Naa Pere Kanchanmala Song|Malathy Lakshman & Karunya Performance|Samajavaragamana| 11th Oct 2020|ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 833

  • @sekharmandha3341
    @sekharmandha3341 3 ปีที่แล้ว +634

    అదే జోరు, అదే స్పీడు ఏమాత్రం తగ్గలేదు మేడం.. సూపర్ గా పాడారు🙏🙏🙏🙏

  • @VIJAY-w6o8j
    @VIJAY-w6o8j 2 ปีที่แล้ว +391

    ఈ పాట 2022 లో వస్తే గనక ఒక రేంజ్ లోకి వెళ్లిపోయేది...NO WORDS ఇంక ....

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 3 ปีที่แล้ว +434

    అందరూ ఒక్కసారి ఓయ్ వేసుకొండ్రోయే suparb singing మాలతి గారు🙏🙏🙏🙏🙏

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 4 ปีที่แล้ว +945

    మాలతి గారిని ఇప్పుడే మొదటిసారి చూడటం...సూపర్ అమ్మా...👌👌👌

    • @sridivyamalladi7136
      @sridivyamalladi7136 4 ปีที่แล้ว +10

      Kanchana song kuda eeme padaru.

    • @vijayvijju9742
      @vijayvijju9742 4 ปีที่แล้ว +8

      chala songs paadaru bro

    • @naveeshthoughts7897
      @naveeshthoughts7897 4 ปีที่แล้ว +17

      YEs... ఈమె సాంగ్స్ అన్ని తెలుసు కానీ లైవ్ లో పాడటం ఇప్పుడే చూస్తున్న అని

    • @vijayvijju9742
      @vijayvijju9742 4 ปีที่แล้ว +5

      @@naveeshthoughts7897 chala keka kadha songs

    • @iamgeethareddy
      @iamgeethareddy 3 ปีที่แล้ว +4

      Nice

  • @Jesus_Servant_Sam
    @Jesus_Servant_Sam 2 ปีที่แล้ว +61

    నా వయసే పాదరసం... నేనసలే చిన్న రసం
    నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం
    నా సోకు పూలవనం నా చూపు నీకు వరం
    అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం... ఓయ్
    హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
    తందాన తాన అంటు మోగనీ తబలా
    హేయ్ రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
    తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
    కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
    నీదేరా రాకుమారా దోర దోర ఊడుకుల ఊయ్యాలా
    ఊ... నన్ను అల్లుకో అల్లుకో
    ఆ...నన్ను గిల్లుకోరా
    హే...నన్ను చంపుకో చంపుకో... ఓ...ఓ...ఓహ్
    ఊ... నిన్ను తాకనా తాకనా
    నిన్ను చుట్టుకోనా హే...
    ముద్దు పెట్టనా పెట్టనా...హొయ్...
    హాయ్యో హాయ్యో హాయ్యో
    హాయ్యో హాయ్యో హాయ్యో
    హాయ్యో హాయ్యో హాయ్యో
    హాయ్యో హాయ్యో హాయ్యో
    ఆ నీ రాకలో రాపిడుంది నా సోకుల దోపిడుంది
    నీ దొంగ చుపుకే నా బెంగ తీరనా నీవుండిపో రాత్రికి
    నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
    ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారదీ ఆటకి
    మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
    పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ఓ మామా ఓ మామా
    కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే
    ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ
    ఊ...నన్ను అల్లుకో అల్లుకో
    ఆ నన్ను గిల్లుకోరా
    హే...నన్ను చంపుకో చంపుకో...ఓ...ఓ...ఓహ్
    హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
    తందాన తాన అంటు మోగనీ తబలా
    ఓలమ్మో...
    నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
    ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
    నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
    నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
    బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయె
    చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
    తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
    ముట్టించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా
    ఊ... నన్ను అల్లుకో అల్లుకో
    ఆ... నన్ను గిల్లుకోరా
    హే...నన్ను చంపుకో చంపుపో...ఓ....ఓ..ఓహ్
    హొయ్...నా పేరే - కాంచనమాల
    నావయాసే - గరమ్ మసాలా
    తందాన తాన అంటు మోగని తబలా
    హే...రావే నా - రస రంగీలా
    నీ బుగ్గే - నా రసగుల్లా
    తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా
    హే...ఊయ్....ఆ....ఆహ...

