Dudukugala - Pancharathna Krithis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2013
  • Album:
    Pancharathna Krithis
    Song Title:
    Dudukugala
    Sung By :
    Neyveli R.Santhana Gopalan
    Lyric & Composer:
    Thyagaraja
    Raaga:
    Gowla
    Thala:
    Adi
    Deity
    Rama
    Produced BY:
    The Indian Record Mfg Co.Ltd
    Year:
    1999
  • เพลง

ความคิดเห็น • 9

  • @pradeepprad
    @pradeepprad 4 ปีที่แล้ว

    This is an extraordinary and complete rendition. The depth of meaning in the lyrics of Tyagaraja is just amazing.

  • @chnani9995
    @chnani9995 6 ปีที่แล้ว +1

    Om excellent om om om om om om

  • @chetankumar-on7jj
    @chetankumar-on7jj 9 ปีที่แล้ว +4

    Great. Truly great.

  • @NageshNarayana
    @NageshNarayana 3 ปีที่แล้ว +1

    Excellent.👏👏

  • @govindiyer5543
    @govindiyer5543 6 ปีที่แล้ว

    What A beautiful ,great and melodious song

  • @sreekanthsiddavatam5735
    @sreekanthsiddavatam5735 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @devayanikv5147
    @devayanikv5147 5 ปีที่แล้ว

    Beautiful voice

  • @gouriakella711
    @gouriakella711 3 ปีที่แล้ว

    super

  • @pradeepprad
    @pradeepprad 4 ปีที่แล้ว +1

    పల్లవి
    దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ? ఎంతో
    అనుపల్లవి
    కడు దుర్విషయాతృష్ణుడై - గడియ గడియకు నిండారు
    చరణము 1
    శ్రీవనితాహృత్కుముదాబ్జావాజ్మానసగోచర
    చరణము 2
    సకలభూతములయందు నీవై యుండగ మదిలేకబోయిన
    చరణము 3
    చిరుత ప్రాయము నాడె భజనామృత - రసవిహీన కుతర్కుడైన
    చరణము 4
    పర ధనముల కొరకు నొరుల మదిని - కరగ బలికి కడుపు నింప దిరిగినట్టి
    చరణము 5
    తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు - సదా దినములు గడిపెడు
    చరణము 6
    తెలియని నటవిట శూద్రులు వనితలు వశమౌటకుప - దేశించి సంతసిల్లి స్వరలయంబు లెఱు గకను శిలాత్ములై సుభక్తులకు సమానమగు
    చరణము 7
    దృష్టికి సారంబగు లలన సదనార్భ సేనామిత ధనాదులను, దేవదేవ ! నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన
    చరణము 8
    చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయక దుర్మదాంధ జనుల గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తు డైన
    చరణము 9
    మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మందలేక, మదమత్సర కామలోభ మోహములకు దాసు డై మోసబోతి గాక, మొదటి కులజు డగుచు భువిని శూద్రుల పనులు సల్పుచును యుంటిని గాక, నరాధములను గోరిసారహీనమతములను సాధింప తారుమారు
    చరణము 10
    సతులకి కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన - తతులకై దిరిగితినయ్య, త్యాగరాజాప్త ! యిటువంటి