జి.బి.జి - 45 మినుము రకం సాగుతో సత్ఫలితాలు || ఎకరాకు 10 - 15 క్వింటాళ్ల దిగుబడి || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2021
  • GBG - 45 the Best variety in Black gram || Very good results from the period of sowing from October 15th to December 20th.
    ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి అందిస్తున్న నూతన మినుము రకం జి.బి.జి - 45
    కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాలపాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి 2019వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన నూతన మినుము రకం జి.బి.జి - 45. ప్రస్థుతం 3వ మినీకిట్ దశలో వున్న ఈ మినుము వంగడం రైతుల క్షేత్రాల్లో అద్భుత ఫలితాలు నమోదుచేస్తోంది. మెట్ట ప్రాంతాలతోపాటు, ఇటు మాగాణి భూములకు అనువైన ఈ మినుము వంగడం, మొదటి సంవత్సరంలోనే రైతుల ఆదరణ చూరగొంది. అయితే ఈ రకానికి పల్లాకు వైరస్ తెగులును తట్టుకునే స్వభావం లేకపోవటంతో రైతులను కొంత నిరాశపర్చింది. కానీ ఈ రకాన్ని అక్టోబరు 15 నుండి డిసెంబరు 20 లోపు విత్తుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు ఉప్పల ప్రసాద రావు. కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన ఈ రైతు ఏటా వరి తర్వాత 180 ఎకరాల్లో మినుము సాగుచేస్తారు. జి.బి.జి - 45 రకం యొక్క గుణాలను వివిధ కాలాల్లో పరిశీలించిన ఈయన రబీలో అక్టోబరు 15 తర్వాత విత్తుకుంటే పల్లాకు వైరస్ సమస్య వుండదని గ్రహించారు. పల్లాకు వచ్చినప్పటికీ మిగతా రకాలకు తీసిపోని విధంగా దీని దిగుబడి వుండటం గ్రహించిన ఈయన, ప్రస్థుతం వరి తర్వాత ఈ నూతన రకాన్ని సాగుచేసి ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.ఈ క్షేత్రంలో చెట్టుకు 100 నుండి 300 కాయల వరకు దిగుబడి వుండటాన్ని కర్షక మిత్ర స్వయంగా గమనించింది. ఈ రకం సాగులో రైతు ఉప్పల స్వానుభవాలను చిత్రీకరించింది. ఆ వివరాలు సవివరంగా ఈ స్టోరీలో మీ ముందుకు తెస్తోంది. చూడండి.
    రైతు చిరునామా :
    ఉప్పల ప్రసాద రావు
    ఘంటసాలపాలెం గ్రామం
    ఘంటసాల మండలం
    కృష్ణా జిల్లా
    సెల్ నెం : 77298 91870
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #gbg45blackgram #blackgramcultivation
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 126

