PU 31 black gram cultivation complete details in Telugu // PU 31 మినుము సాగు పూర్తి వివరాలు తెలుగులో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 98

  • @madhavimudunuri3504
    @madhavimudunuri3504 ปีที่แล้ว +3

    Most use full information thank you 👌

  • @wizdom.6764
    @wizdom.6764 ปีที่แล้ว +1

    Anyhow u r information is so good..I like the way u explained

  • @rameshboora4693
    @rameshboora4693 ปีที่แล้ว +22

    మీ చెప్పిన సూచన ప్రకారం రైతు పీచుకరి చేస్తే దిగుబడి కాదు కధ,రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడు తుంది సర్

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +15

      చేయకండి ,మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీకు మంచి దిగుబడి వస్తే నాకు ఆనందమే సార్ 🙏

    • @ShekarAmanaganti
      @ShekarAmanaganti ปีที่แล้ว +1

      Super bro

  • @venugopalmalyala1730
    @venugopalmalyala1730 ปีที่แล้ว +2

    Very good information

  • @KommanaSatyanarayana-t7p
    @KommanaSatyanarayana-t7p ปีที่แล้ว +2

    TQ for good information

  • @subramanyamm3810
    @subramanyamm3810 ปีที่แล้ว +2

    Super anna

  • @RaviKiran-rm2vz
    @RaviKiran-rm2vz 9 หลายเดือนก่อน +2

    సార్ నైట్రో బెంజిన్ 20% ఎక్కడ దొరుకుతుంది ఆన్లైన్లో అయితే ప్లీజ్ సెండ్ లింక్

  • @pphanimvp3526
    @pphanimvp3526 13 วันที่ผ่านมา

    December lo minumu panta veskovacha ?

  • @healthiworeld6796
    @healthiworeld6796 ปีที่แล้ว +1

    Alage meeru cheppina mandulaku mothaniki enni saarlu spry chesaru entha karchu vochindi telupagalaru

  • @ramuyattupu2430
    @ramuyattupu2430 ปีที่แล้ว +1

    Good information

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว

      థాంక్యూ మినుము సంబంధించి ఇప్పుడు పెట్టే వీడియోలు జాగ్రత్తగా చూడండి కొత్త రకం మందులు తయారు చేసి వాడడం జరుగుతుంది మంచి రిజల్ట్స్ వస్తున్నాయి .

  • @ShekarAmanaganti
    @ShekarAmanaganti ปีที่แล้ว +4

    Bro nuvvu cheppindhi chesthe andhulo pettubadi ekkuva labham thakkuva

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +1

      తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం ఏ విధంగా వస్తుందో మీరు కామెంట్ చేయండి రైతులందరికీ ఉపయోగపడుతుంది

  • @MukkamallaSivakasireddy
    @MukkamallaSivakasireddy 9 หลายเดือนก่อน +2

    anna nuvvu chappina information is corectey is true but naku pu31 varity lo aku vedalpu thakkuva vunna(rekkalaku) aku seed kavali inform pls anna

  • @bandisivasankar5799
    @bandisivasankar5799 11 หลายเดือนก่อน

    AmistarTop + 0:0:50 + fame ...mix chesi kottavacha ?......7th spray lo
    Please reply

  • @healthiworeld6796
    @healthiworeld6796 ปีที่แล้ว +1

    Brother vithanaalu tractor 🚜 saallalo vesthe Better kada challadamkanna dooram paduthundi

  • @raghunekkanti9161
    @raghunekkanti9161 10 หลายเดือนก่อน

    Bro janavary monthlo vithukovacha
    Tractor seedar tho ekaraku enni kg vithanalu vithukovali

  • @healthiworeld6796
    @healthiworeld6796 ปีที่แล้ว +1

    Brother meeku entha vochindi Digubadi ekaraaku alage meeru okesaari rendu moodu rakala mandulu chepparu avvanni okesaari kottala brother

  • @venkateshravitla6878
    @venkateshravitla6878 11 หลายเดือนก่อน

    Thanks Anna manchi samacharam ichinanduku , Anna ee seeds ekkada dorukutundi

  • @healthiworeld6796
    @healthiworeld6796 ปีที่แล้ว +1

    Brother Paking ఎన్నిరోజులు aie undali cheppaledu

  • @chintarambabu2028
    @chintarambabu2028 3 หลายเดือนก่อน +2

    ఒక ఎకరా కు 8 కిలోల విత్తనం వాడి తే ఒక మొక్కకు 20 కాయలు కాస్తే 10 బస్తాలు అవుతుంది అంతేగానీ 100కాయలు కాస్తే 40బస్తలూ అవ్వాలి యూట్యూబ్ వీడియోలు చేసేవారు సొళ్ళు ఎక్కువ చెబుతారు ముఖ్యంగా ఘంటసాల వారి ఊరు దగ్గరనుండి కొంతమంది రైతు పేరుతో వెత్తన్ముల వ్యాపారం చేస్తున్నారు

