వయ్యారి భామను అంతం చేసే 3 సూత్రాలు | How to control parthinium | Rural Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มี.ค. 2022
  • #NaturalFarming # Partheniumhysterophorus #Congressgrass #RuralMedia
    ప్రతీ రైతు కన్నార్పకుండా చూడాల్సిన వీడియో!
    మీకే చెప్పేది.. ఈ మొక్కకు చాలా దూరంగా ఉండండి.. మాములు డేంజర్ కాదు. • వయ్యారి భామను అంతం చేస...
    ఇప్పటి వరకు కొన్ని వందల పొలాలు చూశాం. ప్రతీ పొలం గట్టుమీద ఒక ప్రమాదకరమైన కలుపు మొక్క కనిపిస్తుంది. అదే వయ్యారి భామ. ఈ కలుపు వల్ల పంటల దిగుబడి తగ్గి పోతుంది. దీని విత్తనాలు గాలిలో వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఎదుగుతుంది. దీని ఆకులను తాకినా ప్రమాదమే...
    దీనిని నివారించడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.
    మరి దీనిని నిర్మూలించడం ఎలా అని అనేక మంది నిపుణులను మేం అడుగుతున్నాం.ప్రకృతి వన మూలికా నిపుణుడు కొమెర జాజి 3 విలువైన చిట్కాలు చెప్పారు....
    • వయ్యారి భామను అంతం చేస...
    ........................................................................................
    Subscribe to our Channel : / @ruralmedia
    Facebook : / ruralmedia.in
    Telegram channel : t.me/RuralMediaTV
    Website: ruralmedia.in

ความคิดเห็น • 102

  • @sreeramvenkatarathnam7377
    @sreeramvenkatarathnam7377 ปีที่แล้ว

    Chala chala baguga teliachesinaru dhanyavadalu

  • @srisri-mj7xj
    @srisri-mj7xj 2 ปีที่แล้ว +2

    Extent రూరల్ మీడియా

  • @pgpreddy
    @pgpreddy 2 ปีที่แล้ว +7

    Good information andi.
    2 mins matter ni 8 mins lo yela cheppalo kuda nerchukunna. Thank you

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +4

    good idea sir.tqs

  • @krishnakrishna-nv5ue
    @krishnakrishna-nv5ue ปีที่แล้ว +1

    Good information 4:07

  • @kamireddymadanagopalreddy9273
    @kamireddymadanagopalreddy9273 ปีที่แล้ว +5

    Salt,paraquit,lemon juice veetini kalipi spray cheyandi,2nd glyposate,

  • @muralikrishna7381
    @muralikrishna7381 ปีที่แล้ว

    Edhi entha veyalo chepithe maku ardham avuthundhi eni water ki entha veyali chepandi

  • @likedvideos8909
    @likedvideos8909 2 ปีที่แล้ว +3

    Pls create this one in shorts

  • @krishna2336
    @krishna2336 ปีที่แล้ว +7

    ఈ కలుపు మొక్క 1977 దివి ఉప్పెన నుంచి ఎక్కువ గా వ్యాప్తి చెందింది. దీని వాసన చాలా ప్రమాదకరం. చిన్న గా ఉన్నపుడే పీకేస్తే మంచిది.

  • @KNRYADAV
    @KNRYADAV ปีที่แล้ว

    Hello bro late gcycle poison vachindhi nenu had super

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +2

    👌👌😤

  • @guthavenugopal380
    @guthavenugopal380 2 ปีที่แล้ว +1

    Good

    • @yanagandhulavittal9376
      @yanagandhulavittal9376 ปีที่แล้ว

      Sir. Meri. Oka. Chinna. Visayanni. Chala. Lag. Sollu. Ga. Cheputharu.

  • @chintakuntaraghunath
    @chintakuntaraghunath ปีที่แล้ว +21

    సొదే ఎక్కువ. తక్కువ టైమ్ లో సెయ్యలి

  • @lightweightterracegardenga5556
    @lightweightterracegardenga5556 2 ปีที่แล้ว +1

    🙏👌🏻👌🏻

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 ปีที่แล้ว +1

    Namada laga chepavu

  • @ramireddyramanjayareddy111
    @ramireddyramanjayareddy111 ปีที่แล้ว +10

    చెప్పేది సూటిగా చెప్పు స్వామీ!

