ఈరోజుల్లోని ఇలా నిజాయితీగా ఎవరు చెప్పరు అన్నయ్య నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంట క్లాస్ చూస్తున్నాను మీ ఛానల్ ది అన్నయ్య అనే మీ దగ్గర నేను చాలా వర్క్ నేర్చుకున్నాను అన్నయ్య
Hiiii bro....nee videos chusi nenu kothaga kattina double bedroom house ki NENE House wiring chesukunnanu....iam very very Happy...iam Bike mechanic.....i na naku gathamlo electrical work ante chala douts vundevi....Mee videos chusaka nenu kuda cheyagalanu Ane nammaka kaligindi......a Big lot of thanks bro...... really am very very Happy.....
Hi!Anna! From Warangal, oka apartment vallandhariki, Earthing common ga istham kadha, okavela evari inntlo problem undi earth fail aythe, Earthing lo kuda phase pass avuthundhi kadha, so appudu andhari andhari houses ki vache chance undhi kadha? Detailed ga explain chetyyandi?
11kV ట్రాన్స్ఫార్మర్ స్టెప్ RYB త్రీ ఫేసెస్ టూ ట్రాన్స్ఫార్మర్స్ స్టెప్ డౌన్ వోల్టేజ్ రెండు కామెంట్ చేశారు దానివల్ల రెండు ట్రాన్స్ఫార్మర్లు అలా కామెంట్ చేస్తే ఒకే లోడ్ ఉండదు కదా దాని గురించి వివరించండి బ్రదర్
Bro manual Drum for 60 candle bulbs running Lights. Aa mechine Yala tayaru chestaru chupinchu bro. Working and Load capacity kuda chepu bro . Many people waiting mana telugu lo Yavaru chailedu
ఏమీ అవ్వదు బ్రదర్ ఇవ్వచ్చు కానీ వాల్ మిక్చర్ మీద ఉన్న రెడ్ అండ్ బ్లూ మార్కింగ్ మార్చుకోవాలి కొన్నిటికి మార్చడం కుదరదు హాట్ వాటర్ రావాల్సిన వైపు కూల్ వాటర్ వస్తాయి కూల్ వాటర్ రావాల్సిన వైపు హాట్ వాటర్ వస్తాయి తెలియక ఒకోసారి చేతులు కాలె అవకాశం ఉంటుంది
anna chala baga cheppru submarble wire 3 kore 2.5 e wirlo R pace and B nootril and y inverter ichhanu kani R pace and B nootril vasthndhi kani y inverter supply ravatl ledhu cheppandi plz
Anna single phase ki...220 or230 voltage vachinappudu tree phase ki...420 or 430 voltage vasthundhi ok..but tree phase calculate chesthee 660 or 690 ravali kada ...ala kakunda 420 or 430 yendhuku vasthundhi Anna...
hiiii anna, load unbalance ga ఉన్నప్పుడు, ఎక్కువ లోడ్ ఏదైతే ఉందో, దానికి హై వోల్టేజ్ రావాలి కదా ,తక్కువ లోడ్ ఉన్నదానికి low వోల్టేజ్ రావాలి కదా reply me anna
Farm land lo 3 phase transformar nundi okka line lo nundi inkoti earth ki icchi ok chinna house ki connection isthe problem emaina untundha load paramga and transformer paranga.
Namasthe Subramanyam Anna... Student ni Oka Chinna Doubt Anna... Three Phase system lo balance load Unnappudu... Neutral wire lenappudu, Three phases Current Return Path Ela Untudho Cheptharaa..?
మాది 4 అంతస్థుల అపార్ట్మెంట్. ప్రతీ అంతస్తు లోనూ కామన్ లైట్స్ ఉన్నాయి. వాటి కంట్రోల్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ లో స్విచ్ లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి అంతస్తు లో స్విచ్ లు కావాలి , చెప్పండి
అన్న నేను పొలం దగ్గర షెడ్ వెయ్యడానికి welding machine use చెయ్యాలి కానీ అక్కడ 3phase supply మాత్రమే ఉంది single phase suply లేదు, 3phase 3 wire మాత్రమే ఉంది neutral wire లేదు అన్న, నేను భూమిలో strip పతిన ఇంకో wire phase కి ఇచ్చి ఆన్ చేశా but on అయింది కానీ load సరిపోవంటoలేదు, welding work కావట్లేదు నాకు అక్కడ single phase work అయ్యేలా నేను ఎం చెయ్యలో కొంచెం చెప్పవా అన్న plzz
Three ఫేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పండి, నుట్రల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాకుండా ఎలా తీసుకుంటే మన ఇంటికి కావల్సిన కరెంట్ అందుతుంది
మీ వీడియో కి like కొట్టకుండా ఉండలేం అంతా సూపర్ గా ఉంటాయి
ఈరోజుల్లోని ఇలా నిజాయితీగా ఎవరు చెప్పరు అన్నయ్య నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంట క్లాస్ చూస్తున్నాను మీ ఛానల్ ది అన్నయ్య అనే మీ దగ్గర నేను చాలా వర్క్ నేర్చుకున్నాను అన్నయ్య
🤝
@@ElectricalTelugu tqq soo much
Bro naku inthavaraku theliyani vishayam thelusu kunna....Thank you bro......
