మాల వారు చర్చిలోంచి గెంటేసారు. బాపనోళ్ళు గుడిలోంచి గెంటారు. దాంతో దేవున్ని వదిలేసా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024

ความคิดเห็น • 253

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 ปีที่แล้ว +80

    అవునండీ ఏదైనా మనదాకా వస్తేనే తెలుస్తుంది నాచిన్నప్పుడు మాఇంటిలో పనికి వఛిన మాల మాదిగలని మాతాత ముట్టనిచ్చేవారు కాదు నేను ఒక రోజు బాపన వాళ్ళ ఇంటికి వెళ్ళేనా వాళ్ళు నన్ను ముట్టనివ్వలేదు అప్పుడు తెలిచింది నాకు అది తప్పుఅని అప్పటినుండి నాకు అందరూ సమానమే కులంలేదు గోత్రంలేదు 🙏🏾🙏🏾

  • @barath.....
    @barath..... ปีที่แล้ว +66

    ఈ వివక్ష అనుభవించిన వాడికి తెలుస్తుంది.... ముట్టయ్య సార్ 👌👌👌👌

  • @RR_ELECTRICALS_PLUMBING
    @RR_ELECTRICALS_PLUMBING ปีที่แล้ว +70

    సమాజానికి ఉపయోగపడే లాగా చాలా చక్కగా వివరించారు
    జై భీమ్

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 ปีที่แล้ว +22

    Professor Muttaiah gaariki Jai Bheem

  • @chandragirisrinivas4775
    @chandragirisrinivas4775 ปีที่แล้ว +63

    Yes, ఉన్నతకులం లేదు, అలాగని తక్కువ కులం లేదు. మన బుర్రల్లోనే ఉన్నది.గుడి లోకి వెళ్లే హక్కు అందరికి ఉంది. మనం మనుషులమే, మరి ఎక్కువ.... తక్కువ ఎక్కడిది? భూములు, సంపదను అందరికి సమానంగా పంచి రిజర్వేషన్స్ ఎత్తివేయండి.అప్పుడు క్యాస్ట్ అనే పదం నిర్ములించండి.

    • @ravindraravindra2226
      @ravindraravindra2226 ปีที่แล้ว +1

      E bapanollu chesaru idanta

    • @vsk6629
      @vsk6629 ปีที่แล้ว +2

      Sare anna o kathi teskondi bapanollu amdarini champeyandi..Mee revenge terchukondi.. apudu meku nachinatlu chesukondi..enka enni rojulu etla brahmanis ni boochi ga chupistaru..

    • @vikramendkumarmerugu2077
      @vikramendkumarmerugu2077 ปีที่แล้ว +1

      ​@@vsk6629బాపనాయనే కదా ఈ వ్యవస్థలో అసమానతలు సృష్టించింది... అసమానతలు పోయేంతవరకూ బ్రాహ్మణులు బూచీలు గానే ఉంటారు

  • @bhanukrishnan4154
    @bhanukrishnan4154 ปีที่แล้ว +10

    చిన్నప్పటి నుండి పెరిగే విధానం,చుట్టూ వున్న పరిస్థితులు మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి

  • @gandhamanand6991
    @gandhamanand6991 ปีที่แล้ว +3

    చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు అందుకు జై జై భీమ్

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 ปีที่แล้ว +10

    Great Professor

  • @vijayanandp8804
    @vijayanandp8804 ปีที่แล้ว +12

    Educational conversation. Thank you sir.

  • @VinodSV
    @VinodSV ปีที่แล้ว +6

    Very beautiful interview, very insightful thoughts

  • @NastikRahul
    @NastikRahul ปีที่แล้ว +40

    Jai Bhim Jai Insaam
    హేతువాదం వర్ధిల్లాలి 🎉

  • @drprabhhu
    @drprabhhu ปีที่แล้ว +10

    Golden words🎉🎉

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 ปีที่แล้ว

    Valuable and good message...❤

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 ปีที่แล้ว +12

    జై భీమ్ జై ఇన్సాన్

  • @mohanrao9753
    @mohanrao9753 ปีที่แล้ว +12

    God is in the heart. Neither the church nor the temple can oppose.
    They are only the places of community worship.

