Sorry, if i pronounced any station name wrongly :| 0:00 Total project route map 03:30 Project Timeline 4:15 google map 8:50 Project benefits 9:35 project status 09:54 detailed route map
మనం భారతీయులం తెలుగు వాళ్ళము కలుషిత భాషకుస్వస్తి చెప్పాలి పరభాషను ప్రేమించుదాం మాతృ భాషను పూజిదాం అన్న నానుడిని విలువిచ్చి ఆంతర్యం ను గమనించిన మీరు స్వచ్చమైన తెలుగులొ మాట్లాడండి. జై భారత మాతకి జై జై తెలుగు జాతి జై హింద్
🔥🔥 నడికుడి-శ్రీకాలహస్తి కొత్త రైల్వేలైన్ స్టేషన్ల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది / పెంచుతుంది -సికింద్రాబాద్ నుండి శ్రీకాలహస్తి మధ్య దూరం 65 కిలోమీటర్లు తగ్గుతుంది -విజయవాడ నుండి శ్రీకాలహస్తి మధ్య 61 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది -గుంటూరు నుండి శ్రీకాలహస్తి మధ్య 35 కి.మీ దూరం పెరుగుతుంది పెరిగిందా /తగ్గిందా అని పక్కన పెడితే ,ముక్యంగ గుంటూరు ,ప్రకాశం మరియు నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజలకు కొత్త రైల్వే మార్ఘం రావడం వళ్ళ అహ్హ ప్రాంతాలలో అభివ్రుది పుంజుకుంటుంది 🔥 :) like below ,Nadikudi-srikalahsthi new railwayline reduces/increases the distance between the sattions -distance reduces by 65km between secunderabad to srikalahsti -distance increases by 61km between Vijayawada to srikalahsti -distance increases by 35 km between Guntur to srikalahasti apart from distance reducing/increasing, Main thing in this project is to create connectivity among the guntur,prakasam and nellore districts' upland areas.we hope for early completion if this project and boosts the development in this areas 🔥🔥
Hey Bro! Ths Main Target s tt to Link-up th *Grand-Trunk Line inbetween Khajipet n Gudur/Renigunta* Junctions w/o touching Southern Busiest Jn Stn Vijayawada as follows:-- 1)First *Link Started frm Motamarri* inbetween Bonakalu n Madhira i.e. Khammam to VZA existing line (frm *Motamarri to Vishun Puram* existing Stns.. Main Stns will come:- Jaggaiahpet, Mellachervu, Jhanpahad.. New Track yet to be completed frm Mellachervu n Jhanpahad Stns n just nearly 10 to 15 KMs only) 2)Linked @Vishnupuram inbetween Miryalaguda n Nadikudi (frm *Vishnupuram upto New Piduguralla* in existing Bibinagar to Guntur line) 3)Second *Link Started frm New Piduguralla* inbetween Piduguralla to Guntur line (frm *New Piduguralla to Savalya Puram* existing Stn) 4)Linked @Savalya Puram inbetween Guntur to Vinukonda (frm *Savalya Puram to Gundla Kamma* in existing Guntur to Nandyala line) 5)Third *Link Started frm Gundlakamma* inbetween Vinukonda to Markapur Road line (frm *Gundlakamma to Rapur* existing Stns) (main Stns will come:- Darsi, Podili, Kanigiri) 6)Linked @Rapur existing Stn inbetween Venktachalam (Nellore to Gudur line) n Obulavari Palli (Renigunta to Kadapa line) existing line (presently Goods Trains only passing) 7)Fourth Link Started frm *Rapur upto Venkatagiri* exiting Stns (frm Gudur - Venkatagiri - Srikalahasti - Renigunta - Tirupathi Line) In future ths Line frm Srikalahasti may link upto Sulluripet (frm *Gudur to Chennai Central* existing line..
ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు ఒక వైపు నుండి మాత్రమే జరుగుతున్నాయి. వెంకటగిరి వైపు నుండి పనులు ప్రారంభం కాలేదు. ముందు ప్రకటించిన విధంగా కాకుండా ఫేజ్-1: న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యపురం వరకు, ఫేజ్-2: గుండ్లకమ్మ నుండి కనిగిరి, ఫేజ్-3: కనిగిరి నుండి ఆత్మకూరు, ఫేజ్-4: ఆత్మకూరు నుండి వెంకటగిరి వరకు నిర్మిస్తారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి కనిగిరి వరకు పనులు జరుగుచున్నాయి.
