అమ్మ మీరు చేసే వంటలు మేము తయారు చేసుకుంటున్నాం చాలా రుచిగా ఉంటున్నాయి మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ పాదములకు నమస్కారములు ఇలాంటి కొబ్బరి తురుముకునే మిషన్ మా అమ్మగారికి ఉంది
Hi andi kalonji oil market lo dhorukutundhi adhi moring after brushing cup water lo 2 spoons veskuni tagandi bleeding control avthundhi ma mother a age lo unnapudu a problem face chesaru tanu adhe vadaru tagipoindhi
కొబ్బరి బాగా ఉడికించి నేను చేసినట్టు చేస్తే 2 నెలలైనా ఉంటుంది. ఉంచితే కాని ఉంచ లేము. ఎందుకంటే అంత రుచి పిల్లలు కాని పెద్దలు కాని ఒకటి తింటే ఇంకోటి తినాలని అనుకుంటారు .
అమ్మ మీరు చేసే వంటలు మేము తయారు చేసుకుంటున్నాం చాలా రుచిగా ఉంటున్నాయి మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ పాదములకు నమస్కారములు ఇలాంటి కొబ్బరి తురుముకునే మిషన్ మా అమ్మగారికి ఉంది
చాలా సంతోషం. Thank You...🙂🙂🙏🙏
అమృతము గురించి చెప్పారు చాలా బాగుంది.
So happy ammamma. ..ippude meetho matladanu..weight loss powder gurinchi....thank you ammamma. .😍😍😍
Mee vantalu anni chusthanu, chesthanukuda chala,chala bavunnay sister
Wow ammamma super laddoos, so healthy.😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Namaste Ammamma Garu
Me recpies chala baguntaya
ఎంత బాగా చెప్పారు. అమ్మ
Healthy laddu amma
Chala baagundi laddu amma.
Super amma
Chaala baagunnayi
Chala bagundi
Super ammama. Bhale unaye
Super mammagaru
Amma nuvvulundalu super
Super amma 👌🏻👌🏻👌🏻
Super ammamma
సూపర్ లడ్డూలు తిని చూపించండి ఆంటీ నాకు నోరు ఊరుతోంది
Tq amma
Super ladu..... 👍👌
1st view 1st comment
Nice Amma
Meeru yemichesena Ruchi kanipistundi
Ammamma me vuurekkada
Amma super
eka nunchi sweets cheyandi ammama pandugalu vastunai kada
Super
Thanks andi
Kobbari veste niluva undav kada ammamma gaaru
ఎందుకుండదు . కొబ్బరి బెల్లంలో ఉడుకుతుంది కదా.. నెలరోజులుంటుంది.
Tq ammamma
Nenu sannaga vunna....ivi thinocha....
Me village yekkada ammamma
Miru varun vithka vaalla baamma gaara baammaa gaaru...
కాదమ్మా.. వాళ్ళ బామ్మను కాక పోయినా మీ అందరి కి బామ్మనే గా..
Hi amma 45 years over bleeding ni control cheataniki chapadi amma please reply ivadi amma please please
Hi andi kalonji oil market lo dhorukutundhi adhi moring after brushing cup water lo 2 spoons veskuni tagandi bleeding control avthundhi ma mother a age lo unnapudu a problem face chesaru tanu adhe vadaru tagipoindhi
అమ్మా....ఎన్ని రోజులు నిల్వ వుంటాయి....
కొబ్బరి బాగా ఉడికించి నేను చేసినట్టు చేస్తే 2 నెలలైనా ఉంటుంది. ఉంచితే కాని ఉంచ లేము. ఎందుకంటే అంత రుచి పిల్లలు కాని పెద్దలు కాని ఒకటి తింటే ఇంకోటి తినాలని అనుకుంటారు .
అమ్మా ఇన్ని చెప్పావు నువ్వు గాని కొంపతీసి డాక్టర్ వు కాదుగదా
కొంపతీయ కుండానే ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉంటుంది . వంటిల్లే వైద్యశాల ఇల్లాలే ఇంటి డాక్టర్.
Amma super lode
Super