Kundalini activation (Part 1)| Dr.Yoga Sri with Ravi Sastry(కుండలిని యోగ )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 50

  • @malleaswarim7415
    @malleaswarim7415 ปีที่แล้ว +13

    ఏ జన్మ పుణ్యమో గురుదేవా మీరు వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇంత మంచి మాటలు మాకు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว +6

    చాలా బాగుగ తెలిపారు. Dr యోగ గురువు గారు నమస్కారములు.

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว +2

    రవి గారు..మీకు చాలా బాగుగ ఆధ్యాత్మ విషయాలను ,తత్వ రహస్యాలను మానవాళికి అందించాలి.అనే తపన..అంతేకాదు సత్య మైన ,యదార్ధ మును వున్నది వున్నటులు అదించాలి అని చాలా మంచి అభిప్రాయం కోరిక...కనుకనే ఏంతో బాగుగ ఈ వీడియో లు పెడుతున్నారు..దన్యులము..అనంత నమస్కారములు." నిరవీ టీవీ రవి గారికి.
    🙏🏻💐🙏🏻💐

  • @t.thirumalaiah6930
    @t.thirumalaiah6930 9 หลายเดือนก่อน

    ధన్యవాదములు స్వామి కుండలిని శక్తి గురించి చాలా బాగా చెప్పారు. ఓం నమః శివాయ. థాంక్స్ రవి గారు

  • @VkLima
    @VkLima ปีที่แล้ว +1

    Very very good very nice guru 🕉️🙏🙏

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 ปีที่แล้ว

    శ్రీ రవి శాస్త్రి గారికి,శ్రీ యోగ శ్రీ గారికి అభివందనములు.

  • @hrs4475
    @hrs4475 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintapallikrishna3418
    @chintapallikrishna3418 ปีที่แล้ว

    🎉🎉🎉 మీరు కారణ జన్ములు గురువు గారు నమస్తే నమస్తే నమస్తే

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว +5

    అధ్భుతం sir..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌸🏵️💐💐💐💐💐

  • @tatipalavijay2364
    @tatipalavijay2364 7 หลายเดือนก่อน

    Ravi Sastry great work, keep it up

  • @SunithaOrsu-si6sf
    @SunithaOrsu-si6sf 7 หลายเดือนก่อน

    Super chepaaruu ❤❤❤❤❤❤❤❤

  • @SB-dg5hu
    @SB-dg5hu ปีที่แล้ว +1

    🚩🚩❤🌹ఓం శ్రీగురుబ్యోనమః🌹❤🚩🚩

  • @ajaygoud5650
    @ajaygoud5650 ปีที่แล้ว

    Super sir chala chala bagundhi thankyou thankyou thankyou 🙏🙏🙏🙏

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 ปีที่แล้ว

    Excellent interview. Special Padabhivandanalu to Guruji.It is a
    Interview between proved to be proved
    Scholars.

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః..ఇరువురికి అనంత నమస్కారములు.

    • @mannyarathod2057
      @mannyarathod2057 ปีที่แล้ว

      Rekha garu meru kriya yoga sadhana chestara

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 ปีที่แล้ว

    Sri gurubhyonamaha.excellent speech. Eeppuduvenaledu chala bagundi.ravi sastry gariki dhanyavadalu. Omtatsat.

  • @kiranmadhava
    @kiranmadhava ปีที่แล้ว +2

    Kundalini sadhana cheyyala vadda confuse చేస్తున్నారు అందరూ స్వాములు కలసి

    • @vittal1235
      @vittal1235 11 หลายเดือนก่อน

      Please clarify the same

  • @surekhakaladi6462
    @surekhakaladi6462 ปีที่แล้ว

    Excellent sir. Thank you sir.

  • @prasadpramidala9381
    @prasadpramidala9381 ปีที่แล้ว +1

    Namatha guruvugaru

  • @apayala702
    @apayala702 ปีที่แล้ว

    Pranamlu guruvugaru

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 ปีที่แล้ว

    THANKQ GURUJI THANKQ

  • @ganivadaraghunath9638
    @ganivadaraghunath9638 ปีที่แล้ว

    Great

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 ปีที่แล้ว

    Guruvugari sat chit ananda swarupamaina parsbrahma nirakarudukada anandaswarupam gurinchi vevarinchadi dayachesi.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 8 หลายเดือนก่อน

    దేవుని యొక్క ఊపిరియే కుండలినీ !!

  • @samatharesapu
    @samatharesapu 10 หลายเดือนก่อน

    Chaalaa baagaa chepparu but kundalini jagruthi try cheyyatam good or bad plss clarity ivvandi

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 6 หลายเดือนก่อน

    T v k Murthy gare enterv chayandee

  • @srilalithabugade1088
    @srilalithabugade1088 ปีที่แล้ว +1

    🙏🙏🙏Om Gurubhonamaha

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 8 หลายเดือนก่อน

    "ఆది" యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
    ఆది యొక్క ఊపిరియె (కుండలినీ) సర్వసమూహమును (సృష్టి) కలుగ చేసింది.,
    ఐతే ఆది ఐనవాడి స్వరూపము వెలుగైయున్నది.,
    కుండలినీ (నేను) తిరిగి ఆయన (ఆది) యందు విశ్రమించినప్పుడు.,
    అప్పుడు వాక్యబీజము (ఆది ఐన క్రీస్తు) ద్వారా తిరిగి జన్మించిన "నేను" శాశ్వతమైన నూతన సృష్టిని ఈ దేహము నుండే తయారు చేసుకోవడం అనేది మారు మనస్సు కలిగిన వారి యొక్క విజన్ అయ్ యున్నది !!