    • @PullariLaxmi
      @PullariLaxmi หลายเดือนก่อน

      U tube lo jenyun videos cheyali

  • @srinivasareddykonda2870
    @srinivasareddykonda2870 10 หลายเดือนก่อน +1

    Nitro benzin company name cheppandi bro talanatta ki mandu cheppandi please

  • @kiranbabukonduru9156
    @kiranbabukonduru9156 4 หลายเดือนก่อน +1

    Vishapu dravanam cheppra

  • @sunilkoneti7000
    @sunilkoneti7000 ปีที่แล้ว +1

    E month 20th veyali anukunam.. magaani lo .. a seeds better minumulu

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 10 หลายเดือนก่อน

    విషపు ఎరను ఎలా తయారు చేయాలో చెప్పండి బ్రో

  • @Avula802
    @Avula802 ปีที่แล้ว

    Minumulu challe tappudu konni chotla tadi vittanalu vestu naru.entha time neti lo unchali minumulu

  • @palnatibalakrishna3456
    @palnatibalakrishna3456 11 หลายเดือนก่อน

    Bro red gram gurinchi cheppandi.

  • @moturignanendrarao3524
    @moturignanendrarao3524 ปีที่แล้ว

    can we mix the chemicals recommended for each spray

  • @sivaiahavula4475
    @sivaiahavula4475 ปีที่แล้ว +1

    bayer vayego insecticide gurechi chapadi

  • @venkyk4077
    @venkyk4077 ปีที่แล้ว +2

    వివిధ దశలలో మీరు చెప్పిన అన్ని కలిపి spry చేయ వచ్చా sir

  • @rajasekhar2837
    @rajasekhar2837 ปีที่แล้ว

    Tractor tho vithadam ithy enta seed 1acer ki sir,ma pakapolam rythu ithy 1 Acer ki 15 kg vithuthunanu reply sir

  • @rajasekhar2837
    @rajasekhar2837 ปีที่แล้ว +1

    Sir meru chepina e method pu-37 seed crop ku use cheyocha

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว

      37 కాల పరిమితి 90 రోజులు ఇంచుమించుగా సరిపోతుంది మధ్యలో ఒక స్ప్రే ఎక్కువ అవసరమవుతుంది

  • @rajasekhar2837
    @rajasekhar2837 ปีที่แล้ว +2

    Sir 1 acer ki eni kg la seed veyali plz reply sir

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +1

      వెదజల్లడం అనుభవం ఉంటే కనుక ఎకరానికి ఏడు కేజీలు సరిపోతుంది

  • @THEHISTORY.999
    @THEHISTORY.999 ปีที่แล้ว +1

    Klorex ,pride ,19:19:19 and Huminc acid okka sari kalipe kottachaa bro

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +2

      15 రోజుల లోపు పంట అయితే వాడుకోవచ్చు

  • @anjim1949
    @anjim1949 9 หลายเดือนก่อน

    Minumulu enni సార్లు పుతాకి వస్తుంది

  • @saiKrishna-cv5mc
    @saiKrishna-cv5mc ปีที่แล้ว

    Bro nitrobenzen ni purugumandulo kalipikottocha

  • @surendiransurendiran3514
    @surendiransurendiran3514 ปีที่แล้ว

    Fusiflex syngenta herbicide use in. Black. Gram

  • @wizdom.6764
    @wizdom.6764 ปีที่แล้ว +2

    June lo minumulu (pu 31 ) veyavachha ??

  • @cmn883
    @cmn883 ปีที่แล้ว +2

    Water eee stage lo pettakudadu andi?

