Good information 🙏 3 deys నుంచి youtube లో వెతుకుతున్న ఈ information కోసం మీరు చాలా చక్కగా వివరించారు full మిల్స్ తిన్నటు ఉంది చాలా thanks sir 🙏🙏🙏 From mahabubnagar
సార్ మీరు చాలా బాగా వివరించారు .. అప్పర్ స్వామి మఠం లో . హండ్రెడ్ రుపీస్ లాకర్ మరియు వసతి అని తెలియజేశారు. మనిషికి 100 రూపాయలతో ఫ్యామిలీ మతంలో ఒక నైట్ అక్కడ నిద్రించడానికి వీలవుతుందా తెలియజేయండి 🙏🙏
@@artofmusicchannel2919 Thank you sir కార్తీక పౌర్ణమి నాటికి టికెట్స్ బుక్ చేసుకున్నాను అండి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు చాలా మంచి సమాచారం ఇచ్చారండి ఆ అరుణాచలేశ్వరుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాను
Darshan timings are from 5.30 am to 9.30 pm They are allowed till 7.30 pm on Saturdays, Sundays, Full Moon Day, Holidays and On days when the number of devotees is high . Devotees visiting for darshan will be allowed from 5.30 am to 8.30 pm through East Rajagopuram and North Ammani Amman Gopuram.
మొదటిసారి అరుణాచలం వెళ్లే వారికి నిజంగా ఎంతో,ఎంతో ఉపయోగపడే సమాచారం అందించారు జీ....హృదయపూర్వక ధన్యవాదాలు జీ....👍
🙏
Good information 🙏 3 deys నుంచి youtube లో వెతుకుతున్న ఈ information కోసం మీరు చాలా చక్కగా వివరించారు full మిల్స్ తిన్నటు ఉంది చాలా thanks sir 🙏🙏🙏
From mahabubnagar
Tq sir 🙏
గుడ్ ఈంప్రమేషన్ 🙏🙏🙏
మీ లాంటి వారి దయ వల్ల మా లాంటి వారుఅరుణాచలం దర్శనం చేసుకోగలం
మీకు రుణపడి ఉంటమ్ 🙏🙏🙏
అంత మాట వద్దు సార్
నన్ను. ఆశీర్వదించండి .🙏
Good information 🙏 3 deys నుంచి youtube లో వెతుకుతున్న ఈ information కోసం మీరు చాలా చక్కగా వివరించారు full మిల్స్ తిన్నటు ఉంది చాలా thanks sir
Naa istamaina arunachala aksharamala stothram ❤
రూ ములు గురించి మంచి విలువైన సమాచారం అందించారు, ఇంతవరకు ఎవ్వరూ ఇటువంటి అంశాలను వివరించలేదు. మీకు ధన్యవాదాలు
Tq sir 🙏
🥰🙏🙏🙏👌👌👌
అరుణాచలషుని ఆశీస్సులు మీ పై ఉంటాయి 🙏🙏🙏
మీ ఆశీస్సులు లకు ధన్యవాదాలు సార్🙏
ఏ గుడికి వెళ్ళాలిఅన్న ఏ యాత్రకి వెళ్ళాలిఅన్న ముందుగా చూసుకోవ లసింది రూమ్స్ చాలా అద్భుతంగా వివరించారు .ధన్యవాదాలు సార్
Tq sir 🙏
Baground arunachaleshwaruni bakti song chala bagundi ..mee voise kuda cha bagundi
Thank sir
Thank you sir your complement.
Sir...chalabaga..chepparu...itismost...usefulinformation...omarunachaleshwarayanamaha
Tq sir 🙏
సర్ చాలా బాగా చెప్పారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఒక్క రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు వెనక భక్తి పాట వాల్యూమ్ తగ్గించండి
సార్ మీ సలహా బాగుంది తప్పకుండా పాటిస్తాను. 🙏
🙏🚩ఓం నమఃశివాయ ఓం అరుణాచలశివ
Thanks🙏🙇 a lot ayya santhosham
Chala manchi information cheparu tnq nenu vethukuthunanu dini kosam
Thank you andi, valuable information echaru...
