Ramudu Bheemudu Movie Songs | Telisindi Le Telisindi Le Video Song | Sr NTR | Suresh Productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2013
  • Telisindi Le Telisindi Le Video Song from Ramudu Bheemudu movie on Suresh Productions. Ramudu Bheemudu telugu movie ft. Sr NTR, Jamuna and Vijayalakshmi in lead roles. Also stars SVR, Relangi, Ramana Reddy, Suryakantham and others. Directed by Tapi Chanakya. Music by Pendyala Nageswara Rao.
    #RamuduBheemudu #SrNTR #NTR #Jamuna #SureshProductions #Ramanaidu
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshprodns
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 313

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 2 ปีที่แล้ว +48

    అప్పట్లో ఈ పాట
    సూపర్ హిట్
    వినాలనిపిస్తున్ది ఎప్పటికి
    ఈ పాట గ్రేట్ ముమ్మాటికి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน +35

    2024లో. విన్నవారుంన్నారా

    • @ratnaprincy8540
      @ratnaprincy8540 3 หลายเดือนก่อน +3

      Enduku vinaru sir 3024 lo aina vinalsonde 😊

    • @Narayanareddy-hu3zd
      @Narayanareddy-hu3zd 2 หลายเดือนก่อน

      ​@@ratnaprincy8540🎉😂🎉

    • @dsuri5118
      @dsuri5118 หลายเดือนก่อน +2

      Old is Gold, that is true.

  • @obulaprasadrampathoti1441
    @obulaprasadrampathoti1441 7 หลายเดือนก่อน +17

    2050 లో కూడా ఈ పాటలకు ఆదరణ తగ్గదని నా అభిప్రాయం

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 ปีที่แล้ว +35

    తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే.. (2)
    చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే.. (2)
    ఏముందిలే...(2) ఇప్పుడేముందిలే..(2)
    మురిపించు కాలము ముందుందిలే నీ ముందు ఉందిలే..
    తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
    వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా..(2)
    అవునందున.. (2) కాదందున(2)
    అయ్యారే ఇది నీలా ఆనుకుందున అనుకుందున..
    తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
    సొగసైన కనులేము నాకున్నవి.. చురుకైన అయిన మనసేమో నీకున్నది(2)
    కనులేమిటో ఈ కథ ఏమిటో(2)
    శృతిమించి రాగాన పడనున్నది.. పడుతున్నది.. ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
    తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే..

    • @chadukond8381
      @chadukond8381 11 หลายเดือนก่อน

      ..j. NFCx:-::cCNNxc)---v'

    • @padmashre6081
      @padmashre6081 2 หลายเดือนก่อน +1

      అయ్యారే విధిలీల అనుకొందునా అని ఉండాలి.

  • @bhashag3904
    @bhashag3904 ปีที่แล้ว +138

    టాలీవుడ్ దేవుడు 🙏🙏స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు గారు &జమున గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మధురమైన, వినసొంపైన గొప్ప పాటని ఇప్పుడుఎంత మంది వింటున్నారు👍👍 🙏🙏

  • @narayanangosala50
    @narayanangosala50 2 ปีที่แล้ว +56

    పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం , NTR ,Jamuna. గార్ల కాంబినేషన్ అద్భుతం మరపురాని మధురమైన మరచి పోలేని పాటలు

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว +1

      Nice 👍 song

    • @srinivaskannam2030
      @srinivaskannam2030 ปีที่แล้ว

      Evergreen song. I enjoys by listening it. Never forgotten this song by human beings.

  • @n.maheshn.mahesh8123
    @n.maheshn.mahesh8123 2 ปีที่แล้ว +58

    ఇలాంటి పాటలు మళ్ళ
    రావు.రాలేవు😔😔😔
    Imissu
    ఎన్టీఆర్ సార్ ❤❤❤❤❤

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 2 ปีที่แล้ว +18

    సొగసైన కనులేమో నాకున్నవీ చురుకైన మనసేమో మీకున్నది. సినారె గారు ఎక్కడున్నావయ్య మంచిపాటలు లేక కుమిలిపోరున్నాము.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +4

    ఎవరా కవి ఎంత సరళమైన శైలిలో మనసూ మురిసే లా తనువూ సయ్యటలాడే తీరున సాగుతుంది ఈ సరస సల్లాపాల మురిపాల పాట.

