నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను తాకిన నీవు నన్ను విడువవు ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో పాపమంటి నా యద అలసిసొలసే ఘడియలో జీవితాన కడలి కెరటం మునిగిపోయే బ్రతుకులో నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా
దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!
శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం
మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️
అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq
Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.
I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.
నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.
Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.
Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay
First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment. Wonderful lyrics, music composition and soulful singing.
Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌
Wowwwww Speechless God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,, Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,, Waiting for next videos
Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️
Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️ Magnificent singing 🥰
It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!
Super fantastic voice Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............
Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.
Your voice is so sweet and mesmerizing every time and the back ground score played by them is attracting everyone. Your song with background music is wonderful.By listening your voice some people forget themselves for sometime in their life and leave the work what they are doing at present.
చాలా చాలా చక్కటి పాట మనసును ఆనందింప చేసే పాట కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ
నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ
పదము తాకి వేడనీ
నీవే నా జతవై రావా దేవా
మాత్రుమూర్తి మరచిన
నీవు నన్ను మరువవు
నింగి నేలను తాకిన
నీవు నన్ను విడువవు
ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై
మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను
కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో
పాపమంటి నా యద
అలసిసొలసే ఘడియలో
జీవితాన కడలి కెరటం
మునిగిపోయే బ్రతుకులో
నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా
Tq
Tq so much
Praise the Lord 🙌🙏
Sis
Thanks for lyrics
Praise god
దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!
Super sister
చెవిలో తేనె పొసినట్టుగా వుందీగా... ఇటు గాత్రం అటు సంగీతం....God bless you one and all....🤝
Crct ga cheparu
💯%
@@vaniuravakonda9373 😂😂😂😂😂😂😂😂 to
100% strongly agree
Nice voice sister
మంచి పాట.మంచి స్వరం.మంచి సంగీతం. మంచి దేవుడు.తప్పకుండా మీ స్వరాన్నీ miss కాకుండా మన యేసయ్య పాటలకే అర్పించమని నా కోరిక..(సుదర్శన్ బెంగళూరు)
❤❤ అధ్బుతం ❤❤
బహు తియ్యని ఖంఠస్వరం తల్లి నీది.దేవుడు నిన్ను దీవించును గాక.
శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం
మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️
Sweet voice sister..దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు..అంతకన్నా గొప్ప విషయం దేవుడు ఇచ్చిన స్వరమును దేవునికి ఉపయోగించడం..God bless you sister..
Super song akka
Mind blowing
What a melodious voice akka OKA LIKE VASUKONDI FRIENDS
You are very very very Beautiful akka😍👌👌😊
అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
❤இயேசு நல்லவர்.
எல்லாப் புகழும் இயேசுவிற்கே.
அருமையான பாடல்.
கம்போஸ் ரொம்ப நல்லா இருக்கு.
வரியின் ஆழம் நன்று.
🍎🍊🍉🥭🍍
మనకు ఎన్ని బాదలున్న ఈ పాట ఒకసారి వింటే అన్నీ మర్చిపోవచ్చు ....Feel good song.. god bless you all....glory to God♥️
బ్యూటిఫుల్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. గాడ్ బ్లెస్స్ యు మీకు దేవుని సాంగ్స్ మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను
Amen
Praise the lord 🎉
గాత్రం,సంగీతం అద్భుతం.నేను ఈ మధ్య విన్న చాలా మంచి పాట.రణగొణు ధ్వనులు లేకుండా..సాంప్రదాయ వాద్య సంగీతం..అందరికి అభినందనలు..
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
యేసు రక్తమే ❤ జయము!
యేసయ్య మిమ్ములందరి ని దీవించి ఆశీర్వదించును గాక ! చక్కని పాట .🙏🙏
I'm listening atleast once a day glory to god almighty.. NYC compose ,lyrics, sweet voice sister...
Yes sir I'm also listening 🎧 daily
Appreciate.. Your professional, dedicated melodies combined.. You earn His blessings.
Bright new year 2022.
చాలా చాలా బాగుంది. మంచి సంగీతం. చెల్లి శిరీష బాగా పాడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక
Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq
Very good composing sir. Even I doesnt understand this language , I feel the presence....Jesus bless you sir.
నిజముగా చెవిలో తెనిఫోసినట్లే ఉంది God bless all
వింటున్న కొట్టి వినాలనిపిస్తుంది సాంగ్ నేను కనీసం వెయ్యి సార్లు విని ఉంటాను
E songa
Chala chala bagumdi
కమలాకర్ గార్కి ప్రనమం,అద్భుతమైన స్వరం,సంగీతం
ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువు పేరట వందనములు 🙏
అక్కగారు పాట చాలా చక్కగా పాడారు.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏
first song youhit like anything but your first song is so so so nice and sweet praise ❤️ the Lord
Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.
❤❤
మీ బ్రుoదానికీ వందనాలు
Goodsong.and.goodsinging.trakkavali.thanks
I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏
Hi yalla unnarandhi
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
యేసు రక్తమే ❤ జయము!
Super song
Super song
Super song and super singer
Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.
I have been listening to this song again and again it looks Ray of light in dense of darkness. Sounds delicious.
Fine tune and sweet voice!
Wow excellent composition. 😊🤩
I am regretting that I don't know this song earlier.
Thankyou god for this 🎵 song.🥰😇
Veena , violin players brought life to this beautifully sung కీర్తన by Sireesha.
నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.
Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.
Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay
Very beautiful song🎉🎉🎉🎉🎉
Nice song produced by Anna n vadina❤❤
Excellent music by kamalakar garu 👏👏
Wt a Song...💚
I love this lyrics, Voice... Awesome
Congratulations all the team.... Glory to God..!