  • @rayalaraghukishore
    @rayalaraghukishore ปีที่แล้ว +2

    నృపానుడు వృక్ష ఆయుర్వేదం లో చెప్పారు. ఏ కలుపు మొక్కను అయిన కాల్చి బూడిద ను పిచికారి చేయాలి.

  • @maduguladharmareddy335
    @maduguladharmareddy335 ปีที่แล้ว +42

    చెప్పేది సూటిగా చెప్పాలి సోది చెప్పద్దు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి త్వరగా 30 min వినే టైం ఎవరికి లేదు

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 ปีที่แล้ว +8

    చెప్పే సోది ఒకమాటలో చెప్పేయ్, ఇంత టైం వేస్ట.

  • @amahesh2857
    @amahesh2857 ปีที่แล้ว

    Anna cheta vidiolo cheya vadu

  • @sivarama6702
    @sivarama6702 ปีที่แล้ว +1

    Ferio kalupu mandu kodithe pothundi

  • @VenkataRamana-sv6fv
    @VenkataRamana-sv6fv ปีที่แล้ว +5

    Solu Baga unde shart ga chapu

  • @atlarajasekharrao3112
    @atlarajasekharrao3112 ปีที่แล้ว

    Vayaribama chettu medicinal ga panicheyaha ayurvedic vallu abserve cheyali prathi mokkalo daivam vuntudhi antaru

  • @eswararaojami6381
    @eswararaojami6381 ปีที่แล้ว +1

    ఇది అందరికీ తెలుసు బాబు

  • @israjubkr
    @israjubkr ปีที่แล้ว +1

    Sorry friend your information is wrong u cannot stop it growing it comes fly fro other places but know how to use friendly insisted of firing keep it in a drum mixed with water and bellam weeks time becomes good nutrient to farm land.

  • @skjnaiduskjnaidu5251
    @skjnaiduskjnaidu5251 ปีที่แล้ว

    Chekkara bellam pakam petti sankranthiki Pindi vantalu cheyyala yendhuku ilanti Vanni cheptharu asalu yela veelavthundhi chetlani periki kaalchi masi chesi idhantha cheseppatiki oka panta teeyochu adhi kuuda raithulaki yedho peratiloki annattu chepthunnaru idhi pani yemi lekunda 10 sentlu maatrame polam vunnavariki aiethay panikosthundhi

  • @tyadagiri517
    @tyadagiri517 ปีที่แล้ว +3

    పుట్టంగనే కల్మందు కొడితే మళ్లీ పుట్టదు ఒక సంవత్సరం కొట్టిన రెండో సంవత్సరం మళ్లీ రాలేదు ఇదొక్కటి సాల్ మార్గం

    • @bsatyarenubabu
      @bsatyarenubabu ปีที่แล้ว +1

      కల్మందు ఏంటి సార్

    • @DCR2301
      @DCR2301 ปีที่แล้ว

      సమాధానము చెప్పు అన్న, కల్మందా చెట్టేనా అన్న, నువ్వ చేసావా అన్న ఇలా

  • @srinivasvinnukotha5771
    @srinivasvinnukotha5771 ปีที่แล้ว +1

    పారాషూట్ గడ్డి మందు కొట్టుతే 8 hours lo చనిపోతుంది aduku atha sodi

  • @rajasekharreddygangala3666
    @rajasekharreddygangala3666 ปีที่แล้ว +7

    అన్నా నీ నంబర్ పెట్టు తంగేడు చెట్టు దగ్గర మొత్తం వయ్యారిబామా మొక్కలు పువ్వులు పూసి ఉన్నాయ్ ఫొటో పెడతా

    • @RuralMedia
      @RuralMedia  ปีที่แล้ว

      వారి అడ్రస్ వీడియోలో ఉంది.