  • @purandharkottana6346
    @purandharkottana6346 2 ปีที่แล้ว +94

    20 ఏళ్ళ క్రితం పాడినట్టే పాడుతున్నారు మేడం ............. అదే స్పీడు అదే జోరు అదే ఉత్సాహం అదే వాయిస్ 👍👍సూపర్ మేడం మీరు.... మాలతీ గారు ❤️❤️

  • @mawabro7471
    @mawabro7471 4 ปีที่แล้ว +390

    What a voice madam.. Never ever expected such a wonderful voice💐💐💐💐.. Age is not a matter it's all about talent.. U nailed it madam...

    • @RanjithKumar-km6ko
      @RanjithKumar-km6ko 4 ปีที่แล้ว +8

      శంకర్ దాదా mbbs లో పాడింది ఈమె. ఎన్నొ పాటలు పాడింది

    • @TITAN-mn6nv
      @TITAN-mn6nv 4 ปีที่แล้ว +3

      Orginal singer of song she was

    • @sridevi_06
      @sridevi_06 3 ปีที่แล้ว +1

      Yes such a beautiful performance ❤

    • @KARTHIK-w2c3z
      @KARTHIK-w2c3z 2 ปีที่แล้ว

      @@RanjithKumar-km6ko q

    • @KARTHIK-w2c3z
      @KARTHIK-w2c3z 2 ปีที่แล้ว

      Q.