Great music kamalakar sir 🎶 and congratulations..
వెరీ మెలోడియస్, బ్రాండ్ ఆఫ్ కమలాకర్. సూపర్ 👏👏👏👏
congratulations for your TH-cam channel your Chanel Wii become at a top range praise the lord
Hats off to Kamal Sir, rarest compositions of melodious strings usage. Wording by Joshua sir is like pearl. More and more to hear from Kamal sir.
Nee paata vintunte, roju motham lo anni struggles ni marchipoyi, happy ga nidra povachu.. So melodious.. 💐
akka chala bhaga padau
ni vioce chala bhagundhi👏👏👏👏👏👏👏👏👌👌👌
First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
యేసు రక్తమే ❤ జయము!
Plz clarify is she daughter of servent of most high shri joshuva kamalakar, who spread gospel to agency areas!!!!
Super compose kamlakar sir and orcestra arang wondar sung a singar good singar God bles you all from bengaluru
Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment.
Wonderful lyrics, music composition and soulful singing.
చాలా అధ్బుతంగా ఉంది పాట దేవునికి మహిమ
Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌
Good voice good singing good music Kamalakar congratulations God bless you accordion peter potla
Wowwwww
Speechless
God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu
Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,,
Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,,
Waiting for next videos
Intha manchi voice icchina God ki chala chala vandanamulu God bless you mam
Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️
Thank you chittemma
భగవంతుడు నిన్ను ఆశీర్వదించి మంచి
స్వరం ఇవ్వటం ద్వారా
మేము నీ స్వరం నుండి
ఎన్నో పాటలు వింటున్నాము.
VERY NICE SONG NICE VOICE CONGRATULATIONS TO ALL THE MEMBERS OF THE TEAM GOD BLESS YOU 🙏
Very pleasant and peaceful christian devotional song❤️❤️❤️-❤️
చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన క్రిస్టియన్ భక్తి పాట ❤️
Nice song produced by Teresa n Prasad ❤❤
Fantastic music by kamalakar garu👏👏
Pranam kamalakar anna... , I written 100 above song's ..., Kaneesam metho konni songs ainaa cheyagalanaa , god's will ela undho ...
Melodious voice Siri,God bless you,praise the LORD
God bless you Sir and team
Song is very nice & voice is very sweet & melodious tq br manchi song vinnanu
Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️
Magnificent singing 🥰
సూపర్
You guys produced a nice song..akka n bava❣❣
Awesome music by Kamalakar garu 👏👏👏
Kamalakargaru me tunes superb meeru tune chesina pratipaata nenu paadukuntanu
Congratulations Jyothirmai and Prasad Anna..such a wonderful song
th-cam.com/video/bUu9tkJtM7Y/w-d-xo.html
Super song me voice superb .... God bless you Maaa😍😍😘😘
It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!
th-cam.com/video/bUu9tkJtM7Y/w-d-xo.html
Lyrics please
This is Fantastic composition Kamalakar anna.
Awesome Song❤️
మనసు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే 🙏
BGM ❤️🙏🙏🥰🥰💞💞💘💘💖💖🎧🎧🎚️🎚️🎛️🎛️ 😘😘😘 KAMALAKAR ANNA 🙏🙏
THANK YOU Jyothirmai Akka
Simply superb sister ur voice is amazing... All glory to God 🙏🙏🙏🙏
Excellent song sister devunike mahima meeru inka ilanti patalu enno padalani korukuntu amen
Super oh... Super...
Awesome song and music and voice and God bless you all Amen.
Such a pleasant performance. Hats off to all the team members involved in this. Special appreciations to Sireesha
th-cam.com/video/bUu9tkJtM7Y/w-d-xo.html
Very nice song God bless you all 👌👌 Best of luck to Music director Kamalakar gaaru and Producers Prasad and Teresa gaaru👍
Very impressive. lyrics, singer voice, editing... everything is good.
So nice to hear....I don't know telegu but once started hear the music .voice heart touching...god bless you all
Super sister congratulations God bless you accordion peter potla
Wowww speech less very nice song. Congratulations akka.❤
WoW lvly voice.buatyful plasent music totale gud team work
అద్భుతమైన గాత్రం, కమనీయమైన సంగీతం
Super fantastic voice
Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............
Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.
Wow such a melodious song by sister 🥰😍
Kamalakar sir many times listening . your team did marvelous God Bless you all dears....
What a feel😌😌😌👍
Your voice is so sweet and mesmerizing every time and the back ground score played by them is attracting everyone. Your song with background music is wonderful.By listening your voice some people forget themselves for sometime in their life and leave the work what they are doing at present.
Ee song super super karaoke track kuda pedatharani Aasisthunnamu thenk Q 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
Song is marvelous
Nice work
Good going
All the best
Have a lakhs of likes n views
th-cam.com/video/ZZofGx9uQ14/w-d-xo.html
చాలా చాలా చక్కటి పాట
మనసును ఆనందింప చేసే పాట
కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం
ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి
నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
Superb Soothing Song... Sang Very Well... Of all Kamalakar Anna's Songs, I like this one the Most... God Bless!
Praise the lord
Nice song God bless you
Wonderful team work
Good song good voice superb 👍👍👍
My favrite pranam kamalakar garu song super and nice song
What a beautiful slowly song excellent performance sireesha
Likes for Veena and Casio players along with singer and liricist
తనివితీరా
Nice Song... Greatly composed and voice is beautifully. God Bless.
Superb owesome
Akka super voice nidhi super cute😍😍