F3 - Shares Farming || షేర్లతో రైతుల పెట్టుబడి - లాభాల దిగుబడి || R Ramesh - 9441722817

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #Raitunestham #Agriculture
    ఆర్థిక సమీకరణాల మార్పునకు అనుగుణంగా.. వ్యవసాయంలోను కొత్త పద్ధతులు రూపుదిద్దుకుంటున్నాయి. వినూత్న ఆలోచనలు ఆచరణలోకి వచ్చి.. లాభసాటి సాగు విధానాలను పరిచయం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. ఇప్పుడు మనం చూడబోయే F3 వ్యవసాయ మోడల్. నల్గొండలో కొంత మంది ఔత్సాహిక రైతులు బృందంగా ఏర్పడి నాబార్డ్ సహకారంతో 2018లో F3 పేరుతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. 500 మంది రైతులు ఇందులో వాటాదారులు. ఒక్కో రైతు వెయ్యి రూపాయల పెట్టుబడితో మొత్తం 5 లక్షల రూపాయల నిధి ఏర్పాటు చేశారు. నల్గొండలోని మునుగోడు బైపాస్ రోడ్డులో ఒక ఎకరం భూమిలో 2019 నుంచి 25 రకాల కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. ఆన్ లైన్ యాప్ ద్వారా వారానికి మూడుసార్లు పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నల్గొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది వినియోగదారులు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా వారానికి 25 వేల రూపాయల ఆదాయం సమకూరుతోందని F3 నిర్వాహకులు చెబుతున్నారు.
    F3 ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ కంపెనీ గురించి మరిన్ని వివరాల కోసం రూపాని రమేశ్ గారిని 9441722817 నంబర్లో సంప్రదించగలరు
    Farmer Success Stories - రైతు విజయ కథనాలు
    వ్యయం వేలల్లో - ఆదాయం లక్షల్లో || Mittapalli Ramulu
    • Profitable Farming || ...
    50 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం| కరవు నేలల్లో సిరుల సంకల్పం
    • NRI Passion in Agricul...
    Organic farming
    F3 Farmers Producer Company
    Nalgonda Farmers
    Nalgonda Rupani Ramesh
    Raitunestham agriculture videos
    Rytunestham agriculture videos
    Rythunestham agriculture videos
    Music Attributes :
    bensound-sweet.mp3
    bensound-theelevatorbossanova
    www.bensound.com

ความคิดเห็น • 58

  • @narsimahabojja4119
    @narsimahabojja4119 3 ปีที่แล้ว +3

    రమేష్ సార్ గారు వెజిటేబుల్ గురించి చాలా బాగా చెప్పారు మీ ఫామ్ లో భాగస్వాములు కావచ్చ

  • @VeeraForBharat
    @VeeraForBharat 3 ปีที่แล้ว +2

    Need more such FPOs..👍

  • @rasulrasul6199
    @rasulrasul6199 3 ปีที่แล้ว +8

    రోగనిరోధక శక్తి పెరగాలంటే ,రైతులు 👳‍♀️,ప్రజలు👨‍👩‍👧‍👦 బాగుండాలంటే, రసాయనాలు ,హైబ్రిడ్ ,"బ్యాన్" చేయాలి.నేచురల్ విత్తనాలు వాడాలి .హైబ్రిడ్ మాంసం( చికెన్ ,చేపలు), హైబ్రిడ్ కూరగాయలు ,హైబ్రిడ్ పండ్లు ,"బ్యాన్ "❌చేయాలి.కార్పొరేట్ వ్యవసాయం వద్దు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు రైతులకు 90% సబ్సిడీ లో ఇవ్వండి (డ్రిప్పు,స్ప్రింక్లర్,చిన్న ట్రాక్టర్లు ,రోటవేటర్, మొదలగునవీ).పాలేకర్ వ్యవసాయం ,ఆర్గానిక్ బెస్ట్.నేచురల్ ఫుడ్ బెస్ట్ .dr, మంతెన సత్యనారాయణ రాజు నేచురల్ లైఫ్ స్టైల్ బెస్ట్ . కరుణ లాంటి ఎన్నో వైరస్ వచ్చిన తట్టుకునే కెపాసిటీ బాడీకి వుంది. 👍🇮🇳