  • @potnuruyeahbabu9854
    @potnuruyeahbabu9854 4 ปีที่แล้ว +369

    👏👏మేడం గారు మీరు చాలా బాగా పాడారు👌👌

  • @ajaychintu3651
    @ajaychintu3651 4 ปีที่แล้ว +116

    __నా వయసే__............. పా..దరసం... ;
    __నేనసలే..... _చిన్నరసం ;
    __నా…………. పెదవే__...... , ద్రా..క్షరసం.... ;
    __నా…….. నడుమే...... , నా..గ స్వరం…మ్….. ;
    __నా….. సో..కు , పూ…..ల వనం... ;
    __నా.జూకు , నీ_కు వరం... ;
    అం.దిట్లో.......ఓ.... , ఆడతనం…..మ్.మ్మ్.మ్ ….... ;
    అందిస్తా……..ఆ.….. మూల ధనం.......మ్.మ్మ్మ్మ్ ....ఓ.య్.....(ఓ.య్……) ;;
    __ఏ.........// నా పేరే....... కాంచన మాల ; నా వయసే... _గరం_....... మసాల ;
    తందా.నా... తా.న _అం.టు... మో.గనీ.... తబలా__||ఆ......... ;;
    హొ.య్ // రావేనా.... రసరంగీలా.... ; నీ బుగ్గే... నా రసగుల్లా... ;
    తైతక్క __లాడుకుం.టు తాకితే.... గు-బులా... ;;
    కలిసొస్తే...... కానీ __వేలా..... , కైపెక్కే... __కన్నులా....||ఆ........ ;
    నీదే.రా…… __రాకుమార , దోర దో..ర… ఉడుకుల ఉయ్యా__లా........||ఆ........... ;;
    (__ఊఁ……) , నన్ను అల్లుకో.... అల్లుకో... ,
    (__ఆన్....అ//) , నన్ను గిల్లుకోరా...... ,
    (__ఏ...యె//) , నన్ను చంపుకో.... చంపుకో....ఓ..ఓ....................ఓ.ఒ.ఒ ;;
    (__ఊఁ…… //) , నిన్ను తాకనా తాకనా.... ,
    (__ఆన్....అ//) , నిన్ను చుట్టుకోనా........ ,
    (__ఏ...యె//) , ముద్దు పెట్టనా పెట్టనా.హ.హ.హ…....ఓ.......హొయ్హ.....// ;;
    ****************** Corus starts ***********************
    హాయ్యో హాయ్యో హాయ్యో ;
    హాయ్యో హాయ్యో హాయ్యో ; (హాయ్యో హాయ్యో హాయ్యో)
    .......................................... ; (హాయ్యో హాయ్యో హాయ్యో)
    హాయ్యో హాయ్యో హాయ్యో ;; (హాయ్యో హాయ్యో హాయ్యో)
    ******************* Corus ends ************************
    హా_......ఆన్.... , నీ_ రాకలో... రాపిడుంది ; నా_ సో.కులా... దో.పిడుంది ;
    నీ.. దొం.గ చూపుకే.. , నా.. బెం.గ తీరు_నా.... , నువ్వుండి-పో... ___రాత్రికీ_.........||ఈ...... ;;
    నీ.. మీదనే... మో.జు వుం.ది... ; ఈ రోజునే... రాజుకుంది.... ;
    __ఏ పోజు పెట్టినా....ఈ.. పో.రు తప్పునా.... , తెల్లార-దీయ్యాటకీ__........||ఈ....... ;;
    మాయాబజా.ర్ మల్లెపూలకే||ఏ..ఏ... తేలాల , వెర్రి నాకు రే.గే..... ;
    పారాహుషార్ పట్టు చిక్కరో.... , మావ // ఓ మావ // ఓ మా__.....వ__.... ;
    కావాలిలే... కజ్జికాయలే..... , నీ గి.ల్లి కజ్జికాయలే..||ఏ..ఏ..... ;
    హ// ఆడాలిలే.... కచ్చకాయలే....||ఏ..ఏ... , భామ // ఓ భామ // ఓ భా__.......మా ...... ;
    (__ఊఁ……) , నన్ను అల్లుకో.... అల్లుకో... ,
    (__ఆన్....అ//) , నన్ను గిల్లుకోరా...... ;
    (__ఏ...యె//) , నన్ను చంపుకో.... చంపుకో....||ఓ.ఓ.......హో………………........ ;; ||-
    ||- నా పేరే....... కాంచన మాల ;
    నా వయసే... _గరం.. మసాల ;
    తందా.నా... తా.న అం.టు... మో.గనీ.... తబలా__||ఆ.ఆ……………………..... ;;
    ****************** Corus starts ***********************
    .......................................... ; ఓలమ్మో………. ;;
    ******************* Corus ends ************************
    హ…// నీ..... నవ్వులో..... చిచ్చు వుం.ది.... ; __నా... గుండెలో.... గుచ్చుకుం.దీ... ;
    __ఏ.. మాట చెప్పినా... , __ఆ... మం.ట తీరునా... , నన్నాపకే... ఇప్పుడూ....ఊ...ఊఁ.... ;;
    నీ సూపులో.... సూది వుం.ద్యే.... ; సూదంటులా..... __లాగుతుం.ద్యే ..... ;
    నువ్వంటూ తొక్కినాఁ... , నా ఒంటి చక్కనాఁ , నే…. మోయ లేనిప్పుడూ.....ఊ...... ;;
    గస్తీ.స్తావా.... బాలీవుడ్డులో...... , చిత్రాంగి చీర కట్టదా…..ఆఁ.ఆఁ...యె... ,
    చారు.మినార్ సెం.టుబుడ్డివే...... భామ // ఓ భామ// ఓ భా…..మా...... ;;
    తాకించనా... పూతరేకులే... లేలేత కొత్త సోకులే......ఏ..ఏ...... ;
    ముట్టించనా.. ముంజకాయలే..... మావ // ఓ మావ // ఓ మా__.....వ__.... ;;
    (__ఊఁ…………//) , నన్ను అల్లుకో.... అల్లుకో... ,
    (__ఆన్....అ//) , నన్ను గిల్లుకోరా...... ;
    (__ఏ...యె//) , నన్ను చంపుకో.... చంపుకో....||ఓ.ఒ.ఒ…………….ఓ..ఓ………... ;; ||-
    ||- హొ.య్ // నా పేరే....... కాంచన మాల ; నా వయసే... _గరం... మసాల ;
    తందా.నా... తా.న __అం.టూ... మో.గనీ.... తబలా__||ఆ......యోయ్యియ్ ...// ;
    __హేయ్హ// , రావేనా.... (రసరంగీలా ....) ; నీ బుగ్గే... (నా రసగుల్లా...) ;
    తైతక్క __లాడుకుం.టు తాకితె.... గుబులా...లా / లా / లా / లా..... ;;
    .......................................... ; ఏయ్య్ ;;
    .......................................... ; హోయ్ ;;
    .......................................... ; ఆ........ ;;
    .......................................... ; ఆ.....హఁ..// ;;;