Good work..keep it up...pls Start in other languages also like English/Hindi
Sir..Video బాగుంది...ఈ వీడియో లో స్టార్ డెల్టా connection గురించి కూడా add చేస్తే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం
Hiiii bro....nee videos chusi nenu kothaga kattina double bedroom house ki NENE House wiring chesukunnanu....iam very very Happy...iam Bike mechanic.....i na naku gathamlo electrical work ante chala douts vundevi....Mee videos chusaka nenu kuda cheyagalanu Ane nammaka kaligindi......a Big lot of thanks bro...... really am very very Happy.....
Very clear n good explaining brother 👌thank u so much🤝
Naku epudu ardam aydii three phase mida vrv compressor work ela chisthudoo. Thanks so much useful information
మీరు సూపర్ బ్రో. Explanation gud attitude
Annayya kevalam nee videolu choosi chaala nerchukunna,
annayya TQ for making useful videos for us love u ♥️♥️
🤝
Chala manchiga explain chesthavu anna thank you
Thanks bro teliyani vishsyam chepav
Chala clear ga cheppavu anna thanks you anna
Chala chala thanks anna na dought ni clarify chesinanduku
Very useful video star connection very very cool explanation.I like u boss💙.
3 phase starter nundi 1 phase , and earth nundi . 1 Earthing rad to hand grinder and chaff cutter , led lights use cheyocha .
పొలం పనులు దగ్గర 3ఫేస్ transformer ద్వారా వెల్డింగ్ ఎలా చేస్తారో చెప్పండి అన్నయ్య..
బాగా చెప్పావు బ్రదర్👍👍👍
Thank you.అన్నా ఎలక్ట్రికల్ అన్ని materials వివరించండి. Video చెప్పండి.
Excellent guidance ❤
సూపర్ brother.... nutral wire కాలి పోతే ఏంచేయాలి... brother... load ఎక్కువ అయ్యి
Very good explanation.how to use 3 phase motor current for home with out earth wire from motor .please explain.
Sir nice information about 3 face electric distribution sir
Thank you bro elanti videos nka cheyali ani korukuntuna
Sir please make video freeze tharomstart switch check working condition and replace
Nice Explain Brother 👍 tq so much Brother 💐
Welcome 👍
Hi!Anna! From Warangal, oka apartment vallandhariki, Earthing common ga istham kadha, okavela evari inntlo problem undi earth fail aythe, Earthing lo kuda phase pass avuthundhi kadha, so appudu andhari andhari houses ki vache chance undhi kadha? Detailed ga explain chetyyandi?
Use ELCB or RCBO as Incomer, where the problem is there, that flat incomer switches off automatically
Baga explain chesaru
11kV ట్రాన్స్ఫార్మర్ స్టెప్ RYB త్రీ ఫేసెస్ టూ ట్రాన్స్ఫార్మర్స్ స్టెప్ డౌన్ వోల్టేజ్ రెండు కామెంట్ చేశారు దానివల్ల రెండు ట్రాన్స్ఫార్మర్లు అలా కామెంట్ చేస్తే ఒకే లోడ్ ఉండదు కదా దాని గురించి వివరించండి బ్రదర్
Anna Nutral likunda single fuse tho light veligiyocha earth saport likunda
Bro manual Drum for 60 candle bulbs running Lights.
Aa mechine Yala tayaru chestaru chupinchu bro. Working and Load capacity kuda chepu bro . Many people waiting mana telugu lo Yavaru chailedu
Anna dc voltage entha vunte shock kodtundi and AC voltage entha vunte shock kodthundi and amperes entha vunte shock ilantivi cheppandi
Hii anna one geyser two bathrooms dhaggara nundi two way switch tho oparete cheyochaa.lekuntee elaa two bathrooms nundi operet cheyali
త్వరలో ఒక వీడియో చేస్తా బ్రదర్
Brother wallmixer ki
Cool & hot water collection
Left right collection gurunchi koddiga vivarincha galaru
Atu itu ga ivva vachaa
ఏమీ అవ్వదు బ్రదర్ ఇవ్వచ్చు కానీ వాల్ మిక్చర్ మీద ఉన్న రెడ్ అండ్ బ్లూ మార్కింగ్ మార్చుకోవాలి కొన్నిటికి మార్చడం కుదరదు హాట్ వాటర్ రావాల్సిన వైపు కూల్ వాటర్ వస్తాయి కూల్ వాటర్ రావాల్సిన వైపు హాట్ వాటర్ వస్తాయి తెలియక ఒకోసారి చేతులు కాలె అవకాశం ఉంటుంది
3 ఫేస్ నుండి 220వ్ ఎలా తీసుకోవాలి అన్న
ఒక్క వీడియో చెయ్యండి
3 ఫేస్ నుండి ఏదయినా ఒక ఫేస్ ఇంకా న్యూట్రల్ వాడితే 220 volts వస్తుంది.
