ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము 1. ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు 2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు 3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
వందనాలు 🙏🙏 అక్క దేవుడు తన సేవలో మిమ్మును వాడుకుంటునందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీలాగా నేను కూడా ఆయన సేవలో వాడబడలని నా ఆశ ... దేవుని నామనికే మహిమ కలుగును గాక ఆమెన్...........🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord sister Mee voice chala bagundhi okasari maa songs nee kuda meeru padi amdhariki parchiyam chestharu ani korukuntunam okasari open chesi vinandi kachitham ga meeku nachuthai🙏🙏 th-cam.com/play/PLcmCoBvACHyHX4pUbRa_2m9xYnBKRBon4.html&si=Jf6225oKYqFgo4r7
ఈ చివరి దినాల్లో దేవుడు తన మహిమ కొరకు మిమ్మును పిలిచి, ఏర్పరచుకొని తన బాహు బలముతో నడిపిస్తూ వాడుకొనుచున్నారు .మిమ్మును బట్టి దేవుని స్తుతించుచున్నాను
ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
1. ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord sisters
🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤
Good singing sistrs
ఈ దేవుని బిడ్డలు బలమైన ప్రణాళిక పిలుపు తో సమర్పణ కలిగి సేవలో వాడబడుతున్నారు, ఆమేన్ హల్లెలూయ
వందనాలు 🙏🙏 అక్క దేవుడు తన సేవలో మిమ్మును వాడుకుంటునందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీలాగా నేను కూడా ఆయన సేవలో వాడబడలని నా ఆశ ... దేవుని నామనికే మహిమ కలుగును గాక ఆమెన్...........🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
మీరు ఆత్మలో లీనమై పాడుతున్నారు నిజంగా అక్క మీరు దేవునికి మీ మనసు చాలా దగ్గరగా ఉంది
ఆత్మలో పరవశిస్తు పాడుతు మేము కూడా ఆత్మదేవుని సన్నిధిని అనుభవించేలా చేస్తున్నారూ...... All glory to God 🙌🙌🙌🙌🙌 god bless you akka💙
Praise the lord sisters 🙏
Praise the Lord akka
Praisethelorq 🎉🎉
Wonderful song ❤👌🎉
Praise the lord,, Amen
Praise the Lord sisters
Praise the lord Sisters.🙏
Praise the Lord! Akka✝️🙌
Praise the lord sister's
praise the lord Akka
Praise the lord
Amen
Superr song
Sister praisd tha lord enka mari ano songs padaali devudu krupa chuupunu gala💐🙏🛐
🙏🙏🙏🙏🙏🙏🙏
Nice
🙏🙏🙏🙏
ప్రైసెతేలార్డ్
Aa chinni kante mere baga paadinaru sister
Lyrics please send cheyandi ❤
Ayana annai raagalu cut chesestaru
Lyrics please
Praise the lord sister Mee voice chala bagundhi okasari maa songs nee kuda meeru padi amdhariki parchiyam chestharu ani korukuntunam okasari open chesi vinandi kachitham ga meeku nachuthai🙏🙏
th-cam.com/play/PLcmCoBvACHyHX4pUbRa_2m9xYnBKRBon4.html&si=Jf6225oKYqFgo4r7
Amen
🙏🙏🙏
Praise the lord
Lyrics please send cheyandi ❤
Praise the lord 👃👃👃