మా ఊరు సైదాపురం దగ్గర అతి చిన్న పల్లెటూరు రాపూరు గూడూరు మధ్యలో ఉంటుంది.గూడూరు జుంక్షన్ స్టేషన్ రైల్వే లే పెద్ద పేరుంది కాని రాపూరు వాసులు కు ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేదు. రాపూరు మీదుగా వెంకటగిరి కి రైల్వే లైన్ ఆ ప్రాంత వాసులకే కాకుండా రైల్వే కి కూడా చాలా ఉపయోగకరం .ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తక్కువ అవసరమైన ప్రాజెక్టులు అనుమతిస్తూ సకాలంలో పూర్తి చేస్తున్నారు.కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి చేయబడుతుంది సందేహంలేదు
1)Initially ga ante 30 years ago.. "Nadikudi to Renigunta" New Track Proposal anu kunnaru (appatiki 'Nadikudi to Bibinagar' New Track establish kaledu)... 2)Appatlo 'Nadikudi to Renigunta' New Track feasibility ladani ante commercial ga peddaga benifit ledani sanction cheyaledu... 3)Antaku munde proposal lo unna "Nadikudi to Bibinagar (pagidipalli) New Track" ni sanction chesi establish chesaru (ippudu Electrification kuda Complete iyi.. Doubling cheyalani plan chesthunnaru) 4)Nadikudi to Bibinagar Track complete inaka "Srikalahasti to Nadikudi" New Track establish cheyalanu kunnaru... 5)Kontha expenses ni reduce (save) cheya daniki.. design nu little alternate chesi 'New 'Piduguralla to Venkatagiri' New Track nu sanction chesi, work start chesaru (New Piduguralla nunchi Savalyapuram varaku New Track Operation loki vachindi)... 6)Kani, Nadikudi nunchi Macherla, Vinukonda/Donakonda/Markapur miduga Gudur ki New Track Plan chesunte.. New Track area vallu Chennai vella daniki convenient ga undedemo 🤔 7)Kanisam ippudanna Venkatagiri ki kakunda Rapur nunchi Gudur New Track ni plan cheya vachu kada ? 🤔
Because Nadikudi - Sri Kalahasthi Railway line is Alternate for existing Vijayawada - Gudur Railway Line, so that they can use the new line for emergency purposes whenever the Vijayawada Gudur line is in trouble (like during floods, earthquakes etc)
@@davidalexsebastiank6250 1)Ofc.. Not much floods in-between *"Srikalahasti - Venkatagiri - Gudur"* Track as compare wt 'Gudur - Nellore - Ongole - Vijayawada' Section.. Infact th Authorities hav started erection of New Track frm "Venkatagiri".. not frm Srikalahasti Temple Town. 2)In future a New "Link Track" may be erected frm 'Gudur Jn to Rapur' after total completion of 'Venkatagiri to Gundlakamma' New Line.. so tt TN Commuters will get benefited wt direct access frm "MGR Chennai Central/Egmore/Perambur to Rapur, Kanigiri, Podili, Darsi, Gundlakamma Jn (towards Donakonda, Markapur Road, Cumbum, Giddalur, Nandyala) Vinukonda, Nadikudi Jn (towards Gurajala, Macherla) Miryalaguda, Nalgonda".. 3)Ths new track will joined @Gundlakamma Stn n passed fr 23 KMs (Gundlakamma - Cheekategala palem - Vinukonda - Savalyapuram Jn Stn) in th existing 'Nandyala - Guntur Section' n enroute towards New Piduguralla Jn Stn in th existing Nallapadu - Nadikudi Section.
Because Nadikudi - Sri Kalahasthi Railway line is Alternate for existing Vijayawada - Gudur Railway Line, so that they can use the new line for emergency purposes whenever the Vijayawada Gudur line is in trouble (like during floods, earthquakes etc)
This is not alternate route for Vijayawada to Chennai,. This is alternate route for Kazipet or Sec-bad to Chennai,. It's. Main reason reach early to Chennai from Kazipet or North INDIA..
ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు నుండి చెన్నై (వయా: రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట నుండి పుత్తూరు, అరక్కోణం మీదుగా చెన్నై) వరకు రైళ్ళు నడిపే అవకాశం ఉంది. వెంకటగిరి నుండి గూడూరు వెళ్ళి చెన్నై వెళ్ళాలి అంటే రైలు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా దూరం కూడా సుమారు 15 కిమీ. వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల వెంకటగిరి, గూడూరు మీదుగా కంటే కూడా రేణిగుంట మీదుగానే చెన్నై కి రైళ్ళు నడుపుతారు.
this was planned during 1980 ,when my father was working in bibinagar-nadikudi line but it came into realty because of chandrababu naidu and state division,only thing is people did a mistake
thank you via new line -distance reduces by 65km between secunderabad to srikalahsti -distance increases by 61km between Vijayawada to srikalahsti -distance increases by 35 km between Guntur to srikalahasti
Hai bro మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి Tumakuru (karnataka) వరకూ కొత్త రైలు మార్గం 2008 మంజూరు చేశారు మొదటి భాగం 63 కిలోమీటర్లు పూర్తి అయింది ఒక రైలు కూడా తిరుగుతున్నది అది తిరుపతి to కదిరిదెవరపల్లి (57477\57478) పూర్తి video చేయండి ప్లీజ్ bro
Bro... EDI menu 1982 10th appude start cheyyalane anukonevaru... Kane... North India... Tamil Nadu... Karnataka... Political parties Akkada development chesukonenaru😤😓
I m from DARSI .e line valana darsi baga develop avuthundi..darsi vallu like vesukondi
కురిచేడు,దర్శి,పొదిలి,కనిగిరి, పామూరు వింజమూరు ఆత్మకూరు స్టేషన్లు ఎంతో ఉపయుక్తం.
ముఖ్యంగా ఈ రైల్వే ప్రాజెక్ట్ వెనకపడిన పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా అభివృద్ధి చెందుతుంది... దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు టౌన్స్ అభివృద్ధి చెందుతాయి....
Avnu brother
Sorry, if i pronounced any station name wrongly :|
0:00 Total project route map
03:30 Project Timeline
4:15 google map
8:50 Project benefits
9:35 project status
09:54 detailed route map
Kanigri
కనిగిరి కి తొందరగా అవసరం రైల్వే స్టేషన్
I from kanigiri kanigiri vallu okka like vesukondi..........👍
మనం భారతీయులం తెలుగు వాళ్ళము కలుషిత భాషకుస్వస్తి చెప్పాలి పరభాషను ప్రేమించుదాం మాతృ భాషను పూజిదాం అన్న నానుడిని విలువిచ్చి
ఆంతర్యం ను గమనించిన మీరు స్వచ్చమైన తెలుగులొ మాట్లాడండి. జై భారత మాతకి జై జై తెలుగు జాతి జై హింద్
సింగరాయకొండ రైల్వే స్టేషన్ 34km, పామూరు కొత్త రైల్వే స్టేషన్ 39 km. మధ్యలో మా ఊరు.. వలేటివారిపాలెం
అవునా.......?
Maa peddananna di jangamreddipalem lingasamudram manadalam maadi vangapadu kanigiri mandalam
We regularly coming to malakonda
Sri Lakshmi Narasimha Swamy is our family God. It's near to Pamuru.
Tirupati= Srikalahati (no junctions in both temple towns) & near by railway junctions renigunta= venkatagiri (upcoming).