న్యూట్రల్ ను ఎర్తింగ్ ద్వారా వెల్డింగ్ చేయొచ్చా అన్న@@ShyamSundar-bc7bh
Neutral aduku and earth aduku
Earth neee neutral laga use chesukovachu kada
Redu boomi lo nudi aa vasutha yi kada
Brother
Brother 120wt 150wt led light Driver Repair Ela cheyalo Oka video Cheyandi
Tq anna am from karimnagar
🤝
anna chala baga cheppru
submarble wire 3 kore 2.5 e wirlo R pace and B nootril and y inverter ichhanu kani R pace and B nootril vasthndhi kani y inverter supply ravatl ledhu cheppandi plz
y వైర్ ప్రాబ్లం వల్ల అయ్యుండొచ్చు బ్రదర్
thankyou anna
Anna single phase ki...220 or230 voltage vachinappudu tree phase ki...420 or 430 voltage vasthundhi ok..but tree phase calculate chesthee 660 or 690 ravali kada ...ala kakunda 420 or 430 yendhuku vasthundhi Anna...
hiiii anna, load unbalance ga ఉన్నప్పుడు, ఎక్కువ లోడ్ ఏదైతే ఉందో, దానికి హై వోల్టేజ్ రావాలి కదా ,తక్కువ లోడ్ ఉన్నదానికి low వోల్టేజ్ రావాలి కదా reply me anna
Star and delta connection gurinchi cheppandi bro
Good explreriment...
Farm land lo 3 phase transformar nundi okka line lo nundi inkoti earth ki icchi ok chinna house ki connection isthe problem emaina untundha load paramga and transformer paranga.
Hi brother this is Anand from chirala
Hi subramanyam garu na peru sai. Naku oka doubt oka submersible on off switch 3 floors la lo operate chesu kune vilu untundaa... Oka video plz sir.
త్వరలో ట్రై చేస్తాను బ్రదర్
3 floors meter nundi 3 sockets lu ivvandi... Evari avasaram unte vallu valla socket lo pettukoni motor on chesukuntaru
@@ramanarjc8227 ok sir thnq.
@@ElectricalTelugu ok sir nenu wait chestha thnq.
Change your ala connection evalo chepandi anna garu
Super subramanyam annaya
Good information bro....
Do more information video's like this
Namasthe Subramanyam Anna... Student ni Oka Chinna Doubt Anna... Three Phase system lo balance load Unnappudu... Neutral wire lenappudu, Three phases Current Return Path Ela Untudho Cheptharaa..?
Bro current fluctuate avuthunnappudu (example 2nd phase lo ) Edo oka phase lo adi vere phase loki change cheyyocha(to 1st or 3rd phase )?
Good video bro🙏👌👌
Thanks తమ్ముడు చాలా కాలం అవుతుంది
అగ్రికల్చర్ మోటార్ కాడ సింగల్ ఫేస్ తో బల్బు వెలిగించవచ్చా నుటల్ లేకుండా అలా ఉంటే చెప్పండి అడవి పందులు రాకుండా పంటను కాపాడుకోవచ్చు
Nice video👍👍👍
Anna natural leakapothe 430v 440v yela lights on chesav ..meeru mcb input connection yela chesaru choopinchandi
రెండు లైట్లు సిరీస్లో 415v మీద వెలుగుతాయి బ్రదర్
Mobile cantrol changeover gurinchi oka video cheyyi anna
మాది 4 అంతస్థుల అపార్ట్మెంట్. ప్రతీ అంతస్తు లోనూ కామన్ లైట్స్ ఉన్నాయి. వాటి కంట్రోల్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ లో స్విచ్ లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి అంతస్తు లో స్విచ్ లు కావాలి , చెప్పండి
Bro ductable unit ac indoor connector gurinchi chepava
Bro 4pole lo red phase correct conect chasara video lo outgoing 2nd pole incoming 1st pole ke kanepesuthe
ఎవరైనా దీని గురించి అడుగుతారా లేదా అని నేనే అలా కనెక్ట్ చేశాను
@@ElectricalTelugu nijamo chapadeee bro😀😀😀😀😀
హాయ్ అన్న మనం వ్యవసాయ పొలాల్లో వాడే 3 ఫేస్ నుంచి మనం అక్కడ ఉండే రూమ్ లోకి బల్బులకు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వాడుకొనెల చేసుకోవొచ్చ ఎలా?
