hi annaya, g+2 house ki single phase better ah 3 phase better ah , rent ki ivvali anukuntunnam so 3 single phase metres teskomantara, okavela 3 phase teeskunte monthly current bill yekkuva vastunda normal danikante
అన్నా త్రీఫేస్ లైన్ ఏదైనా ఒకటి రాకపోతే సౌండ్ వచ్చే మిషన్స్ ఏవైనా ఉన్నాయా త్రీఫేస్ లైన్ వోల్టేజ్ డౌన్ అయినప్పుడు సౌండ్ వచ్చేలా మిషన్ ఉన్నాయా త్రీఫేస్ లైన్ చేంజ్ అయినప్పుడు సౌండ్ వచ్చే ఇండికేషన్ ఉన్నాయా త్రీఫేస్ రాలేనప్పుడు సౌండ్ వచ్చే మిషన్స్ ఏదైనా ఉన్నాయా అన్నిటిని కలిపి మంచి మిషన్ ఉంటే చెప్పు అన్నయ్య
Good information nice work mind-blowing example Omkar garu
Good information about 3phase meter
God bless you all the team
Very good 👍 impermetion.tanks
Anna good explain anna slablo pipes elaga vestharo manchiga explain cheyyeva bayya please please 👍🙏
hi annaya,
g+2 house ki single phase better ah 3 phase better ah ,
rent ki ivvali anukuntunnam so 3 single phase metres teskomantara,
okavela 3 phase teeskunte monthly current bill yekkuva vastunda normal danikante
Sir good explanation . But how to fine R Y B phases in pole plz expalne
Thank you so much brother useful video
13.2kw electri oven undi dhaniki enrha kv metar pitalli plz reply evvu anna
Good information and nice explanation sir
Hi Anna three face meter ku submeter Digital meter loo unites nee Ella calcuat chaiyalli next zero Ella chaiyalli...oka video chaiyandi
Anna చాలా బాగా చెప్పారు గానీ పోల్ దగ్గర మనకి colour code ఉండదు కదా మరి ఎలా మనం ఇవ్వర్చు
కరెక్ట్ గా ఉండవు మోటర్ రొటేషన్ బట్టి పేజులు మార్చుకోవాలి తప్పదు industrial దగ్గర పేజులు కరెక్ట్ గా వస్తాయి
Good information anna garu👌👌
👌అన్నా...continuty tester చాలా బావుంది
కుదిరితే లింక్ పెట్టగలరు...
అది షాపులో కొన్నాను సార్
Shop lo 120 to 150s dani cost untadhi
Shop lo 120 to 150s dani cost untadhi
Thanks bro...
Meter to main wire can make joint
3Phase Meter daggara banda, banda patakaalamnati fusulu badulu, MCB lu vaadavachhugadaa?
మీటర్ ప్రక్కన MCB లు ఉన్నా లేకపోయినా ఫ్యూజులు ఉండాలి
Very good explain sir
Pedda pedda building panel board wiring cheppandi sir
Anna megger gurinchi explain cheyandi anna
Continuete tester brand Peru replay cheyyandi anna
Super omkar garu
Bro 3 phase meter lo voltage anthavuntundi brother
Alage veroka dout 5 flora 4 flora buildings vuntai kada bro transformers andukosam pedutharu cheppandi
Line voltage 230 v normal Voltage phase voltage 440v bro
Anna me continuete tester bagundi anna
Nice explanation sir🙏
haiii sir వాటర్ లెవల్ చూసుకోవడనికి 1 inchu lo PVC.CPVC LO గాని పైప్స్ వుంటాయా
మీరు దేనికి పెడతారో చెప్పండి
Anna medaggarunna conttinto testar gurichi cheppu
అది నేను షాప్ లో కొన్నాను బ్రో
ధన్యవాదాలు sir
3 phase Metar current capctiee anntaa
Fuse deniki kaluputaro cheppandi sir please eala conection eastaru ok sir good
Hai brother mere chese vedios supperkani inverter wiring purthi video and by pass connection Cheyadi plz plz Reply me
3 phase current bill ekkuva vastundha single phase kanna cheppandi, plz madhi rent house,power bill ekkuva vastundhi,3 phase meter present.
Nice explanation 🙏
good information bro 👍
3pes mitar ams entha untundhi cheppand bhai
From 10-30A
Omkar Anna 3 phase meter pettu kovalani anukuntunna avaru pedutar Daniki separate m ina kavala cheppandi
Electrician pedatara leda line men aa.
Panal gurinchi cheppandi anna
Good idea vechedi
Good information bro
Good msg 👍
How much it will cost for 3 phase 25 kw connection?
3phase house lo metar to switch board connection. Video chai bro
Ok
Omkar garu ,
3phase మెటర్లో ఒక phase పోతే కొన్ని రూంలలో పవర్ mild గా వస్తుంది. అవునా!
Induction voltage వస్తుంది
ATS automatic transfer System please tell me this system
సర్ CT metter అంటె ఏంటి మీటర్స్ ఎన్ని రకాలు ?
వాడుక లో ct meter అంటాము original గా LT TVR మీటర్ అంటారు
అన్నా త్రీఫేస్ లైన్ ఏదైనా ఒకటి రాకపోతే సౌండ్ వచ్చే మిషన్స్ ఏవైనా ఉన్నాయా
త్రీఫేస్ లైన్ వోల్టేజ్ డౌన్ అయినప్పుడు సౌండ్ వచ్చేలా మిషన్ ఉన్నాయా
త్రీఫేస్ లైన్ చేంజ్ అయినప్పుడు సౌండ్ వచ్చే ఇండికేషన్ ఉన్నాయా
త్రీఫేస్ రాలేనప్పుడు సౌండ్ వచ్చే మిషన్స్ ఏదైనా ఉన్నాయా
అన్నిటిని కలిపి మంచి మిషన్ ఉంటే చెప్పు అన్నయ్య
E 3ph meter reading chepadi sir
Naaku 3phase line inti ki sambandhinchina vivaraalu avasaram undi ..Mee number cheppandi please.
Nice video
Load entha dhattithe 3phase meter vesukovali
5kva దాటితే 3phase కి apply చేయాలి
@@electricalomkar tq sir
Super
First like
Thank you
supar.good
Nice
super
Capacity rs guriche cappnde
Hi anna
Plz chepandi chala sarlu adiga
ఎం కావాలో అడగండి
ఏంటి సార్ ప్రొబ్లం
Super sir
Thank you sir
Connection 3phase
Super..
ఒక యూనిట్ కి ఎంత అమౌంట్ పడుతుంది
🤩