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +1

      మొదటిగా నీరు ఇచ్చేటప్పుడు విత్తనం వేసిన తర్వాత 24 గంటల్లోపు నీరు ఇవ్వాలి రెండవ తడి 15 నుంచి 25 రోజులు లోపు ఒకసారి మూడవ తడి 40 నుంచి 50 రోజులు లోపు సమయంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది వర్షాలు ఈ సమయంలో గనక పడినట్లయితే నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉండదు ,నీరు ఎక్కువైతే గనక పూత రాలిపోయే అవకాశం ఉంటుంది మొక్క మొదల్లో కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది సరిపడా నీరు ఇవ్వడం మంచిది 🙏

    • @cmn883
      @cmn883 ปีที่แล้ว +1

      @@innovativefarmingtelugu thanks andi 🙏....if possible eruvulu gurinchi kuda cheppandi

  • @ratnaraoveeranki5590
    @ratnaraoveeranki5590 11 หลายเดือนก่อน

    సుమారు మందులనాటికి ఎంత ఖర్చు అవుతుంది

  • @wizdom.6764
    @wizdom.6764 ปีที่แล้ว +2

    Ippudu meeru cheppina vidanga follow avvali ante 1 ekariki mottam entha karchu avtundo cheppandi brother. Alage 1 ekaraniki karchulu ponu entha rabadi untundo kuda cheppandi.

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +1

      Pu 31 సంబంధించి పురుగు మందులు తెగుళ్లు మందులు మొదలగు మందుల రేటు
      1)Pendifix 1lt 450/-
      2) chlorpyriphos 20% ec 250ml 110/-
      &acetamiprid 20 % ec 100gm 120/-
      &mancozeb 500gm 260/-
      &12-61-0 1kg 70/-
      3) imidacloprid 200ml 400/-
      &acetamiprid 20 % ec 100gm 120/-
      4)patela 400 ml 700/-
      5)proclaim 100gm 500/-
      &saaf 250 gm 250/-
      Sagarika 250/-
      19:19:19 1kg 60/-
      6)proclaim 100gm 500/-
      & lihocin 150/-
      7)fame 50 ml 800/-
      & m-45 500gm 180/-
      &nitrobenzene 500ml 250/-
      &avera 100gm 150/-
      8)Amistar top 200 ml 900/-
      &13-045 1kg 70/- & max 500gm 100/-
      9)areva 100gm 150/-
      & coragen 60ml 900/-

    • @Cricketguru-yz5tp
      @Cricketguru-yz5tp ปีที่แล้ว +1

      Aa rate luki avaru istunaaru bro mandulu

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว

      @@Cricketguru-yz5tp bighaat సైట్లో ఒకసారి చూడండి బయట రేట్లకి bighaat రేట్లకి తేడా మీకు అర్థమవుతుంది

    • @vamsiturumella6249
      @vamsiturumella6249 ปีที่แล้ว

      Anna Big haat lo konnavi 100% original products a na
      Vatini namocchhaa..??😊

    • @manabangaram7187
      @manabangaram7187 หลายเดือนก่อน

      Koncha? Big hot nundi

  • @jobUpdates244
    @jobUpdates244 ปีที่แล้ว

    Sir miru prathi chotaa 200 lt ani chepthunnaru. 200 lt anedhi oka akaraku saripothundhaa

  • @nofarmernofoodnofuture7283
    @nofarmernofoodnofuture7283 ปีที่แล้ว

    P u seeds akkada dorukutai anna

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 7 หลายเดือนก่อน +1

    ఖరీఫ్ సాగు చేయవచ్చా

  • @moulalimittameedi3344
    @moulalimittameedi3344 ปีที่แล้ว +1

    Bro 30 days ayenidi minimu vesi eppudu emi spry cheyali

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว

      మీరు మన చానల్లో ప్లే లిస్ట్ లో మినుము కు సంబంధించి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాటిని చూడండి

  • @maheshkunja4940
    @maheshkunja4940 ปีที่แล้ว

    Ee panta a నెల lo veyyavachu

  • @sureshnaga2970
    @sureshnaga2970 ปีที่แล้ว +1

    Pu 31 palisha leda sadala

  • @maheshkunja4940
    @maheshkunja4940 ปีที่แล้ว +2

    ఆగస్ట్ నెల లో వెయ్యవచ్చ sir

  • @rajasekhar2837
    @rajasekhar2837 ปีที่แล้ว +1

    Sir 1acer 1DAP bastha akiri dhukilo vesamu. Meru video lo chepina 19:19:19,humic acid,Sagarika, potassium, nitrobize ne T9 seed Verity ki vadavacha plz reply sir