Anna nutrul ki testerlo light radhu kadha shock koduthundha Mari explanation anna
షాక్ కొట్టదు బ్రదర్ లైట్ గా జిమ్ అంటుంది
single phase 230 3phase 415 kadha 3 phase nduku 690 undadhu okasari clear ga video chey anna
anns house wiring full gaa bideo tisi pettu anna
Bro isolater wiring wrong ga undi kada
anna neutral wire cut అయినప్పుడు inverter ద్వారా మన ఇంట్లో light,fan work అవుతాయా
Neutru phase rendu carectga vunna fizu magnetic drilling machines yenduku chaku kdatae
Super annaiah
Super bro 3phase motor conation ela
me videos chusi elactrician work nerchukuntunnam anna
Sir electrion Ela narchokovali chapandi sir
సార్ మీరు సింగిల్ ఫేస్ సప్లై తీసుకున్నారా త్రీఫేస్ సప్లై తీసుకున్నారా పోల్నుంచి
ఐసోలేటర్ కి సప్లై ఇక్కడి నుంచి తీశారు
3 పేస్ స్టాటర్ నుండి సింగిల్ పేస్ గా ,లైట్స్ ఎలా పెట్టు కోవాలి అన్న కొంచం చెప్తారా
అన్న నేను పొలం దగ్గర షెడ్ వెయ్యడానికి welding machine use చెయ్యాలి కానీ అక్కడ 3phase supply మాత్రమే ఉంది single phase suply లేదు, 3phase 3 wire మాత్రమే ఉంది neutral wire లేదు అన్న, నేను భూమిలో strip పతిన ఇంకో wire phase కి ఇచ్చి ఆన్ చేశా but on అయింది కానీ load సరిపోవంటoలేదు, welding work కావట్లేదు నాకు అక్కడ single phase work అయ్యేలా నేను ఎం చెయ్యలో కొంచెం చెప్పవా అన్న plzz
Sir car gas charging gurinchi okka video cheyyandhi sir
Very nice👍
అన్న ఈ 3 ఫేస్ సిరీస్ లైటింగ్ ని పొలాల దగ్గర, పొలాల దగ్గర గుడిసెలలో ఈ లైటింగ్ {టెక్నిక్ ని వాడొచ్చా ఎం అయినా సమస్యలు వస్తాయా చెప్పండి pls
బిల్డింగ్ లో వైరింగ్ ఎలాంటి ఎగేజి వైరు చేయాలి అన్న
Thank you brother
anna,,, three phase nundi ..12v dc power supply kavali... can u plz help me one this
tnks andi
Three ఫేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పండి, నుట్రల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాకుండా ఎలా తీసుకుంటే మన ఇంటికి కావల్సిన కరెంట్ అందుతుంది
3 phase motor ni without starter start cheyyochaa….?
చేయొచ్చు బ్రదర్ MCB లాంటిదైనా ఉండాలి
meeru enta kastapadi estapadi elactrical work nerchukuntunnaro emo anna meeru kastapadanduku life lo sucess ayaru anna bye
Anna latching relay explain చెప్పండి
వ్యవసాయ బోర్ దగ్గర సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ లేకుండా 3ఫేస్ పవర్ లేనపుడు కూడా పని చేసేలా ఎలా కనెక్షన్ ఇవ్వాలో చెప్తారా అన్న.
Thank you Anna
Very good bro
nutral మీద load padi wire kaali pothe ఏంచేయాలి
Brother three phase motor ను సింగిల్ ఫేజ్ కు run అయ్యేటట్లు చేయవచ్చా
No
@@ElectricalTelugu thanks for your reply brother
Please show a video of 3ph indication lamps connection
Bro
Christmas lighting new model and wiring tell me at home and wer it available at Vijayawada
వన్ టౌన్ ఎలక్ట్రికల్ మార్కెట్
@@ElectricalTelugu shop name bro
Neutral ఎలా generate అవుతుందీ అన్నయ్య
Good impression anna
Very useful
Single phase lo neutral leakage problem undhi solution enti brother
Appudu connection lo 2phase matramr out put teesukuntunattuga untundi
బ్రో 2వే స్విచ్ కి ఇన్వెటెర్ కనెక్షన్ ఫ్యాన్ డి మ్మర్ కి ఎలా కనెక్షన్ ఇవ్వాలి... అలాగే 2వే స్విచ్ కి ఇన్వెటెర్ కనెక్షన్ ఎలా కలపాలి..
Good content
Super super super 😍😍 anna