    • @rasulrasul6199
      @rasulrasul6199 3 ปีที่แล้ว

      @SAGU CHEDDAM RANDI tq all share👍 🇮🇳

  • @achandrakumari3802
    @achandrakumari3802 2 ปีที่แล้ว +1

    రైతునేస్తం ఫౌండేషన్ యాజమాన్యం వారికి మనవి మీరు ఇచ్చు రైతు అవార్డ్స్ లో. ప్రధమ భహుమతికి. వీరిని ఎంపిక. చేసి అత్యుత్తమ. బహుమతి తో. సత్కరించామనవి

  • @mmdevi8570
    @mmdevi8570 3 ปีที่แล้ว +1

    మంచిఆలోచన👍👌సూపర్...అందరూ మంచి విషయాలు చెప్పారు..

  • @hanumantharaopola2268
    @hanumantharaopola2268 3 ปีที่แล้ว +1

    It is very good model for agriculturists to get more regular income. Customer friendly one producer's get regular and high level of income

  • @budurudamayanthi3491
    @budurudamayanthi3491 8 หลายเดือนก่อน

    Mulching kosam gaddi vadandi cover soilni pollute chesthayi

  • @sreecharanreddy9785
    @sreecharanreddy9785 3 ปีที่แล้ว

    One acre lo meeru follow ayye model explain cheyandi... farmers kuda useful avthundhi🙏

  • @ravikumar-ro6hv
    @ravikumar-ro6hv 3 ปีที่แล้ว +1

    Ramesh garu super job sir

  • @karraneeraja3002
    @karraneeraja3002 3 ปีที่แล้ว +4

    Thank you so much for video.Please tell me. How can I get membership in this.And how can I be a part of this

  • @kyougendhar8063
    @kyougendhar8063 10 หลายเดือนก่อน

    Sir this good idea

  • @tejorani1532
    @tejorani1532 3 ปีที่แล้ว +3

    Sir nenu mee farmlo vatadaru kavalani korukuntunnanu.

  • @raveendravemula8868
    @raveendravemula8868 3 ปีที่แล้ว +1

    nellore lo vunte telupandi god inf tq

  • @rameshburra8396
    @rameshburra8396 3 ปีที่แล้ว +1

    Sir next traing session epudu

  • @mamillanarsimha2185
    @mamillanarsimha2185 3 ปีที่แล้ว

    Good eavining sir memu kuda...share holder ga...jain kaavacha..

  • @mamillanarsimha2185
    @mamillanarsimha2185 3 ปีที่แล้ว +1

    Daaniki terms and conditions enti

  • @RamamurthyBS
    @RamamurthyBS 3 ปีที่แล้ว

    Very nice sir

  • @raghunaturalfarming4871
    @raghunaturalfarming4871 ปีที่แล้ว

    Nice msg Amma

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 ปีที่แล้ว

    Nice model, sir i am Visakhapatnam agency areas I want to investment in agriculture land to growing agricultural products. Please advice

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 3 ปีที่แล้ว

    Farm to Home is elimination of middle men and leads more income to the farmers. It is well and good. But buyer will think quality, quantity and its rates also. Do you agree? If so open market sellers are two or three middle men will be there, their rates are less than farmers! Why? Consumers not denying your rates. But on par market rates will be more affordable. Please examine.

  • @amarenderreddy2426
    @amarenderreddy2426 3 ปีที่แล้ว

    Semi organic enti bro . Full organic kaada

  • @mpupschoolgodiganuru348
    @mpupschoolgodiganuru348 3 ปีที่แล้ว

    Excellent Sir

  • @vemalakshmi8875
    @vemalakshmi8875 ปีที่แล้ว

    Very good sir. How do join your company

  • @nlokesh1986
    @nlokesh1986 3 ปีที่แล้ว +1

    Aa 450 మంది రైతుల కు ఏలా లాభం వస్తుంది? 1 acre lo vachina పంట ఎంత profit వస్తుంది? Per person

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 3 ปีที่แล้ว +3

      వ్యాపార రహస్యం అనేది బహుశా ఎవరికీ చెప్పకూడదు. చెబితే అందరూ ఫాలో అవుతారు. ఇక ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. అన్నిటికి మించి వీళ్లు పొలం సిటీకి దగ్గరగా ఉంది. ఇలాంటి పంటలు షాపింగ్ మాల్స్ లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి అక్కడ ధరలు ఎలా ఉంటాయో ఒక్కసారి వెళ్లి చూసి రండి. నేను గతంలో వెళ్లి చూశాను అందుకే ఈ విషయలు మీతో పంచుకుంటున్నాను.