  • @My3meals274
    @My3meals274 ปีที่แล้ว +2

    Muttaya garini chustey goose bumps vachayi. I like the way he answered the questions will cool and calmness. Lots of experience in teaching and life too.

  • @rmu8864
    @rmu8864 ปีที่แล้ว +8

    జై భీమ్ సార్ 🙏🏻

  • @VenuMandula
    @VenuMandula ปีที่แล้ว +5

    Great 🙏

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +13

    జై భీం❤

  • @ramanabootham7520
    @ramanabootham7520 ปีที่แล้ว +2

    Jai beem sir Gud Interviw🤝👍✌💐

  • @SharathKumarAmalapur-bq4nv
    @SharathKumarAmalapur-bq4nv ปีที่แล้ว

    good interview byri Naresh

  • @KamalaModumpally-ck5yu
    @KamalaModumpally-ck5yu ปีที่แล้ว +1

    Miru chala great professor garu. Bairi Naresh gari videos chala bavunnayi Naresh garu miku veelu ayithe mudanammakala mida prathi chota prasangalu ivvandi kondaru chaduvu kunnavallu kuda mudanammakalatho bayapaduthu kondarini bayapeduthunnaru

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 ปีที่แล้ว +5

    Good interview anna

  • @ViratFansPage07
    @ViratFansPage07 ปีที่แล้ว

    Well exlent ga chepparu

  • @paulraj4640
    @paulraj4640 ปีที่แล้ว +5

    Good

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว +6

    Anna meeku kruthangathalu manchivishayalu goppa profers ni parichayam chesinanadhuku ❤❤❤❤❤❤

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 ปีที่แล้ว +8

    JAI BHEEM✊✊ JAI INSAAN✊✊✊💐💐🙏🏻🙏🏻 BAIRI🐆🐆 NARESH🐆🐆 ANNA ✊✊✊✊

  • @mamidicementartcreative5820
    @mamidicementartcreative5820 ปีที่แล้ว

    Good super sir

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +1

    రిజర్వేషన్లు ఉన్నంత కాలం కులం అనేది వుంటూనే వుంటుంది !!!

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 ปีที่แล้ว +5

    Good job sir.

  • @Ganga.Kale8084
    @Ganga.Kale8084 ปีที่แล้ว +5

    Jai bheem naresh anna super

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj ปีที่แล้ว +1

    Sir great thinker well accomplished by the end of the day of the

  • @kalamaduguindra8227
    @kalamaduguindra8227 ปีที่แล้ว +1

    ఓకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ క్యాస్ట్ ఫీలింగ్ అనేది క్రిస్టియన్ లో ఉండదు కానీ మీరు కావాలనే మనోభావాలతో తెలియపరుస్తున్నారు

  • @jangaiah8200
    @jangaiah8200 ปีที่แล้ว +2

    జై భీమ్ బ్రదర్, సార్

  • @umakanth1982
    @umakanth1982 ปีที่แล้ว +7

    Dear Naresh Garu.....you are doing a great job. I really appreciate you for that. I was also a blind believer in God once upon a time. I was a Hindu. Today, I am fully atheist. The concept of god and religion is completely false and idiotic.

  • @ravibobbili1732
    @ravibobbili1732 ปีที่แล้ว +1

    మంచి information ఇచ్చారు.👌

  • @RajaN-zk9rn
    @RajaN-zk9rn ปีที่แล้ว

    excellent

  • @shankark3874
    @shankark3874 ปีที่แล้ว

    Very good initiation.....

