I don't know how many times I listened to this song... But enni saarlu ee song vinna ade vibration... Ade goosebumps... Hatsoff to malathi maaa.....🙌🙌🙌
కటిక వాళ్ళ కధలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసికసిగా గొంతు కొరక మృత్యువచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విళయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన హే, మరణమృదంగం అయ్ నిను చీల్చ వచ్చె కాంచన (వణకు వణకు ఒళ్ళు వణకు కడకు శత్రు సంహారం జరుగు) కసిగ కసిగ కసిగ నిన్ను ఖండిచేసి పోగా కాలరాచి నేడు… నీ కథ ముగించేసి పోగ హే వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చిందిరా… హోరుగాలి లాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా ఆడ మగ కలిసి వచ్చెరా నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్ విళయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన హే, మరణమృదంగం అయ్ నిను చీల్చ వచ్చె కాంచన (వణకు వణకు ఒళ్ళు వణకు కడకు శత్రు సంహారం జరుగు) కపాల మాలలు… అగ్గిని కురియ కన్నుల మంటల… సెగలు మెరయ అకాల వేళలో వేటకు వచ్చె లోకమదిరిపోగ టక్కరి నక్కలు చేతికి చిక్కంగ రక్కసి మూకల పీకలు నొక్కంగ కాళిక నాలుక తెరుచుకువచ్చె కాలమాగిపోగ కన్నుల పాముల గొంతున త్రాచుల అందంగా మెరిసే నాగులు కట్ల పాము, చుట్ల పాము తెల్లంగ మెరిసే నాగులు పడగ పాము, మన్ను పాము నీటైన నీటి పాము పుట్టల నాగులు, బుట్టల నాగులు తోడై వచ్చిందే హోరుగాలి లాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా ఆడ మగ కలిసి వచ్చెరా నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్ ఉరిమురిమి, గొంతు నులిమి ఉరిమురిమి గొంతు నులిమి కడతెరుస్తానే కన్నుల నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జెల మంట మోగుతోంది పగల పొగల సెగ రగిలెను మూడే కాలం వచ్చింది చుక్కలు నేలకు రాలిపోయే వేళ దిక్కులు అన్నీ పేలిపోయే వేళ సింగపు నడక సింగారి రూపాన మృత్యువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూరీడే చిన్నబోగ చెలరేగే వేగం చూసి సేలయేళ్ళే అదిరిపోగ గొంతుకలే కోసి కోసి నెత్తుటేళ్ళు పారిస్తోంది లోకాలన్నీ భయంతోటి వణికిపోగ హోరుగాలి లాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా ఆడ మగ కలిసి వచ్చెరా నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్ విళయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన హే, మరణమృదంగం అయ్ నిను చీల్చ వచ్చె కాంచన (వణకు వణకు ఒళ్ళు వణకు కడకు శత్రు సంహారం జరుగు) చేసిన శపధం ముగియు వరకు రెప్పలకేది కునుకు కునుకు అదిలిస్తే నింగే బెదురు, కదిలిస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర మూకలు ముక్కలు ముక్కలు మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చర కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం
My fav hero & actor is Ragava Lawerence annaya annaya movie lo climax song paddi nanduku Thanks whole singers team 😍😍😍❤❤❤ im a very big fan off lawrance annaya 🤩🤩
అమ్మా మీ ఎనర్జీకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అవుతుంది
మాలతి మీ స్వరం వింటేనే గుస్బోంస్ వస్తున్నాయి తల్లి ❤️❤️❤️❤️
Goosebumps 💥
Different variations unna e song ni intha perfect ga padina meku hatts off🙏🙏👏👏👏