  • @raazraaz8287
    @raazraaz8287 3 ปีที่แล้ว

    Mancherial lo unnara mee vallu

  • @Lakshmi-ux4nm
    @Lakshmi-ux4nm 3 ปีที่แล้ว +1

    Bangalore lo pettandi

  • @rohinikonagalla6410
    @rohinikonagalla6410 3 ปีที่แล้ว

    Are they planing in Hyderabad?or it exits now in Hyderabad

  • @vinookanth692
    @vinookanth692 3 ปีที่แล้ว

    What are those 25 varieties being cultivated?

  • @sureshraj864
    @sureshraj864 3 ปีที่แล้ว

    Anna hyderabad lo ekada konali.kuduruthe exact location share cheyandi

  • @malkasrinu2939
    @malkasrinu2939 3 ปีที่แล้ว

    In Hyderabad were can I get I am interested

  • @rajuyadav1668
    @rajuyadav1668 3 ปีที่แล้ว

    It's really

  • @Ndrfarming
    @Ndrfarming 3 ปีที่แล้ว

    Eddi nammalen utta muchata appu one week 25k it tottaly wrong

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว

    👏👏👏

  • @madhavigunnala3479
    @madhavigunnala3479 3 ปีที่แล้ว

    Very inspiring

  • @corporatefarmer6586
    @corporatefarmer6586 3 ปีที่แล้ว +1

    Idhi video ante

  • @lightweightterracegardenga5556
    @lightweightterracegardenga5556 3 ปีที่แล้ว

    🙏👌🏻👌🏻👌🏻

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 ปีที่แล้ว

    Sir i am not a farmer if I invest can I get income. I want to be a sleeping partner

  • @PraveenKumar-ef5wq
    @PraveenKumar-ef5wq 3 ปีที่แล้ว

    How to buy a person living Maharashtra...

    • @Raitunestham
      @Raitunestham  3 ปีที่แล้ว +1

      As of now they r limited to nalgonda town and some parts of hyderabad, planning to expand in future

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 3 ปีที่แล้ว

    🙏🙏🙏🇮🇳

  • @nbhaskar8273
    @nbhaskar8273 3 ปีที่แล้ว

    F.3 FARUMING R.RAMESHAGARUBHAGACHEPPINARUSIR

  • @shobhadevimanikonda233
    @shobhadevimanikonda233 3 ปีที่แล้ว

    Organic kashayam sale unndha pl give contact details Hyderabad

  • @bandakrishna4134
    @bandakrishna4134 3 ปีที่แล้ว

    Aanatraddy sir vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv tq 🙏🏼

  • @KrishnaKrishna-is1uz
    @KrishnaKrishna-is1uz 3 ปีที่แล้ว

    Vvgood

  • @parvathymannam120
    @parvathymannam120 3 ปีที่แล้ว

    How can I get a member ship in this group.

  • @gopalyelugoori1528
    @gopalyelugoori1528 3 ปีที่แล้ว

    Please share app details

  • @malleswararao1218
    @malleswararao1218 3 ปีที่แล้ว

    Sir exlent me fam addres me pH no chepandi plz sir

  • @Ndrfarming
    @Ndrfarming 3 ปีที่แล้ว

    Edhi public ki chivilo puvvu TH-cam lo sadyam real ga kashtam anni avallaku sadhyam mannaki loss nammi vaste bomme worest planing

  • @ravikumarravi9343
    @ravikumarravi9343 3 ปีที่แล้ว

    Kumar

  • @mmahendermp4
    @mmahendermp4 3 ปีที่แล้ว

    Sir me adreeass message cheyandi

  • @tejorani1532
    @tejorani1532 3 ปีที่แล้ว

    mee address ph no pl ivvagalaru.

  • @mmahendermp4
    @mmahendermp4 3 ปีที่แล้ว

    Nenu me pani chestha