  • @lalithasivajyothi3535
    @lalithasivajyothi3535 3 ปีที่แล้ว +27

    అందానికే అందం...ntr

  • @balagurunadam2118
    @balagurunadam2118 3 ปีที่แล้ว +20

    సూపర్ హిట్ సాంగ్ అదుర్స్ అందం లొ చందమామ చందమామ కు మించిన వాడు మల్లె మొగ్గ లాంటి వాడు యన్.టి.రామారావు గారు , కళాభారతి జమున

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 ปีที่แล้ว +52

    నిండైన మనుషులు.. నిర్మలమైన మనసులు ..పండువెన్నల లాంటి నవ్వులు ఆహా ....అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ ఆనందం...

  • @murthyk.v.r4965
    @murthyk.v.r4965 7 ปีที่แล้ว +24

    one of the best song padukunapudu vinte chala pleasant ga untadhi omg voice kuda chala baguntadhi old is gold 😘😘😘😘😘😘

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 3 ปีที่แล้ว +47

    మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పాట

  • @Razzak296
    @Razzak296 11 หลายเดือนก่อน +3

    నేటి హీరోలు ఈ పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తే నేటి తరం వారు కూడ ఎంజాయ్ చేస్తారు.

  • @ramakrishnareddyvatrapu7629
    @ramakrishnareddyvatrapu7629 3 ปีที่แล้ว +9

    జీవిత ఁలోఎపటికిమరచిపోలేని పాట

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 5 หลายเดือนก่อน +1

    ఈపాటలు వింటుట్ స్వర్గం లో ఉన్నట్లు ఉన్నది

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +7

    an ardent and immense love song of ntr garu and jamuna madam .super song.

  • @divyamakireddy4578
    @divyamakireddy4578 5 ปีที่แล้ว +7

    Super song ....ntr Garu manaki duram ga unna...ayana songs eppatiki manaki dagaragane untai.... real star in ap

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +5

    జై ఎన్.టి రామారావు సార్ ❤🌹

  • @koppulanagarajuraju946
    @koppulanagarajuraju946 3 ปีที่แล้ว +10

    Manusuki anandani kaliginchyyy song old is gold 👌👌👌👌👌👌 NTR sir one of the hero and jamuna mam very beautiful eyes

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 2 ปีที่แล้ว +10

    This song is an excellent song. Very nice music composed by Pendyala Garu🙏🙏🙏

  • @padmavathimediboina40
    @padmavathimediboina40 ปีที่แล้ว +9

    నిజం అండి మీకు జయహో చాలా అద్భుతం
    సువర్ణ కుసుమ పుష్ప రాజాం 🌺🙏🌺

  • @nayabrashu8476
    @nayabrashu8476 3 ปีที่แล้ว +6

    What a pleasant song...my all time favourite song...manasu aahladanga untundi vintunte...

  • @sekharnetcafe6188
    @sekharnetcafe6188 2 ปีที่แล้ว +20

    పల్లవి:
    తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
    తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
    చరణం 1:
    చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే
    చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే
    ఏముంది లే .. ఇపుడేముంది లే
    ఏముంది లే .. ఇపుడేముంది లే
    మురిపించు కాలమ్ము ముందుంది లే.. నీ ముందుంది లే !
    చరణం 2:
    వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
    ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....
    వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
    అవునందునా.. కాదందునా !
    అవునందునా కాదందునా !
    అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా !!
    చరణం 3:
    సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
    సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
    కనులేమిటో.. ఈ కధ ఏమిటో !
    కనులేమిటో ఈ కధ ఏమిటో !
    శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది !!
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........
    తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

  • @c.s.venkatarangan9696
    @c.s.venkatarangan9696 2 ปีที่แล้ว +5

    Great singers smart ntr jamuna expressions are super

  • @ChandramouliPenumalla-yz7mm
    @ChandramouliPenumalla-yz7mm 10 หลายเดือนก่อน +3

    Andamlo, Naina,pedavaduki,kadupuninda, Annam,pettadanikyina,satileni, annaya ❤

  • @satishkumar388
    @satishkumar388 5 ปีที่แล้ว +9

    World cinema lo no 1 actor , NTR

  • @rsrinivas729
    @rsrinivas729 ปีที่แล้ว +1

    వాహ్ ఏమి అందం జమునమ్మా! ఆచంద్రతారార్కం ఇలాంటి పాటలు

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 3 ปีที่แล้ว +38

    50 years Gold. Evergreen song 👍 lyrics super composition great. NTR legend. Trend setter in those days.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 ปีที่แล้ว

    Ee cinema vacchi 50 years payine aayindhi appatlo super duper hit of all times..
    I ka ee paata n mariyu veere paatalu ee movie lo evergreen n fresh prati saari vintunte ippudu kuda..
    Sr NTR gaari n jamuna gaari abhinayanam outstanding..paatalu n music excellent..Ramudu bhimudu Suresh productions banner payina greatest hit of all times..

