వేసవిలో ప్రత్యేక అడవి నంజు : kondareddy tribal special Stuff in Maredumilli forest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 เม.ย. 2024
  • వేసవిలో ప్రత్యేక అడవి నంజు : kondareddy tribal special in Maredumilli forest ‎@MyluRams
    #tribalvillage #arakutribalculture #wildlife #forest #redant #maredumilli #food #kondadoraraju #kondareddy #stuff
    .
    In our channel, I will show the lifestyle of the tribal people.Also we can see the beautiful scenery of nature.How innocent tribals live in the forest, what are their food habits, what are the festivals they do... SUBSCRIBE our channel now for more such things.
    .
    The Kondareddy tribe, nestled deep within the enchanting Maredumilli forest, embodies a rich tapestry of ancient traditions, fierce resilience, and profound reverence for the natural world. Their culture is steeped in mystique, with rituals that echo the whispers of centuries past and a deep connection to the primal rhythms of the earth. With unwavering strength and unwavering pride, the Kondareddy tribe stands as guardians of their ancestral lands, embodying a living legacy that thrives amidst the verdant embrace of the Maredumilli forest.
    *******************************************
    MYLURAMS

ความคิดเห็น • 122

  • @kondadoraraju
    @kondadoraraju หลายเดือนก่อน +12

    ఈ చీమలు అంబలి రుచి అమోఘం

    • @vadaparthisiva1819
      @vadaparthisiva1819 หลายเดือนก่อน +1

      మరి నువ్వొక వీడియో చెయ్యి.కొండ దొర రాజువి.కధ.. వాళ్ళు చేసేవి అసలైన వీడియో లు..నీవన్నీ డూప్లికేట్ వీడియోలు...

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 10 วันที่ผ่านมา

      Sollu videos raju 😅😂

    • @nageswararaogalagala6891
      @nageswararaogalagala6891 7 วันที่ผ่านมา

      Hmm​@@vadaparthisiva1819

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 หลายเดือนก่อน +10

    నేను రంపచోడవరం మండలం లొ మడిచెర్ల అనే గ్రామం లొ జీలుగు కల్లు చావడిలో ఒక సారి కల్లులో నంజు కు కాలవలో రాళ్ళ క్రింద దొరికే పీతలు కర్రీ ఇచ్చారు చాలా సూపర్ గా వుంది, ఇంకో పర్యాయం తాడి చెట్టు మొదల్లో పెరిగే బొండు పురుగులు కర్రీ కల్లులో నంజు ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అలాగే, ఈ ఎర్ర చీమలు గుడ్లు తొ వండే కర్రీ కల్లులో నంజు కు చాలా బాగుంటుంది ఈ ఎర్ర చీమ గుడ్లు తిన్నా వారికి నేత్ర ద్రుష్టి పెరుగుతుంది కళ్ళ అద్దాలు అవసరం ఉండదు మొత్తానికి అడవి లొ నివసించే గిరిపుత్రులు తినే ఆహరం వలవాట్లు వారి ఏ ఏ సీజనల్లో ఏ పండగలు ఎలా చేస్తారో, వారు అడవిలో ఏయే సంత లకు వెళ్తారో మైదాన ప్రాంత ప్రజలకు మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ ప్రజల కు చూపిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు రామ్ బ్రొ.

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you so much అండి

  • @seshuseshu2457
    @seshuseshu2457 5 วันที่ผ่านมา +1

    నమస్తే సోదర

  • @mounikamouni6721
    @mounikamouni6721 หลายเดือนก่อน +1

    Video chala bagundhi..cheema gudla nanju super..