🔥🔥 నడికుడి-శ్రీకాలహస్తి కొత్త రైల్వేలైన్ స్టేషన్ల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది / పెంచుతుంది
-సికింద్రాబాద్ నుండి శ్రీకాలహస్తి మధ్య దూరం 65 కిలోమీటర్లు తగ్గుతుంది
-విజయవాడ నుండి శ్రీకాలహస్తి మధ్య 61 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది
-గుంటూరు నుండి శ్రీకాలహస్తి మధ్య 35 కి.మీ దూరం పెరుగుతుంది
పెరిగిందా /తగ్గిందా అని పక్కన పెడితే ,ముక్యంగ గుంటూరు ,ప్రకాశం మరియు నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజలకు కొత్త రైల్వే మార్ఘం రావడం వళ్ళ అహ్హ ప్రాంతాలలో అభివ్రుది పుంజుకుంటుంది 🔥 :)
like below ,Nadikudi-srikalahsthi new railwayline reduces/increases the distance between the sattions
-distance reduces by 65km between secunderabad to srikalahsti
-distance increases by 61km between Vijayawada to srikalahsti
-distance increases by 35 km between Guntur to srikalahasti
apart from distance reducing/increasing, Main thing in this project is to create connectivity among the guntur,prakasam and nellore districts' upland areas.we hope for early completion if this project and boosts the development in this areas 🔥🔥
Goods traffic will divert in this route
Hey Bro!
Ths Main Target s tt to Link-up th *Grand-Trunk Line inbetween Khajipet n Gudur/Renigunta* Junctions w/o touching Southern Busiest Jn Stn Vijayawada as follows:--
1)First *Link Started frm Motamarri* inbetween Bonakalu n Madhira i.e. Khammam to VZA existing line
(frm *Motamarri to Vishun Puram* existing Stns.. Main Stns will come:- Jaggaiahpet, Mellachervu, Jhanpahad.. New Track yet to be completed frm Mellachervu n Jhanpahad Stns n just nearly 10 to 15 KMs only)
2)Linked @Vishnupuram inbetween Miryalaguda n Nadikudi (frm *Vishnupuram upto New Piduguralla* in existing Bibinagar to Guntur line)
3)Second *Link Started frm New Piduguralla* inbetween Piduguralla to Guntur line (frm *New Piduguralla to Savalya Puram* existing Stn)
4)Linked @Savalya Puram inbetween Guntur to Vinukonda (frm *Savalya Puram to Gundla Kamma* in existing Guntur to Nandyala line)
5)Third *Link Started frm Gundlakamma* inbetween Vinukonda to Markapur Road line (frm *Gundlakamma to Rapur* existing Stns) (main Stns will come:- Darsi, Podili, Kanigiri)
6)Linked @Rapur existing Stn inbetween Venktachalam (Nellore to Gudur line) n Obulavari Palli (Renigunta to Kadapa line) existing line (presently Goods Trains only passing)
7)Fourth Link Started frm *Rapur upto Venkatagiri* exiting Stns (frm Gudur - Venkatagiri - Srikalahasti - Renigunta - Tirupathi Line)
In future ths Line frm Srikalahasti may link upto Sulluripet (frm *Gudur to Chennai Central* existing line..
I'm darsi good news for darsi people
Darsi vallu oka Like veyandi
Verygood reliable n rare information thanks brother
ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు ఒక వైపు నుండి మాత్రమే జరుగుతున్నాయి. వెంకటగిరి వైపు నుండి పనులు ప్రారంభం కాలేదు.
ముందు ప్రకటించిన విధంగా కాకుండా ఫేజ్-1: న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యపురం వరకు, ఫేజ్-2: గుండ్లకమ్మ నుండి కనిగిరి, ఫేజ్-3: కనిగిరి నుండి ఆత్మకూరు, ఫేజ్-4: ఆత్మకూరు నుండి వెంకటగిరి వరకు నిర్మిస్తారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి కనిగిరి వరకు పనులు జరుగుచున్నాయి.
Sir venkatagiri, Atmakur madyalo unna stages names chebutaara
Atmakur
Obulayapalle
Kottavuru (Halt)
Venkatapuram
Aduripalli
Rapuru Junction
Vellampalle (Halt)
Alturupadu
Balasamundram (Halt)
Venkatagiri Junction
Kanigiri 20km pamuru 18km for my village
I'm from Darsi. Good explanation. Thanks.
Maa inti devudu malyadri Lakshmi Narasimha Swamy temple, Malakonda. near Pamuru
Good information
Thanks. Could you please make latest vedio
I'm from darsi...nd I'm railway employee working at vijayawada
👏👏👏🤝🤝👍👍🤠😎
దర్శి కి రైల్వే స్టేషన్ రావడం మా అదృష్టం.