  • @sirinaidu_95
    @sirinaidu_95 2 ปีที่แล้ว +43

    ఇటువంటి సాంగ్స్ పాడాలంటే అది only మాలతి గారికే సాధ్యం... No one can replace her.. hat's off to u మాలతి గారు

  • @vajrapuvasavi2694
    @vajrapuvasavi2694 4 ปีที่แล้ว +363

    E song nachinavallu Like and voice kuda

  • @vsowjanya9234
    @vsowjanya9234 4 ปีที่แล้ว +234

    Getting goosebumps mam..this is fst time I'm seeing u..oh my god wt a fresh voice Andi

  • @venkateshgoddugorla5628
    @venkateshgoddugorla5628 4 ปีที่แล้ว +84

    Mam, U r separate from other singers. Wt an energy, attitude, voice, style. These all r in you and your voice.. thank you

  • @salmanraju7887
    @salmanraju7887 2 ปีที่แล้ว +353

    మతిపోయింది రా బాబు.. ఈ.. పాట పాడింది ఏ.. అమ్మాయని.. గత 30 సంవత్సరాల నుండి.. ఎదురుచూస్తున్నా.. మాలతి అంటే అప్పట్లో ఓ.. బ్రాండ్.. తన పాట వింటే.. అదుర్స్.

    • @autocadtrix9137
      @autocadtrix9137 2 ปีที่แล้ว +16

      movie vachi 19 years ite nuv 30 years nunchi wait chestnnava

    • @salmanraju7887
      @salmanraju7887 2 ปีที่แล้ว +1

      @@autocadtrix9137 Naa Age 30 Year... Ani Ardham,
      Movie Vachinappudu Naa Age 24 Year Undedi. So E Video Recently Chusanu Kabatti Ala Annanu. Ok

    • @Ravindra0990
      @Ravindra0990 2 ปีที่แล้ว +6

      @@salmanraju7887 chakkati coverdrive

    • @nareshthallapelly1049
      @nareshthallapelly1049 2 ปีที่แล้ว

      Movie vachi 30 years kaale

    • @Ammulya123
      @Ammulya123 2 ปีที่แล้ว +1

      @@autocadtrix9137 🤣🤣🤣

  • @sabbatarun7928
    @sabbatarun7928 4 ปีที่แล้ว +227

    Chithra - Melody Queen
    Swarnalatha - Humming/Melody/Mass/Western Queen
    Malathi - Mass songs Queen

    • @mallepoguchinni1932
      @mallepoguchinni1932 3 ปีที่แล้ว +10

      Chitra amma voice kuda humming/melody/mass/total songs super ga padataru sir.

    • @sabbatarun7928
      @sabbatarun7928 3 ปีที่แล้ว +1

      @@mallepoguchinni1932 I'm entitled to my opinion

    • @mallepoguchinni1932
      @mallepoguchinni1932 3 ปีที่แล้ว +1

      K gd

    • @thomascrookkindy3728
      @thomascrookkindy3728 3 ปีที่แล้ว +4

      Missing swarnalatha mam. It’s a big loss to the film industry.

    • @anilkumarsvnit
      @anilkumarsvnit ปีที่แล้ว

      My opinion: Swarnalatha is soothing singer. Each song touches heart.