  • @dr.rsnaidu1231
    @dr.rsnaidu1231 2 ปีที่แล้ว +5

    కర్షక మిత్ర veeranjaneyulu గారు గుడ్ మార్నింగ్,మాది నెల్లూరు జిల్లా,మీరు మినుము సీడ్స్ గురించి వీడియో లు చేస్తున్నారు,చాలా సంతోషం...కానీ మంచి అభ్యుదయ మినుము రైతులతో,మినుము పంట గురించి,విత్తనం వేసే రోజు మందు ఎకరానికి ఎంత వేయాలో దగ్గరి నుంచి మినుము లు హార్వెస్ట్ అయ్యేంతవరకు,అసలు మినుము పైరుకు ఏ పురుగు మందులు తక్కువ రేటులో ఉండేవి,ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి,తెగులు మందు లు ఏవి కొట్టాలి,పైరు పెరుగుదలకు ఏ మందులు కొట్టాలి,అధిక వర్షాలు అయితే ఏమి చేయాలి,తక్కువ అయితే ఏమి చేయాలి, పంట 10 బస్తాలు అయ్యే విధానం చెప్పించండి,మినుము రైతులు తెలుసుకొని బాగుపడతారు,మీ ఛానెల్ కి మంచి పేరు వస్తుంది,మినుము విత్తనాలు 20 రకాలు ఉన్నవి,వాటిల్లో వేటి కి పళ్లకు వస్తుందో అందరి రైతులకు తెలుసు....మినుము రకాలు....Pu.31,GBG..1,TBG..104,GBG..45,TBG..129,LBG 884,LBG..904,LBG.932,NRI...Seeds..Nandi,maruthi,sri,..Pu 37,T..9,chennai ..వాళ్లవి..VBN..8,VBN..9,పాతరకలు....LBG.752,LBG..787,LBG..645,LBG..12......ఇవి అందరికి తెలుసు,పంట ఏ విధం గా చేస్తే..10 బస్తాలు అవుతావో మంచి వీడియో చేయండి....కలుపు మందులు ఏవి కొట్టలో కూడా చెప్పించండి.....దయచేసి,ఇప్పటి వరకు మీరు చేసిన వీడియో లు అన్ని కూడా విత్తనాల గురించి మాత్రమే చేశారు,అర్జంట్ గా పై విషయాల తో ఒక వీడియో చేయండి....ప్లీస్....LBG 784...

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      th-cam.com/video/pywBFUN-45U/w-d-xo.html
      th-cam.com/video/YXLNt5l0i6Q/w-d-xo.html
      th-cam.com/video/aX8c3Nf_Jv4/w-d-xo.html

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 8 หลายเดือนก่อน

    Good Information, Prasada Rao Garu.

  • @johnpeter6111
    @johnpeter6111 2 ปีที่แล้ว

    Very good prasad garu

  • @sivapratap8161
    @sivapratap8161 3 ปีที่แล้ว +3

    Nice rakam

  • @gopalrao9146
    @gopalrao9146 ปีที่แล้ว

    ఈ రైతు అబద్దాలు. జాగ్రత్త.