  • @parankusamravikumar5305
    @parankusamravikumar5305 6 ปีที่แล้ว +50

    I am 30 years old guy but always listen to these classic songs because now a days songs are just shouting without any melody. love these songs

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +3

    very nice and wonderful song .super

  • @rajendraprasadjallipally8273
    @rajendraprasadjallipally8273 3 ปีที่แล้ว +18

    Evergreen melody.

  • @kesavaguptaa2564
    @kesavaguptaa2564 2 ปีที่แล้ว +5

    Sssssssssssssssssssssuperrrr28/05/2022.JAI NTR.💯 TH BIRTHDAY SPECIAL WISHES.🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    an excellent song of ntr garu and jamunz garu a good melody song. superb song.

  • @mattalokesh4576
    @mattalokesh4576 7 ปีที่แล้ว +32

    like cheyandi bayya intha kante manchi song inkoti undadu

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +3

    ఆహా! సినారె గారు ఈ పాట పల్లివిలో ప్రస్తావించి నట్లుగానే - అంటే** తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే** అని వ్రాసినట్లుగానే నాయకా నాయికలు అయిన NTR . జమునమ్మగార్ల జంట వీక్షకులకు పన్నుల పంటే. NTR గారి అందం నిజంగానే నెలరాజు రూపు అనగా** వున్నమి చంద్రుని నాటి అందం** వలెనే వున్నది. అలాగే జమునమ్మ గారు పున్నమి నాటి చంద్రుని వెన్నెలకు పరవశించి వికసించిన కలువపూవువలే వున్నారు.. ఎంతటి అందమైన కవితా భావన . సొగసైన కనులు, చురుకైన మనసు - ఆహా! ఏమా పద ప్రయోగాలు . ఎంత వినసొంపుగా వున్నాయి.
    విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవాలి అంటే**made in Japan**lable చూసి ప్రపంచమంతా కొంటుంది. ఎందుకంటే వారి వస్తువుల నాణ్యత తమదేశం కన్నా , వేరే దేశాల కన్నా దాని నాణ్యత స్థాయి 100% సంత్సప్తి నిచ్చే స్థితిలో వుంటుందని గ్యారంటీ అని కూడా
    అలాగే సినారె గారి కవితా స్థాయి . ఆ నాణ్యత అదే స్థాయిలో వుంటాయి. అది సినారే గారి బ్రాండు . ఆయన పాటలను పరిశీలించిన ప్రతి సాహిత్య సంగీతాభిరుచి
    గల ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. దాదాపు పాతతరం లోని 15, 16 మంది కవులలో తన కంటూ ఒక ప్రత్యేక శైలిని స్థాయిని ఏర్పాటు చేసుకొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి . అన్ని రకాల పాటలను వ్రాయగల దిట్ట అందుకే ఆయన నాకు అత్యంత ఇష్టుడు ఆ మహాకవికి నా అనంత కోటి నమస్సులు / అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు పెండ్యాల గారు . ఆయన ప్రతి సినిమా పాట బాణీ మధురంగాను , ఏదో ఒక ప్రత్యేక తసంతరించు కొనే స్థాయిలో వుంటుంది. అసాధారణ ప్రతి భావంతు పాత తరం సంగీతదర్శక బ్రహ్మ ఆయన 'ఘంటసాల మాస్టారు. ,సుశీలమ్మగార్ల గానం సదా మధురామృత మే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    01 - 04 - 22/ బెంగళూరు

    • @swarnadas6677
      @swarnadas6677 2 ปีที่แล้ว +1

      Ayya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @apparaomurumulla8042
    @apparaomurumulla8042 ปีที่แล้ว +6

    Jai NTR Anna

  • @sramesh1984
    @sramesh1984 2 ปีที่แล้ว +3

    Jamuna gari acting super ..eme expressive eyes ...

  • @duddupudisantosh7508
    @duddupudisantosh7508 6 ปีที่แล้ว +22

    Excellent song.great action by ntr sir and jamuna madam

  • @charisingara2535
    @charisingara2535 2 ปีที่แล้ว +1

    Wonderfull combination . Dr C . Naaraayan . Reddy . And pendyaala . Nageshwer . Rao and ghantasaala . P . Susheela

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 ปีที่แล้ว +5

    EXLLENT SONG NTR

  • @chirlanubkumarreddy5567
    @chirlanubkumarreddy5567 5 ปีที่แล้ว +12

    All time best movie Ramudu meemudu Hero N.T.R super great actor

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 3 ปีที่แล้ว +11

    Old is gold but gold is not old

  • @harikrishnamakkapati2733
    @harikrishnamakkapati2733 หลายเดือนก่อน

    manaku daily life lo aentha tensions unna night before sleep oka 20min e songs vinte chalu 😍

  • @krishnappabellary4818
    @krishnappabellary4818 3 ปีที่แล้ว +20

    Today's Producers need to see Song how they can Create records by taking good expressions of love and not lust. Which will be Heavenly feeling to be preserved like this SONG. Thanks to Producers and posting a video clip. 🌼🌹🌸👍

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +1

    a madhramaina prematho padinz wonderful song
    . superb.

