నమస్తే అమ్మ 😍🙏 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కరెక్ట్ గా మాట్లాడారు 🙏 బ్రతికి వుండగా రాని పిల్లలు చనిపోయాక వచ్చి ప్రయోజనం లేదు కూతురు కి ఆమెను తీసుకు వెళ్లడానికి అవకాశం లేనప్పుడు చూసి వెళ్ళచ్చు కదా అందులో ఇబ్బంది ఏముంది కూతురు చెప్పే మాటలు ఏమీ పద్ధతిగా లేవు ఆమె దగ్గర డబ్బులు పుచ్చుకోకుండా చాలా మంచి పని చేశారు వీడియో చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.🙏 ధన్యవాదములు అమ్మ 😍🙏
వృద్ధులకు సేవ చేసే విధానం మీరు చేసే మంచి పనులు,మీ బిడ్డలకు అసలైన దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కూడా మంజులాఅమ్మలు నీబిడ్డల గురించీ,నీభర్త గురించీ ,మీరు సంతోషంగా ఆనందముగా వుండటానికి కూడా సమయం కేటాయించాలని దీవిస్తున్నాను.నీకు akkalanti దాన్ని.ఇ లా చెప్పానని ఏమీ అనుకోవద్దు.god bless you my favourite sister.
అమ్మ మీరు చాలా గ్రేట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు నా కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి చాలా మంచి వీడియో అందరికీ ఒక మంచి సందేశం ఇచ్చారు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడాలి పోయాక ఏమిటి ఏం లాభం కరెక్ట్ గా చెప్పారు అమ్మ మీరు.
అమ్మ మీరు మంచి పని చేశారు దేవుని ఆశీస్సులు మీకు అవ్వ తాత ల కి అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ ఆమె కూతురు అల్లుడు రాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అమ్మ వాళ్లని చూస్తుంటే చాలా కోపం వస్తుంది అలాంటి కూతుర్లు కూడా ఉంటారా అనిపిస్తుంది🙏🙏🙏 చనిపోయిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము
అమ్మా మీరు మా మేనత్త లా ఉన్నారు. మీ మాటలు, వాయిస్ అంతా అలానే ఉంది. నేను హైదరాబాద్ లో ఒక gazetted officer ni. మీలా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే డబ్బుంటే సరిపోదు.... గ్రేట్ జాబ్.. మీకు,sir ku 100 సంవత్సరాలు బ్రతకాలి... ఎంతో మందికి ఆసరాగా ఉండాలి..గుడ్ బ్లెస్ u
మీ మాట కఠినంగా మీ మనసు మృదువు గా ఉన్నాయ్ అమ్మా ... తల్లితండ్రులు కూడా మీలాగే ఉంటారు పిల్లలు దగ్గర ఆ విదంగా గ్యాప్ వస్తుంది కానీ బిడ్డల్ని పెంచే వెనుక కష్టం తెలియక తల్లితండ్రులు నీ తుది వరకు ఓర్పు గా చూడలేక పోతున్నారు దేవుడు ఇచ్చింది బంధాన్ని టెంచిపడేసి బ్రతుకుతున్నారు... ఆ తల్లీ తండ్రులు కె తల్లిలా బిడ్డా గా మారిన మీకు కృతజ్ఞతలు 🙏🙏
మామిడి పండ్లు salamma తింటుందని తెచ్చిందా,ప్రపంచం లో కూతుర్లు ఇలా వుంటే చెప్పటానికి మాటలు కూడా లేవు అసహ్యం వేస్తుంది. పోనీ వచ్చిన వాళ్ళు కనీసం తల కొరివి పెట్టినా. ఆమె ఆత్మ కు శాంతి కలిగేదేమో.మీరు డబ్బులు తీసుకోకపోవడం మంచిది.కానీ మీతో ఆశ్రమ వాసులతో నచ్చక పోయినా కూడా ఆమె మరణం ఇక్కడే రాశాడు భగవంతుడు.ఆశ్రమ నిర్వహణ అంటే ఎన్ని బాధ్యతలు,ఎంత శ్రమ . మీకూ మీ మీ కుటుంబ సభ్యులకు కూడా మా ఆశీస్సులు మీ వెంటే.