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 ปีที่แล้ว

    Super. 👌

  • @sivajimurakonda9364
    @sivajimurakonda9364 3 ปีที่แล้ว +1

    Video exlent your friend msivaji anathavarapadu

  • @veerababuk8262
    @veerababuk8262 ปีที่แล้ว +1

    నమస్కారం మీరు చూపిన చెట్టు గట్టు మీద చెట్టు పొలం లో అల ఉండదు మేము వేసము

  • @godisgreat7979
    @godisgreat7979 3 ปีที่แล้ว +1

    Nice

  • @bashadhanu6137
    @bashadhanu6137 2 ปีที่แล้ว

    The best 37

  • @k.g.p4821
    @k.g.p4821 2 ปีที่แล้ว +1

    Explain in more than varitys of minumu

  • @kannavishnu2202
    @kannavishnu2202 ปีที่แล้ว

    👍👍👍

  • @prasadrao3875
    @prasadrao3875 2 ปีที่แล้ว

    Enni roojulaku thadullu evalli thleaparsagallru.avurupudi

  • @rknews1606
    @rknews1606 3 ปีที่แล้ว +1

    Good information farmer garu 🙏

  • @janap940
    @janap940 3 ปีที่แล้ว +2

    🙏

  • @prasadprasad3911
    @prasadprasad3911 2 ปีที่แล้ว +2

    Pallaku agadu.5 yaralu vesanu i poyanu

  • @minapasreenum.sreenu5228
    @minapasreenum.sreenu5228 2 ปีที่แล้ว

    GBG 45 seeds vidudala ayayya

  • @m38926
    @m38926 2 ปีที่แล้ว

    సార్ దయచేసి ఈ విత్తనాలను నాకు పంపండి వివరాలు

  • @vjreddy4615
    @vjreddy4615 2 ปีที่แล้ว

    Ekadaseddsadrascepandi

  • @dr.rsnaidu1231
    @dr.rsnaidu1231 2 ปีที่แล้ว

    గుడ్ ఈవెనింగ్ సర్,కర్షక మిత్ర వీరాంజనేయులు గారు,కృష్ణ,గుంటూరు,జిల్లా అభ్యుదయ రైతుల తో,మినుము కి వర్షాలు ఎక్కువైనప్పుడు గ్రోత్ కి ఏమి చేయాలి చెప్పించండి,లామ్ శాస్త్ర వేత్తల తో కూడా చెప్పించండి సర్,నెల్లూరు ,ప్రకాశం జిల్లా లో సెప్టెంబర్ ,అక్టోబర్ 15 లోపు మినుము వేశారు,వర్షాలు ఈ రోజు వరకు పడుతూనే ఉన్నాయి,సమస్యను అర్థం చేసుకోండి సర్....

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 3 ปีที่แล้ว +4

    This farmers is famous in paddy cultivation 👍

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 ปีที่แล้ว

    ee stage lo pallaku unna kanapadathu

  • @chakrichokkakula2154
    @chakrichokkakula2154 2 ปีที่แล้ว

    Sir I want seed 8 kgs from vizianagaram

  • @sncreations3355
    @sncreations3355 2 ปีที่แล้ว

    Hi sir

  • @bakthapurenarsing5611
    @bakthapurenarsing5611 ปีที่แล้ว

    Seed kavali

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 2 ปีที่แล้ว +2

    Entha distance lo ee vittanam vittukovali. 1 acre ki enni Kgs vittanam veyali..

    • @vikramkreddy1286
      @vikramkreddy1286 2 ปีที่แล้ว

      30 ×10 cm, 30 cm row to row distance and 10 cm plant to plant distance
      Seed rate per acre :10 to 12 kgs

    • @harikrishnagoud4226
      @harikrishnagoud4226 2 ปีที่แล้ว +1

      @@vikramkreddy1286 thankyou brother

    • @vjreddy4615
      @vjreddy4615 2 ปีที่แล้ว

      Sedeyekadayoutubecanalphonesreeneevadi

  • @raoboppana5588
    @raoboppana5588 4 หลายเดือนก่อน

    Please take other former's openians also
    Not only with prasad rao garu

  • @samyakavanigadda894
    @samyakavanigadda894 2 ปีที่แล้ว

    February lo 45 vithukovacha sir

  • @KRISHNA143ist
    @KRISHNA143ist 2 ปีที่แล้ว

    Seed Available..?

  • @krishnaprasadkondepati5185
    @krishnaprasadkondepati5185 3 ปีที่แล้ว +1

    T31 ela untado cheppagalaru

  • @rishikeshpatel8313
    @rishikeshpatel8313 2 ปีที่แล้ว

    E seed naku kavali

  • @kcs7338
    @kcs7338 ปีที่แล้ว

    మినుముకి స్పీకర్లు తో తడి పెట్టవచ్చున

  • @jojjijojji6019
    @jojjijojji6019 3 ปีที่แล้ว

    Pvg 45 chappal

  • @shankarmaheshwari3155
    @shankarmaheshwari3155 2 ปีที่แล้ว +1

    E sed kavali akkada dhoruthai

  • @tejamulupuri4373
    @tejamulupuri4373 3 ปีที่แล้ว +3

    Reajanbul price prasad gari daggara

  • @grameenaprakrutiraitu8859
    @grameenaprakrutiraitu8859 8 หลายเดือนก่อน

    Hello Veeranjaneyulu garu namaskaramandi.. Mee contact number cheppandi sir. I want to talk to you.