I am from piduguralla broo new piduguralla station was super iam so happy for this project
👏👏
మా ఊరు సైదాపురం దగ్గర అతి చిన్న పల్లెటూరు రాపూరు గూడూరు మధ్యలో ఉంటుంది.గూడూరు జుంక్షన్ స్టేషన్ రైల్వే లే పెద్ద పేరుంది కాని రాపూరు వాసులు కు ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేదు. రాపూరు మీదుగా వెంకటగిరి కి రైల్వే లైన్ ఆ ప్రాంత వాసులకే కాకుండా రైల్వే కి కూడా చాలా ఉపయోగకరం .ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తక్కువ అవసరమైన ప్రాజెక్టులు అనుమతిస్తూ సకాలంలో పూర్తి చేస్తున్నారు.కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి చేయబడుతుంది సందేహంలేదు
Venkatagiri ki kakunda Sri kalahasthi ki new line vesthy baguntadi.. Its temple town so many Pilgrims will visit daily...
Pamuru & Kanigiri
1)Initially ga ante 30 years ago.. "Nadikudi to Renigunta" New Track Proposal anu kunnaru (appatiki 'Nadikudi to Bibinagar' New Track establish kaledu)...
2)Appatlo 'Nadikudi to Renigunta' New Track feasibility ladani ante commercial ga peddaga benifit ledani sanction cheyaledu... 3)Antaku munde proposal lo unna "Nadikudi to Bibinagar (pagidipalli) New Track" ni sanction chesi establish chesaru (ippudu Electrification kuda Complete iyi.. Doubling cheyalani plan chesthunnaru)
4)Nadikudi to Bibinagar Track complete inaka "Srikalahasti to Nadikudi" New Track establish cheyalanu kunnaru...
5)Kontha expenses ni reduce (save) cheya daniki.. design nu little alternate chesi 'New 'Piduguralla to Venkatagiri' New Track nu sanction chesi, work start chesaru (New Piduguralla nunchi Savalyapuram varaku New Track Operation loki vachindi)...
6)Kani, Nadikudi nunchi Macherla, Vinukonda/Donakonda/Markapur miduga Gudur ki New Track Plan chesunte.. New Track area vallu Chennai vella daniki convenient ga undedemo 🤔
7)Kanisam ippudanna Venkatagiri ki kakunda Rapur nunchi Gudur New Track ni plan cheya vachu kada ? 🤔
Because Nadikudi - Sri Kalahasthi Railway line is Alternate for existing Vijayawada - Gudur Railway Line, so that they can use the new line for emergency purposes whenever the Vijayawada Gudur line is in trouble (like during floods, earthquakes etc)
@@davidalexsebastiank6250
1)Ofc.. Not much floods in-between *"Srikalahasti - Venkatagiri - Gudur"* Track as compare wt 'Gudur - Nellore - Ongole - Vijayawada' Section.. Infact th Authorities hav started erection of New Track frm "Venkatagiri".. not frm Srikalahasti Temple Town.
2)In future a New "Link Track" may be erected frm 'Gudur Jn to Rapur' after total completion of 'Venkatagiri to Gundlakamma' New Line.. so tt TN Commuters will get benefited wt direct access frm "MGR Chennai Central/Egmore/Perambur to Rapur, Kanigiri, Podili, Darsi, Gundlakamma Jn (towards Donakonda, Markapur Road, Cumbum, Giddalur, Nandyala) Vinukonda, Nadikudi Jn (towards Gurajala, Macherla) Miryalaguda, Nalgonda"..
3)Ths new track will joined @Gundlakamma Stn n passed fr 23 KMs (Gundlakamma - Cheekategala palem - Vinukonda - Savalyapuram Jn Stn) in th existing 'Nandyala - Guntur Section' n enroute towards New Piduguralla Jn Stn in th existing Nallapadu - Nadikudi Section.
Thanq bro ,for d useful information.
I am kanigiri
Because Nadikudi - Sri Kalahasthi Railway line is Alternate for existing Vijayawada - Gudur Railway Line, so that they can use the new line for emergency purposes whenever the Vijayawada Gudur line is in trouble (like during floods, earthquakes etc)
This is not alternate route for Vijayawada to Chennai,.
