Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu | Sagu Nestham | Scanda 111 | Skanda111 variety |
    Latest new variety red gram skanda 111 variety breed.
    కంది నూతన వంగడం స్కంద 111 వెరైటీ.
    💐 ముఖ్య లక్షణాలు 💐
    (పండ్ల తోటల్లో & మెట్ట సాగులో అనువైన వంగడం & వర్షాధారంగా సాగు చేయడానికి అనువైన బ్రీడ్)
    👉తక్కువ కాలపరిమితిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడం.
    👉 అధిక సాంద్రతలో సాగుకు అనువైన వంగడం.
    👉 అంతర్ పంట సాగుకు అనువైన వంగడం.
    👉 బరువు నేలలు, తేలికపాటి నేలల్లో సాగుకు అనువైన వంగడం.
    👉పండ్ల తోటలలో, మెట్ట సాగులో అనువైన వంగడం.
    #kandi #sagunestham #redgram
    Agriculture new formula one acre-one crop-one lakh
    Formula & Founder
    Farmer: Nellikanti Ragghavendhar Yadav
    Phone: 9912500930
    Village: Chalmeda
    Mandal: Munugode
    District: Nalgonda
    State: Telangana
    red gram cultivation
    red gram cultivation pdf
    red gram cultivation in telangana
    red gram cultivation ts
    red gram cultivation video
    red gram cultivation in nalgonda
    red gram cultivation in chalmeda
    red gram cultivation in old andhra pradesh
    red gram cultivation in munugode
    red gram cultivation in telugu
    red gram crop cultivation
    red gram plant cultivation
    red gram cultivation in india
    skanda111
    kandi
    kandi panta
    telangana kandi
    kandula sagu
    kandi panta sagu
    నిరాకరణ (Disclaimer)
    సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

ความคิดเห็น • 44

  • @rangareddy4049
    @rangareddy4049 4 หลายเดือนก่อน +4

    Nammavaddu last year nenu vesina manchigalelu manchi seeds shapki velli thisukond 100% frade

  • @amruthapurisreenivasulu3239
    @amruthapurisreenivasulu3239 5 หลายเดือนก่อน +4

    Speed me daggara unda

  • @KingUpendra-m7e
    @KingUpendra-m7e ปีที่แล้ว

    Good information but seed available now or not tell me. Pls

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh ปีที่แล้ว +1

    Very educational please explain distance between the plant for only Kandi 111 for about 10 acres

    • @SaguNestham
      @SaguNestham  ปีที่แล้ว +2

      Please call the Farmer for the details, the number is in the Video and also in the description.

  • @GuravaiahVudala
    @GuravaiahVudala ปีที่แล้ว

    Rabi lo sagu cheyavacha

  • @golagovardhan2532
    @golagovardhan2532 ปีที่แล้ว +1

    Seeds ekada dorukutaayi anna

  • @RamuRamu-vx3qs
    @RamuRamu-vx3qs 3 หลายเดือนก่อน

    Nirmal seeds kavali

  • @girigadari8529
    @girigadari8529 ปีที่แล้ว +1

    Good

  • @jkrishnudu8446
    @jkrishnudu8446 ปีที่แล้ว

    Please inform seeds whare available

  • @maqboolansari4822
    @maqboolansari4822 ปีที่แล้ว

    Thankes

  • @palajvaranand1850
    @palajvaranand1850 9 หลายเดือนก่อน

    Seeds akkada dhorukuthai

  • @chittimoduvasantha4510
    @chittimoduvasantha4510 4 หลายเดือนก่อน

    విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి

    • @SaguNestham
      @SaguNestham  3 หลายเดือนก่อน

      Meeru Raghanvendar gariki call cheyyandi. Phone number is in the description. Thank you

  • @rayapatisrinivasarao9786
    @rayapatisrinivasarao9786 4 หลายเดือนก่อน

    విత్తనాలు ఉన్నాయా

  • @kothapallispandana2081
    @kothapallispandana2081 5 หลายเดือนก่อน

    Were to purchase seeds

  • @bjagan533
    @bjagan533 ปีที่แล้ว

    How much cost of 1 kg.

  • @Bharathi9698
    @Bharathi9698 ปีที่แล้ว

    Good👍

  • @dandugouse7330
    @dandugouse7330 5 หลายเดือนก่อน +1

    Kg eanta

  • @bandaruvijaykumar781
    @bandaruvijaykumar781 5 หลายเดือนก่อน +1

    కేజీ ఎంత ధర

  • @shobanbabumane2383
    @shobanbabumane2383 ปีที่แล้ว +1

    Super

  • @sreekanthsri7743
    @sreekanthsri7743 ปีที่แล้ว

    anna Evi aekda vutaie

  • @jpsaidulu16143
    @jpsaidulu16143 ปีที่แล้ว +3

    Best

  • @Sreddy-qh2mu
    @Sreddy-qh2mu ปีที่แล้ว

    Raithu No please please reply

  • @orugantikoteswararao3852
    @orugantikoteswararao3852 ปีที่แล้ว

    Seeds kavali

  • @krishnamraju8800
    @krishnamraju8800 ปีที่แล้ว +3

    1 kg seed price please

    • @SaguNestham
      @SaguNestham  ปีที่แล้ว

      You can call the Farmer to know the details. Number is in the description!

  • @kottamwarvishwanath3055
    @kottamwarvishwanath3055 10 หลายเดือนก่อน +1

    West seed

  • @bhogapurapu
    @bhogapurapu 8 หลายเดือนก่อน +5

    Kg కందులు ఎంత

  • @erueranna9623
    @erueranna9623 5 หลายเดือนก่อน

    Ur seeds very cost..kg 600.

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 2 หลายเดือนก่อน

    స్కంద 111 అనేది లేదు అన్ని మాయ మాటలే

  • @guntursubbarao5123
    @guntursubbarao5123 2 หลายเดือนก่อน

    Antha bogus

  • @janardhanjanardhan3087
    @janardhanjanardhan3087 ปีที่แล้ว +3

    అయ్య... బాబు మీ సీడ్, రేటు ప్రపంచంలోనే లేని రేటు మీది...
    మీరు అవసరం లేదు మీ సీడ్ అవసరం లేదు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @padmajaranimallampati3640
      @padmajaranimallampati3640 ปีที่แล้ว +1

      E rythu sreelanka Nandi free ga seeds thepinchukunnadu. Manama seeds adigithey high price chebutadu bro

    • @ramanareddybadala9751
      @ramanareddybadala9751 ปีที่แล้ว

      Maaram కరునాకెరెడ్డి గిట్లనే కేజీ కీ 1000 rs తీసుకున్నాడు, కొలంబో kandiki 5yearski ముందు,దాన్ని ఒడు కొనలే

  • @GuravaiahVudala
    @GuravaiahVudala ปีที่แล้ว

    Rabilo

  • @kottamwarvishwanath3055
    @kottamwarvishwanath3055 10 หลายเดือนก่อน

    Seed bagaledu mottam loss

  • @sandyarani3474
    @sandyarani3474 ปีที่แล้ว +1

    Good

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 ปีที่แล้ว +1

    Super