  • @pullaiaheali9363
    @pullaiaheali9363 ปีที่แล้ว +1

    Triyangle

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌

  • @myprofilejob-nv9fz
    @myprofilejob-nv9fz ปีที่แล้ว

    Sir eppudu own ga cheyyalema kundali yoga సాధన మీరు శిక్షణ ఇస్తారా

  • @KarrePadmaksn
    @KarrePadmaksn ปีที่แล้ว

    భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి 11అద్యాయంలో విశ్వరూపం చూపిస్తాడు అధీ తన పొట్టలో చూపిస్తాడు . బ్రహ్మాండ మంతా పొట్టలోనే కనిపిస్తాయి. సముద్రాలు గుట్టలు పర్వతాలు. జీవకోటి రాసులు . అన్నీ పొట్టలోనే కనిపిస్తాయి . ఇప్పుడు మీరు చెప్పారు అందరము .దేవతలు దానవులు . యోగులు. మునులు .అంతా కండలాంటి పొట్టలో ఉన్నాము . అలాగే మనలో కుండలీ లో సృష్టి ఉంది సృష్టి లో మనము. . అండ పిండ బ్రహ్మాండ మొత్తం కుండలో 🤔😮❤🙇 ఉంది .కదూ .?🤔

  • @pidathalanageswari8796
    @pidathalanageswari8796 ปีที่แล้ว

    గురువు గారు కంటి మసకలని ఎలా తగ్గించాలి దీనికి సంబంధించింది ఒక వీడియో చెయ్యండి 👓👓👓👓👓👓👓👓👓👓👓👓👓👓👓👓 (eye sight) ధన్యవాదములు🙏

    • @spsrikergujjari1099
      @spsrikergujjari1099 ปีที่แล้ว

      సూర్యోదయ వీక్షణఅలవర్చుకోండీ

  • @dharasatyanarayana921
    @dharasatyanarayana921 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ganeshthota1525
    @ganeshthota1525 ปีที่แล้ว

    👏👏👏👏👏👏

  • @ChandrikaBaddam
    @ChandrikaBaddam ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @samatharesapu
    @samatharesapu 10 หลายเดือนก่อน

    Guruvugari Number plss

  • @KarrePadmaksn
    @KarrePadmaksn ปีที่แล้ว

    గురువు గారి పాదములకు శిరసా నమామి 🙇🙇🙇 గురువు గారు కుండలినీ అంటే పొట్టనా .? వినాయకుడి పొట్టంత పెద్దదిగా ఉంటుందా? ఒకమాట అంటుంటారు. అండ పిండ బ్రహ్మాండ. అని అయితే నాకు అనిపిస్తుంది . అండ1 కుండ 2 పిండ 3 బ్రహ్మాండ 4 అని . ఎందుకంటే అన్నీ కుండలోనే ఉన్నాయిగా ? విఘ్నేశ్వరుని పొట్టలో బ్రహ్మాండాలన్నీ ఉన్నట్టుగా 🙇🙇🙇

  • @kannapulukuri2707
    @kannapulukuri2707 ปีที่แล้ว

    💐💐🙏🙏

  • @రాయలసీమవంటలు
    @రాయలసీమవంటలు ปีที่แล้ว

    గురువుగారు పరమాత్మ అంటే ఎవరు

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 ปีที่แล้ว +1

    🌹🍎🍓🙏

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 8 หลายเดือนก่อน

    క్రీస్తును కనుగొన్న వారికి దైవకణము దొరికినట్టే..,

  • @Choudhury-n4c
    @Choudhury-n4c ปีที่แล้ว

    రవి శాస్త్రి గారు అంతా బాగానే ఉంది గానీ
    కుండలీనీ శక్తి ని గూర్చి చెప్పే గురువు లను ఓ ప్రశ్న అడగటం మర్చిపోయా రు.
    వారికీ కుండలిని శక్తి జాగృతం అయ్యిందా అని అడగటం ఈ సారి మర్చిపోవద్దు.
    వారు నిజం గా జాగృతమైన వారేనా???
    లేకపోతే పుస్తకాలు చదివి ఆ knowledge tho చెపుచున్నారా?? తెలుసు కొండి!!
    మాకు కూడా తెలియచేయండి. 🙏🌹🌹🙏

  • @p.v.sailajakumari1540
    @p.v.sailajakumari1540 ปีที่แล้ว +1

    🙏🙏

  • @parthasarathynaidudaggupat5968
    @parthasarathynaidudaggupat5968 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