Lyrics నా యేసు నీ కృపా నా యేసు నీ ప్రేమ నా యేసు నీ దయా నా యేసు నీ కరుణ నాపై చూపితివి గతకాలం - నను కాచితివి ఇంతకాలం 1 . నూతన కృపాతో నింపి - జయమును ఇచ్చావయ్యా నీ సన్నిధి తోడుగా వుంచి ఆశ్రయమైనవయ్యా కృప వెంబడి కృపను చూపి - నిత్యజీవము ఇచ్చావయ్యా పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఆత్మకార్యాలు చేసావయ్యా || నా యేసు నీ కృపా || 2 . నూతన వాత్సల్యమును చూపి - నాకు ఆనందమిచ్చవయ్యా నీ సమృద్ధి నాకు ఇచ్చి - నన్ను ఆశీర్వదించవయ్యా వాగ్ధానములను నేరవేర్చి - నూతన బలముతో నింపావయ్యా యెన్నికలేని నన్ను పిలిచి - నీదు సేవలో నిలిపావయ్య
Lyrics
నా యేసు నీ కృపా
నా యేసు నీ ప్రేమ
నా యేసు నీ దయా
నా యేసు నీ కరుణ
నాపై చూపితివి గతకాలం - నను కాచితివి ఇంతకాలం
1 . నూతన కృపాతో నింపి - జయమును ఇచ్చావయ్యా
నీ సన్నిధి తోడుగా వుంచి
ఆశ్రయమైనవయ్యా
కృప వెంబడి కృపను చూపి - నిత్యజీవము ఇచ్చావయ్యా
పరిశుద్ధ తైలముతో అభిషేకించి
ఆత్మకార్యాలు చేసావయ్యా
|| నా యేసు నీ కృపా ||
2 . నూతన వాత్సల్యమును చూపి - నాకు ఆనందమిచ్చవయ్యా
నీ సమృద్ధి నాకు ఇచ్చి - నన్ను ఆశీర్వదించవయ్యా
వాగ్ధానములను నేరవేర్చి - నూతన బలముతో నింపావయ్యా
యెన్నికలేని నన్ను పిలిచి - నీదు సేవలో నిలిపావయ్య
Amen amen
❤❤❤
Nice vadhina✝️
Thank you
God bless ur kid
Amen 🙏🏻
గాడ్ బ్లెస్ యు నాన్న
Amen Amen Amen
Praise God 🙌🏼❤
🙌🙏
❤❤
🙌🙏
Nice sung amma 🎉
Thank you brother
❤🙌🥰
🙌🙏
❤👍nice song
🙏🙌
Nice lyrics 😇
Wonderful music 🎉🎉
All glory to God 🎉🎉
Thank you brother
❤nyc song
Thank you 🙌🙏
👌👌👌👌akka
Thank u brother
Praise the lord Dhyvuni ki mahima kalugunugaka
🙌🙌🙌