Goppa Deva Yehova Srusti Kartha || Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @HermonMinistriesVgr
    @HermonMinistriesVgr  4 หลายเดือนก่อน +52

    గొప్పదేవా యెహోవా సృష్టికర్త ||2||
    నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా ||2||
    నీ మాటకు ప్రభావం ఉన్నది ||2||
    1.ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే
    మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ||2||
    ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ||2||
    ప్రభావముగల దేవా యెహోవా దేవా
    2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి
    శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన ||2||
    కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా ||2||
    పాపుల రక్షక మా యేసు రాజా
    3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి
    కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే ||2||
    సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ||2||
    ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా

  • @nallameliyadukondalu8589
    @nallameliyadukondalu8589 4 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏 Amma

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 4 หลายเดือนก่อน +13

    సర్వ శక్తిమంతుడైన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
    హృదయాన్ని కదిలించేటట్లు ఎంత చక్కని స్తుతి ఆరాధన చేసారక్కలు....
    TH-cam లో విన్న నాకే దేవుని ప్రసన్నతను, ఎంతో అనుభూతిని కలిగించింది. ఆ ఆరాధనలో ఉన్న ప్రజలు ధన్యులు. దేవుని ప్రసన్నతను ఎంతగానో అనుభవించారని నేనెరుగుదును.
    దేవుడు మీ ఇద్దరినీ తన సేవలో విరివిగా వాడుకుంటున్న తన గొప్ప ప్రణాళికా, సంకల్పదీక్షను బట్టి నేనెంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మీలాంటి ఆరాధికులు కావాలి. లేవాలి. పరలోకంలో చేసే స్తుతిని ఈ లోకంలోనే మనం చేయగలిగితే, ప్రతీ సంఘము, ప్రతీ కూడిక, ప్రతీ ఇల్లు ఇక పరలోకమేగా...... మీ యొద్ద నుండి నేను నేర్చుకొనుచున్నాను...🙏🏻
    Thank you dear sisters in Christ 🙏🏻
    Thank you JESUS 🙏🏻👑

    • @nikynithu
      @nikynithu 4 หลายเดือนก่อน +1

      అవును బ్రదర్ ఆ ఆరాధన లో నేను ఉన్నను.ఆ ఆత్మ కుమ్మరింపు అసలు వర్ణించలేము చాలా బలముగా దిగివచ్చింది. ఆ ఆరాధన లో పాల్గున్న చాలా మందికి స్వస్థత కలిగింది.మందిరంలో సాక్షాలు విన్నాను.అది 10 దినముల ఉపవాస ప్రార్థనల చివరి దినము. వర్ణించలేని ఆత్మ వర్షం 🙌🙌🙇

    • @rajkumaryadagalla
      @rajkumaryadagalla 4 หลายเดือนก่อน

      @@nikynithu దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్.

  • @anithakanjaralaanitha6723
    @anithakanjaralaanitha6723 4 หลายเดือนก่อน +5

    దేవునికి మహిమ ప్రభావములు
    యుగయుగములు కలుగును గాక.
    ప్రభువు మిమ్ములను ఇంకా ఆశీర్వదించి అయన సేవలో ఘనంగా వాడుకొనును గాక.

  • @sharmilaroynakka850
    @sharmilaroynakka850 4 หลายเดือนก่อน +12

    Praise the lord
    గొప్పదేవా యెహోవా సృష్టికర్త ||2||
    నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా ||2||
    నీ మాటకు ప్రభావం ఉన్నది ||2||
    1.ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే
    మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ||2||
    ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ||2||
    ప్రభావముగల దేవా యెహోవా దేవా
    2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి
    శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన ||2||
    కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా ||2||
    పాపుల రక్షక మా యేసు రాజా
    3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి
    కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే ||2||
    సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ||2||
    ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా

  • @MounikaNalli-i7g
    @MounikaNalli-i7g หลายเดือนก่อน

    Amem hallelujah 🙌🙏🙏🙌

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 4 หลายเดือนก่อน +8

    🙏🙏అక్క చాలా బాగుంది పాట మిమ్మల్ని దేవుడు ఇంకా బలమైన ఆత్మ తో నింపి వాడుకోవాలి అని మనసారా ప్రార్ధన చేస్తున్నాను అక్క 🙏

  • @chmariyammachmariyamma1617
    @chmariyammachmariyamma1617 4 หลายเดือนก่อน +1

    Spiritual strength give to God 👏👐👏💞💞💞

  • @UllasaPrasanth
    @UllasaPrasanth 2 หลายเดือนก่อน +1

    Neeke mahima ganatha prabhavamulu yessaiah

  • @SrestaSmiley
    @SrestaSmiley 2 หลายเดือนก่อน +1

    All glory to jesus 🙌

  • @OlivaPreyancy
    @OlivaPreyancy 4 หลายเดือนก่อน +14

    Heart touching worship akka 😭😭😭

  • @BharatMamidi
    @BharatMamidi 4 หลายเดือนก่อน +1

    Praisethelord

  • @chsuresh2975
    @chsuresh2975 4 หลายเดือนก่อน +1

    Prise the lord 🎉🎉

  • @venkatavula2884
    @venkatavula2884 4 หลายเดือนก่อน +3

    Praise the lord

  • @chandrareddy8345
    @chandrareddy8345 4 หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunu gaaka

