latest Telugu Christian songs/ na hrudhilo marumroge / nissy john / Prasanth penumaka / 2025

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 34

  • @balasamudramsomachandra3900
    @balasamudramsomachandra3900 3 วันที่ผ่านมา +17

    నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
    నా మదిఅంతా సందడి చేసే తరగని ఆనందం
    ఏ స్నేహము సాటిరాని నీ చెలిమే నా భాగ్యం
    నీ జీవపు వెలుగులో నేను సాగెద ప్రతినిత్యం
    అ:ప కవి కలముకు అందని ప్రేమ రవి కాంతిని మించిన తేజం
    చవిచూడగ దొరకని బంధం లోక రక్షణ కొరకై త్యాగం
    1.మకరందము మించిన మధురం నీ మాటే మహిమకు పయనం
    సిరిసంపద మించిన సౌఖ్యం నీవు నాతో ఉంటే సఖ్యం
    ఏ శోధన హరించలేని ఆనందమే నా సొంతం
    మరణమే జయించలేని నిత్యజీవమే నా సొంతం
    2.నీ మార్గమే ఇలలో రాజసం అది ఊహకు అందని పరవశం
    నిను పోలిన రూపమే సుందరం ఆ జీవితమంతా పరిమళం
    వివరించలేను నీ బంధం ఏ ప్రేయసి కందని తరుణం
    సువ్వాసన కలిగిన నీ చరితం నా నోటే స్తుతిగీతం
    3.సర్వసృష్టికి నీవే ఆధారం నీయందే దొరుకును పరిహారం
    జీవితమంతా నవనూతనం నిను కలిగిన వారికే ఇది సాధ్యం
    వర్ణించలేను నీ కార్యం ప్రతి కన్నులకిదియే ఆశ్చర్యం
    తలపోసినా తరగని భాష్యం ఇది భాషకు మించిన భావం

  • @NareshD-if8wk
    @NareshD-if8wk 2 ชั่วโมงที่ผ่านมา

    Amen 🙏🏻

  • @jyothiandraju9981
    @jyothiandraju9981 ชั่วโมงที่ผ่านมา

    Song chala baguudi brother

  • @kanukurajuraju2484
    @kanukurajuraju2484 15 ชั่วโมงที่ผ่านมา

    Super song 🎉🎉💐🙏

  • @biblestudywithsteffi
    @biblestudywithsteffi วันที่ผ่านมา

    Nice song brother

  • @Prajwal_official9
    @Prajwal_official9 14 ชั่วโมงที่ผ่านมา

    చాలా దీవెనగా ఉంది అన్న ఈ పాట.. దేవునికే మహిమ కలుగును గాక

  • @suneelaalfred9906
    @suneelaalfred9906 วันที่ผ่านมา

    సాహిత్యం చాలా బాగుంది.అందరూ పాడుకునే విధంగా easy tune చేసారు.thank u somuch all🙏🙏🙏🙏🙏🙏

  • @akhilak9715
    @akhilak9715 4 ชั่วโมงที่ผ่านมา

    👌👌

  • @Sunil-Vlogs
    @Sunil-Vlogs วันที่ผ่านมา

    Nice song brother. God bless all the team members 🙏🙏🙏🙏

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 4 วันที่ผ่านมา +2

    చాలా చాలా బాగుంది సార్ సాంగ్

  • @narayanarao8709
    @narayanarao8709 2 วันที่ผ่านมา

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen

  • @jyothibabumamidi9540
    @jyothibabumamidi9540 4 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏నైస్ సాంగ్ సూపర్ 👌🌹🌹🌹🌹💐💐

  • @SubhamadhuriKolli
    @SubhamadhuriKolli 2 วันที่ผ่านมา

    సూపర్ అన్న...❤❤❤చాలా బాగా పాడారు... And మంచి joshichharu.. మ్యూజిక్ బలే undhi.. చాలా బాగా chesaru brother... లీరిక్స్ super♥️