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz หลายเดือนก่อน +2

    చీమ గుడ్లు వీడియో సూపర్

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw หลายเดือนก่อน +1

    Hai. Anna. You grate. Video. Chala. Bagundi

  • @anuradha9468
    @anuradha9468 หลายเดือนก่อน +1

    Super video sir

  • @pujarivarun203
    @pujarivarun203 หลายเดือนก่อน

    Nice👍👍👍👍

  • @user-rn1gq5cs5x
    @user-rn1gq5cs5x หลายเดือนก่อน +2

    Nice sir👌

  • @user-pf7dm7hv1w
    @user-pf7dm7hv1w หลายเดือนก่อน +1

    Super video ramugaru

  • @Anasuya87Kunjam
    @Anasuya87Kunjam หลายเดือนก่อน +1

    Super

  • @gangadharparisika
    @gangadharparisika หลายเดือนก่อน

    తమ్ముడు సూపర్

  • @DORA64873
    @DORA64873 หลายเดือนก่อน +1

    Super video kalluw chevadi bagundi👍👍👍💐💐💐

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 หลายเดือนก่อน +1

    Super brother

  • @seethu3063
    @seethu3063 หลายเดือนก่อน +1

    Nice video chala bagundhi.

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you ma'am

  • @manibewan6101
    @manibewan6101 หลายเดือนก่อน

    👌👌👌

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 หลายเดือนก่อน +1

    E lanti vanta nenu a pudu chuda ledu video bagundi ramu 🎉🎉

  • @prasanthkumar2406
    @prasanthkumar2406 หลายเดือนก่อน

    superb ram garu naku thinalani vundhi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 หลายเดือนก่อน +1

    వీడియో బావుంది. అన్న

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you అండి

  • @user-mc9oj1bz8j
    @user-mc9oj1bz8j หลายเดือนก่อน +2

    Videos super anna chala bagunnay memu ravacha me vellig ki

  • @sanasirisha1239
    @sanasirisha1239 หลายเดือนก่อน

    Chakaga Village Life best happy

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes หลายเดือนก่อน +2

    Peaceful life.

  • @ramthuramthu
    @ramthuramthu หลายเดือนก่อน

    👌👌👌👌

  • @kumaricreativitys
    @kumaricreativitys หลายเดือนก่อน +1

    నేను మీ వీడియో అన్ని చూస్తాను అండి బాగుంటాయి 👌🏻👌🏻👌🏻

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน +1

      Thank you అండి

  • @user-lb7ls5yw9j
    @user-lb7ls5yw9j หลายเดือนก่อน

    Nice video Ramu garu

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน +1

      Thank you అండి

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture หลายเดือนก่อน +6

    Chimala nanju Chala bhagundi Anna Chustnte maku thinalanipinchindii 😋😂

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you Ram... Miru ఎప్పుడైనా తిన్నారా??

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 10 วันที่ผ่านมา

      Ramu bro meeru kuda elanti video try cheyyandi 🤌🏻❤️

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 10 วันที่ผ่านมา

      ATC ❤️

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt หลายเดือนก่อน +2

    EE video maathram daarunam ram garu. Maree chinna chinna cheemalni kuda vadalakapothe ela

  • @muralidharbhukya8618
    @muralidharbhukya8618 หลายเดือนก่อน +1

    Tammudu mee videos super...Meeru cheppe vidhanam super..maaku tribal life ni kallaki kattinatlu chupistunnandu thanks.

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you so much అండి

  • @user-ic6pv5qs9z
    @user-ic6pv5qs9z หลายเดือนก่อน +1

    Eppudu vinani, choodani kotta video. Super ga undi 👌🏻👌🏻

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you అండి

  • @srigayatri1211
    @srigayatri1211 หลายเดือนก่อน +2

    hi Ram గారు నెను చాలా happy feel అవుతున్నా మీ channel subscribe చేస్కుని ఒక్కొక video కి ఒకొక ప్రత్యేకత ఉంది మి hardwork కి n ఆ మనుషులు కూడా కల్మషం లేని మంచి వారు .....రాం గారు మీరు చాలా genuine పర్సన్ ....Video చుడానికి కొంచం ఇబ్బంది అయినా బావుంది వాళ్ల eating habits ❤

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you అండి

  • @gadenaveenreddy4592
    @gadenaveenreddy4592 หลายเดือนก่อน +1

    chala baga unadi. ma di kuda adavilo house but epdu unadatam ledu

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm หลายเดือนก่อน +2

    Hiiii ram garu pula chemalu gudlu chala baguntayi ram garu super 👌🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      మీరూ తిన్నారా అండి..?