Hi amma meru ee pani chesina correct ga untundi ma elanti vari kosam kannillu pettavalasina avasaram ledu ma meru santoshanga undalani 👍👍god bless you and your family tq ma Salamma avvaku mansanthi prasadinchalani devudini korukuntu unnamu Amma me health jagrattaga chusukondi ma tq ma
Madam meeru నిన్న బాగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు,, అందుకు ఇలా బాధ పెట్టాడు దేవుడు, ఆ ఒక్కరోజు మీకోసం అదేవుడు.సంతోషం గా పెట్టాడు గోల్డ్ జయ కు ఇచ్చి మంచి పని చేశారు,,టోటల్ అమ్మౌంట్ పెట్టీ దహనం చేశారు,that is manjula,,👍, Mee మాటలు point ప్రకారం గా బాగా మాట్లాడారు, good,,elanti vaari daggara Mony తీసుకోకూడదు కరెక్ట్ ఏదైనా మీకు దహనానికి డబ్బు. ఇ బ్బంది ఉంటే మావంతు సహాయం చేస్తాము,క్షమించు మేడం
Amma mee manassu chala goppa manassu ee kalamlo meeru aa vrudhulaki ichhe premanu chusi manassu karigi pothundi,meeku aa devudu angraham yeppudu vundalani prardhistunnanu God bless you ❤🎉
Ama Atmaku Santhi Kalagali BadhaAnipinchindhi Vallavallakosamu Adhuru chucindhi Ama Kuthuru Alludu Meru Annatlu Chuci Vallundalicindhi You are great Madum God Bless You Madum Vallundalacin
ఆకలి కడుపుకు ఇంత అన్నం పెడుతున్నావు . వాళ్ళ ని ప్రేమతో సాకినావు ఆఖరికి వాళ్ళ సాగనంపినావు . నిజంగా నీ జన్మ సార్ధకం చేసుంటున్నావు . నీ తల్లీదండ్రులు ఎంత పుణ్యం చేసుకుంటే గానీ నీలాంటి బిడ్డని కనలేరు . అమ్మ పదానికి నిజమైన అర్ధం
మీలాంటి వారు ఆశ్రమం నడిపేవాళ్ళు దేవుళ్ళు 🙏🙏
అమ్మ మీకు దేవుడు ఎంత మంచి మనస్సు ఇచ్చాడు. నిజంగా మన రాష్ట్రం కొంచెం పచ్చగా ఉందంటే మీలాంటి మంచి వాళ్ళు ఉండ బట్టే God bless u అమ్మ
Good work God bless our vision
🙏
😭😭🛵
mummaatiki nijam
❤
మీరు మంచి పని చేస్తున్నారు కదా అమ్మ అది మేము నమ్ముతాము మీరు దేనికి బాధ పడవలసిన అవసరం లేదు❤❤
నమస్తే అమ్మ 😍🙏
అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏
మీరు మాట్లాడిన ప్రతి మాట
చాలా కరెక్ట్ గా మాట్లాడారు 🙏
బ్రతికి వుండగా రాని పిల్లలు
చనిపోయాక వచ్చి ప్రయోజనం లేదు
కూతురు కి ఆమెను తీసుకు వెళ్లడానికి
అవకాశం లేనప్పుడు చూసి వెళ్ళచ్చు కదా అందులో ఇబ్బంది ఏముంది
కూతురు చెప్పే మాటలు ఏమీ పద్ధతిగా లేవు ఆమె దగ్గర డబ్బులు
పుచ్చుకోకుండా చాలా మంచి పని చేశారు
వీడియో చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి
కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.🙏
ధన్యవాదములు అమ్మ 😍🙏
అమ్మ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏 మీకు ఆ దేవుడు ఆయుర్,ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను
వృద్ధులకు సేవ చేసే విధానం మీరు చేసే మంచి పనులు,మీ బిడ్డలకు అసలైన దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కూడా మంజులాఅమ్మలు నీబిడ్డల గురించీ,నీభర్త గురించీ ,మీరు సంతోషంగా ఆనందముగా వుండటానికి కూడా సమయం కేటాయించాలని దీవిస్తున్నాను.నీకు akkalanti దాన్ని.ఇ లా చెప్పానని ఏమీ అనుకోవద్దు.god bless you my favourite sister.