I don't know how many times I listened to this song... But enni saarlu ee song vinna ade vibration... Ade goosebumps... Hatsoff to malathi maaa.....🙌🙌🙌
Even with two male singers her voice is dominating..... superb voice
No one can justice this song...only malathy garu can do it well again again and again
Even malathi mam cant able to create that magic while she done on recording such a great and underrated song
ముగురు ముగురే ఒకరికి ఒకరు తగ్గేదే లేదు అని పాడారు💯🔥
కటిక వాళ్ళ కధలు ముగియ
కంటి కొసల అగ్నులెగయ
కండ కండగా ఒళ్ళు నరక
కసికసిగా గొంతు కొరక
మృత్యువచ్చి కేకలిడగా
ప్రళయనాదం జగతి వినగా
చుక్క చుక్కగా నెత్తురోడ
దిక్కులన్నీ నక్కి చూడ
చిత్రహింస చేయుచుండ
శత్రువులే మాసిపోవగా
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే, మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
(వణకు వణకు ఒళ్ళు వణకు
కడకు శత్రు సంహారం జరుగు)
కసిగ కసిగ కసిగ నిన్ను ఖండిచేసి పోగా
కాలరాచి నేడు… నీ కథ ముగించేసి పోగ
హే వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చిందిరా…
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే, మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
(వణకు వణకు ఒళ్ళు వణకు
కడకు శత్రు సంహారం జరుగు)
కపాల మాలలు… అగ్గిని కురియ
కన్నుల మంటల… సెగలు మెరయ
అకాల వేళలో వేటకు వచ్చె లోకమదిరిపోగ
టక్కరి నక్కలు చేతికి చిక్కంగ
రక్కసి మూకల పీకలు నొక్కంగ
కాళిక నాలుక తెరుచుకువచ్చె కాలమాగిపోగ
కన్నుల పాముల గొంతున
త్రాచుల అందంగా మెరిసే నాగులు
కట్ల పాము, చుట్ల పాము
తెల్లంగ మెరిసే నాగులు
పడగ పాము, మన్ను పాము
నీటైన నీటి పాము
పుట్టల నాగులు, బుట్టల నాగులు
తోడై వచ్చిందే
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్
ఉరిమురిమి, గొంతు నులిమి
ఉరిమురిమి గొంతు నులిమి కడతెరుస్తానే
కన్నుల నిప్పుల మంట మండుతోంది
కాలుడి గజ్జెల మంట మోగుతోంది
పగల పొగల సెగ రగిలెను
మూడే కాలం వచ్చింది
చుక్కలు నేలకు రాలిపోయే వేళ
దిక్కులు అన్నీ పేలిపోయే వేళ
సింగపు నడక సింగారి రూపాన మృత్యువు వచ్చింది
మండే తన కళ్ళు చూసి సూరీడే చిన్నబోగ
చెలరేగే వేగం చూసి సేలయేళ్ళే అదిరిపోగ
గొంతుకలే కోసి కోసి నెత్తుటేళ్ళు పారిస్తోంది
లోకాలన్నీ భయంతోటి వణికిపోగ
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా, రే రే రేయ్
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే, మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
(వణకు వణకు ఒళ్ళు వణకు
కడకు శత్రు సంహారం జరుగు)
చేసిన శపధం ముగియు వరకు
రెప్పలకేది కునుకు కునుకు
అదిలిస్తే నింగే బెదురు, కదిలిస్తే భూమి అదురు
కంటి ఎరుపు చూడు చూడు
ఆరిపోని సెగలు రేపు
ముష్కర మూకలు ముక్కలు ముక్కలు
మూడుల గుంటలు ముక్కలు చెక్కలు
చిచ్చర కన్ను తెరుచుకున్నది
జరుగునిక్కడ అసుర సంహారం
Tqq for giving a beautiful lyrics
Tq bro chalachus you tube lo meeru pettaru lyrics tq so much
tqqq brooo🎉🎉🎉🎉
Malathy madam antte mass voice of mass songs ...super voice
🔥🔥🔥 Malathy Madam Voice Fire
Super song super singing super mam anekullevallu oka like ivvandi
Wow Manikanta.. its good to see after long time
Goosebumps 🔥
Goosebumps!!!😮😮
మాలతీ మేడం మీ స్వరానికి శతకోటి నమస్కారాలు😍🙏
Malathy garu mee voice asalu, abbabaaaa.... In love with it ❤❤.