  • @mandemnandakumar4805
    @mandemnandakumar4805 2 ปีที่แล้ว +22

    మాలతీ గారు మీ వాయిస్ కి నేను ఫిదా మేడం మీకు మీ గాత్రనికి పాదాభివందనం

  • @hemakishan9465
    @hemakishan9465 4 ปีที่แล้ว +153

    Malathi is a under rated singer, who was taken for only item songs. She sings melodies, bhakti songs superbly

  • @omsairam3369
    @omsairam3369 4 ปีที่แล้ว +40

    First time onscreen meedha Malathi Madam gaari performance choodatam vaammo vintunte Goosebumps vastunnai🙏🙏💐💐

  • @prashanthanindian8647
    @prashanthanindian8647 4 ปีที่แล้ว +37

    అరెరెరే ఎమ్ పాడినవ్ తల్లి👏👏👏💕💕💕💞💞

  • @MadhuChannelshorts
    @MadhuChannelshorts ปีที่แล้ว +18

    Omg ! Malathi mam has an impeccable sense of style performance . what a voice..❤❤❤🎉🎺🎤🎤

  • @lavanyachundru
    @lavanyachundru 4 ปีที่แล้ว +15

    Well done both of you! Awesome song.
    I am from California, USA 🇺🇸. I use to see any song of Karunya, I was seeing him from Indian Idol time, his voice is amazingggggg. You rock Karunya!! 🥰👍
    Lady voice is also superb 👌👌!

  • @vishnukurmala9996
    @vishnukurmala9996 4 ปีที่แล้ว +58

    Thanks show organisers for reminiscing those remarkable voices .. We would like to see many more living legends on that stage.. I am biggest fan of hariharan sir.. Till date I haven't watched his live performance on any telugu stage.. Wish of Many music lovers as well.. So would you please consider my kind appeal?

  • @manikantag6496
    @manikantag6496 4 ปีที่แล้ว +39

    Malathy Garu song record chesina timelo me voice ela undho ippudu kooda same mam 🙏

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 4 ปีที่แล้ว +43

    Iam waiting for Malathy mam onscreen presences finally it is happening now thank you etv for getting legends ❤️❤️❤️❤️❤️❤️
    A unique voice ever 😘😘😘😘

  • @krishnatadela3568
    @krishnatadela3568 4 ปีที่แล้ว +81

    fabulous voice 😍❤️

  • @saisrujana1550
    @saisrujana1550 2 ปีที่แล้ว +50

    Her voice 😍...make us getting goosebumps .... ❤️No one can get her voice

  • @2052nani
    @2052nani 2 ปีที่แล้ว +30

    మాలతి గారు మీ వాయిస్ అద్భుతం...It's really something magic in ur throat....

  • @avinhitzllmanofconfidence3888
    @avinhitzllmanofconfidence3888 ปีที่แล้ว +6

    Malathi mam she is from Tamilnadu but what a beautiful performance 🎉🎉🎉 pronounciation super singing power great 🎉🎉🎉🎉

  • @RagHava_world
    @RagHava_world 4 ปีที่แล้ว +31

    The last one is very magical and creative enthaina experience matters!

  • @shivakumarmd2382
    @shivakumarmd2382 3 ปีที่แล้ว +31

    Never ever expected such a wonderful voice Malathy Madam🌹🌹

  • @GVEERESHSUMI
    @GVEERESHSUMI 4 ปีที่แล้ว +26

    😘😘 """ Mind blowing voice madam,, how is it possible madam at this age madam """""😍😍

  • @venumudavath8735
    @venumudavath8735 ปีที่แล้ว +3

    వాయిస్ తొ చెప్పేసావ్ అక్క జోరు తగ్గేదేలే....!

  • @chinna.diloveyou2599
    @chinna.diloveyou2599 2 ปีที่แล้ว +1

    Vademma amanna... Gontha..... Super❤❤❤❤❤❤..... Love you maalathi.. Akka.. ❤❤

  • @yashaswiniachar4304
    @yashaswiniachar4304 3 ปีที่แล้ว +26

    Age doesn't come to consideration only magical voice of her matters🔥🔥❤️....super mam🔥

  • @maheshbabukgood2922
    @maheshbabukgood2922 2 ปีที่แล้ว +5

    మీ గాత్రానికి శతకోటి పాదాభివందనాలు సూపర్ సూపర్

  • @krishnacreations07
    @krishnacreations07 4 ปีที่แล้ว +11

    Super mam your voice 🔥... goosebumps and fabulous 👍I love your voice and that song😘😘😘😘❤️❤️❤️naku Inka vinalane vundi mi voice ni........ ......

