అమ్మా ఎందుకివ్వను తల్లీ. నాకు అంత తీరిక ఉండదు. మీరు అపార్థం చేసుకోవద్దు నాకు ఒక జబ్బు ఉంది. ప్రతిదీ నాచేతుల తో నేను మాత్రమే చేస్తేనాకు తృప్తి. లేకపోతే పనివాళ్ళను పెడితే సరిగా చెయ్యరు. మీరునామీద నమ్మకంతో, నేను చేసినవే కావాలని కోరుకుంటున్నారు. మీనమ్మ కాన్ని నేనువమ్ము చెయ్యకూడదుకదా! మనిషి ఏమిలేక పోయినా బ్రతకవచ్చు. కాని నమ్మకాన్ని నిజాయితీని వదిలిననాడు వాళ్ళు బ్రతికినా చచ్చినట్లే అని నమ్మినదాన్ని, అందుకే ప్రతిదీ క్వాలిటీగా ఖచ్చితంగా ఉండేట్టు చూడటం నాకు చిన్నప్పటి నుండి మానాన్న దగ్గర నుండి నాకుసంక్ర మించిన తరగని ఆస్తి. దాన్ని నేను ఉన్నంత కాలం ఇలానే కాపాడుతూ కొనసాగిస్తాను. అందుకే నేను నిరంతరం బిజీగా ఉంటాను. అందుకే మీరు పెట్టే ప్రతి కామెంటుకు సమాదానం పెట్టలేకపోతున్నాను. అంతే.
చాలా బావుంది అండి... నేను కూడా ఇలాగే చేస్తాను..ఇప్పటి వరకు ఒక 100 సార్లు చేసిన ( నా పెళ్లి అయ్యి 25 ఇయర్స్ అయ్యింది ) కిలో..పిండి. కిలో.చక్కెర..అరకిలో నెయ్యి.20 ఇలాచిలు.. జీడిపప్పు మన ఇష్టం....బట్ మరీ easy కాదు ఓపికతో(అమ్మమ్మ గారు చేసినట్టు ) సిమ్ లో వేయించాలి...అప్పుడే కరెక్ట్ గా వస్తాయి.
అమ్మమ్మ.... నేను ఎప్పటినుండో అడుగుతున్నాను ఆరు నెలల పిల్లలకు ఏ ఆహారం ఎలా ఈవాలీ అని....ఇంకా నేను మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నా...మా బాబు కి 7 వ నెల కూడా వచ్చేసింది... ప్లీస్ అమ్మమ్మ చెప్పండి🙏 ఈమధ్యనే మా అమ్మ గారు కాలం చేశారు 😭 నేను డాక్టర్ దగ్గికి వెళ్లి ఆహారం గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను🙏
baagaa chepparu
బాగుంది అమ్మా
Maaa Ammamma laa anipistharu ma...mee maata mee vakh Sakthi ki sathakoti vandhanalu
Amma super
Rajeshwari
Ammaaa bangaaru
Amma super laddu
Super Amma. Tnq
Super
Thank you ammamma
Pakam kadthene baguntundi
Nice recipi 👌😊😘🥰 ammama garu 😊😘 tq so much
Ammama Pls hair fall kee old tips amme anna untay chaypandi
Super amma muru
Super ammama thank you so much
Ammamma super 👌👌👌👌
Bundhi laddu kuda chupettandi
Nice amma.
Ammama face meethe motimalu machalu ki tips chepandi
Mysorepakam kuda eilage chesthara besan laddu laganena amma
Super ma
Hair fall tips okka video chayandi ammamma
Ammama super yummy 😋😋😋 inka Sankranti ki pindi vantalu chupinchandi ammama please
👍👍👍👌👌🌹
👌👌👌👌👌👌👌❤️
Gorintaku aaraga panda late aamme chayalo chapandi
Attukula mixture cheyandhi amma
Amma 👍
Ammamma super recipe
yummy yummy😋😋Madhu mitha chowdhary😊
Ammamma pollilu cheyava please please
Ammamma entha bavunnayo ivvale chestha inka
Pindini pakamlo veyyalikadamma
So sweet and simple .... Na message ki okasari kuda reply ivvavu Ammama
అమ్మా ఎందుకివ్వను తల్లీ. నాకు అంత తీరిక ఉండదు. మీరు అపార్థం చేసుకోవద్దు నాకు ఒక జబ్బు ఉంది. ప్రతిదీ నాచేతుల తో నేను మాత్రమే చేస్తేనాకు తృప్తి. లేకపోతే పనివాళ్ళను పెడితే సరిగా చెయ్యరు. మీరునామీద నమ్మకంతో, నేను చేసినవే కావాలని కోరుకుంటున్నారు. మీనమ్మ కాన్ని నేనువమ్ము చెయ్యకూడదుకదా! మనిషి ఏమిలేక పోయినా బ్రతకవచ్చు. కాని నమ్మకాన్ని నిజాయితీని వదిలిననాడు వాళ్ళు బ్రతికినా చచ్చినట్లే అని నమ్మినదాన్ని, అందుకే ప్రతిదీ క్వాలిటీగా ఖచ్చితంగా ఉండేట్టు చూడటం నాకు చిన్నప్పటి నుండి మానాన్న దగ్గర నుండి నాకుసంక్ర మించిన తరగని ఆస్తి. దాన్ని నేను ఉన్నంత కాలం ఇలానే కాపాడుతూ కొనసాగిస్తాను. అందుకే నేను నిరంతరం బిజీగా ఉంటాను. అందుకే మీరు పెట్టే ప్రతి కామెంటుకు సమాదానం పెట్టలేకపోతున్నాను. అంతే.
Super & so easy to make. Thank you.
చాలా బావుంది అండి... నేను కూడా ఇలాగే చేస్తాను..ఇప్పటి వరకు ఒక 100 సార్లు చేసిన ( నా పెళ్లి అయ్యి 25 ఇయర్స్ అయ్యింది ) కిలో..పిండి. కిలో.చక్కెర..అరకిలో నెయ్యి.20 ఇలాచిలు.. జీడిపప్పు మన ఇష్టం....బట్ మరీ easy కాదు ఓపికతో(అమ్మమ్మ గారు చేసినట్టు ) సిమ్ లో వేయించాలి...అప్పుడే కరెక్ట్ గా వస్తాయి.
అమ్మమ్మ.... నేను ఎప్పటినుండో అడుగుతున్నాను ఆరు నెలల పిల్లలకు ఏ ఆహారం ఎలా ఈవాలీ అని....ఇంకా నేను మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నా...మా బాబు కి 7 వ నెల కూడా వచ్చేసింది... ప్లీస్ అమ్మమ్మ చెప్పండి🙏
ఈమధ్యనే మా అమ్మ గారు కాలం చేశారు 😭 నేను డాక్టర్ దగ్గికి వెళ్లి ఆహారం గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను🙏
అమ్మా వీడియో పె ట్టేసరికి లేటవుతుంది. పోను చెయ్యి నీకు చెబుతాను.
చనగ పిండి లడ్డు. చేచా. తిన్నా 😁😁🙏
Amma bellam bundi achu chupinchandi kara kara anali please
చేస్తానమ్మా. సంక్రాంతి లోపు చేస్తాను.
Ekada ma dhagara num ledhu
Reply my 5 days back comment please
I don't have your number
Mee contact no. AMMA
Super
Ammamma super recipe
yummy yummy😋😋Madhu mitha chowdhary😊