యేసయ్యా నిన్ను ప్రేమించువారు-Telugu Christian Song Lyrics యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి (2) నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2) సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2) మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2) వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||
యేసయ్యా నిన్ను ప్రేమించు వారు బలమైన సూర్యుని వలెను ఉదయుంచెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) 1. నిన్ను ప్రేమించు వారు సకలమైన ఉపద్రవముల నుండి నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి 2. నిన్ను ప్రేమించు వారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున 3. నిన్ను ప్రేమించు వారిని ఎవ్వరును ద్వేషించి జయమొందలేరు మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు 4. నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును
యేసయ్యా నిన్ను ప్రేమించువారు-Telugu Christian Song Lyrics
యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి (2)
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||
God bless you brother 🙏
Amen brother visit Nissi ministies Nirmal Official page....🙏 God bless you brother
May God bless your brother Amen.
Please the Lord 🙏🙏🙏
🙏🙏🙏🙏
ఆయనని ప్రేమిచువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు.......🙏🙏
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
Yesaiah ninnu preminchu varu balamina surini valey udayinchuduru.
Yesaiah ni preminchu nee jevethamlo edi koduva undadu
Praise the lord Anna.GD.DAS.nandyal.
Prise the Lord God bless you super song
దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏
Praise the Lord
Thanks anna...........
Gowrawam
యేసు నిన్ను ప్రేమించు వారు సాంగ్
Praise the Lord brother
Please upload Nuthanaminadhi ee jivitham song.
Super💞💞💞💞 anna. Song
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
Praise the God
PRAISE THE LORD ANNA
Deevenaiah gaaru ee tharaaniki goppa aasheerwaadham, arhatha leni naaku deevenaiah gaaru vaakyam, paatalu viney krupa kalgindhi. Anna paricharya inka vistharinchaali. Praise the Lord Deevenanna 🙏🏽
Yes 🙌Glory to God
Meeku ayana akkada vuntaro thelusa?
@@elijahelisha6160 yes, guntur daggara budampadu ane oorulo.
@@elijahelisha6160 enduku adigaaru alaaga?
@@SonaCharles Want to meet Deeveniah garu
Tanqsirthissongispraisehom❤❤❤❤❤❤❤❤❤
Wonderful song Brother 👌👌💐 Glory To Jesus 🙏🙏
Nice song god bless you abundantly...
🙏🙏🙏
యేసయ్యా నిన్ను ప్రేమించు వారు
బలమైన సూర్యుని వలెను ఉదయుంచెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)
1. నిన్ను ప్రేమించు వారు
సకలమైన ఉపద్రవముల నుండి
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి
2. నిన్ను ప్రేమించు వారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున
3. నిన్ను ప్రేమించు వారిని
ఎవ్వరును ద్వేషించి జయమొందలేరు
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు
4. నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును
Praise the lord ✝️ brother
supar songsir wondarful
Praise the Lord Anna.. This song is superb in telugu as well as Hindi..
Anna blessed song,praise the lord Anna
🙏✝️ Prise The lord ✝️🙏
Please the Lord 🙏🙏🙏
Very nice song anna
Gd song 💜,,,iam blessed,,,,,god bless you sir
Wonderful song bro.deevenaiah annayya garu praise to God 🙏🙏
Spiritual great song 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Really, This song chala Daiveekanga undhi ayya!!
Praise the Lord annaiah
Praise the lord anna
నిన్ను ప్రేమించు వరు దేవధూతల జ్ఞానమును కలిగి ఉన్నురు
సూపర్ సాంగ్
praise the Lord
Exlent song Anna
🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏
Praise GOD 🙏😘✝️
Praise the Lord
🙏 good song anna
Prise the Lord sir treak pl
praise the lorf
Supar sang
Please Conducted Sunday Service Live Program on 14-06-2020
Tq God
👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu nine na kanulara chuchedanu song pettandi
Song vere language lo pettandi plz
Act ga
Song track upload చేయండి బ్రదర్..
Talk anna
Age
Lyrics please
𝓢𝓻𝓲𝓷𝓾
Praise the lord anna
🙏🙏🙏
𝓢𝓻𝓲𝓷𝓾
😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏𝓢𝓻𝓲𝓷𝓾
❤❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌻🌻🌻💐💐💐💐💟💟💟💟💟🍇🍇🍇🍇
🌹🌹🌻🌻🌻🌻💐💐💐🍓🍓🍓🍒🍒🍒❤️❤️❤️❤️🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🙌🙌🙌🙌🙌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏻🙏🏿🙏🏿🙏🏿
💟💟💟💟🍓🍓🍓🍎🍎🍎🍎🌹🌹🌹🌻🌻🌻🌻💐💐💐💐💐🙌🙌🙌🙌🙌