This is alternate route for Kazipet or Sec-bad to Chennai,. It's. Main reason reach early to Chennai from Kazipet or North INDIA..
మద్యలో కృష్ణపట్నం ఓబులవారిపల్లె లైను ఉందిగా..
అవును బ్రో .. వీడియోలో ఒక చోట 3:24 చెపాౄను.. మ్యాప్ వివరణలో మిస్ అయ౽ను
పామూరు ప్రకాశం జిల్లా
Iam also
Me also bro
దర్శి పొదిలి కనిగిరి పామూరు ఇ లైన్ వలన చాల అభివృద్ధి చెందుతాయి
మై విలేజ్ పొదిలి
I m from Rompicherla so happy now🕺🕺🕺
Have seen trail run?
Madhi pakkana bp Palem
@@heybrotelugu aa chusanu bro
@@7stars864 video emina record chesava bro
రైల్వే జోన్ ఆంద్రప్రదేశ్ కి ఇవ్వంత కాలం మనకి నష్టమే
Darsi bro we are eagerly waiting for this
Vinukonda station 🤩🤩...center for all
Bro baagaa clarity gaa chepparu. And present Secunderabad to markapur road train nadapaali.
Thank u very much 🤝
@@heybrotelugu Machilipatnam to repalle to bapatla new line telme.via mopidevi, puligadda, or avanigadda new line proposal vundaa.
@@heybrotelugu Machilipatnam-Repalle-Nizampatnam-Bapatla line gurinchi cheppu bro
I think first new rail route in Andhra state after independence
No bro I think nandyal to yerraguntla
Major Routes in Andhra state are from British Rules.
Bro మాది ఆత్మకూరు ,చెన్నై నుండి ఆత్మకూరు కు కనెక్టివిటీ ఏ విదంగా ఉంటుందో చెప్పగలరు.
ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు నుండి చెన్నై (వయా: రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట నుండి పుత్తూరు, అరక్కోణం మీదుగా చెన్నై) వరకు రైళ్ళు నడిపే అవకాశం ఉంది. వెంకటగిరి నుండి గూడూరు వెళ్ళి చెన్నై వెళ్ళాలి అంటే రైలు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా దూరం కూడా సుమారు 15 కిమీ. వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల వెంకటగిరి, గూడూరు మీదుగా కంటే కూడా రేణిగుంట మీదుగానే చెన్నై కి రైళ్ళు నడుపుతారు.
ఆత్మకూరు
Good information brother.
కొత్తగా న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యపురం వరకు వేసిన రైల్వే మార్గం విద్యుద్దీకరణ కూడా చేసారా
Cheyyaledhu bro
@@heybrotelugu ఓహ్ అవునా రెండో దశలో చేస్తారేమో
Nadikude
Can you please explain the advantage and need of this new line
Starting ma uru nunche train
Thans for your information
this was planned during 1980 ,when my father was working in bibinagar-nadikudi line but it came into realty because of chandrababu naidu and state division,only thing is people did a mistake
Ayya ..cbn valana kaadu nayana..project epudu start ayyindi oka sari vinandi
Inka nayyamu zone kuda mana babe techndu analedu
Useful information.. ఇంకొంచెం details unte i mean industry paranga..ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది అని
Thanks bro for ur suggestion 😊. Economy aspect lo study cheyyaledhu bro.. Next time I will try
Kanigiri Ongole darsi line vesthe baguntundi
Super project
Samvathsaraaniki pettubadilo yentha saatham sa.padinchi peduthundi
Tqq bro for ur valuable information. Bro what about guntur guntakal doubling bro. Guntur guntakal single line kada ipudu adhi electrified a kada
Doubling and electrification works going on bro
Bro for single line electrification completed a bro. Electric locos are running a bro
@@ravitejagoguladinne793 yes already two years aindi electrification ayyi
Eppadiki purthi avuthundhi my village pamur
Nicely explained
మాకు పామూరు రైల్వే స్టేషన్ దగ్గర కానీ మేము ఉండేది హైదరాబాద్.
Majar bridge 3km from my village.... Work in progress
Have visited that place bro??