  • @reddisitaramayya3452
    @reddisitaramayya3452 3 หลายเดือนก่อน

    Praise Lord🙏

  • @wordofgod7079
    @wordofgod7079 4 หลายเดือนก่อน

    Wonderful spiritual song🙌🙌

  • @Hephzibah_ab1cd
    @Hephzibah_ab1cd 3 หลายเดือนก่อน

    Praise the Lord sisters .. adbuthamaina aaradhana sisters

  • @AnandabhaiPerimi3
    @AnandabhaiPerimi3 4 หลายเดือนก่อน

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్

  • @mahimaraju6059
    @mahimaraju6059 4 หลายเดือนก่อน

    Wonderful worship sisters keyboard player dominating song..tk.cr of it

  • @gloryVictoria-t4h
    @gloryVictoria-t4h 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @mahichmahi8687
    @mahichmahi8687 4 หลายเดือนก่อน

    Prise the lord 🙌🙌🙌🙌

  • @NeelavathiNeela-l4r
    @NeelavathiNeela-l4r 3 หลายเดือนก่อน

    Glory to God akka

  • @anukumpati7352
    @anukumpati7352 4 หลายเดือนก่อน

    God bless you

  • @msameera134
    @msameera134 4 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 akka

  • @RaheluBommidi
    @RaheluBommidi 4 หลายเดือนก่อน

    Praise the lord sisters

  • @chsolman6852
    @chsolman6852 4 หลายเดือนก่อน

    Glory to jesus

  • @bandamdayakar9812
    @bandamdayakar9812 2 หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥🙌🙌🙌

  • @g.gangakumarigangamma3327
    @g.gangakumarigangamma3327 4 หลายเดือนก่อน

    Praise the lord uncle akka

  • @KuwaitK-k9y
    @KuwaitK-k9y 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @bunnysmarty9722
    @bunnysmarty9722 4 หลายเดือนก่อน

    Prse the lord akka...🙏

  • @bujjinanna9397
    @bujjinanna9397 4 หลายเดือนก่อน

    Praise God

  • @gunipe.ashiah8461
    @gunipe.ashiah8461 หลายเดือนก่อน

    Praise the Lord Amma garu song Ki track pettra

  • @deepika__1944
    @deepika__1944 4 หลายเดือนก่อน +2

    Vandanalayya yesu varnalakandani vada Aa song post cheyyandi sis chaala wait cheasthunna Aa song ki plzz sis 🤌🏻😢

  • @NissiIPC
    @NissiIPC 4 หลายเดือนก่อน

    Holy spirit song

  • @HemaFreddyPaul
    @HemaFreddyPaul 4 หลายเดือนก่อน

    PRAISE the Lord sisters 🙏🤍

  • @ravivaddikeys4039
    @ravivaddikeys4039 4 หลายเดือนก่อน

    Praise the lord sisters 🙏

    • @ravivaddikeys4039
      @ravivaddikeys4039 4 หลายเดือนก่อน +1

      Akka mogaltoor meetings ah

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  4 หลายเดือนก่อน +1

      ప్రైస్ థి లార్డ్ తమ్ముడు మన చర్చ్ లో వెంకటగిరి

  • @smiley6761
    @smiley6761 4 หลายเดือนก่อน

    😢😢

  • @chinnababu2740
    @chinnababu2740 4 หลายเดือนก่อน

    Like a Angeles

  • @ThirumalaBhaskar
    @ThirumalaBhaskar 4 หลายเดือนก่อน

    Ok

  • @madhuchinna6238
    @madhuchinna6238 4 หลายเดือนก่อน

    Song full lyrics pettandi

  • @durgabhavaninaganaboyina8558
    @durgabhavaninaganaboyina8558 4 หลายเดือนก่อน

    Lyrics send cheyandi Anna ❤

  • @choragudimadhubabu9108
    @choragudimadhubabu9108 4 หลายเดือนก่อน +1

    The first
    singer of this song was roop jonathan kati
    Go and also checkout❤

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc 4 หลายเดือนก่อน +1

    వందనాలు ఏమైంది సిస్టర్స్ ఎందుకు కూర్చుంటూ లేస్తూ వున్నారు

    • @nagubogisetti9089
      @nagubogisetti9089 4 หลายเดือนก่อน +2

      ఉపవాసం కదా నీరసంగా వుందేమో

  • @pradeepkumarinti5324
    @pradeepkumarinti5324 4 หลายเดือนก่อน

    Akka lirics kavali akka😢😢😢

  • @VajramVajram-j5w
    @VajramVajram-j5w 2 หลายเดือนก่อน

    😂

  • @Kiran-yo8wo
    @Kiran-yo8wo 4 หลายเดือนก่อน

    Good

  • @vanajavipparthi8944
    @vanajavipparthi8944 4 หลายเดือนก่อน

    Praise the lord sisters cjc @padamatipalem

  • @aravasasikalakumari4159
    @aravasasikalakumari4159 3 หลายเดือนก่อน

    Praise the lord sisters

  • @Deevena-Editings
    @Deevena-Editings 4 หลายเดือนก่อน +2

    Praise the lord akka

  • @Dasarivenkataswamy-q8n
    @Dasarivenkataswamy-q8n 4 หลายเดือนก่อน

    Praise the Lord

  • @chandrareddy8345
    @chandrareddy8345 4 หลายเดือนก่อน

    Praise god

  • @SuvarnaKonduri
    @SuvarnaKonduri 2 หลายเดือนก่อน

    Praise the lord sisters

  • @vijaylifestyle9712
    @vijaylifestyle9712 4 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @daivaprasad4851
    @daivaprasad4851 4 หลายเดือนก่อน

    Praise God

  • @krupavaram9814
    @krupavaram9814 4 หลายเดือนก่อน

    Praise the lord

  • @bujjinanna9397
    @bujjinanna9397 4 หลายเดือนก่อน

    Praise the lord

  • @kpolamma8345
    @kpolamma8345 4 หลายเดือนก่อน

    Praise the lord