    • @srimukhigokera-ih2hm
      @srimukhigokera-ih2hm หลายเดือนก่อน +2

      Haa​@@MyluRams

  • @laxminarayana4449
    @laxminarayana4449 หลายเดือนก่อน +2

    Evari food culture vaaridhi...komali chimalu antamu memu...vaati eggs thintarani eppude chusanu...voka comment ku mi reply chadhivanu chala kasta paddaru Ram gaaru...miru degree chadhivi kuda....mi tribal mulalanu marchi pokunda vallatho mamekamai miru thintu video chesaru great andi...nenu e video nu marchi polenu... heart touching video Ram gaaru you are great 👌👍🤝💐

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน +1

      నమస్తే sir.. ఎలా ఉన్నారు??
      చాలా అభిమానం తో వచ్చే మీలాంటి కామెంట్స్ కి ఒక్కోసారి ఎలా స్పందించాలో, ఏమని reply ఇవ్వాలో అర్దం కాదు sir.. కృతజ్ఞతలు తెలపడం తప్ప....🙏🏻

    • @laxminarayana4449
      @laxminarayana4449 หลายเดือนก่อน +1

      ​@@MyluRamsNamaste Raam gaaru...bagunnanu...mi sramanu gurthinchanu antey...andhuku miru elaa reply ecchina naaku santhosame Ram gaaru 🙏🙏

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 หลายเดือนก่อน +1

    Nyce vedio ram garu... Srikanth ki job raavalani korukuntunna.. 🙏🙏🙏🙌🙌🙌

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน +1

      Thank you rachana గారు... మీ చల్లని దీవెన తప్పక ఫలిస్తుంది..

  • @RamonathBidika
    @RamonathBidika หลายเดือนก่อน

    Ne.video.nice.ana

  • @kosuramalatha8098
    @kosuramalatha8098 หลายเดือนก่อน +1

    Hi ramu garu Ela ఉన్నారు నా చిన్నప్పుడు తిన్నాను చీమ గుడ్లు కర్రీ మళ్ళీ ఇన్నాలకు చూస్తున్నా nice video

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Hi అండి.. నేను బాగున్నాను..

  • @M.R.Ratnam
    @M.R.Ratnam หลายเดือนก่อน

    హాయ్ రాము అన్న సూపెర్గా వుంటుంది చిమగుడ్ల కూ ర నా చిన్నప్పుడు తిన్న from మండపేట మునిపల్ ఆఫీసు

  • @SaradambaRajana
    @SaradambaRajana หลายเดือนก่อน +1

    Very nice thammudu my name is Raju Rajavommangi madhi kuda agency chala test gaa untundhi

  • @user-mc9oj1bz8j
    @user-mc9oj1bz8j หลายเดือนก่อน +2

    Hi bro

  • @Manu-yp1br
    @Manu-yp1br หลายเดือนก่อน +1

    Prasantham ga untadhi annaya me video's sontha vallu kuda undaru ala adhi me luck andhulo maa happynes super your video's keep smiling 😊😊 all the best this more video

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you so much చెల్లి

  • @deepak_372
    @deepak_372 17 วันที่ผ่านมา +1

    నేను చాలా సార్లు తిన్నాను

  • @touch4kids
    @touch4kids หลายเดือนก่อน +1

    Good job

  • @Mrcrazy-to6xe
    @Mrcrazy-to6xe 29 วันที่ผ่านมา

    Super ga undhi chala baga chesaru..😍 ❤❤

  • @simbagamingyt8672
    @simbagamingyt8672 หลายเดือนก่อน +1

    పుల్లేరు గుడ్లు

  • @anithachowdary1234
    @anithachowdary1234 หลายเดือนก่อน +1

    Ruchi Ela undhi cheppaledhu tammudu

  • @user-oo143
    @user-oo143 หลายเดือนก่อน +1

    Thadepalli ok

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes หลายเดือนก่อน +1

    Eye vision red ants tinatamvalana baga improve avutadani ani vinnanu.

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 หลายเดือนก่อน +1

    kotta rakam food bro

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Hi అండి.. కొత్త రకం కాదు చాలా పాత ఆహార విధానం..ఈ మధ్య మా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా మంది తినడం మానేయడం వల్ల ప్రాచుర్యం తగ్గిపోయింది..