  • @janakik1281
    @janakik1281 ปีที่แล้ว +1

    Memu miku thanks chepali sir 🙏🙏🙏

  • @sardebaswanth6837
    @sardebaswanth6837 ปีที่แล้ว +1

    Super interview 👌✊

  • @pvsr9
    @pvsr9 ปีที่แล้ว

    Muttayya Garu seems good person and human being.

  • @anandabhaskarvepuri7719
    @anandabhaskarvepuri7719 ปีที่แล้ว +1

    Super sir

  • @nagarajupolepongu1754
    @nagarajupolepongu1754 ปีที่แล้ว +1

    పోలేపొంగు ముత్తయ్య సర్(ప్రొఫెసర్) గారిది మా ఊరే అండి సుబ్లేడు గ్రామం తిరుమలయపాలెం మండలం ఖమ్మం జిల్లా

    • @sekherbabu3031
      @sekherbabu3031 ปีที่แล้ว

      కుమ్మరోల్ల సామాజిక వర్గం.లో..దేవసహాయం..అనే
      పాస్టర్ మీ ఊరులో ఉన్నాడు..
      మీకు..తెలిస్తే పోన్ నంబర్
      పంపండి..
      అతనికి ఇద్దరు ఆడ పిల్లలు.
      ఎర్రగా ఉంటాడు..

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 ปีที่แล้ว

    Sanathana Darmam great 👍 👌

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 ปีที่แล้ว +5

    Jai bheem sir

  • @Ghhhbv123
    @Ghhhbv123 ปีที่แล้ว

    Great sir !

  • @chandusunchu9865
    @chandusunchu9865 ปีที่แล้ว

    Excellent information

  • @MKvlogs1311
    @MKvlogs1311 ปีที่แล้ว

    Thank you 👍 sir

  • @battuprasad3559
    @battuprasad3559 ปีที่แล้ว +2

    Muthaiah sir gariki jai bheem...

  • @HareshReddy-fc5xz
    @HareshReddy-fc5xz ปีที่แล้ว

    Jai beem

  • @mvamshi.krishna5145
    @mvamshi.krishna5145 ปีที่แล้ว

    Good information sir

  • @ramamohan7075
    @ramamohan7075 ปีที่แล้ว

    Excellent sir

  • @mojeshteja999
    @mojeshteja999 ปีที่แล้ว +1

    Super

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 ปีที่แล้ว +2

    కుల వివక్ష అనేది భారత సమాజంలో అన్నిస్తాయిల్లో ఈ కుల వివక్ష వుంది ఇక్కడ తమకన్నా తక్కువ వారు కొందరు ఎక్కు వ వారు కొందరు వున్నారని భావిస్తారు

  • @user-pt2zz2xg6o
    @user-pt2zz2xg6o ปีที่แล้ว

    Jai beri naresh

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว +3

    Prajalandharu alochinchavalasina avasaram hethubaddanga brathakadam avasarm

  • @worldreading
    @worldreading ปีที่แล้ว +5

    Jai bheem jai bheem

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 ปีที่แล้ว

    baga cheparu muttayya sir

  • @shivaraju3026
    @shivaraju3026 ปีที่แล้ว +1

    Nice brother

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว

    Very nice ఇంటర్వ్యూ 👍

  • @sureshdattam1601
    @sureshdattam1601 ปีที่แล้ว +3

    Jai beem thammudu

  • @sandeep308c
    @sandeep308c ปีที่แล้ว +2

    Anna government em చేస్తుంది అని కొట్లడు అన్న

  • @shalemrajapc3715
    @shalemrajapc3715 ปีที่แล้ว +1

    అన్న నేను Ph.D చేసాను మాల మాదిగ ఒక్కటే అన్న sc అంతే అసలు అందురు ఒక్కటే కావాలని నా ప్రార్థన

  • @KMallikarjuna-jy3tz
    @KMallikarjuna-jy3tz 11 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @vaasu5080
    @vaasu5080 4 วันที่ผ่านมา