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 ปีที่แล้ว +1

    Yenta choosina thaniviteerani andam, Jaiho NTR

  • @palakani2911
    @palakani2911 6 ปีที่แล้ว +6

    Excellent song
    Adbhuthamaina paata
    Naakentho istamaina paata

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +3

    Jamuna gaaru ntr ( sr ) varahaala chirunavve

  • @gurumurthiguru3828
    @gurumurthiguru3828 ปีที่แล้ว +2

    జీ వితంలో మరపురాని పాటలు

  • @imahes988
    @imahes988 2 ปีที่แล้ว +1

    Wow ntr sir the great.. deenemma anna garu ante anna Garey evaremanna... Super expression grandpa

  • @valmiki527
    @valmiki527 3 หลายเดือนก่อน +1

    జమునమ్మ అంత అందగత్తె ఉన్నారా సినీ ఫీల్డలో ఛాలెంజ్ 🙏🙏🙏

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +7

    JAI NTR SIR

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    a wonderful musical melody song o ntr garu and jamunamedsm. superb.

  • @vamsikrishnamummeneni3305
    @vamsikrishnamummeneni3305 7 ปีที่แล้ว +14

    old is gold. nice melody song

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 ปีที่แล้ว +4

    Old is gold

  • @srikarallena
    @srikarallena ปีที่แล้ว +1

    Oka telugu vadiga puttinandhuku adrustam undali, intha manchi saahithyam ni aanandisthunandhuku

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 ปีที่แล้ว +2

    Good melodious meaningful song. Old songs are universal never forgot .

  • @narukularajesh4166
    @narukularajesh4166 6 ปีที่แล้ว +8

    Nata parvatam Nata samudram oke okkadu Ntr garu

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +1

    a wonderful. moon light song of ntr garu and jamouna madam...super song.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    ntr gatu and jamunsa Gari paata.marvelous

  • @crazyyuvraj3050
    @crazyyuvraj3050 3 ปีที่แล้ว +5

    Beautiful song

  • @rangarajumungara8766
    @rangarajumungara8766 2 ปีที่แล้ว +4

    My favorite song, ever Green

  • @voggukesavareddy4022
    @voggukesavareddy4022 3 ปีที่แล้ว +2

    Excellent song, Voggu Kesava Reddy. Kandukuru

  • @rajithadevi4483
    @rajithadevi4483 2 หลายเดือนก่อน +2

    2004 lo vintunanna valu unnara❤️❤️❤️

  • @anuadira83
    @anuadira83 6 ปีที่แล้ว +11

    my favorite song.. all time

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +1

    a wonderful song of ardent love and liking of ntr garu and jamuna madam.superb song. liking of j

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 2 ปีที่แล้ว +17

    Our Legendary singers Sri Ghantsala Garu and Smt Susheela Garu sung
    So many duet melodies robbed the hearts of many million people
    Hat's off to both of them
    We can't listen this type of melodious lyrics They are unforgettable and invaluable gems

  • @hithasrikota3569
    @hithasrikota3569 ปีที่แล้ว +1

    VERY VERY HAPPY FEELING WHILE HEARING AND WATCHING THE VIDEO SONG WITH HILARIOUS BACKGROUND MUSIC. SHUBHAM

  • @charisingara2535
    @charisingara2535 2 ปีที่แล้ว +1

    Very nice combination. Between pendyaala Dr C naaraan reddy

  • @Bsreddy7075
    @Bsreddy7075 หลายเดือนก่อน

    ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి, ఒరిజినల్ నటన స్పష్టంగా కనబడుతున్నది.

