రవి శాస్త్రి గారు, కావ్య కంఠ గణపతి మహాముని గారు ఆత్మ దర్శనం జరిగిన మహనీయుడు. ఇంటర్వ్యూ లో స్వామి చెప్పిన మాటల్లో గణపతి మహాముని గారు ఆత్మ సాక్ష్యాత్ కారం జరిగిన సందర్బంలో సందేహ నివృత్తి కోసం రమణ మహర్షి గారిని దర్శించడం జరిగింది అని ఎందుకు అనుకోకూడదు. మాటల సందర్బంగా స్వామి వారు ఒక మాట అన్నారు. అదేమంటే చూచేది, చూడబడేది, ఒకటే.వేరు, వేరు కాదు.చూచేది,చూడబడేది వేరు వేరు అనుకోవడం జీవుని లక్షణం. చూచేది, చూడబడేది ఒకటిగా వుండే వారు అవధూతలు. 🙏🙏🙏🌹🌹🌹
వాసుదేవానంద సరస్వతి స్వామీజీకి, షిరిడీ సాయిబాబాకి ఒకరికి మరొకరు పరిచయమున్న వారు అని వేరొక వీడియోలో చూశాను. సాయిబాబాను ఒక యోగిగా నిరైధారించుకోవచ్చునని ఆ దృష్టాంతం ద్వారా అర్ధం చేసుకోవచ్చునని నాకనిపిస్తుంది. అయితే ఈమధ్య కాలంలో అనేక మంది హిందూ కార్యకర్తలు సాయిబాబాను ఒక ఉద్యమ తరహాలో సోషల్ మీడియాలో ద్వేషించటం కనిపిస్తోంది. దీని గురించి పెద్దలు స్పందించగలరు.
ప్రతి సాయి బాబా వారి గుడి వారు ఇస్కాన్ లాగ గోవులను రక్షించాలి,గోవులను పోషించాలి. ప్రతి శ్రీసాయిబాబా దేవాలయం ఒకటి లేదా రెండు ఆవులను దత్తత తీసుకోవాలి,అప్పుడు హిందూ సమాజం శ్రీ సాయిబాబాకు మద్దతుగా నిలుస్తుంది
Ganapati muni does not have any ashram or peetham. Sri Gayatri Tapovanam is an ashram established by phani madhav garu, a place dedicated for his aspirations. You can feel the vibrant presence here. Arunachalam, nirruti linga, pachaiammam temple, mango tree cave, padaivedu are some places where he did great tapasya. Om
@@madhavmultipotentialite8319Yes. Now this Indra Yagnam book can be received through posts from anywhere around the globe. Phani Madhav garu's motto is to let all the Ganapati munis works be available to all.
అరుణాచలం మహిమ మీరు చెప్పింది నిజమే స్వామి నాకు కూడా చేల అనుభవాలు జరిగినవి, చెప్పిన ఎవరూ నమ్మరు,
మీ ప్రయత్నం అధ్బుతం ...
బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతీ. కాబట్టి గణపతి ముని జ్ఞాని కాదనడం అజ్ఞానం.
🙏
Adbhutam guruvugaaru jai gurudev 🙏🙏
దన్యవాదములు గురువుగారు🙏🙏🙏
Guruvulu ku Namaskaram andi. Video chala bavundi.
Ma guruvugaru Phanimadhavi garu
Ravi garu , goppa jnanula gurinchi thelusukune adrustam maku kaligisthunnaru. Dhanyavadaalu. Guruvugaru surya phani madhavulu gari ki vandanamulu.
way of expression is excellent .thank you for your kind concern about society
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🏻
శ్రీ గురుభయోనమః. 🙏
His native place kalavarai, near bobbili, vizianagaram district, a.p.
Eagerly waiting
Jai gurudev
హృదయ పూర్వక నమస్కారంలు స్వామి 🙏
చాలా మంచి విషయం తెలియ చెప్పారు. ముని గారు గ్రంథాలు దొరుకుతాయా ? గురు గారు
Excellent sir
Guruvu gaariki namaskaraalu
Waiting for next episode
Me vaksiddi adbutam sir..
Jai gurudev ji ki 🌹🙏🌹
Very beautiful 😍
🙇♂️🙇♂️🙇♂️
Sriramanaganapataye Namaha🙏
నేను ఇంద్రసహస్రనామాలు జపిస్తాను
Jai Gurudev 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
జైగురుదేవ 🙏🏻💐🦚
జై గురుదేవ్
❤
🙏🙏🙏
❤❤❤
Waiting sir
Super
Thanks
@@sreeniravitvcan we have his contact number andi??