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లీ
మంచి మనసున్న చక్కని తల్లి మీకూ🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు చాలా గ్రేట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు నా కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి చాలా మంచి వీడియో అందరికీ ఒక మంచి సందేశం ఇచ్చారు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడాలి పోయాక ఏమిటి ఏం లాభం కరెక్ట్ గా చెప్పారు అమ్మ మీరు.
అమ్మ మీ మనసు చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మంజులమ్మా ! మీరు 100% Correct పని చేస్తున్నారు ఇలాంటి సేవా భావం అందరికీ ఉండదు
Suryudu అందరి మీద prakashistunnattu మీరు కూడా andarini చాల బాగా chusukuntunnaru తల్లి మీకు నా pathabhivandanam🙏🙏🙏🙏
అమ్మ మీరు ఉన్నది ఉన్నటు చెప్పేతారు అందుకే నాకు మీరు అన్న మీరు చేసే మంచి సేవ నాకు చాలా ఇష్టం మీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలి అని కురుకుంటున్న అమ్మ 🙏
🙏 దేవుడు ఎక్కడ వుంటాడో గానీ .. ప్రస్తుతం మీ రూపంలో చూస్తున్నా అమ్మ..🙏🙏🙏🙏
అమ్మ మీరు మంచి పని చేశారు దేవుని ఆశీస్సులు మీకు అవ్వ తాత ల కి అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ ఆమె కూతురు అల్లుడు రాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అమ్మ వాళ్లని చూస్తుంటే చాలా కోపం వస్తుంది అలాంటి కూతుర్లు కూడా ఉంటారా అనిపిస్తుంది🙏🙏🙏 చనిపోయిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము
మీరు చాలా మంచి వారమ్మా....ఎవరికి ఎంత ప్రాప్తమో అలా జరుగుతుంది అమ్మా...మేరు బాధపడకండి
ఆ తల్లి మనసు ఎంత ఎదురు చూసింది ఎంత బాధ పడుతుంది పాపం నాకే ఏడుపు వచ్చి ఏడుస్తున్నాను బిడ్డలకు ఏలా మనసు ఒప్పింది ఛా ఇలాంటి బతుకు ఎందుకు రా
మీరు మాట్లాడే ప్రతి మాట నిజం
అమ్మ మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏
అమ్మా మీరు మా మేనత్త లా ఉన్నారు. మీ మాటలు, వాయిస్ అంతా అలానే ఉంది. నేను హైదరాబాద్ లో ఒక gazetted officer ni. మీలా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే డబ్బుంటే సరిపోదు.... గ్రేట్ జాబ్.. మీకు,sir ku 100 సంవత్సరాలు బ్రతకాలి... ఎంతో మందికి ఆసరాగా ఉండాలి..గుడ్ బ్లెస్ u
అమ్మా మీది చాలా గొప్ప మనసు అలాంటి మనసు అందరికీ ఉండదు
YOU ARE SO GREAT మంజుల Madam.TQ Very much for your kindness to the people. GOD BLESS YOU.......
😢 చాలా పుణ్యం అమ్మా మీ కు
Amma meeku inta manchi mansu elavachhindi amma inta సహనం ఇంత బాధ్యత మీకు మీరే సాటి తల్లి నేను కూడా వచ్చేసి మీదగ్గర వుండి పోవాలని వుంది
మీ మాట కఠినంగా మీ మనసు మృదువు గా ఉన్నాయ్ అమ్మా
... తల్లితండ్రులు కూడా మీలాగే ఉంటారు పిల్లలు దగ్గర ఆ విదంగా గ్యాప్ వస్తుంది కానీ బిడ్డల్ని పెంచే వెనుక కష్టం తెలియక తల్లితండ్రులు నీ తుది వరకు ఓర్పు గా చూడలేక పోతున్నారు దేవుడు ఇచ్చింది బంధాన్ని టెంచిపడేసి బ్రతుకుతున్నారు... ఆ తల్లీ తండ్రులు కె తల్లిలా బిడ్డా గా మారిన మీకు కృతజ్ఞతలు 🙏🙏
మామిడి పండ్లు salamma తింటుందని తెచ్చిందా,ప్రపంచం లో కూతుర్లు ఇలా వుంటే చెప్పటానికి మాటలు కూడా లేవు అసహ్యం వేస్తుంది. పోనీ వచ్చిన వాళ్ళు కనీసం తల కొరివి పెట్టినా. ఆమె ఆత్మ కు శాంతి కలిగేదేమో.మీరు డబ్బులు తీసుకోకపోవడం మంచిది.కానీ మీతో ఆశ్రమ వాసులతో నచ్చక పోయినా కూడా ఆమె మరణం ఇక్కడే రాశాడు భగవంతుడు.ఆశ్రమ నిర్వహణ అంటే ఎన్ని బాధ్యతలు,ఎంత శ్రమ . మీకూ మీ మీ కుటుంబ సభ్యులకు కూడా మా ఆశీస్సులు మీ వెంటే.