It's 2022 n let's c how many are here..
E paata ki miru okare nyamu cheyagalaramma👏👏👏
Wow...what a voice it is... goosebumps
Super performance manikanta 💐 keep it up 😍
Thank you 🤩
Excellent voice malathi amma
stage on fire 🔥
Super amma 🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
High voltage performance ❤️
Fabulous 💞❤️...manikanta broo ur superb
Thank you 🎉
గుస్బొమ్స్ 🔥🔥🙏🙌👌
Goosebumps anni sarlu vinnna inka vinalliannipisthundi
Malathi mam ♥️♥️♥️♥️♥️♥️
Malathy garu super❤❤❤
wow that was an amazing performance mam wow 👌👌🙌🙌 im a big fan of your voice mam power pack performance and the supporting singers are just 🔥🔥🔥🔥
Hii
E song padadam Chala kastam iena entha baga, easy ga paadaru 👌👌👌👌👌👌👌 fabulous
Music's singers 👏👏super Pranam pettesaaru
What a performance by malathi mam super.
Super Manikanta bro 🔥🔥🔥Got Goosebumps 🙏😎😎😎
Thankeww ❤️
@@singermanikanta1760 super bro champesaru
Super performance mani
Amazing singers 🙏🙏🙏
Wow performance 🔥🔥🔥
Daily okasaraina vinali anipisthaaadhi e song..
Malathi mam.. goosbumbs vosthuanye.. 👏
My Favourite song ❤
Super Amma. Nice 👌👌🔥🔥
Excellent......Superb mind blowing......👌👌👌
Ur voice exlent mam🔥🔥💯💯👌👌
Goosebumps_🔥
Manikanta Bro nice to see u👌🎉💐
Malathi medam super singer ❤❤❤❤
Insta gram lo chusi vochina vallu oka like❤️
Superb song
Medam AAA voice antamaa..
Fantastic
Congratulations
Mind blowing 💕
So nice 🎉
The guy on left🔥
Thank you bro ❤️
Dinamma song, goosbumps ra ayya
Super Amma.
Super madam
Kotla likes echhina takkuve ma
Love you malathi amma
Speech less mam
Super Mani and team, good performance, Manikanta friends oka like vesukondi
🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥what a singing mam. Mind blowing
🙏🔥🔥🔥🔥🔥🔥అంతకు మించి చెప్పలేను
Madam guusbams vachai song vintunatayy super voice we loved it
Malathi mam 🔥🔥🔥🔥🔥🔥🌊🌊🌊
Medam excellent singing....
సూపర్ మేడం మీ వాయిస్ పాటకు ప్రాణం పోసారు సూపర్ 👌👌👌👌
Super
Awesome
03:20 high pich🎉😮
0:48 BGM💥🔥
Super voice naku chala estam
very nice malathy madam
Really Superb....
My fav hero & actor is Ragava Lawerence annaya
annaya movie lo climax song paddi nanduku Thanks whole singers team 😍😍😍❤❤❤
im a very big fan off lawrance annaya 🤩🤩
Super voice medam
Thanks madam
I like this song very much
For thaman💥
Superb voice mam
Supeerrrrrrrrrrrrrr
Malathi mam super oo super mam❤️
Super super 👍👍👍
Simply super mam
Super, excellent 👌👌👌👌
Voice.........🔥🔥🔥🔥🔥
Super mam
Ultimate
Nice madam
Beast voice medam
Super Vioces 😘❤❤❤❤
Sup❤
Suprbbb voice..
Super voice
💓💓💓
Madam Saar
Madam anthe😊
Manikanta bro super
🙏🙏🙏
Very nice mam me voice super mam
Super bbb voice singers
Madam mi voice super
Whoa🤤🤤🤤🤤🤤🤯🤯🤯🤯