ఎవరూ తీయడానికి సాహసించని కధని రామానాయుడు గారు తీసుకోవటమే కాకుండా, ఫ్లాప్ డైరెక్టర్ గా పేరున్న తాపీ చాణక్యను సవాలుగా తీసుకొని, NTR హీరోగా duel role చేయించి, సూపర్ హిట్ కొట్టటం మామూలు విషయం కాదనే చెప్పాలి...
Charithra rayaalanna n tiragaraayaalanna Sr Ntr gaari n valla family je saadhyam .. Yemi madhuryam n sahithyam ee patalo . Inka veeyi samvastraalu ayina..ee paatalu everfresh . Hats off to ghanthasala master gaaru n p .shusheelamma gaariki n lyrics rasina vaariki n music director ki
అదే నాకు అంతు తెలియకున్నది చిత్రం : రాముడు-భీముడు (1964) సంగీతం : పెండ్యాల గీతరచయిత : సినారె నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి: అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే అదే అదే...... ||అదే నాకు || అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... ||అదే వింత || చరణం:1 నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ||నీ నడక|| ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవీ ||ఏమేమి|| ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ చరణం:2 నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ||నీ చేయి తాకగానె|| ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ||ఏమేమి|| ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... వింత నేను తెలుసుకున్నదీ
One Of My Favorite Song!
ఎవరూ తీయడానికి సాహసించని కధని రామానాయుడు గారు తీసుకోవటమే కాకుండా, ఫ్లాప్ డైరెక్టర్ గా పేరున్న తాపీ చాణక్యను సవాలుగా తీసుకొని, NTR హీరోగా duel role చేయించి, సూపర్ హిట్ కొట్టటం మామూలు విషయం కాదనే చెప్పాలి...
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుతమైన అభినయం
Charithra rayaalanna n tiragaraayaalanna Sr Ntr gaari n valla family je saadhyam ..
Yemi madhuryam n sahithyam ee patalo . Inka veeyi samvastraalu ayina..ee paatalu everfresh .
Hats off to ghanthasala master gaaru n p .shusheelamma gaariki n lyrics rasina vaariki n music director ki
చరిత్ర సృష్టించిన యన్ టి ఆర్ గారు అందాల తార జమున గారు వెండితెరపై రెండు చందమామల్లా కనిపిస్తున్నారు 👏👏👏
100 % నిజం TQ.SIR
Yes💯sir 👏👍
One of my favourite song
What a beautiful song.no words to describe
అన్న గారిని రోజులో ఒక్కసారి చుసిన ఆరోజు వళ్ళు పోలకరింత. ఎంత అందమైన ముక్కు
Super romantic song by sr NTR n a Jamuna in block buster movie Ramudu Bheemudu👌
It is a wonderful song
Heart touching👍💋
Beautiful song.
One of evergreen favorite song 🎵 ❤️
superrrrrrrŕrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song
vammo ntr garu asalu awesome. ....
Most handsome hero of all time!
NTR jamuna nalina mana dance ❤❤❤❤iam from Tamil Nadu 😅😅
What a song.... kudoossss...
Golden song
Meeru ichina hits ki yenni Oscar lu ichina thakkuve❤❤❤❤❤❤
Jamuna 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 king
very pleasant to mind☺☺☺☺☺☺☺☺☺😍😍
మహానటునికి మహా నటి కి వందనాలు🌹🌹🌹🙏
Awesome
Jamuna I love you
అదే నాకు అంతు తెలియకున్నది
చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే అదే అదే...... ||అదే నాకు ||
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే...... ||అదే వింత ||
చరణం:1
నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ
అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా ||నీ నడక||
ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవీ ||ఏమేమి||
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ
చరణం:2
నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హా హాహా అహాహా హాహా
అహాహా అ హాహాహా హా
||నీ చేయి తాకగానె||
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ||ఏమేమి||
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ
ఏదో లాగ మనసు లాగు తున్నదీ
అదే వింత నేను తెలుసుకున్నదీ
అదే నీ వయసు లోన ఉన్నదీ
అదే అదే అదే......
వింత నేను తెలుసుకున్నదీ
Superb
AllsongesBestInth efilm
🎉 Jaya ho 🎉NTR 💐🙏💯🎞️🌎🌍🎞️📽️📖🖋️👌💃🕺🎬🎥⭐👌📖✍️👌
Super
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ you
nice song
Good direction
adhe adhe antu ntr velu chupisthju vunte bale vundhi
Ever green song ♥️
ALL TIME FAVOURITE.
Legendsverymostexcellent.
Supersonge
Black n white movie🍿🎥
Ever Green Song
Adbhutamaina pata
ఈపాటవినండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics
🙏🙏🙏
Comments adhe anr cinima aithe 100 500 NTR ki 14 comments anr gadi chanka nakevalle andaru
male singer name pls?
Ghantasala
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏼👍🏼👍🏼👍🏼🙏🏻🌹🌹🌹🌹🌹
Gantasala garu
🙏🙏🙏