మీసహృదయానికి మీకు పాదాభివందనం మేడమ్
Manjula gaaru ,meeru cheppindi, meeru chesedi 100 percent correct .🙏🙏
God bless you amma
😂
Great work madam !! funeral in dignified manner!!salute to u!!!
Meeru chala correct ga nijayitiga chepparu Amma
అమ్మ మీ బిందు హృదయానికి శతకోటి వందనాలు
Amma meeku enta Manchi manasu ichadamma devedu. Meeku namaskaram amma.
ముసలి వాళ్ళు కొందరు చాలా చాదస్తం గా ఉంటారు కదమ్మా మిమ్మల్ని ప్రేమిస్తే నే మీరు ప్రేమిస్తే ఎలా అమ్మా
అమ్మ మిమ్మల్ని దేముడు చల్లగా చూడాలి
పాదాభివందనం అమ్మా...
Amma 💕 every thing God is watching God will bless your children's ❤❤🙏🙏🙏
Hi amma meru ee pani chesina correct ga untundi ma elanti vari kosam kannillu pettavalasina avasaram ledu ma meru santoshanga undalani 👍👍god bless you and your family tq ma
Salamma avvaku mansanthi prasadinchalani devudini korukuntu unnamu
Amma me health jagrattaga chusukondi ma tq ma
🙏😭😭 అమ్మ నువ్వు చాలా మంచి పని చేశారు అమ్మ మిరు దేవత అనిపిస్తుంది
Hats off madam to your social service to the great old people this is only humanity
నమస్కారం మేడం, మీరు చేసినది చాలా భాగుంది.
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
Amma 💕 your very great Amma 💕🙏 🙏🙏
me videos chushanu ellanti viedo chusty adupu vachhindhi melanty varu a davuday puttysharu meeku nakruthagahalu🎉🙏🙏🙏
No words to express great madam
Good morning dear amma god bless you with good health and happiness
God bless you amma. Manchiga chepparamma Anni.
అమ్మ meeru great . avva ku shanthi kalagali🙏🙏
Miru cheppina matalu Naku Baga nachhayi Amma
Madam meeru నిన్న బాగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు,, అందుకు ఇలా బాధ పెట్టాడు దేవుడు, ఆ ఒక్కరోజు మీకోసం అదేవుడు.సంతోషం గా పెట్టాడు గోల్డ్ జయ కు ఇచ్చి మంచి పని చేశారు,,టోటల్ అమ్మౌంట్ పెట్టీ దహనం చేశారు,that is manjula,,👍, Mee మాటలు point ప్రకారం గా బాగా మాట్లాడారు, good,,elanti vaari daggara Mony తీసుకోకూడదు కరెక్ట్ ఏదైనా మీకు దహనానికి డబ్బు. ఇ బ్బంది ఉంటే మావంతు సహాయం చేస్తాము,క్షమించు మేడం
దేముడు మిమ్మల్ని, చల్లగా, చూడాలి
Amma medi chala manchi manasu amma chala great 🙏🙏🙏
Eem maatladalo telitaledhu amma
🙏🙏🙏you are great
నిజంగా ఏడుపు వస్తోంది అమ్మ. ఇంత కన్నా ఘోరం ఇంకేమైనా ఉందా. మీరు బాధ పడకండి.
Amma meeru chala chakka ga vishayam visadeekarinchi cheparu. Meeku anni vidala God blessings vundalani pry chesthunna.namaste Amma.
Amma meru chesthinna seva evaru cheyyaleru meru eppudu happy ga undali ❤
Amma mee manassu chala goppa manassu ee kalamlo meeru aa vrudhulaki ichhe premanu chusi manassu karigi pothundi,meeku aa devudu angraham yeppudu vundalani prardhistunnanu God bless you ❤🎉
మంచి మనసు అమ్మ మీది
మీ మంచి మనసుకు 🙏🙏🙏🙏. God bless you amma
Madam u r doing very good social work
God will bless u.