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว

      T9 మినుము రకం పి యు 31 తో పోలిస్తే ఎక్కువ రోజులు ఉంటుంది మినుము సాగు యాజమాన్యానికి సంబంధించిన వీడియోలని అనుసరిస్తే సరిపోతుంది కానీ పంట కాలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల పురుగు మందులు ఒకటికి రెండుసార్లు కొట్టాల్సి ఉంటుంది

  • @marribalanarasimha1782
    @marribalanarasimha1782 ปีที่แล้ว +1

    Sir pu31 vesi 45 days authodi eppudu putta unnadi kani chenu bettaku vachhinadi water pettavachha cheppandi sir please

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +2

      45 రోజులు టైంలో నీరు పెడితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది వీలైతే 55 రోజుల్లో పెట్టడానికి ప్రయత్నించండి లేకపోతే 19:19:19 కానీ యూరియాని కానీ ఒక కేజీ చొప్పున వారానికి ఒకసారి స్ప్రే చేయండి ఇలా చేసినట్లయితే మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి 🙏

    • @jobUpdates244
      @jobUpdates244 ปีที่แล้ว

      @@innovativefarmingtelugu akaraku kg naa broo

    • @kummarishiva1107
      @kummarishiva1107 ปีที่แล้ว +2

      ​@@innovativefarmingtelugu❤❤❤❤❤

  • @surendiransurendiran3514
    @surendiransurendiran3514 ปีที่แล้ว

    Bro I want seed

  • @eswareswar3262
    @eswareswar3262 11 หลายเดือนก่อน

    అన్న స్పింక్లర్ కు వీసుకోవచ్చా

  • @venkyk4077
    @venkyk4077 ปีที่แล้ว

    నత్రజని భాస్వరం పొటాష్ సూక్ష్మ పోషకాలు అన్ని ముందే నెలలో వేస్తే ఉపయోగం ఉంటుందా సార్

    • @venkyk4077
      @venkyk4077 ปีที่แล้ว

      తరువాత పురుగు మందులు టైం వాడవచ్చా

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  ปีที่แล้ว +1

      బలమైన భూముల్లో అయితే నత్రజని భాస్వరం పొటాషియం తక్కువ మోతాదు ఇస్తే సరిపోతుంది కొంచెం బలహీనమైన భూములు అయితే కనుక ముందుగా ఇచ్చుకోవచ్చు

    • @venkyk4077
      @venkyk4077 ปีที่แล้ว

      Thank you sir

  • @sivakoti.n123
    @sivakoti.n123 9 หลายเดือนก่อน

    సార్ అన్నీ కలిపి స్ప్రే చేయవచ్చా

  • @ramusadineni6918
    @ramusadineni6918 ปีที่แล้ว +2

    Me phone no pettara anna

  • @subramanyamm3810
    @subramanyamm3810 ปีที่แล้ว +2

    Iam subramanyam from medicaal pls share ur no sir

  • @Anandkatru
    @Anandkatru 10 หลายเดือนก่อน +2

    LBG 932 SEED 42రోజు పూత మొదలైంది
    అసలు మినువులో పూత ఎప్పుడు వస్తుంది???
    మీరు 25, 35and 45 అంటున్నారు... క్లారిటీ గా ఒక వీడియో చెయ్యగలరు or రిప్లై me

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  10 หลายเดือนก่อน +1

      పంట కాలాన్ని బట్టి పూత సమయం అనేది ఉంటుంది ఉదాహరణకి పియు 31 t9 లాంటి వెరైటీలు కైతే 25 నుంచి 45 రోజుల వరకు పూత వస్తుంది 932 లాంటి రకాలు పంట సమయం కూడా ఎక్కువ ఈ విత్తనం 45 నుంచి 65 రోజులు వరకు పోత వస్తూ ఉంటుంది

    • @sambasivaraoerla4383
      @sambasivaraoerla4383 3 หลายเดือนก่อน

      After 45 days ki gf followering vosthai​@@innovativefarmingtelugu

    • @vineshjagathi4497
      @vineshjagathi4497 2 หลายเดือนก่อน

      Sir if you don't mind can u give me u contact number test me in personal

  • @laxmikanthreddynethi917
    @laxmikanthreddynethi917 ปีที่แล้ว +1

    naku kavalli sir mi number chepadi

  • @saiveeramachaneni7426
    @saiveeramachaneni7426 ปีที่แล้ว

    Phone number petu anna

  • @srinivasareddykonda2870
    @srinivasareddykonda2870 10 หลายเดือนก่อน +1

    Mee phone number pettamdi bro please