🙏
Chala baga ardam ayyela chepparu
Tq 🙏
Valuable information thank you 😊😊om arunchala shiva arunachala shiva
Good information
Remove the background song if possible
Chala baga chepparu
ధన్యవాదములు మీకు చాలా బాగా చెప్పారు.
ఓం నమ శివాయ
🙏
Very good information. But background song eventhough good but missed the clarity of the voice.
నాకు వీడియో editing అప్పట్లో రాకపోవడంతో జరిగిన పొరపాటు.
మన్నించాలి 🙏
Thanks Arunachala SIVA
చాలా చక్కగా తెలిపారు....ధన్యవాదములు
🙏
Thank You So much Usefull Information
Thank you sir, good informative Video chesaru.
Tq 🙏
Information chala bagundhi kani back ground song lekunada untee baguntundi chala tqs
Tq your suggestion sir. 🙏
Tnq good for your information
Om namah shivaya, arunachala shiva❤❤❤❤❤❤
Thanks
Good 👍 information
ఓం అరుణాచల శివ 👍🙏🙏🙏
Very nice information for travelling to arunachalam
Thank you sir 🙏
🙏
Super super super information thanks 🎉🎉🎉🎉
Tq sir Happy journey 🙏
Om arunachala shivaiah omarunachala shivaiah omarunachala shivaiah omarunachala shivaiah omarunachala shivaiah
ధన్యవాదములు అన్నయ్య సూపర్ ఇంపార్మేషన్ 🙏🏻👍
Tq happy journey.
🙏🙏nice information this video guide me in right way 🙏🙏💐💐
Tq sir 🙏
మీకు కృతజ్ఞతలండి
అంత మాట వద్దండి ఆశ్వీరదించండి 🙏
Chala Baga chepparu Anna, Dhanyavadalu...
Tq sir 🙏
Om namah shivaya 🙏☘️💓🌺🙏
Hi
Giri pradakshina May 2024 lo 22nd date cheyala leda 23rd roju cheyala
Please clarify
అరుణాచలం శివ.. అరుణాచలం శివ...
అరుణాచలం శివ.... అరుణాచలం శివ
Chala thanks andi
🙏
గుడ్ ఇంప్రేమిసన్
🔱🕉️🙏Om Sri Arunachala Swamiyea Namaha🔱🕉️🙏
Good Infarmation Thanqs
Tq sir 🙏
USEFUL INFORMATION SIR THANK YOU
Tq sir 🙏
శుభం జరుగు మీకు
మీ ఆశీస్సులు లకు ధన్యవాదాలు 🙏
Thank you sir
Thnq bro
Om arunachala siva 🛐 ❤️
Tqqq bro🙂🌹🌹
Tq sir 🙏
Tq Sir
Thanks
ధన్యవాదములు 🙏🙏
Good
Thank u. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Very good info
Om arunachalaya namaha 🙏🙏
Ha anna❤
Arunachal Shiva arunachal Shiva arunachal Shiva arunachal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna katpdi railway station nundi temple distention cheppandi 🙏
Road distance 89 km.
Bus journey 2 hours. 🙏
సార్ మీరు చాలా బాగా వివరించారు .. అప్పర్ స్వామి మఠం లో . హండ్రెడ్ రుపీస్ లాకర్ మరియు వసతి అని తెలియజేశారు. మనిషికి 100 రూపాయలతో ఫ్యామిలీ మతంలో ఒక నైట్ అక్కడ నిద్రించడానికి వీలవుతుందా తెలియజేయండి 🙏🙏
అవుతుంది. 🙏
చాలా ధన్యవాదములండి 🙏
🙏
Super. Thank you sooo much bayya for your information. Chala use full
Tq sir 🙏
Sir... Very Very good Information....❤.