  • @srisai6461
    @srisai6461 ปีที่แล้ว

    2 TSR Lee

  • @raghunatharaostv8391
    @raghunatharaostv8391 ปีที่แล้ว +2

    వయ్యారి భామ దగ్గర తంగేడు బ్రతుకుతుందా

  • @SrinivasReddy-so5hd
    @SrinivasReddy-so5hd ปีที่แล้ว +7

    వయరీబామాకు నెను kg ఉప్పును ఒక్క పంపుకు కలిపి కోటను నకు results vachindi

    • @anarasimulu539
      @anarasimulu539 ปีที่แล้ว

      Pujari Barmer cal Piya Bina vayyari bhama bhai sahab javanon ki jankari chahie

  • @harinathjyotinagaram3040
    @harinathjyotinagaram3040 ปีที่แล้ว

    నువ్వు కేక సామి సీరియల్ ఏదైనా ప్లాన్ చెయ్యండి సామి బాగా సాగ దీస్తారు

  • @vallu.thrinagasrinu7773
    @vallu.thrinagasrinu7773 ปีที่แล้ว +1

    Sweep power ( UPL ) 16 ltrs water ki 100 to 110 ml 1/4 salt ( kannu uppu ) vesi spary cheste saripothundi. 7 days lo smash ayipothundi. Intha time waste cheyyakrledu

  • @aessirikonda5146
    @aessirikonda5146 ปีที่แล้ว +4

    😡🤬🤯 ఓపిక అని పరీక్షించినవు

  • @sanjeevareddykasthurisanje5135
    @sanjeevareddykasthurisanje5135 ปีที่แล้ว +2

    Gaddi mandhu kodithe saripothundhi

  • @kistaiahd8315
    @kistaiahd8315 ปีที่แล้ว

    Eggs eggers

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 ปีที่แล้ว +64

    వయ్యారిభామను కాల్చిన బూడిద, చక్కర, బెల్లం కలిపిన ద్రావణాన్ని మీరు స్ప్రే చేసి చూశారా ?మీరు చేసి రిజల్ట్ వచ్చి ఉంటే చెప్పండి. లేకపోతే అనవసరంగా అందరి టైం వేస్ట్ చేయొద్దు అండి.అందరికీ ఆశ పెట్టొద్దండి. ఈ విషయం ఎవరైనా చెప్పారా లేదా మీ అంతకు మీరే కల్పించుకుని చెప్తున్నారా, లేదా ప్రయోగించి రిజల్ట్ వచ్చినాక చెప్తున్నార?

    • @majjiappalaswamy4055
      @majjiappalaswamy4055 ปีที่แล้ว +2

      Un

    • @reddappaogeti5152
      @reddappaogeti5152 ปีที่แล้ว

      @@majjiappalaswamy4055 what is Un

    • @ssripadpatil7104
      @ssripadpatil7104 ปีที่แล้ว

      No west of time

    • @sathishbusam
      @sathishbusam ปีที่แล้ว +2

      రెడ్డప్ప గారు వారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అయ్యింది ఏమిటి అంటే వారు చెప్పేది కొక్కు అశోక్ గారి పద్దతి...

    • @parsollamuthanna6080
      @parsollamuthanna6080 ปีที่แล้ว

      Chalu

  • @sontivenkatasatyanarayanag4650
    @sontivenkatasatyanarayanag4650 ปีที่แล้ว +1

    వెస్ట్ ఫెలో .వెస్ట్ వీడియో

  • @prathapanipulliaha1932
    @prathapanipulliaha1932 ปีที่แล้ว +2

    హలో బ్రదర్ నువ్వు ఈ వయ్యారి బామ్మర్ది హలో వయ్యారిభామ కాల్చిన బూడిద ఎంత తీసుకోవాలి పంచదార ఎంత తీసుకోవాలి ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి చెప్పలేదు అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రకటన

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 ปีที่แล้ว

    వయ్యారి భామ,పాసితీగ(బంగారుతీగ)రెండిటి మీదా ప్రయోగం చేసాం పనిచేయలేదు.ప్రతి ఉడతలు పట్టేటోడు నీగొట్టం(యూట్యూబ్)లో దూరేయడమే సిగ్గులేకుండా!