  • @SudhakarReddyBhimireddy
    @SudhakarReddyBhimireddy 2 ปีที่แล้ว

    Gbg45 veyakandi

  • @vyuvaraj7318
    @vyuvaraj7318 3 ปีที่แล้ว +8

    Memu 8 ekars minumu veste....ekara/12.3quinta(18-20 pakets) vachhaayi

  • @naveenk7476
    @naveenk7476 3 ปีที่แล้ว +1

    సీడ్ ఎక్కడ దొరుకుతుంది sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please call to farmer

    • @TheKrishna10000
      @TheKrishna10000 2 ปีที่แล้ว

      don't buy farmer is faurd

    • @kanaparthiajay255
      @kanaparthiajay255 2 ปีที่แล้ว

      @@TheKrishna10000 Ela telusu sir miku ? please Cheppandi konalanukuntunna

    • @madansmadan3524
      @madansmadan3524 2 ปีที่แล้ว

      @@KarshakaMitra sir packets or quintal claritega cheppaledu some times pockets and some time quintal s

  • @rajeshkovvali6788
    @rajeshkovvali6788 3 ปีที่แล้ว +1

    200,250,300,,on,on,on,🥊

  • @rushivlogs377
    @rushivlogs377 2 ปีที่แล้ว

    Sir naaku ee seed kaavaali,ekkada dorukutaayi

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Please call to farmer. Seed may be available

  • @chandudekock3980
    @chandudekock3980 3 ปีที่แล้ว

    Y

  • @morususreehari6236
    @morususreehari6236 2 ปีที่แล้ว

    I want seeds

  • @KRISHNA143ist
    @KRISHNA143ist 2 ปีที่แล้ว

    Seed Available...?

  • @munnangirajasekharreddy7994
    @munnangirajasekharreddy7994 3 ปีที่แล้ว +5

    మీ మాట వింటే పురుగు మందు తాగాలి.

  • @shaikmabushareef9725
    @shaikmabushareef9725 2 ปีที่แล้ว +1

    Sir naku vitanalu kavali

  • @dsr3265
    @dsr3265 3 ปีที่แล้ว

    సార్ చౌడు ని తట్టుకుంటుoదా?

  • @minapasreenum.sreenu5228
    @minapasreenum.sreenu5228 3 ปีที่แล้ว +1

    సార్.
    ఇ విత్తనం ఎక్కడ దొరుకుతుంది.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Lam Agriculture Research Station, Gunturu

    • @minapasreenum.sreenu5228
      @minapasreenum.sreenu5228 3 ปีที่แล้ว

      సార్ మాది భద్రాచలం , భద్రాచలం లో విత్తనాలు దొరుకుతాయా సార్.

    • @aksharamathi939
      @aksharamathi939 3 ปีที่แล้ว +1

      @@minapasreenum.sreenu5228 madi ghatasala madaggara unnai

  • @kanaparthiajay255
    @kanaparthiajay255 2 ปีที่แล้ว +1

    1 yacard ki enni Kg lu veyyali

  • @gopalbioni5810
    @gopalbioni5810 3 ปีที่แล้ว

    Naku kavali pon no place send me

  • @TheKrishna10000
    @TheKrishna10000 2 ปีที่แล้ว +1

    fake news in ourvollage we planted a50 acers yeald 4-6 bages only pallaku more not good varity

  • @princemahesh1447
    @princemahesh1447 3 ปีที่แล้ว

    మాకు సీడ్స్ కావాలి ఇస్తారా

  • @venkateswarareddy2302
    @venkateswarareddy2302 3 ปีที่แล้ว

    A number kalavatam ledhu

  • @PraveenKumar-cm8rl
    @PraveenKumar-cm8rl 2 ปีที่แล้ว

    ఫోన్ నెంబర్ పెట్టండి

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      దయచేసి వీడియోలో ఫోన్ నంబరు వుంది. గమనించగలరు

  • @rajeshkovvali6788
    @rajeshkovvali6788 3 ปีที่แล้ว

    Telugu lo

  • @nandyalanageshreddy7014
    @nandyalanageshreddy7014 3 ปีที่แล้ว +4

    Phone nember

  • @PraveenKumar-cm8rl
    @PraveenKumar-cm8rl 2 ปีที่แล้ว

    Seed kavali

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      రైతుకు ఫోన్ చేయండి