Tq sir🙏
BGM is dominating
Om namah shivaya your MANHOHARR
Om namah shivaya
TQ for information 🙏🙏🙏🙏
🙏
ధన్యవాదాలు సార్
చాలా అద్భుతంగా వివరించారు
ఒంటరిగా వెళ్లి దర్శించుకోవాలని వాళ్ళకి రూములు దొరికే సౌకర్యం ఉంటుందా సార్
ప్లీజ్ సార్ చెప్పండి
Appara swami matham near Rajagopuram
@@artofmusicchannel2919
Thank you sir కార్తీక పౌర్ణమి నాటికి టికెట్స్ బుక్ చేసుకున్నాను అండి
ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు చాలా మంచి సమాచారం ఇచ్చారండి ఆ అరుణాచలేశ్వరుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని
స్వామివారిని కోరుకుంటున్నాను
Back musicఎందుకు
Tq
Very good information
🙏
Thank you.
Tiruvannamalai to kanchi trains unaya
ఉన్నాయి కానీ 5గం సమయం పడుతుంది.
Night after 7 to 7.30 katpadi.to Thirivanamalai trains unaya
Please check IRCTC website
Aparaswamy matam lo room online lo book chesukovacha enni rojulu mundu chesukpvali
Good information 👌👌
Arunachalam anna tirunnamali anna okatena sar
Okate
Good impression sir.. God bless you 🙏🙏🙏🙏
Nice video.. good explain 🙏🙏🙏
Tq sir 🙏
Very good and valu information
Tq sir🙏
నిజంగా సంతోషంగా ఉన్న సమాచారానికి ధన్యవాదాలు 🙏😇
Nice video
Tq🙏
sir tirupati to arunachalam raavali anukuntunamu from pune
పుణె నుండి రేణిగుంట /తిరుపతి కి రావాలి.
తిరుపతి /రేణిగుంట నుండి కాట్పాడి /తిరువణ్ణామలై (అరుణాచలం) చేసుకోండి. 🙏
@@artofmusicchannel2919 Thank you
apparaswami matham adress cheppagalara
Near Rajagopuram
🎉
గిరి ప్రదక్షిణం కు వీల్ చైర్స్ వుంటాయా సార్? నడవలేని వారి కొరకు
Bgm valana me vocie clarity ga ardhamkavatamledu
Music వినబడుతుంది. మీ voice ?
Giri pradikshanam kakunda ela vellali
గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశం లేకపోతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు 🙏
Aa music yendhuku sir
రైల్వే స్టేషన్ నుండి రాజ గోపురం/రమణాశ్రమమునకు లోకల్ బస్ సదుపాయాల గురించి చెప్పండి.
Auto lo vellali
బస్ సదుపాయము ఉన్నదా లక్ష్మి నారాయణ గారూ.
🙏🙏🙏
Idhulo gudi daggaraga edi undi sir
Upper swami mat.
Background music ekkuva sound unnadi
సరిచేసికుంటాను 🙏
Om Arunachala 🙏
MAIN TEMPLE TIMINGS CHEPPANDI
Darshan timings are from 5.30 am to 9.30 pm
They are allowed till 7.30 pm on Saturdays, Sundays, Full Moon Day, Holidays and On days when the number of devotees is high .
Devotees visiting for darshan will be allowed from 5.30 am to 8.30 pm through East Rajagopuram and North Ammani Amman Gopuram.
AFTERNOON 12 TO 4 MAIN TEMPLE CLOSE VUNTUNDAA
OKSARI KANCHI LO FACE CHESAM IN
KAMAKSHI AMMAVARI TEMPLE
5:30 a. m 12:30 p. m
3:30 p. m 9:00 p. m.
12:30pp.m to 3:30 p. m
Temple dharsanem close.
మీరు చెప్పేటప్పుడు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి సార్
Vellore to Tiruvannamalai bus fare enta undocchu andi
100
Back ground patalentandi
Sir which is the best season to Visit to Arunachalam pl tell
September and October
రైల్వే స్టేషన్ నుండి రమణ ఆశ్రమం 3.3 to 3.5 km ..2km kadu andi
Temple timings Sir please ?
💐🙏🏻