వినాయక్ గారు మానవత్వం పరిమళించే మంచి మనసు మీది.ఇంతక ముంది కొన్ని సార్లు చూసాను మీ వీడియోస్ అప్పుడు అనుకునే వాణ్ణి ఏంటి ఈయనని చూసి ఏ హీరోయిన్ ప్రేమలో పడలేదా అనుకునే వాణ్ణి ఒకరిద్దరు హీరోలు మినహా మీరు ఏ మేకప్ లేకుండా అందంగా వుంటారు. గౌతమ్ రాజు గారి విషయంలో మీరు ఎంత హుందాగా వ్యవహరించారో గొప్ప మనసండి మీది
2006 సంవత్సరం వినాయక చవితి నాడు, మీరు వస్తారని, ఆ రెండో రోజు మిమ్మల్ని కలవడానికి చాగల్లు వచ్చాను, మీరు అప్పటికే వినాయక చవితి నైట్ మీరు హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిసింది, మిమ్మల్ని కలిసే అదృష్టం నాకు దక్కలేదు , కానీ, మీ తండ్రి గారు అయినటువంటి గండ్రోతు వెంకట కృష్ణారావు గారిని, కలిసి మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది, మీ తండ్రి గారు మాటలు, మా బాబు వినాయక్ యోగి సినిమా షూటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడటం కుదరదు, మీరు ఇప్పుడు వెళ్లి జనవరిలో కలవండి ,మా అబ్బాయి తో మాట్లాడిస్తాను అని చెప్పారు, లేకపోతే మా అబ్బాయి ఫోన్ నెంబరు అడ్రస్ రాసిస్తాను హైదరాబాదు నువ్వు వెళ్తావా అని అడిగారు ,నేను ఆ పెద్దాయన మాటను గౌరవించి మీరు చెప్పినట్టే జనవరిలో వస్తానని చెప్పాను, 2006 సంవత్సరం నాటికి, వైట్ తో కూడుకున్న సింగల్ బిల్డింగ్ మీది, ఆయన కుడి చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి ,ఒకటి పంచరంగుల ఉంగరం బాగా గుర్తు పంచకట్టుతో మంచి హుందాగా ఉన్నారు, ఆయన మనసు బంగారం అని తెలిసింది, మళ్లీ వెనక్కి తిరిగి వేరే రూట్ నుంచి పసివేదల స్టేషన్కు చేరుకున్నాను, ఈ 2006 సంవత్సరంలోనే ,మీరు ,డి ,రామానాయుడు గారిని వినాయక స్వామి ఆలయం దగ్గరికి తీసుకొచ్చారు, నాకు బాగా గుర్తు. కొన్ని అనివార్య కారణాల వలన , ఆయన చెప్పిన టైంకి, నేను మళ్ళీ ఆయన ను కలవలేకపోయాను ,నా టైం బ్యాడ్ లక్
Very Well Said Vinayak Gaaru. There are a lot of people with extreme talent and hard work, but do they really get the success, no definitely not. So, we are really blessed with GOD always in all kinds.
Mass cinema ante mari oora mass kakunda alage mari soft ga kaunda perfect meter lo tise director MASS CINEMA ki definition ichina director vv vinayak all time fauvorite
Adhe shocking ga undhi..vinayak garu behaviour chala baguntundhi..so down to earth kani ycp supporter ante aascharyam ga undhi...may be ysr midha abhimanam tho ala continue aipoyaremo..but ysr and jagan are so different
@@pavandoudupu8547 Boss గుమ్మం లో అడుగు పెట్టిన ప్రతీ వాడికి శివుడి అనుగ్రహం కలిగిన ఫీలింగ్ వస్తుంది.. Boss తో సినిమా అంటే కొన్ని కుటుంబాలు సెట్ అయిపోతాయి..సినిమా ప్లాప్ అయితే డబ్బులు పోవు..హిట్ అయితే ఇంకొన్ని కుటుంబాలు సెటిల్ అవుతారు..