Heramba upanishad I want
రవి శాస్త్రి గారు, కావ్య కంఠ గణపతి మహాముని గారు ఆత్మ దర్శనం జరిగిన మహనీయుడు. ఇంటర్వ్యూ లో స్వామి చెప్పిన మాటల్లో గణపతి మహాముని గారు ఆత్మ సాక్ష్యాత్ కారం జరిగిన సందర్బంలో సందేహ నివృత్తి కోసం రమణ మహర్షి గారిని దర్శించడం జరిగింది అని ఎందుకు అనుకోకూడదు. మాటల సందర్బంగా స్వామి వారు ఒక మాట అన్నారు. అదేమంటే చూచేది, చూడబడేది, ఒకటే.వేరు, వేరు కాదు.చూచేది,చూడబడేది వేరు వేరు అనుకోవడం జీవుని లక్షణం. చూచేది, చూడబడేది ఒకటిగా వుండే వారు అవధూతలు. 🙏🙏🙏🌹🌹🌹
Srikakulam kadu vizayaganaram dist bobbili ki 5km kaluvaraee.
🌼🙏🌼
వాసుదేవానంద సరస్వతి స్వామీజీకి, షిరిడీ సాయిబాబాకి ఒకరికి మరొకరు పరిచయమున్న వారు అని వేరొక వీడియోలో చూశాను. సాయిబాబాను ఒక యోగిగా నిరైధారించుకోవచ్చునని ఆ దృష్టాంతం ద్వారా అర్ధం చేసుకోవచ్చునని నాకనిపిస్తుంది. అయితే ఈమధ్య కాలంలో అనేక మంది హిందూ కార్యకర్తలు సాయిబాబాను ఒక ఉద్యమ తరహాలో సోషల్ మీడియాలో ద్వేషించటం కనిపిస్తోంది. దీని గురించి పెద్దలు స్పందించగలరు.
ప్రతి సాయి బాబా వారి గుడి వారు ఇస్కాన్ లాగ గోవులను రక్షించాలి,గోవులను పోషించాలి.
ప్రతి శ్రీసాయిబాబా దేవాలయం ఒకటి లేదా రెండు ఆవులను దత్తత తీసుకోవాలి,అప్పుడు హిందూ సమాజం శ్రీ సాయిబాబాకు మద్దతుగా నిలుస్తుంది
1984 నుండి కాకపోవచ్చు, 1884 కావచ్చు...
ఔను! అక్కడ పొరపాటున 1884 బదులు 1984 అని పలకటం జరిగింది.
He is my relative
You are blessed person
ARe u from kharagpur andi
Hyderabad telangana
What if
Can I have his number? 🙇♂️🙇♂️🙇♂️
👌
Om sri gurubyo namaha
Ayana pattukunna vasthuvu patuukunte shock kottedani choosina samakalerkulu chepthunnaru.
thapas sakthi una valla padalu or vallaki istam lekunda muttukokudadu namsakram padalu mundu cheyali
👍
pls can anyone tell me where is Kavya Kanta Ganapati Muni Adistanam located where we can atleast meditate and pray upon such a great soul ..
Ganapati muni does not have any ashram or peetham. Sri Gayatri Tapovanam is an ashram established by phani madhav garu, a place dedicated for his aspirations. You can feel the vibrant presence here. Arunachalam, nirruti linga, pachaiammam temple, mango tree cave, padaivedu are some places where he did great tapasya. Om
Ravi Sastri Gariki Manavi , oke sari 3-4 questions adgithe cheppa daluchu kunnadi miss avuthundi
Yes.
How did Ramana maharishi react after Ganapati Muni passed away? This question skipped in between
Is there any source to know more about Ganapati Muni works ?
TH-cam Ganapathi Muni channel
ఫణి మాధవ్ గారు, నాయన గారి కృతులను వీడియోల రూపంలో ఆయన చానల్లో పొందుపరిచారు.
Channel name: Kavyakanta Ganapati Muni (@phanimadhavrss)
www.youtube.com/@phanimadhavrss
Ayana poojinchina lalitha vigraham ippatikee vundi nenu farsincha.
Ekkada undi
Where we can get ganapati muni books , guruji?
Phani Madhav garu is publishing Ganapati Muni's works in telugu. On 17th October INDRA YAGNA, book in Telugu is being launched in Hyderabad.
@@madhavmultipotentialite8319 thank you for ur kind reply
@@madhavmultipotentialite8319 thank you for ur kind reply
@@madhavmultipotentialite8319Yes. Now this Indra Yagnam book can be received through posts from anywhere around the globe. Phani Madhav garu's motto is to let all the Ganapati munis works be available to all.
ప్రజాలకి కాదు అండి....బహుశా జనాలకి అనబోయి ప్రజలకి అన్నారు .కదా రవి గారు
Diiferece ente ?
Ganapati muni sonta vuruu bobbili daggara oka villege
Kaluvarai
❤
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudev 🙏
🙏🙏🙏
🙏
🎉
Heramba upanishad i.want
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