  • @harshavardanpalla5982
    @harshavardanpalla5982 4 ปีที่แล้ว +20

    Don't know who is she...but. ..what an awesome..voice man... Oh my god... Goosebumps 🔥🔥

    • @rajendrasipai1606
      @rajendrasipai1606 3 ปีที่แล้ว

      Do you remember Arya (allu arjun) movie and the song Aa ante amalapuram song is very famous those days she is the one who Sing that song...

  • @vajrapuvasavi2694
    @vajrapuvasavi2694 4 ปีที่แล้ว +21

    Extraordinary performance Super mam

  • @ravichandrareddytalakola3572
    @ravichandrareddytalakola3572 4 ปีที่แล้ว +18

    Super, amma

  • @lucky_star_online8522
    @lucky_star_online8522 หลายเดือนก่อน +3

    2024lo vintunnara

  • @nskdance4523
    @nskdance4523 4 ปีที่แล้ว +11

    What a voice madam after long time I listened ur voice live, what a expression, again start singing Telugu songs , starting lo padina me lyrics a specially ANDITALO ADDATANAM, a expression awesome madam

  • @j.venugopal7652
    @j.venugopal7652 4 ปีที่แล้ว +22

    Ne voice spr mam

  • @creativeminds565
    @creativeminds565 2 ปีที่แล้ว +2

    Omg What a Husky Voice 😘😘 Final ga E Singer ni Chusa .. Very Happy ❤️❤️

  • @burrasindhu
    @burrasindhu 4 ปีที่แล้ว +14

    మేడం మీ వాయిస్ kekaaaaaaaaaa👌😘

  • @Shaik5599
    @Shaik5599 2 ปีที่แล้ว +3

    Malathi Madam and Karunaya Annaya....super voice and performance....🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @rayuduconsoltancyservices9121
    @rayuduconsoltancyservices9121 4 ปีที่แล้ว +8

    Madam voice ki oka like

  • @sarithasaritha7292
    @sarithasaritha7292 4 ปีที่แล้ว +12

    Oh my god what a mesmerizing voice ma'am.... 👌👌👌

  • @paturiravindra9679
    @paturiravindra9679 ปีที่แล้ว

    Nenu ఈప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. సూపర్ సూపర్ సాంగ్

  • @murthujavalishaik8487
    @murthujavalishaik8487 ปีที่แล้ว +1

    Super madam singing queen

  • @rajmunnamusiclover864
    @rajmunnamusiclover864 4 ปีที่แล้ว +6

    Geeme voice ...live lo first time vuntunna. Awesome asala

  • @krishnakishore_p
    @krishnakishore_p 3 ปีที่แล้ว

    అలాంటి వాయిస్ ఉండాలంటే పెట్టి పుట్టాలి. సూపర్ mamm

  • @kD-wg3sr
    @kD-wg3sr 3 ปีที่แล้ว +3

    First ever i seen malathi madam who sung ever green song aa ante almapuram sooo beautiful voice n sooo simple n yet her voice is golden n smooth i dont know this language but im searching her all ever green songs n listening great malrhi madam 👌👌👌👌👌

  • @pskr7892
    @pskr7892 4 ปีที่แล้ว +9

    Wonder am I listening in movie or in live. Same to same no change as it is. Great voice... back ground singer u rocks.

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 3 ปีที่แล้ว +10

    అమ్మ మీ వాయిస్ కి షేతకోటి వందనాలు 👌👌👌

  • @satyanarayanabandaru6371
    @satyanarayanabandaru6371 ปีที่แล้ว +1

    Mam made my day...superb...