Enni sarlu vinayak garini interview chesina same questions.. Alaa kakunda.. Cinema chance kavali anukune vallaki meeru iche suggestion... Script writer avvali ani me daggaraiki vastay what u choose most... Actor ki undalsina qualities amti...mee view lo Lamtivi adagamdi annaa..
all flop movies gurnchi detailed ga adigaadu... interview lo sagam duration flops gurnche discussion undhi These anchors just need negative/controversial stuff
Vinay garu great director with good human being
వినాయక్ గారు మానవత్వం పరిమళించే మంచి మనసు మీది.ఇంతక ముంది కొన్ని సార్లు చూసాను మీ వీడియోస్ అప్పుడు అనుకునే వాణ్ణి ఏంటి ఈయనని చూసి ఏ హీరోయిన్ ప్రేమలో పడలేదా అనుకునే వాణ్ణి
ఒకరిద్దరు హీరోలు మినహా మీరు ఏ మేకప్ లేకుండా అందంగా వుంటారు.
గౌతమ్ రాజు గారి విషయంలో మీరు ఎంత హుందాగా వ్యవహరించారో గొప్ప మనసండి మీది
My Experience with him at Adurs shooting in Kolkata, he is very down to earth person when we spoke with him he has spoken with us very politely.
వినాయక్ గారు.. చాలా ప్రశాంతం గా కనిపిస్తాడు... చాలా నీట్ గా మాట్లాడతాడు.... నాకు ఇష్టమైన తెలుగు దర్శకులలో ఈయన కూడ ఒకరు...
Vinayak is cool director I enjoyed his direction
అప్పట్లో వినాయక్ సర్ అంటే మాస్ సినిమాస్ కి క్రేజ్
Great interview with Shri VV vinayak by Shri Anji. The philosophy by experts is good for new generation. I request Vv should come to TV too
V v Vinayak... గారూ జీవితాన్ని బాగా చదివారు .....
అందుకే ఇంత మెచ్యూరిటీ తో మాట్లాడారు.... 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్తే ఇది వినాయక సార్ నాగార్జునతో కూడా ఒక సినిమాకి తీయండి సార్ అభిమానులకు చాలా కోరికగా ఉంది
2006 సంవత్సరం వినాయక చవితి నాడు, మీరు వస్తారని, ఆ రెండో రోజు మిమ్మల్ని కలవడానికి చాగల్లు వచ్చాను, మీరు అప్పటికే వినాయక చవితి నైట్ మీరు హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిసింది, మిమ్మల్ని కలిసే అదృష్టం నాకు దక్కలేదు , కానీ, మీ తండ్రి గారు అయినటువంటి గండ్రోతు వెంకట కృష్ణారావు గారిని, కలిసి మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది, మీ తండ్రి గారు మాటలు, మా బాబు వినాయక్ యోగి సినిమా షూటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడటం కుదరదు, మీరు ఇప్పుడు వెళ్లి జనవరిలో కలవండి ,మా అబ్బాయి తో మాట్లాడిస్తాను అని చెప్పారు, లేకపోతే మా అబ్బాయి ఫోన్ నెంబరు అడ్రస్ రాసిస్తాను హైదరాబాదు నువ్వు వెళ్తావా అని అడిగారు ,నేను ఆ పెద్దాయన మాటను గౌరవించి మీరు చెప్పినట్టే జనవరిలో వస్తానని చెప్పాను, 2006 సంవత్సరం నాటికి, వైట్ తో కూడుకున్న సింగల్ బిల్డింగ్ మీది, ఆయన కుడి చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి ,ఒకటి పంచరంగుల ఉంగరం బాగా గుర్తు పంచకట్టుతో మంచి హుందాగా ఉన్నారు, ఆయన మనసు బంగారం అని తెలిసింది, మళ్లీ వెనక్కి తిరిగి వేరే రూట్ నుంచి పసివేదల స్టేషన్కు చేరుకున్నాను, ఈ 2006 సంవత్సరంలోనే ,మీరు ,డి ,రామానాయుడు గారిని వినాయక స్వామి ఆలయం దగ్గరికి తీసుకొచ్చారు, నాకు బాగా గుర్తు. కొన్ని అనివార్య కారణాల వలన , ఆయన చెప్పిన టైంకి, నేను మళ్ళీ ఆయన ను కలవలేకపోయాను ,నా టైం బ్యాడ్ లక్
Thank you anji anna
Mega Mass VV Vinayak garu 🔥🔥🔥🔥🔥
Very Well Said Vinayak Gaaru. There are a lot of people with extreme talent and hard work, but do they really get the success, no definitely not. So, we are really blessed with GOD always in all kinds.
