులన్ నీ మహిమ సేవకై 2 అర్పింతుమోదేవ చేకొనుము మా మదిన్ 1. ప్రభు రాజ్య సేవలో నిరతంబు నిలుతుము మా హృదయ నిలయమై శ్రీయేసు ఆలయమై మా జీవితానికి శ్రీయేసుడేగురి 2.ప్రభు యేసు వాక్కుతో లాజరును లేపెను2 . విశ్వాసముంచుమా రక్షణను పొందూమా2 శ్రీయేసుడే ఇలన్ మనవుల గాంచెను2 3. ప్రభు ఏసు త్యాగము జయించే పాపము 2 ఆ ఏసుడే ఇలన్ శరీర దారియై2 ప్రతి పాపి హృదయుని రక్షించే నేడేగా 2 స్తుతి
Glory to God…Beautiful lyrics and melodious voice. 🙏👏👏
Praise the LORD👏
God bless you sister glory to god ❤️🙌🙏🏻
స్తుతియింతుమోదేవా నీ దివ్య కార్యంబులన్2
మాజీవితంబులన్ నీ మహిమ సేవకై 2 అర్పింతుమోదేవ
చేకొనుము మా మదిన్
1. ప్రభు రాజ్య సేవలో నిరతంబు నిలుతుము
మా హృదయ నిలయమై శ్రీయేసు ఆలయమై
మా జీవితానికి శ్రీయేసుడేగురి
2.ప్రభు యేసు వాక్కుతో
లాజరును లేపెను2
. విశ్వాసముంచుమా
రక్షణను పొందూమా2
శ్రీయేసుడే ఇలన్ మనవుల గాంచెను2
3. ప్రభు ఏసు త్యాగము జయించే పాపము 2
ఆ ఏసుడే ఇలన్ శరీర దారియై2
ప్రతి పాపి హృదయుని రక్షించే నేడేగా 2
స్తుతి
Praise the Lord..Sis..
Nice voice.❤.
But some words are not clear sounding...
Song track please 🙏🙏🙏🙏🙏🙏 you
Praise the lord
God bless you
I wish you praise the lord To All 🙏🏿
Thanks for your giving this song's
That was wonderful Manju.🥰
wao wonderful composition and we all know anwesshaa is one of the finest singer of India right now. please correct her name. she is anwesshaa
Yes ❤
Glory to God
Praise the Lord