  • @creativeminds565
    @creativeminds565 2 ปีที่แล้ว +1

    Ekkadiki Vellipoyaru E Madam ?? What a Vice ❤️🙏

  • @follow_veda
    @follow_veda 2 ปีที่แล้ว

    Swarabhishekam daggunaa chala mandhi manchi singers ni bayataku theesi jeevitham esthundi, tnqs

  • @Mharashtrianboy5558
    @Mharashtrianboy5558 5 หลายเดือนก่อน

    समज तो कुच नाही आया pr vibe मस्त लगी ___love from महाराष्ट्रा ❤

  • @stylishstarravi8905
    @stylishstarravi8905 4 ปีที่แล้ว +20

    Extent voice madam and sir

  • @rdrx100rules9
    @rdrx100rules9 ปีที่แล้ว +4

    We all are missing these type of original songs D S P + MALATHI GARI VOCALSSSS❤‍🔥💯💯😔😔😔😔

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 3 ปีที่แล้ว +1

    Nen aithe anni malathi madam songs e vinta eppudu

  • @R2_news
    @R2_news 2 ปีที่แล้ว

    ఒక పాట వెనకాల ఎంత మంది కష్టం ఉంటుందో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తే అర్థం అవుతుంది...

  • @pawankalyan6671
    @pawankalyan6671 4 ปีที่แล้ว +4

    మేడం మీ వాయిస్ చాలా చాలా బాగుంది మీ సాంగ్ ఫస్ట్ టైం వింటున్నాను మేడం చాలా బాగుంది

  • @saleemsheik5413
    @saleemsheik5413 4 ปีที่แล้ว +17

    Chudataniki singer La Ledhu but simple ga unna singing keka voice

  • @harishbandangi4570
    @harishbandangi4570 2 ปีที่แล้ว +6

    టాలెంట్ ఉన్నా వాలకి thokesthsru....i love ur voice akka

  • @nagarajupalucham9724
    @nagarajupalucham9724 2 ปีที่แล้ว +1

    Malathigaari songs vintuu,nidra povachhu happy gaa❤️❤️❤️❤️

  • @rmeenakshi2601
    @rmeenakshi2601 4 ปีที่แล้ว +2

    Keka సూపర్బ్..... ఏమైనా వాయిస్ ఆ... Goose bump...

  • @samsonpalleti3873
    @samsonpalleti3873 2 ปีที่แล้ว +1

    Kirrak maam

  • @battulaalekhya76
    @battulaalekhya76 ปีที่แล้ว

    Malathi medam super gaa paadaru .voice base superbbbbb Ultimate..karunya brother rocking performance 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @FreeBird_07
    @FreeBird_07 3 ปีที่แล้ว +4

    This is second song I'm watching her performing live.
    I'm Maharashtrian so I don't know much about her.
    When I watched her performing Aa ante live, I was literally shocked. Because I didn't knew she's not that young according to her voice.
    I thought the singer of the song Aa ante must be in her late 20s or early 30s but Damn, she really surprised me.
    I really respect her. She's best example of age is just a number.
    Long live ma'am. May god give you a healthy life.

  • @Shaik5599
    @Shaik5599 2 ปีที่แล้ว +2

    What a voice Malathi Madam....mass maharani madam meru...🙏🙏🙏🙏👌👌👌👌👌🎉🎉

  • @nareshraddy5313
    @nareshraddy5313 2 ปีที่แล้ว +1

    Superమీరు తెలుగు సాంగ్ పరిచయం అవాడం మాకు చాలా చాలా అనదం గా ఉంది

  • @chandrikamanu_official8080
    @chandrikamanu_official8080 4 ปีที่แล้ว +22

    Really ur singing exlent ma...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalidas1480
    @kalidas1480 5 หลายเดือนก่อน

    no words mam.. wonderfullllllll

  • @k.sudheer1191
    @k.sudheer1191 2 ปีที่แล้ว +2

    First time chusa madam mimalni amazing voice perfectly 💕

  • @sureshvalluri4409
    @sureshvalluri4409 2 ปีที่แล้ว +1

    Really ippatidaka chudala super last lo undhi chudu music is great Abba musician s super sir love you

  • @BoyalapalliVenkataRamana
    @BoyalapalliVenkataRamana หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ మేడం 👌🏿👌🏿

  • @anurakeswar5022
    @anurakeswar5022 2 ปีที่แล้ว

    ఈ సాంగ్ యూట్యూబ్ లో సుమారు వందసార్లు చూసాను మేడం మీరూ పాడుతూ ఉంటే అబాబ్బా సూపరో సూపర్.....