  • @bratna4298
    @bratna4298 หลายเดือนก่อน +1

    Vedio chaala ante chala bavundi ramgaaru ilanti food untundani me vedio chusake ardamayyindi inka ee vedio kosam cheppalante chinna comment saripodi nijanga chala bavundi

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Wow చాలా థాంక్స్ అండి

  • @satkanpallychandramohan2806
    @satkanpallychandramohan2806 27 วันที่ผ่านมา +1

    Cheemalu thinadam yenti asahyanga choosthene vikaranga undi

    • @MyluRams
      @MyluRams  26 วันที่ผ่านมา

      మా ప్రాంతంలో ఇష్టంగా తింటారు అండి..బాగుంటాయి

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 หลายเดือนก่อน +1

    Ram garu yevari food habits varivey.vimarsinchakudadu.but marutunna jeevana vidhanam lo varu kuda marali ani na openion.yendukantey e rojjullo manaki teliyani viras lu puttukostunnayi vari ahara alavatla valla side effects ravachhu..srikanth d. Ed chesi kuda tana alavatu marchukoledu vari jeevana vidhanam yedhaina konni alavatlu marchukuntey helth problems ravani na feeling.. don't think negitive.....all the best Ram garu....... vijayalakshmi

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      నమస్తే మాం....

  • @chaithanyapulikanti707
    @chaithanyapulikanti707 หลายเดือนก่อน

    Aa chemallu kuttava Annayya Valli antha baga patestunnaru make bayamestundi chustunte

  • @Metro6174
    @Metro6174 หลายเดือนก่อน +1

    మనం చికెన్, mutton, ఫిష్ తిన్నట్టే వాళ్ళూ

  • @krishnamiryala3544
    @krishnamiryala3544 หลายเดือนก่อน +1

    Brother adavi bidaala aharam adi...mana nudules ku vaala food ku prakruthi theda bro light thesuknondi thanks bro chupinanduku

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you అండి

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Thank you అండి

  • @user-xi8rp1eg7s
    @user-xi8rp1eg7s หลายเดือนก่อน +1

    వీడియో చాలా బాగుందండి ఇలా చీమల గుడ్లతో ఒక వంట ఉంటదని ఇప్పుడే తెలిసింది మీ వీడియో ద్వారా ఆదిమ సమాజంలో గిరిజనులు అడవిలో దొరికే రకరకాల పదార్థాల ద్వారా జీవనం సాగించారు

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Yes మీరు కరెక్ట్ గా చెప్పారు..నేను అధిమాసమాజం లో ఉన్న కొన్ని ఆహార అలవాట్లు చూపిస్తున్నాను...తినమనడం లేదు.. ఓహో పలాన ప్రాంతంలో పలాన తిండి తింటారా అని చెప్పడమే.. అలాగే thank you so much అండి

    • @user-xi8rp1eg7s
      @user-xi8rp1eg7s หลายเดือนก่อน +1

      @@MyluRams వర్కు రిచ్చా నేను 20 సం నుండి అరకులోయ లో ఉంట్టునను కానీ ఈ వంట చూడలేదు ఇది కూడా అల్లూరి జిల్లా నే

  • @shanmugavelkoliyanur5239
    @shanmugavelkoliyanur5239 หลายเดือนก่อน +1

    Please try to put in English some words we are not able to follow .

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Ok sir. Will try

  • @dharmadasdora6824
    @dharmadasdora6824 หลายเดือนก่อน +1

    ఈ చీమల చెట్ని ఒడిసా లో GI tag వచ్చింది😅😅😅

  • @nageshramarama8845
    @nageshramarama8845 หลายเดือนก่อน

    Super 👌. B.r.o

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 หลายเดือนก่อน +3

    నమస్తే రామ్ గారూ... వీడియో బాగుంది రామ్ గారూ... కానీ మనసుకి భాద కలిగించిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ కి tet నోటిఫికేషన్ తెలియకపోవడం... మీరు ఖచ్చితంగా అతనికి తెలియజేయండి రామ్ గారూ ధన్యవాదాలు...