My Favourite Director….
Vinay Anna.... great person....... Jai Ntr.... Jai Ho Ntr 🇮🇳
I really wish vv vinayak garu to comeback with a good blockbuster..he deserves it because he is a good human being
Vijaya lakshmi from Canada Vinayak garu very good humanbeing person. I am fan of you super dyricoter.
Super interview kadha madam Vijaya lakshmi
Hi good morning Vijaya lakshmi how are you
Anchor Anji gaaru, your way of interviewing is good. Will see more interviews like this.
అదుర్స్ 2 తీయ్యండి సార్ తారక్ తో
Okay bro
Adoka bekar movie
@@vivekduttm nelanti bekar gallaki bekar movie ye
@@vivekduttm neeku bekar Ani chep andariki kadhu
But mundu lagha rakapotha
Asalu adurs name ah spoil aithade
He is above Rajamouli at that point of time.
Rajamouli is Nothing... only graphics
Super Sir👏👏👏
Waiting Puri gari Interview.
Yes anil
Seems he admire Jagan(Puri) more right
Anji sir Very good interview with humble director Vinayak garu.
Adhurs super movie
you are really great sir, vinayak garu!
I love Vinayak sir 💓💓💓💓😍
Fav film Adhurs.
A good director with great heart.
Sri Vinayak Garu is a man with very big heart. I know it personally.. He is a very nice man. God bless him.
అదుర్స్ 2 ఎపుడు sir waiting ikkada NTR 🐅🐅🐅 ANNA FANS
Perulone kadu behaviour lo kuda Vinayam undi. Very Down to Earth Person
Well explained about Gutka Nani
Very happy to see your good interview my lovely brother 🌹🌹
One of the finest interview
Anji Garu is a very good host, I liked this interview do this kind of interviews Sir
Mass cinema ante mari oora mass kakunda alage mari soft ga kaunda perfect meter lo tise director MASS CINEMA ki definition ichina director vv vinayak all time fauvorite
Very soft spoken and down to earth person
Super interview kadha Saella Pranavi Sai
Hi good morning madam Sarella Pranavi Sai how are you
V.v.vinaayak Anna Naa fevret director🔥🔥🔥🔥🔥
Vvv ఫ్యామిలీ వైసీపీ పార్టీ నా...
విలువలు లేవా,..
Andhuke Fade out ayyipoyadu
Adhe shocking ga undhi..vinayak garu behaviour chala baguntundhi..so down to earth kani ycp supporter ante aascharyam ga undhi...may be ysr midha abhimanam tho ala continue aipoyaremo..but ysr and jagan are so different
Anji gaaru great interview ❤️
నువ్వు నేను కలిసే పుట్టాం.. కలిసే చస్తాం మధ్యలో వీడు ఎవడు అన్న మధ్యలో వచ్చాడు మధ్యలో చస్తాడు.. చంపు అన్న..
ఏమైనా డైలాగ్
Movie name bro
@@vellankiharish2692 chennakeshava reddy
My favorite director vv vinayak sir
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో .వి,వి ,వినాయక్ గారిపై, నా.... కామెంట్లు మొదలు పెడతాను.
అదుర్స్ 2 తీయండి sir
ఇటీవలే దిల్ రాజు గారు చిరంజీవి గారితో సినిమా చెయ్యాలని ఉంది అని ఏదో ఫంక్షన్ లో చెప్పారు.. May be vv వినాయక్ డైరెక్టర్ కావచ్చు...
VV vinayak ki Properties baney vunnaya?? Antey boss tho 😌
@@pavandoudupu8547
Boss గుమ్మం లో అడుగు పెట్టిన ప్రతీ వాడికి శివుడి అనుగ్రహం కలిగిన ఫీలింగ్ వస్తుంది..
Boss తో సినిమా అంటే కొన్ని కుటుంబాలు సెట్ అయిపోతాయి..సినిమా ప్లాప్ అయితే డబ్బులు పోవు..హిట్ అయితే ఇంకొన్ని కుటుంబాలు సెటిల్ అవుతారు..
