నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది(ఆది 8:21) . నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక(యిర్మీయా 22:21). యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు(యిర్మీయా 23:18) ? ఎన్ని బలమైన కార్యాలను కన్నులారా చూసిన కొంత కాలానికి మరచిపోయి మరల అవిధేయత చూపడం మానవుని సహజ లక్షణం. అందుకే దేవుడే ఒక నూతన క్రియ విశ్వసించిన వారందరి హృదయములో ఒక నూతన క్రియ చేసాడు కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను(యెహెజ్కేలు 36:22 - 27). ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు(యిర్మీయా 31:31-34). మానవుడు చేయలేనిదానిని, ధర్మశాస్త్రం చేయలేనిదానిని దేవుడు చేశాడు ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్ముడు విను బుద్ధి పుట్టించి లోబడుటకు సహాయం చేయును అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు(యెషయా 50:4,5).
10:28 నాతో నీవు చేసిన నిబంధనను నీవేన్నడు మీరలేదు (2) నాపైన నీ ప్రేమ మారలేదు నాచేయి ఎన్నడు విడువలేదు (2) 1)సముద్రము నీ మాట గుర్తు చేసుకుని వెనుకకు మళ్ళీనది ( నా కన్నులకు ఇది కనబడిన నీ మాట నే వినలేదు (2) 2)నీ కొరకు చేసిన నిర్ణయము లన్నిటిని ఘనపరచి అంగీకరించితివి మూసిన ద్వారములు తెరవబడినను నీ మాట నే వినలేదు 3)పరాక్రమ కార్యములు ఎన్నెన్నో చూచినను నీ వైపు నే తిరుగ లేదు (2) సముద్రము విభజించి మము నడిపించిన ను నీ మాట నే వినలేదు(2) 4)అన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించి నా యొద్దకు వచ్చినను (2) సమాధి నుండి సమాజము చేర్చిన నీ మాట నే వినలేదు(2) 5)పశువులు రాజులు నీ మాటలు విని లోబడుచుండినను (2) మత్స్యము నీ మాట లక్ష్యపెట్టినను నీ మాట నే వినలేదు
Praise the lord brother naku vagdhana poornuda naa yesayya song kosam chala vethukuthunnanu Koncham link comment section reply ivvandi please thank you ✝️
Marugai Seva Chesthunna anna Ki Naa Vandhanalu..❤
Devuni meeda na prema maripoyindi...kaani na paina vunna devuni prema maraledu...
Anna gundelu badaluchesi songs chesthunnaru devudu meedvaraa goppa karyalu chesthunnadu chalaa bagundi❤❤❤❤
నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది(ఆది 8:21)
.
నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక(యిర్మీయా 22:21).
యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు(యిర్మీయా 23:18) ?
ఎన్ని బలమైన కార్యాలను కన్నులారా చూసిన కొంత కాలానికి మరచిపోయి మరల అవిధేయత చూపడం మానవుని సహజ లక్షణం. అందుకే దేవుడే ఒక నూతన క్రియ విశ్వసించిన వారందరి హృదయములో ఒక నూతన క్రియ చేసాడు
కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను(యెహెజ్కేలు 36:22 - 27).
ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు(యిర్మీయా 31:31-34).
మానవుడు చేయలేనిదానిని, ధర్మశాస్త్రం చేయలేనిదానిని దేవుడు చేశాడు
ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్ముడు విను బుద్ధి పుట్టించి లోబడుటకు సహాయం చేయును
అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు(యెషయా 50:4,5).
🙏🏻🙏🏻🙏🏻
10:28 నాతో నీవు చేసిన నిబంధనను నీవేన్నడు
మీరలేదు (2)
నాపైన నీ ప్రేమ మారలేదు నాచేయి ఎన్నడు విడువలేదు (2)
1)సముద్రము నీ మాట గుర్తు చేసుకుని వెనుకకు మళ్ళీనది
( నా కన్నులకు ఇది కనబడిన నీ మాట నే వినలేదు (2)
2)నీ కొరకు చేసిన నిర్ణయము లన్నిటిని ఘనపరచి అంగీకరించితివి
మూసిన ద్వారములు తెరవబడినను నీ మాట నే వినలేదు
3)పరాక్రమ కార్యములు ఎన్నెన్నో చూచినను నీ వైపు నే తిరుగ లేదు (2)
సముద్రము విభజించి మము నడిపించిన ను నీ మాట నే వినలేదు(2)
4)అన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించి నా యొద్దకు వచ్చినను (2)
సమాధి నుండి సమాజము చేర్చిన నీ మాట నే వినలేదు(2)
5)పశువులు రాజులు నీ మాటలు విని లోబడుచుండినను (2)
మత్స్యము నీ మాట లక్ష్యపెట్టినను నీ మాట నే వినలేదు
Ayya garu nakoraku prayer cheyandi nenu devuni pani cheyali ani pichi asha vunnadhi kani naku dharshanam raledhu
ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST ❤KING OF KINGS AND LORD OF LORD JESUS CHRIST ❤️🙏💯💪✝️
His covenant never changed 🦅
Vandanalu holy ministry ke
Thank you God u give us a spiritual song 2024 by Holy ministries
అన్న భక్తి ఈ పాట
Praise the lord 🙏
Praise the lord_good song ❤
Oh lord! Your love never changed upon me....thank you jesus........🙏🙏🙏
PRAISE THE LORD SIR 🙏🙏 SATTIBABU from TADEPALLIGUDEM 💐👌👏🌹🙏
Anna vandhanaalu🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
Thank God 🙏
Praise God
Praise the lord anna
Good song ❤❤❤❤
PRAiSE The LORD'S JESUS . Wonderful Heart touching Song 😂❤
✝️🛐🙏🏻🙏🏻🙏🏻
Praise the lord annagaru
Vandanalu anna 🙏
Praise the lord brother s
PRAISE THE LORD .ANNA
Praise God 🙏
Praise the Lord ayyagaru 🙌🙏
Praise the LORD 🙏
Thank you for this song anna
Waiting for this song from 1St jan
Praise the lord
Praise the lord annaiah
❤❤❤❤❤❤
1view..🙏🙏🙏
Praisethelordbrother
Prise the lord Anna
🙏🙏🙏
Avunu nenu devuni maata vinaledu...vidachanu....
Pray for me....❤😮...
Praise the lord Annaiah . lyrics pettandi annaiah...
Praise the lord brother naku vagdhana poornuda naa yesayya song kosam chala vethukuthunnanu Koncham link comment section reply ivvandi please thank you ✝️
Praise the lord Anna mi messages kuda upload cheyochu Kada it will help to our spiritual growth
pl send lyrics
It is in description brother. Check once.
🅿🆁🅰🅸🆂🅴 🆃🅷🅴 🅻🅾🆁🅳 🅰🆈🅰🅷 🅶🅰🆁🆄🙏🙏🙏
A B ls hek
Pastor Devanaiah gari phone number kavali may 9 10 11 three days meetings kosam matladali bro Devdas Pune maharashtra
Head quater ki call chayyandi
Head quater ante yekkada brother
Budampadu
Send your number brother
I will help you brother
Praise God 🙏
Praise the lord 🙏 anna
Praise the lord 🙏
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤
Praise the lord 🙏 anna
Praise the lord 🙏
Praise the lord anna 🙏
Praise the lord anna 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏🙏