- 70
- 2 611 884
Holy Ministries Official
India
เข้าร่วมเมื่อ 1 มิ.ย. 2020
“They go from strength to strength; Each one appears before God in Zion.” Psalms 84:7
Holy Ministries Official TH-cam Channel for Songs & Messages by Bro Deevanaiah garu.
'This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India'. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

2025 New Year Song | నా ప్రాణం నీ ప్రాణముతో | Naa pranam nee | Holy Ministries| Bro Deevanaiah
పల్లవి : నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను
నా సర్వం కృపాసహితమై నీకు అర్పించబడెను
నిన్ను సేవించని క్షణమున నా ప్రాణము తల్లడిల్లిపోవును
1. యాకోబుతో నీవు చేసిన నిబంధన
జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు
అన్నిటిని నీవు మరచితివే
శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు
ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే
2. నీ యెడల నాకున్న ఆశలను
జ్ఞాపకము చేసుకొని దీవించి స్థిరపరచినావు
నా దోషములన్నిటిని క్షమించితివే
శత్రువుల చేతి నుండి కాపాడి నెమ్మదిచ్చినావు
వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదులే
3. ఆరోగ్యకరమైన దేహమును
నాణ్యత తగ్గని అవయవములనిచ్చినావు
వైద్యమును నేను మరచితిని
శత్రువుల చేతి నుండి కాపాడి దీర్గాయు విచ్చితివి
శ్రమ నొందుట ఎప్పుడు కీడు కాదులే ఎన్నడు
4. ఓటమే ఎన్నడు ఎరుగని
జయ జీవితమును నాకిచ్చినావు
కనుమరుగు చేసి విఘాతములన్
శత్రువుల చేతి నుండి కాపాడి సంరక్షించితివి
ప్రార్ధించుట ఎన్నడు అపజయమును ఇవ్వదు

มุมมอง: 63 028
วีดีโอ
Vol 27 నిబంధన | Nibandhana | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 42K9 หลายเดือนก่อน
Nibandhana - Vol-27- Bro Deevanaiah | Holy Ministries Songs Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who Violat...
2024 New Year Song| నాతో నీవు చేసిన నిబంధనను| Natho neevu chesina | Holy Ministries| Bro Deevanaiah
มุมมอง 45Kปีที่แล้ว
పల్లవి : నాతో నీవు చేసిన నిబంధనను - నీవెన్నడు మీరలేదు నాపై నీ ప్రేమ మారలేదు నా చేయి ఎన్నడు విడువలేదు 1. సముద్రము నీ మాట గుర్తు చేసుకొని - వెనుకకు మళ్ళినది నా కన్నులకు ఇది కనబడిన - నీ మాట నే వినలేదు 2. నీ కొరకు చేసిన నిర్ణయములన్నిటిని - ఘనపరచి అంగీకరించితివి మూసిన ద్వారములు తెరవబడినను - నీ మాట నే వినలేదు 3. పరాక్రమ కార్యములు ఎన్నెన్నో చూచినను - నీ వైపు నే తిరుగలేదు సముద్రము విభజించి మము నడిపించి...
Vol-26 నా స్వకీయ జనము | Naa Swakiya Janamu | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 30Kปีที่แล้ว
Naa Swakiya Janamu - Vol-26- Bro Deevanaiah | Holy Ministries Songs Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Wh...
Vol-25 నూతనమైన కృప | Nuthanamyna Krupa | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 15Kปีที่แล้ว
Nuthanamyna Krupa - Vol-25 - Bro Deevanaiah | Holy Ministries Songs Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Wh...
Vol-24 నన్ను పంపుము యేసయ్య | Nannu Pampumu Yesayya | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 13Kปีที่แล้ว
Nannu Pampumu Yesayya - Vol-24 - Bro Deevanaiah | Holy Ministries Songs Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Thos...
Vol-23 దైవిక మార్గాలు| Dyvika Margalu | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 6Kปีที่แล้ว
Dyvika Margalu - Vol-23 - Bro Deevanaiah | Holy Ministries Songs Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who V...
2023 New Year Song | నా మనవులన్నీ అంగీకరించి | Naa Manavulanni | Holy Ministries | Bro Deevanaiah
มุมมอง 54K2 ปีที่แล้ว
నా మనవులన్నీ అంగీకరించి క్షేమమును దయచేసితివి కన్నతండ్రివలె కన్నీరు తుడిచి సమభూమిలో నన్ను నడిపితివి నిజముగా నీ జనముగా నన్ను చేసితివి 1. యేసయ్య నన్ను నీ సిలువ రక్తం కరుణతో కడిగెనయ్య నా ఘోర పాపమును నీ సిలువ త్యాగం పరిశుద్ధపరచెనయ్య దేవా నే పాపిననగా నా దోషం క్షమించితివి 2. యేసయ్య నా వ్యాధిని తొలగించి దీర్ఘాయువిచ్చితివి భయపడను నీవు తోడైయున్నావని ధైర్యము కలిగినది నీపై నేనానుకొనగా స్వస్థపరచితివి 3. యేస...
2022 New Year Song | నూతనమైన కృపలతో నన్ను...| Nuthanamyna Krupa.. | Holy Ministries | Bro Deevanaiah
มุมมอง 62K3 ปีที่แล้ว
పల్లవి: నూతనమైన కృపలతో నన్ను నడిపించుచున్నావు నీవు (నిత్య) నూతనమైన అనురాగం నాపై కురిపించుచున్నావు నీవు నీ ప్రేమయే నన్నాదరించెను (4) 1. ప్రవక్తలందరిపైన నీవు నిలిపిన నీ కృపను నాపై నిలిపావు ఘనకార్యములు పూనుకొని ఘన విజయం నే పొందునట్లు నన్నెన్నుకొన్నావు దయతో నీ ప్రేమయే నన్నాదరించెను (4) 2. కీడుచేయువారే నన్ను ఘనపరచుచు దీవించునట్లు కృపచూపావు ఘనకార్యములు పూనుకొని ఘన విజయం నే పొందునట్లు పరలోక సహాయం నీవే...
స్తుతిలో వ్యత్యాసము | Sthuthilo Vyathyasamu | Msg by Bro Deevanaiah | Holy Ministries Guntur
มุมมอง 10K3 ปีที่แล้ว
Holy Ministries Guntur Telugu Christian Spiritual Messages / Sermons Help to build your Prayer and Holy Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of any Material of Holy Mi...
2021 New Year Song | నేను ఎరుగని త్రోవలో... | Nenu Yerugani.. | Holy Ministries | Bro Deevanaiah
มุมมอง 47K4 ปีที่แล้ว
పల్లవి : నేను ఎరుగని త్రోవలో నన్ను నడిపిన యేసయ్య నేనాత్మలో నీ అడుగు జాడలు గురుతుపట్టే కృపలనిచ్చి రాజ మార్గములో నన్ను నడిపిన యేసయ్య జ్యేష్ఠుల పరిశుద్ధ సంఘము నాకు యిచ్చితివి 1. నేను ఉన్నాను యేసయ్య నన్ను పంపుమయ్య ఏ చోటుకైనా దేశమైనా నేను వెళ్ళెదను విశ్వాస మార్గములో నీతో నడిచెద యేసయ్య పోరాడెద ప్రార్థించుచు నీ పాదముల పై పడి 2. పశుల కాపరిని యేసయ్య ప్రవక్త జేసితివి ఏ యోచననైన గ్రహింపునైన నీవే యిచ్చితి...
Vol-9 నా తండ్రి | Naa Thandri | Holy Ministries Songs| Bro Deevanaiah
มุมมอง 20K4 ปีที่แล้ว
Holy Ministries Guntur Telugu Christian Spiritual Songs Good for Spiritual and Prayer Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of any Material of Holy Ministries Presented !
యధార్థమైన మారుమనస్సు | Yadhardhamyna Marumanassu | Msg by Bro Deevanaiah | Holy Ministries Guntur
มุมมอง 19K4 ปีที่แล้ว
Holy Ministries Guntur Telugu Christian Spiritual Messages / Sermons Help to build your Prayer and Holy Life This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of any Material of Holy Ministries. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of any Material of Holy Mi...
Vol-10 కలవరపడకు | Kalavarapadaku | Holy Ministries Songs| Bro Deevanaiah
มุมมอง 17K4 ปีที่แล้ว
Vol-10 కలవరపడకు | Kalavarapadaku | Holy Ministries Songs| Bro Deevanaiah
నీవు దేవుని ప్రేమిస్తే...| Neevu Devuni Premisthe...| Msg by Bro Deevanaiah | Holy Ministries Guntur
มุมมอง 20K4 ปีที่แล้ว
నీవు దేవుని ప్రేమిస్తే...| Neevu Devuni Premisthe...| Msg by Bro Deevanaiah | Holy Ministries Guntur
Vol-11 నన్ను నడిపించు యేసు | Nannu Nadipinchu Yesu | Holy Ministries Songs| Bro Deevanaiah
มุมมอง 25K4 ปีที่แล้ว
Vol-11 నన్ను నడిపించు యేసు | Nannu Nadipinchu Yesu | Holy Ministries Songs| Bro Deevanaiah
మనస్సాక్షి | Manassakshi | Msg by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 17K4 ปีที่แล้ว
మనస్సాక్షి | Manassakshi | Msg by Bro Deevanaiah | Holy Ministries
Vol-12 నన్ను విడువని కృప | Nannu Viduvani Krupa | Holy Ministries Songs| Bro Deevanaiah
มุมมอง 22K4 ปีที่แล้ว
Vol-12 నన్ను విడువని కృప | Nannu Viduvani Krupa | Holy Ministries Songs| Bro Deevanaiah
సమరయ స్త్రీ | Samaraya Sthree | Msg by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 15K4 ปีที่แล้ว
సమరయ స్త్రీ | Samaraya Sthree | Msg by Bro Deevanaiah | Holy Ministries
Vol-13 నన్ను స్థిరపరచిన యేసయ్య| NannuSthiraparachinaYesayya| Holy Ministries Songs| Bro Deevanaiah
มุมมอง 36K4 ปีที่แล้ว
Vol-13 నన్ను స్థిరపరచిన యేసయ్య| NannuSthiraparachinaYesayya| Holy Ministries Songs| Bro Deevanaiah
విశ్వసింపబోవు వారికి మాదిరి | Viswasimpabovu Variki Madiri| Msg by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 10K4 ปีที่แล้ว
విశ్వసింపబోవు వారికి మాదిరి | Viswasimpabovu Variki Madiri| Msg by Bro Deevanaiah | Holy Ministries
Vol-14 నా మంచి శిల్పకారుడా | Naa Manchi Silpakaruda | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 125K4 ปีที่แล้ว
Vol-14 నా మంచి శిల్పకారుడా | Naa Manchi Silpakaruda | Holy Ministries Songs | Bro Deevanaiah
Vol-15 నా ఆదరణ నీవె | Naa Aadarana Neeve | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 24K4 ปีที่แล้ว
Vol-15 నా ఆదరణ నీవె | Naa Aadarana Neeve | Holy Ministries Songs | Bro Deevanaiah
విధేయత | Vidheyatha | Obedience | Message by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 18K4 ปีที่แล้ว
విధేయత | Vidheyatha | Obedience | Message by Bro Deevanaiah | Holy Ministries
Vol-16 యేసయ్య నీ వాత్సల్యత | Yesayya Nee Vathsalyatha | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 26K4 ปีที่แล้ว
Vol-16 యేసయ్య నీ వాత్సల్యత | Yesayya Nee Vathsalyatha | Holy Ministries Songs | Bro Deevanaiah
యేసయ్య నీవె నాకు ఆధారము | Vol-17 నా ఆధారమైన యేసయ్య | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 51K4 ปีที่แล้ว
యేసయ్య నీవె నాకు ఆధారము | Vol-17 నా ఆధారమైన యేసయ్య | Holy Ministries Songs | Bro Deevanaiah
మారుమనసులేని బ్రతుకు | Marumanasu Leni Brathuku | Message by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 24K4 ปีที่แล้ว
మారుమనసులేని బ్రతుకు | Marumanasu Leni Brathuku | Message by Bro Deevanaiah | Holy Ministries
Vol-17 నా ఆధారమైన యేసయ్య| Naa Aadharamaina Yesayya | Holy Ministries Songs | Bro Deevanaiah
มุมมอง 17K4 ปีที่แล้ว
Vol-17 నా ఆధారమైన యేసయ్య| Naa Aadharamaina Yesayya | Holy Ministries Songs | Bro Deevanaiah
దానియేలు | Daniel | Daniyelu | Message by Bro Deevanaiah | Holy Ministries
มุมมอง 16K4 ปีที่แล้ว
దానియేలు | Daniel | Daniyelu | Message by Bro Deevanaiah | Holy Ministries
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
PRAISE THE LORD ANNA 🙏🙏🙏🙏
❤❤❤❤❤😂🎉🎉🎉🎉
1:07
4:13
Are you afraid
Lyrics pettandi ayyagaru 🎉🎉🎉
అన్న వందనాలు మీటింగ్ కొరకు ఒక్క ఆవకాశము ఇవ్వండి
అయ్య దివెనయ్యగారు వందనాలు ఈకోరిక మాఉఊరు వచ్చి మీటింగ్ పెట్టండి
🙏దేవుడు మీమ్మును దీంవీచు గాక
పాట,పదాలు , స్వరకల్పన అంతా బా..కానీ నిజంగా పాడా లంటే గట్స్ కావాలి.
A
😮
Song's lyrics and Tunings are just by Holy Spirit God only. No doubt at all. I meditate not only this One album songs but all Holy Ministries (Deevenaiah anna songs) Christians songs since 6 year's. God talks through these song's at each and every time whenever we on these song's in our Devises till the end . Surely God movies so powerfully every time. Guides very much in each every situation in our Life. He (anna) wrote these all songs with Holy Spirit leading.No Doubt at all. His all album songs Works so Powerfully. I'm so happy to say this word's.😊🎉. Glory to God alone 🙌🏻🙌🏻💐. Greetings to all 💐💐
Good morning
Devuni namanikey mahaima kalugunu gaka ameyn 🙏
Praise the Lord ayya garu
Glory to God 🙏 Thank you God for this wonderful song
ಸರ್ ಮೀ ಪಾಟಲು ವೆರೆವರು padaleru ದೇವುನಿಕಿ ಮಹಿಮಾ ಕಲುಗುನುಗಾಕ 🙏
Praised the lord anna
Peterson
Super song
I was blessed by this song during the 2025 youth retreat ❤❤❤
Glory to God this song really turned out myself and my mind a good meaning with good redham I love hope that in future this songs will change youth😊❤🎉
Praisethelord brother
🙏
✝️✝️✝️✝️✝️✝️✝️ super annayya your song is very beautiful annayya suuper annayya and god bless you annayya❤❤❤❤❤❤
Nice song deevenaiah garu 5:17 5:23 5:25 5:25 5:25 5:26 5:26 5:26 5:26 5:26 5:27 5:27 5:27 5:27 5:28 5:28 5:28 5:28 5:28 5:29 5:29 5:29 5:29 5:30 5:30 5:30 5:30 5:31 5:31 5:31 5:32 5:32 5:32 5:32 5:33 5:33 5:33 5:34 5:34 5:34 5:34 5:35 5:37 5:37 5:37 5:38 5:38 5:38 5:38 5:39 5:39 5:39 5:40 5:40 5:40 5:40 5:40 5:41 5:41 5:41 5:42 5:42 5:46 5:47 5:47 5:47 5:47 5:48 5:48 5:48 5:48 5:49 5:49 5:49 5:49 5:50 5:50 5:50 5:50 5:51 5:51 5:51 5:51 5:52 5:52 5:52 5:53 5:54 5:54 5:54 5:55 5:55 5:55 5:55 5:56 5:56 5:56 5:56 5:57 5:57 5:57 5:58 5:58 5:58 5:58 5:59 5:59 5:59 5:59 6:00
😊
⛪👏🥺🙇
Praise god
Nenu kachitamga chepagalanu Viswasulemi ee tharapu sevakulemi @ Kristunu poli paulu naduchukuna prakaram ee taraniki nijamaina madhiri kaligina sevakudu deevanaiah garu .. heartful ga sirasu vanchi cheptuna Praise the lord anaiah..
Amen
i like this ong sooo much the music is so good because of this song i know the love of god
Glory to God
నిన్ను సేవించని క్షణమున నా ప్రాణము తల్లడిల్లిపోవునే 😢😢😢😢❤❤😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉చాలా చక్కని పదము రాసారు అయ్యగారు❤
❤❤❤❤❤ praise the lord
Sorry anna akada mamu chala
Thank you 🙏 annna ei song bati many chala maramu anna
Super song anna
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 ❤
Anna దేవుని మహిమ పాటలో వుంది అమెన్
Amen❤
Song vere language lo pettandi plz
ఆమెన్ ప్రెస్తలార్డ్ 🙏
Gowrawam
Praise God 🙏🏻 devunikey mahima kalugunu gaka 🙏🏻🙏🏻🙏🏻
Praisethelord.annayya.🎉
Very nice songs prayers the loard 🎉🎉🎉🎉
Praise the lord Anna ఈ పాట utnoor మీటింగ్ లలో 3 రోజులు ఎంతో ఉజ్జీవం నింపింది దేవునికే మహిమ కలుగును గాక 🎉🎉
Yes
🎉