  • @pvgujar7942
    @pvgujar7942 2 ปีที่แล้ว

    ना पेरे कांचनमाला

  • @snehagoud3512
    @snehagoud3512 2 ปีที่แล้ว

    Sarigamapa lo e song chusi malathi gaari songs TH-cam lo search chesi e song chusthunna watte voice mam

  • @durgaprasadnagireddi7872
    @durgaprasadnagireddi7872 3 ปีที่แล้ว +6

    Gosebumps ammoo🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnareddy8646
    @krishnareddy8646 3 ปีที่แล้ว

    Vangathota valapu kaadaa song nunchi mi fan madam......pls malli once more.....

  • @dileeprichi5872
    @dileeprichi5872 2 ปีที่แล้ว

    ఏది ఐతే ఆది అవుతుంది కానీ....madam Love you ....

  • @balakrishnakalinga9029
    @balakrishnakalinga9029 2 ปีที่แล้ว +1

    Malati garu super padaru

  • @Radhakrishna-z1q
    @Radhakrishna-z1q ปีที่แล้ว

    Super mam

  • @madhavdarabala8315
    @madhavdarabala8315 2 ปีที่แล้ว

    మేడం మీరు నిజం గా చాలా ఎక్సులెంట్ గా పడ్డారు

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 5 หลายเดือนก่อน

    Mind blowing singing malathi gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤

  • @praisejesus9805
    @praisejesus9805 2 ปีที่แล้ว

    Exclnt వాయిస్ madam.. మాలతీ అనే నేమ్ నేను వినలేదు.. Live పెర్ఫార్మన్స్ ఇంత punchy గా. వావ్ 🙏🙏🙏🙏 హాట్స్ off madam మీ వాయిస్ ki

  • @EswariEshu555
    @EswariEshu555 ปีที่แล้ว

    Assalu mi voice vintunty baaaaaboiiii picchekkipothundhi mi voices lo adhoka mesmerizing vuntundhi👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @karridurgamalleshwarareddy9393
    @karridurgamalleshwarareddy9393 4 ปีที่แล้ว +18

    E song nachinavallu vaka like vesukondi

  • @bhavanikrishna6894
    @bhavanikrishna6894 2 ปีที่แล้ว +2

    Baaboiy yem voice andi baabu malachi ante mirenaa uppude cjustunna

  • @justvlog123.
    @justvlog123. ปีที่แล้ว

    No words ఇంత సింపుల్ గా పడుతున్నారో

  • @Leopardgaming37
    @Leopardgaming37 2 ปีที่แล้ว +3

    What a energy u both rock it 👋👋

  • @siddg2074
    @siddg2074 4 ปีที่แล้ว +14

    What a voice mam

  • @anderajesh1148
    @anderajesh1148 2 ปีที่แล้ว +2

    మేడం అద్భుతం గ ఉంది

  • @NareshKumar-mj6op
    @NareshKumar-mj6op 2 ปีที่แล้ว +9

    మాలతి గారు చాలా బాగా పాడారు మీ వాయిస్ సూపర్ ముఖ్యంగా సింహాద్రి మూవీ మీరు పాడిన పాట సూపర్

  • @durgadevig8512
    @durgadevig8512 2 ปีที่แล้ว +2

    Sa re ga pa taravata vachi anta Mandi chusaru

  • @saitejnadipinti9328
    @saitejnadipinti9328 4 ปีที่แล้ว +12

    Kirrack voice mam...

  • @MrANAND-we1ff
    @MrANAND-we1ff 4 ปีที่แล้ว +14

    Speechless... Voice from Malathi Ma'am, Osm 👌

  • @mogilipuritriveni2750
    @mogilipuritriveni2750 3 ปีที่แล้ว +7

    What a voice medam mind blowing malathi medam 👌👌👌