@@penugondatoworld8667 avnu bro aacharya tharvatha koratala baga settle ayyadu
Vinay sir waiting for Adhurs-2 with our Tarak Anna..
Samba super movie epatiki oka 50 times chusi unta vinayak Anna Ki anduku nachalado ammo just epudu Kuda E movie chusi comment chasa
Jai NTR
Sir meru tisina every movie ki respect ivali sir especially tagore, Samba,adhurs👏
Nice interview Anji garu👏
We hope the next interview with తేజ garu
Nice waiting for adurs 2
Jai Thalaivaaa NTR
Best interview 👌
చాలా మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నారన్న
T N R garu లేని లోటు నీ తీస్తున్నారు🙏🙏
V .v.vinayak garu all the best.....
Eagerly waiting for Adurs2
Jai NTR
58:42 badrinath movie
Anji garu meeru chesina pathi interview chustanu
ఈ.మధ్య. అంజి గారు. దర్శకుల.మీద. పోకస్.బాగుంది. కృష్ణవంశీ. వినాయక్. చాలా మంది సీనియర్.జూనియర్. దర్శకులను ఇంటర్వ్యూ కంటిన్యూ చెయ్యండి. ప్రేక్షకుల.నాడి తెలిసి సక్సెస్ ఇచ్చిన దర్శకులు కొందరే. 2000.బ్యాచ్.లో.విజయవంతమైన దర్శకులలో వినాయక్ ఒకరు.....
ఆది
బన్నీ...👍🏼👍🏼
Puri garitho interview cheyandi sir...
Very interesting.
చెనకేశవరెడ్డి best movie ❤
Super director.
Chiru 40:28
Adhurs 2 cheyandi Vinay garu.
ఓ ఆర్జీవి గారు, ఓ పూరి గారు,మరియు వి.వి.వినాయక్ గారు నిజాలు మాట్లాడే నిఖార్సయిన మొనగాళ్ళు.
Honest human namaste 🙏
Great interview
My fav Director
*chennakesavareddy*
#balakrishna mass 💫
Mega director
Great person vv
meeru cheppina last word correct sir
Super inter vew sir
Opposite lo kuchopettandi sir. Ee camera angle Chala uncomfortable ga undi
I want adurs2.adurs3 also.chary&battu track super bro.
Besttt interview……so farrrr
Oka manchi mata cheparu..Manushulantha mancholle time bad anthe
My favourite director, genuine intrew
Great person
camidi super annayya u driction
Last lo aa canada story super sir 🙏
Chesina manchi cheppukoka povadam nachindi vv vinayak garilo
Chennakesavareddy 🔥🔥🔥🔥👌👌
He is the only correct director for megastar now
Caste feeling endhuku bro, koddiga maramdi he is good director for all heros
Enni sarlu vinayak garini interview chesina same questions..
Alaa kakunda..
Cinema chance kavali anukune vallaki meeru iche suggestion...
Script writer avvali ani me daggaraiki vastay what u choose most...
Actor ki undalsina qualities amti...mee view lo
Lamtivi adagamdi annaa..
Super director good human being nice interview.
Babai 😍😍
దర్శకులు తేజ గారిని పిలవండి కదా అంజి గారూ
Super director next movie enti Annayya
Kingggg huuu
Victory venkatesh gari tho movie cheyandi sir plz
Me too waiting for that
38:21 about YSR🤗🤗🤗
all flop movies gurnchi detailed ga adigaadu... interview lo sagam duration flops gurnche discussion undhi
These anchors just need negative/controversial stuff
anna akiranandan ni meeru introduce cheyyandi
మంచి మనసున్న మా గోదావరి వాసి
NTRRRRR ❤️🔥🔥🔥
నమస్తే అంజి సార్ మీరు ఇంటర్వ్యూలో మధ్యలో ఎంటర్ వద్దు సార్ ప్రశ్నకు క్లియర్ గా సమాధానం తీసుకోండి సార్ ఉత్త ప్రశ్నకి మార్కులు ఏం సార్
Intha machivara ra vinayak garu chala baga matladaru sir meru super sir vinayak garu
Good human being
Correct sir badrinath lo aa comedy track big minus.
nice