    Jai bheem jai Insaan

  • @malleshjulu8577
    @malleshjulu8577 ปีที่แล้ว +4

    Jai bheem

  • @user-ws1rp4hw7i
    @user-ws1rp4hw7i ปีที่แล้ว +3

    Jai bhim Anna good work

  • @medisrinivas1765
    @medisrinivas1765 ปีที่แล้ว +1

    Hi anna am fan of u, superb ur videos and ideology I want meet u once plz suggest anna

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh ปีที่แล้ว +1

    ❤❤

  • @mycreativity8098
    @mycreativity8098 ปีที่แล้ว

    Professor Sir
    U should see the exemplary Jesus Christ for ur life. U are so learned person. U should not see whether Mala or Brahmin. Jesus is the Truth, the way and Life as U know

  • @Babbu337
    @Babbu337 ปีที่แล้ว

    Nice

  • @thirupathibandari5287
    @thirupathibandari5287 ปีที่แล้ว +1

    . jai 👍👍Bheem Siddipet

  • @vijayvinod5617
    @vijayvinod5617 ปีที่แล้ว

    Humanity humanism love one another brother hood nature is godliness highest religion in the world it is to be realized by the people in the world people should have scientific temper rationality please

  • @ok....123
    @ok....123 ปีที่แล้ว +27

    కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయమని చెప్పింది బైబిల్. మనుషులంతా ఒక్కటే అని,
    మనుషులందరికి దేవుడు తండ్రి అని బైబిల్ సారాంశం.

    • @sudhaking9989
      @sudhaking9989 ปีที่แล้ว +15

      ఆ బైబిల్ను కూడా దేశంలో రక్షిస్తుంది రాజ్యాంగమే

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว +1

      ​@@sudhaking9989❤100🎉

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว +7

      రాజ్యాంగం లేకపోతె,క్రైస్తవాన్ని కానీ ఏ మతాన్ని కూడా బ్రతకనివ్వరు .అర్థం చేవాడుకోవాలి మనము...

    • @ok....123
      @ok....123 ปีที่แล้ว +1

      నేను భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను మరియు పాటిస్తాను. ఈ దేశంలో రాజ్యాంగం లేకపోతే క్రైస్తవులను చంపే వారు ఉన్నారు కూడా bro.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 ปีที่แล้ว +3

      నేను ఒక్క ఆడ ముండను అందుకే నా నెత్తి మీద మూసుకు వేశాడూ యేసు *
      క్రీస్తు అనే గా శాంతి దూత మథర్ తెరిసా ఏడిసింది పాపం కుమారి పాప..

  • @subbaraonemmikanti1037
    @subbaraonemmikanti1037 ปีที่แล้ว +4

    Jai madiga

  • @s.ravikumar476
    @s.ravikumar476 ปีที่แล้ว +1

    గెంటేసింది దేవుడు కాదు, మనుషులు గెంటేయమని చెప్పింది దేవుడు కాదు , మనుషులె ,.అంటే వదిలెయల్సింది గెంటేసిన ఆ మనుషులను దేవుడిని కాదు ((మీరు పెట్టిన టైటిల్ ను బట్టి))

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 ปีที่แล้ว +9

    ప్రొఫెసర్ ముత్తయ్య సర్ గ్రేట్ డేటా save .. but అతని ఒ మాటకు కచ్చితంగా అడ్డు వస్తున్న చెప్పే టిది ...అయినా చేసేది అయినా కూడా కూల్ గా చెప్పాలి అని అంటున్నారు తను అది 100% తప్పు ... ఈ సర్ నచ్చారు చాలా నేను మీ తెలంగాణ వచ్చి పూర్తి ఇంటర్వ్యూ తీసుకోవాలి అని వుంది వివరాలు చెపితే .. ask మౌర్య .. ముత్తయ్య ని రియల్ హీరో గా ప్రెజెంట్ చేస్తా అది మీ చానెల్ లోనే చూపించుకోండి ఇంతవరకు మీరు ఏ వీడియో కూడా క్వాలిటీ గా లేదు టెక్నికల్ గా so .. ఒక వీడియో నేను తీసి మీకు ఇస్తాను నాకు కొన్నిటిలో పూర్తి అనుభవం వుండి చెపుతున్న ...టెక్నికల్ గా