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 ปีที่แล้ว +1

    చెప్పేది సూటిగా చెప్పండి బోర్ కొడుతుంది

  • @lachiramgughlawath36
    @lachiramgughlawath36 ปีที่แล้ว

    దీనిని కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు

  • @malyadrikancharla8608
    @malyadrikancharla8608 ปีที่แล้ว

    ఈ వయ్యారి భామ మొక్క లను పశువులకు ఆహారంగా వేయవచ్చా

    • @rangaraobommakanti8597
      @rangaraobommakanti8597 ปีที่แล้ว

      వాటిని తిన్న పశువుల పలు కూడా వాసన వస్తాయి అంత ప్రమాదం

  • @erragudi4263
    @erragudi4263 ปีที่แล้ว

    షార్ట్ కట్ లో ఉండాలి వీడియో ఇంత సోది పెడితే ఎలా

  • @pachineelladevadanam9158
    @pachineelladevadanam9158 ปีที่แล้ว +2

    వయ్యారి భామ మొక్కలపై కల్లుఉప్పు ను బాగా నీళ్ళలో నాన పెట్టి, ఉప్పు నీళ్ళలో కరిగిన తర్వాత ఆ నీళ్ళని వయ్యారి భామ పై స్రే చేయాలి.2 గంటల తర్వాత గమనించిన అవి మాడి మనకు కనిపిస్తాయి.

  • @ashokarsa6915
    @ashokarsa6915 ปีที่แล้ว +1

    Entha sodhi chalu
    Nive raithula dagariki velli నేర్పాలి sir
    ఆపుడుగాని kotaru😂😂😂😂😂😂😂

  • @narayanaandra8328
    @narayanaandra8328 ปีที่แล้ว

    Vayyaribamanu nirmulinchadam mirucheppina Thamgedu chettu dvara annaru Thamgedu chettu lo vayyari bama chettu undi neeku photo pedatha suthicheppavadhu

  • @narayanagadiparthi3450
    @narayanagadiparthi3450 ปีที่แล้ว +3

    Sodi

  • @salauddinsyed573
    @salauddinsyed573 ปีที่แล้ว +2

    సోది ఎక్కువైంది మీది

  • @vijayareddy3231
    @vijayareddy3231 ปีที่แล้ว

    Edi vedhavamatalu nammavaddu

  • @vahidbhaivahid247
    @vahidbhaivahid247 ปีที่แล้ว +3

    టైం వేస్ట్

  • @thirumalakurri6894
    @thirumalakurri6894 ปีที่แล้ว

    Mindunda

  • @nagireddy5829
    @nagireddy5829 ปีที่แล้ว

    Neku laga

  • @ummadimasthan5414
    @ummadimasthan5414 ปีที่แล้ว

    Maaku telusu meeru cheppakarledu ok

  • @jadhavkishore5659
    @jadhavkishore5659 2 ปีที่แล้ว

    Soodi dash

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 ปีที่แล้ว

      నల్లరేగడి నేలలో తీగ చెవులు (ఎలుక చెవుల ఆకు) పోగొట్టు విధానం గురించి తెలియ జేయండి. ఇది రాయలసీమలో ఎక్కువ గా కనపడుతుంది

    • @chandrababunara8714
      @chandrababunara8714 ปีที่แล้ว

      Neeku ami pani leada

  • @kambalapallyrajesh393
    @kambalapallyrajesh393 ปีที่แล้ว

    నువు కూడా కొంచెం తగు దరిద్రం పోతుంది

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 ปีที่แล้ว +2

    ఇది బోగస్ ప్రచారం... వయ్యారి భామను పీకి బూడిద చేసే క్రమంలో మనకి మెంటల్ ఎక్కుతుంది.... అట్టి బూడిదని మరల పిచికారి చేసేసరికి వయ్యారిభామ సచుడేమో గాని.... మనం సచ్చే అవకాశాలున్నాయి.... దయచేసి ఇటువంటి ఫేక్ వీడియోలని అప్లోడ్ చేయకండి.

  • @cnugaddamsm3806
    @cnugaddamsm3806 ปีที่แล้ว

    Oye mamu chasadhi nv cheppu ne

  • @erragudi4263
    @erragudi4263 ปีที่แล้ว

    ఈ మొక్క గురించి అంతా తెలుసు నువ్వు ఏదో చెప్పేదంతా సూటిగా మూడు ముక్కలు చెప్పేయ్

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 ปีที่แล้ว

    Ore jath suthi apara bekup

  • @homesweethome3792
    @homesweethome3792 ปีที่แล้ว

    Veast

  • @bnagaraju7788
    @bnagaraju7788 ปีที่แล้ว +2

    Edi kangresh mokka