  • @yuviyuva8472
    @yuviyuva8472 2 ปีที่แล้ว +1

    Song last peek levels loki velipotundi Abba abbbaaaaaaa

  • @venugopalgunishetty6862
    @venugopalgunishetty6862 5 หลายเดือนก่อน

    Present songs life is too short period but old songs especially black and white film songs are forever
    Really those songs are take away to SWARGAM

  • @shivaiahs4814
    @shivaiahs4814 2 ปีที่แล้ว +1

    Super song. Elanti patali Ravi Rabovu old is Gold

  • @kishorsiddala8557
    @kishorsiddala8557 4 ปีที่แล้ว +17

    Great expressions hero in indian film industry great ntr and legendary ntr

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 ปีที่แล้ว

    Yavaru amma meku sati jamuna , savitri amma,,, yantha beautiful ga unaru jamuna garu ,, face lo em expression hat's off amma,, nenu genaration ammaie ni ,,, epudu maku entha chakkati heroins leru thalli ,,,, patha tharam vallu chala lucky , family values una movies udeve appatlo, epudu maku avemi leru memu patha movies chuse nerchukuntunam ,,,, epudu anni individual familys valna Edo Miss avuthunam anipisthundi , monna savitri amma movie thotikodallu chusa appatlo elaga andharu kalise udevalla ani archaryam vesindi ,, edhaina a rojule ravali Marla ,,, me movies maku ma pilalaki family values cheppe education movies laga utai emo enka 10y tharvatha,,,,,, jamuna garu e pata lo yantha aadhamga unaro 😘❤️love 💕 u ma , and Miss u ,,,,,, finally NTR garu guriche yantha cheppina thakkuve ,,, ntr ki yavaru sati enko 100y ina raru ,,, epudu epude pathamovies chusthana naku chala archaryam ga udi , god Krishna 🙏 ntr aa ani,,, mahanubhavulu 🙏karanajamulu ❤️maku junior NTR unaru ,, my fev hero junior NTR bro ,,

  • @kjreddy6177
    @kjreddy6177 3 ปีที่แล้ว +4

    Old telugu song is golden song.

  • @mannevasudeva7758
    @mannevasudeva7758 5 ปีที่แล้ว +5

    Super ntr and jamuna

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 ปีที่แล้ว

    What kind of body language meaningful song. Different. Between ntr balaiah evading thapudu pracharam cheste pika Kosta...

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL 3 หลายเดือนก่อน

    Jamuna is the most beautiful Telugu Heroine ever and NTR was the most handsome Telugu hero ever.Their performance was wonderful. The song by Ghantasala and Sushila was mellifluous as ever

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 13 วันที่ผ่านมา

    Telisindile telisindile ee patalo rahasyam.,❤❤❤❤❤

  • @khajavalig5791
    @khajavalig5791 2 ปีที่แล้ว +1

    Very nice .my favourite song.great actors NTR and jamuna .

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    jamuna gaari natyam tho ee paata ntr Gari tho ee paata melodious.

  • @kalvakolludurgarao4655
    @kalvakolludurgarao4655 4 หลายเดือนก่อน +1

    Old is gold ❤

  • @kalikirimanoj6708
    @kalikirimanoj6708 6 ปีที่แล้ว +5

    Super song

  • @vneelima1694
    @vneelima1694 6 ปีที่แล้ว +12

    Beautiful melodious ever green song👏👏👏

  • @karthikk5360
    @karthikk5360 2 ปีที่แล้ว +3

    Female voice amazing👍👍

  • @oggulalitha6886
    @oggulalitha6886 2 ปีที่แล้ว +1

    Super film and Beautiful song.

  • @gollabhavanishankar5359
    @gollabhavanishankar5359 2 ปีที่แล้ว +2

    My favourite song🥰💙💙💙

  • @user-eh2ec2nb4n
    @user-eh2ec2nb4n 6 หลายเดือนก่อน

    No 1 hero in our film industry late sri Sri NTR sir.

  • @gayatriangirekula6902
    @gayatriangirekula6902 6 ปีที่แล้ว +22

    Another evergreen classic-love this song. Thanks for uploading.

  • @rajunayee3368
    @rajunayee3368 2 ปีที่แล้ว +1

    So nice old songs

  • @rajeshwarrangu9031
    @rajeshwarrangu9031 ปีที่แล้ว +1

    Superrrrr

  • @lsriramulu2524
    @lsriramulu2524 ปีที่แล้ว

    Yes,. Absolutely she is eligible for the Bharath Ratnam award..

  • @krishnaveni7105
    @krishnaveni7105 ปีที่แล้ว

    Emi andam ntr garu ❤❤

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +2

    JAI kanta rao SIR
    legendary ACTOR

  • @mohankrishnadurgam
    @mohankrishnadurgam ปีที่แล้ว

    These are with what I grew up with. Love to watch also, now at 44 years later

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula ปีที่แล้ว

    Om shanti 🙏🙏 meeru eppudu ma Telugu vaari smruti lo vuntaru jamauna gaaru🙏🙏