I am from Nekarikallu but station is very far is 7KM
not useful for my village.
Please make a video on widening of NH-71 from Naidupeta to Renigunta
Doing bro..Will publish in Jan 2021
@@heybrotelugu also, please do a video on Vijayawada-Gudur third railway line
Hyderabad tirupathi madhya dooram yentha thaggi prayaanikulaki yentha dabbu, yindhanam roopamlo jaathiki yentha laabham kaligisthundi cheppaledu.
You have not informed how much distance will be reduced from Hyderabad/Vijayawada to Sri Kalahasti once the project completes.
thank you
via new line
-distance reduces by 65km between secunderabad to srikalahsti
-distance increases by 61km between Vijayawada to srikalahsti
-distance increases by 35 km between Guntur to srikalahasti
kadapa to banglore railway line work yem ayendi bro video chayandi
2050 lo purti avuthadhi project ...That is indian railway
I belong to Atmakur
When can I expect the Atmakur section along with the long bridge to be completed Bro ?
emina info teleste cheptha bro
It takes min 5years
Due to Nellore dist administration till not handover the Land to Railways. How can start the Earth work?
Atmakur bhumulaku dabbulu epidural cheliistaru sir
ఆత్మకూర్
Venkatagiri junction railway station avthundi
కొవ్వూరు - భద్రాచలం రోడ్ మధ్య జరుగుతున్న నూతన రైల్వే లైన్ గురించి ఒక వీడియో చేయండి BRO
Project ki budget sanction avvaledhu bro ippativaraku...
Works not started yet
పలనాడు ప్రాంతంలో కోడెల శివరాం కమీషన్ ల కోసం రైల్వే ప్రాజెక్టు కు అడ్డు పడకపోతే ఇంకా తొందరగా అయ్యేది.
Podili lo land rates eppudu peruguthayi ?
Darsi(atta garu)my dream train route
Kanigiri , pamur lo track cities ki yetuvaipu nundi veltundhi.
add nellore to obulavaripalle kadapa existing railway line in the map
Hai bro మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం,
రాయదుర్గం నుంచి Tumakuru (karnataka) వరకూ కొత్త రైలు మార్గం 2008 మంజూరు చేశారు మొదటి భాగం 63 కిలోమీటర్లు పూర్తి అయింది ఒక రైలు కూడా తిరుగుతున్నది అది తిరుపతి to కదిరిదెవరపల్లి (57477\57478) పూర్తి video చేయండి ప్లీజ్ bro
K bro 👍
Ippudu miru cheppina kotha line dinikanna strong kademo sir
My village dekana kinda fast working reck west railway gundla mamma station nundi 6 km
Me village side work entha varaku vachindi bro
Miryalaguda railway station gurinchi talking about
I am from vinjamuru waiting
Very good information
E new line valla srikalahasti em ina develop avutunda bro..
Good boss
Bro... EDI menu 1982 10th appude start cheyyalane anukonevaru... Kane... North India... Tamil Nadu... Karnataka... Political parties Akkada development chesukonenaru😤😓
Iam from Atmakur
E project lo nenu work chesa .rompicherlalo .😍😍🥰
How many years they took to complete this line
మా ఊరి నుంచి . గుండ్లకమ్మ 10km next డెకణాకొండ 6 km
ఈ గుండ్లకమ్మ వేరు
When they are going to complete?
Iam from Srikalahasti...
vniukonda in guntur discrt
Pamuru Prakasam district
I'm pamur
అవసరం ఏముంది ?
Am from kanigiri
Piduguralla vallu ekkada
Hi bro when will complted this railway line?
I'm in Darsi
Kotipalli narasapuram railway line videos chey bro
Current status to oka video cheyagalara?
Request to provide a new railway line from DUSI to Srikakulam city to Amadalavalasa
Bro At that time may kalahasti railway station become as junction
Tirupati to naidupeta six lane highway road gurchi video upload bro
Pamur nundi 20 kms gollavaripalli station my village ganeswarapuram near 1 km gollavaripalli station
Sastripalee
Baga cheppav
Bro .....twaralo Srikalahasthi Junction Avvabothundhi Alage Develop chayyandi Bro Platforms.... Kuda