  • @Mandababey
    @Mandababey วันที่ผ่านมา

    అన్నా సూపర్ అన్న బాగుంది పాట

  • @prabhakartalari4043
    @prabhakartalari4043 2 วันที่ผ่านมา

    God bless yu brother nice song

  • @MankuRamesh
    @MankuRamesh 3 วันที่ผ่านมา +2

    సాంగ్ చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్లీజ్ సాంగ్ ట్రాక్ అప్లోడ్ చేయండి

  • @babuyehoshuva7824
    @babuyehoshuva7824 3 วันที่ผ่านมา

    Praise the Lord God bless you brother ❤❤❤❤❤😂

  • @SuveniDoneti-y4k
    @SuveniDoneti-y4k 3 วันที่ผ่านมา

    Nissy garu praise the lord

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 3 วันที่ผ่านมา

    Prizethelord godbless u

  • @dhanalifestyleofficial888
    @dhanalifestyleofficial888 2 วันที่ผ่านมา

    Song super god bless you track pettandi

    • @stuthivedika4161
      @stuthivedika4161  2 วันที่ผ่านมา

      Track already upload chesamandhi

  • @tabitha6889
    @tabitha6889 6 วันที่ผ่านมา +1

    Happy new year very nice song

  • @MedisettyMeenaKumari
    @MedisettyMeenaKumari 4 วันที่ผ่านมา

    Nice song

  • @BhagyaDurgam-e8d
    @BhagyaDurgam-e8d 4 วันที่ผ่านมา

    Chala bagundi sir song ❤❤

  • @SuveniDoneti-y4k
    @SuveniDoneti-y4k 3 วันที่ผ่านมา

    Super singing wonderful lyrics🎉❤

  • @VimalaRayalla-wc1ck
    @VimalaRayalla-wc1ck 3 วันที่ผ่านมา

    వందనాలు సార్ సాంగ్ చాలా బాగుంది🎉🎉🎉

    • @manohasrinivas3656
      @manohasrinivas3656 3 วันที่ผ่านมา

      Exlent ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 7 วันที่ผ่านมา

    🤲🤲🤲🤲🤲

  • @MedisettyMeenaKumari
    @MedisettyMeenaKumari 4 วันที่ผ่านมา +2

    Lyrics petindi

    • @ManaBIBLE
      @ManaBIBLE 3 วันที่ผ่านมา

      It's in description
      నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
      నా మదిఅంతా సందడి చేసే తరగని ఆనందం
      ఏ స్నేహము సాటిరాని నీ చెలిమే నా భాగ్యం
      నీ జీవపు వెలుగులో నేను సాగెద ప్రతినిత్యం
      అ:ప కవి కలముకు అందని ప్రేమ రవి కాంతిని మించిన తేజం
      చవిచూడగ దొరకని బంధం లోక రక్షణ కొరకై త్యాగం
      1.మకరందము మించిన మధురం నీ మాటే మహిమకు పయనం
      సిరిసంపద మించిన సౌఖ్యం నీవు నాతో ఉంటే సఖ్యం
      ఏ శోధన హరించలేని ఆనందమే నా సొంతం
      మరణమే జయించలేని నిత్యజీవమే నా సొంతం
      2.నీ మార్గమే ఇలలో రాజసం అది ఊహకు అందని పరవశం
      నిను పోలిన రూపమే సుందరం ఆ జీవితమంతా పరిమళం
      వివరించలేను నీ బంధం ఏ ప్రేయసి కందని తరుణం
      సువ్వాసన కలిగిన నీ చరితం నా నోటే స్తుతిగీతం
      3.సర్వసృష్టికి నీవే ఆధారం నీయందే దొరుకును పరిహారం
      జీవితమంతా నవనూతనం నిను కలిగిన వారికే ఇది సాధ్యం
      వర్ణించలేను నీ కార్యం ప్రతి కన్నులకిదియే ఆశ్చర్యం
      తలపోసినా తరగని భాష్యం ఇది భాషకు మించిన భావం

  • @CharacterCharacter-hh5zy
    @CharacterCharacter-hh5zy 5 วันที่ผ่านมา

    Sir soñg petandi