  • @truth8414
    @truth8414 ปีที่แล้ว

    Manusulu vellagottaru kani bagavantudu kaadu adhee mana Pranam ,Shakti, mana televitetalu adhe leekunda puttee vari gurinchi voohinchi choodandi andukee manusulee satruvulu.

  • @DataTechKnowledge
    @DataTechKnowledge ปีที่แล้ว

    Super anna meeru

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic ปีที่แล้ว +1

    Jai bheem Sir

  • @suryavani3918
    @suryavani3918 ปีที่แล้ว

    Thank you sir🙏🙏

  • @begarisrinivas8737
    @begarisrinivas8737 ปีที่แล้ว

    జై భీమ్ అన్న 🙏🙏

  • @karunakarsaritha
    @karunakarsaritha ปีที่แล้ว +1

    Bairi Naresh garu

  • @prkentertainment8938
    @prkentertainment8938 ปีที่แล้ว +1

    Devudu unnadu ane bhayam thonaina papalu chesvallu thaguthunnaru ledante avadu ami cheyaledu ani allakallolam avuthundhi prapancham anyayalatho

  • @sanjaycherry9291
    @sanjaycherry9291 ปีที่แล้ว +1

    Jai bheem Jai muttaiah sir Jai Naresh anna❤

  • @krishnaamanaganti9998
    @krishnaamanaganti9998 ปีที่แล้ว

    Venakati manushulu😂

  • @maddurisriramulu7556
    @maddurisriramulu7556 ปีที่แล้ว +3

    Jai bheem....

  • @user-pt2zz2xg6o
    @user-pt2zz2xg6o ปีที่แล้ว

    Hai sir

  • @kravivarma1567
    @kravivarma1567 ปีที่แล้ว +4

    Religion fear ni kaligistundi

  • @mandabhaskar6107
    @mandabhaskar6107 ปีที่แล้ว +1

    Manam thalusukunte vallani kaalikinda naluvacchu bapu badapadaku

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 ปีที่แล้ว +1

    Em manushulura cast felling andhukura andhuke mana India developing kadhu china super power avuthundhi

  • @Ysreddy666
    @Ysreddy666 ปีที่แล้ว

    చార్వికులు అంటే వీళ్లే

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 ปีที่แล้ว +3

    జై భీం, జై ఇన్సాన్

  • @maheshkamuju7483
    @maheshkamuju7483 ปีที่แล้ว

    ఎక్సలెంట్ సర్

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 ปีที่แล้ว +1

    మనుషులు చేసిన దానికి దేవుడికి ప్రశ్న అన్నమాట

  • @jaisoori4650
    @jaisoori4650 ปีที่แล้ว

    జై భీమ్ నరేష్ అన్న నేను పిజి లో సైకాలజిస్టు చేదామనుకుంటున్న బాగుంటే అన్న ...?

  • @knowyoursocietyknowyourpol2093
    @knowyoursocietyknowyourpol2093 ปีที่แล้ว

    Vishapooritamaina samaajam antunnaru,it is whoms view ?

  • @gandhamanand6991
    @gandhamanand6991 ปีที่แล้ว

    అన్న జై భీమ్

  • @jeevansairajkumar1178
    @jeevansairajkumar1178 ปีที่แล้ว +1

    వీడి ని మంచి సెక్రాటిస్టికి చూపించండి ర బాబు

  • @babu1272
    @babu1272 ปีที่แล้ว

    I don't know now.. mala never agreed to touch Maadiga in Telangana. I have not seen that kind of untouchabiiity in Andhra side since 70s atleast