Amma me lanti punyatmulu unda batti e bhumi Ela undi. Carona lanti Anni mahamari viras lu vacchina manam elane untamu. God bless u ma
Medam.meeru.chala ❤❤❤❤❤❤❤great
Me alludu devudu. Chinna vayasu lo pedda manasu. Hat's off to him.
సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతిః
Midhi chala manchi manasu amma🙏🙏🙏
Mee seva ku johaarlu madam..Devudu mimmalni challagaa choodaali, meeku sakthini icchi inkaa yentho mandhiki seva cheyaali ani korukunttunnanu.
Amma meeru vruddhhulaku seva chestunnaru, Mee manchi manasuku hatsof
Amma meeku aa bhagavantudu chala manchi manasu itchadu pillalu chupinchale Prema , abhimanam meeru vaaripina chupistunnaru god bless you amma
మీ మంచి మనసు కు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Miru life long happy ga undali ani korukuntunna madam..miru chala goppa vallu
ఓం శాంతి 🙏
Madam you are really great. God has gifted you such a beautiful heart. ❤❤❤ love you mam
అలాంటి వాళ్ళని రానీయకూడదు అమ్మ నాకు తెలీసి అమ్మ 😭😭😭😭😭😢😢😢😢
Amma your great god bless you and your family 🎉
Very nice amma...nakaite kallalo neellu tirigay amma..
Avunu amma brathiki unnappudu rani vallu chudani vallu chani poyaka evadi kosam ravadam.Ilanti vallu unnaru goram amma .koravi pettadam emavithundhi miku danyavadhalu amma🌷🌷🌷🌷🌷🙏
అమ్మ మీకు నా నమస్కారములు తల్లిఞ
Meeru cheppindi 100% correct amma
Amma meeru cheppedi 100% correct.madam.kanna kuthuru meeda mamakaram thone ashramam lo imadaledemo.ilanti kuthurlu vunna lenatle
Nuvvu super Amma
Meru avareke Sanjaya she eevvadu Manche sastunnaru 👍 👍 👍 👍 👍
Amma miru chesindi 💯 correct miku aa devudi blessings yeppudu vundalani asistunnanu Amma
You have done a great job manjulamma garu.
Manjula garu meku,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I appreciate you, Manjulagaru. May God bless you and your family thalli.
Great service you are doing. My salute to you
Ama Atmaku Santhi Kalagali BadhaAnipinchindhi Vallavallakosamu Adhuru chucindhi Ama Kuthuru Alludu Meru Annatlu Chuci Vallundalicindhi You are great Madum God Bless You Madum Vallundalacin
Hi manjula garu. Meeru edustunte naku edupu vastundi, mee manchi mansuki devudu aayurarogyalu evvalani prasthistunna .🙏
Good job madam Salute to you mam
అమ్మా నీది గొప్ప మనసు అమ్మా
Abha dikkuleni chavu ante edhe 😢😢😢chala badhaga undi mere manasu chasukoni preminchalsindi Amma thappuga anukovadhu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Valla paristhithi Ela vundo amma
గాడ్ బ్లెస్స్ యు అమ్మ
ఆకలి కడుపుకు ఇంత అన్నం పెడుతున్నావు . వాళ్ళ ని ప్రేమతో సాకినావు ఆఖరికి వాళ్ళ సాగనంపినావు . నిజంగా నీ జన్మ సార్ధకం చేసుంటున్నావు . నీ తల్లీదండ్రులు ఎంత పుణ్యం చేసుకుంటే గానీ నీలాంటి బిడ్డని కనలేరు . అమ్మ పదానికి నిజమైన అర్ధం
అమ్మ miku వందనాలు miku bagavanthudu challaga chudali
జయ హో మంజులమ్మ ధన్య వాదములు అమ్మ
Amma ilanti pillalu vunna okate leke okate anilgariki jayagariki hatsoff amma sontha kodukulu kuda cheyyaaru😢😢😢😢😢😢
Meeru great Amma. ❤❤🎉🎉
Very good Amma, god will bless you, we are not getting chance to do such things,
Meeru prathidi chalavaraku perfect ga chastaru
You are showing divine love mam
Amma memalni okasari kavalani undi meeru chala great
So sad 😢
God bless you Manjulamma 🙌