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน +1

      అవును విన్ను... నాకన్న ముందు మీకే తెలుస్తుంది.. మీరు కూడా కొంచెం నాకు తెలియజేయండి

    • @kelothvinayak4631
      @kelothvinayak4631 หลายเดือนก่อน

      Ok sir

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw หลายเดือนก่อน +1

    pullaga untayi ela thintaru amma

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      చీమలు ఉంటేనే పులుపు..only గుడ్లు అయితే పులుపు ఉండదు..

    • @ArjunArjun-uc9kw
      @ArjunArjun-uc9kw หลายเดือนก่อน

      @@MyluRams OK brother

  • @user-cm5wj1ko7h
    @user-cm5wj1ko7h หลายเดือนก่อน +1

    Roju konni kotla chiken, mutton kosuku thintunnaru vatikemantaru

  • @sadukarthiksai4872
    @sadukarthiksai4872 21 วันที่ผ่านมา

    Hyderabad lo veeti price kg 400 😢

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 หลายเดือนก่อน +1

    Hii annaya naku tinali ani hundi , meeru chebutunte

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      😄really...నువ్వు great Chelli.. చాలా మంది చూడగానే బాబోయ్ అంటారు..

  • @nehasridigitals206
    @nehasridigitals206 หลายเดือนก่อน +1

    మాకి ఏది రామ్ garu🎉

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      😄సూపర్ ఉంధి sir

  • @mahisri9924
    @mahisri9924 หลายเดือนก่อน

    Ayyo cheemalu kuda thintara ?village name enti bro naku cheemalu antene chala bhayam

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      😊

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt หลายเดือนก่อน

    Cheema gudlu kuda thintara ? 😮😮😮 Nenu IPPUDE vinatam.

  • @maddukurirajani90
    @maddukurirajani90 หลายเดือนก่อน

    Hi bro how many times I am commenting but u r not replying

  • @bhavanik7838
    @bhavanik7838 หลายเดือนก่อน +1

    రాము గారు నమస్తే ఆండి... సూపర్ sir.but అవి ఎంతో కలలు కని కట్టుకున్న వాటి ప్రపంచాన్ని చిదిమేశారు... మానవుడు ఎంత స్వార్థ జీవి sir... బాధగా ఉంది sir

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Sorry madam..but super tasty 😋

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      మీ కిరీటం బలేగా ఉంధి

    • @pothurasagangaraju3536
      @pothurasagangaraju3536 หลายเดือนก่อน

      @@MyluRams testy అంటే నువ్వు తిను అలాంటివి వీడియోస్ లో పెట్టకు గిరిజనులు అందరు తింటారేమో అనుకుంటారు..... మీరే తింటారు కదా.....

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 10 วันที่ผ่านมา

    KdR ( konda dora raju) sollu video la raju 😅😂

  • @sujatha6808
    @sujatha6808 หลายเดือนก่อน +1

    Vammo chemalu tinadam anti naku nachaledu e video sorry to say

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Ok అండి పర్వాలేదు..

    • @sujatha6808
      @sujatha6808 หลายเดือนก่อน +1

      @@MyluRams Ram garu like echa lendi avari paddatulu vallavi gowravinchali ok

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      నేను ఏమి అనుకోలేదు అండి..ఎందుకంటే మీరు ప్రతీ వీడియో కి కామెంట్ చేస్తున్నారు. ఎంత సౌమ్యంగా,గౌరవంగా పెడతారో తెలుసు..ఏదో ఒకసారి నచ్చలేదు అంటే నేను బాధపడటం భావ్యం కాదు..నేను నార్మల్ గానే పర్వాలేదు అన్నాను.. మీ కోసం మంచి విడియో చెయ్యడానికి ప్రయత్నిస్తాను..

    • @sujatha6808
      @sujatha6808 หลายเดือนก่อน +1

      @@MyluRams oh nice Ram garu tqq me totalo jidipappu chiken curry cheyyandi

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      Ok sure అండి

  • @AshokKalvacharla-qy2yk
    @AshokKalvacharla-qy2yk หลายเดือนก่อน

    😂😂😂 em thindiraaaa nayana, yak

    • @MyluRams
      @MyluRams  หลายเดือนก่อน

      But, thank you

  • @pothurasagangaraju3536
    @pothurasagangaraju3536 หลายเดือนก่อน

    ఒరేయి ఇలాంటివి పెట్టకండ్రా బాబు