Temujin Vs Temujin Wife Emotional Interview | Priya Chowdary | Anchor Nirupama | SumanTV Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • Watch► Temujin Vs Temujin Wife Emotional Interview | Priya Chowdary | Anchor Nirupama | SumanTV Vizag
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

ความคิดเห็น • 1K

  • @pravallikareddy2511
    @pravallikareddy2511 24 วันที่ผ่านมา +35

    ఏంటో ఈ మనస్తత్వాలు దేన్నీ సీరియస్ గా తీసుకోవాలో ఏది లైట్ తీస్కోవాలో తెలియట్లేదు.చాలా మంది ఇంట్లో కామన్ గా ఉంటాయి.

  • @harirampati2245
    @harirampati2245 24 วันที่ผ่านมา +61

    తను ఇంట్లో భార్యకు help చేసిన పనులన్నీ మీ ఫ్రెండ్స్ కి మీరు బయట చెప్పుకొని మరలా ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు కదా సర్. మన బిడ్డలను wife చూసుకొనే సమయంలో కొన్ని మన పనులు మనం చేసుకొంటే తప్పేముంది సర్. మీరు ఇంట్లో గుట్టు వీధిలోకి తెచ్చుకొన్నారు.దయచేసి ఇద్దరు సర్దుకొని వెళ్లి కాపురం చేసుకోండి.వారి కాపురం నిలబెట్టడానికి మీ ప్రయత్నానికి ప్రియా చౌదరి గారికి, అనుపమ గారికి ధన్యవాదాలు.

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 23 วันที่ผ่านมา +4

      100% correct ga Chepparadi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijayalakshmimeher3172
      @vijayalakshmimeher3172 22 วันที่ผ่านมา +2

      Priya Chowdari gariki🙏.

    • @CreativeRays
      @CreativeRays 22 วันที่ผ่านมา +2

      Avunu, wife ni bayata chulakana chesthe, Minalni meeru chulakana chesukunatte. Respect ur family members.. discuss only within family

  • @valluriramamohan224
    @valluriramamohan224 24 วันที่ผ่านมา +139

    చాల సిల్లి గా వుంది. వీరి గొడవ.. చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తే సరిపోతుంది

  • @padmajyoti9057
    @padmajyoti9057 24 วันที่ผ่านมา +73

    మేడం అన్ని బాగున్నాయి కానీ పొద్దున్నే లేవక పోయినా పర్వాలేదు దానికి ఇన్ని కారణాలు చెప్పకూడదు

  • @SS-uf8yq
    @SS-uf8yq 24 วันที่ผ่านมา +104

    మేటర్ ఏమో అనుకున్నాగానీ నాకు తెలిసి వీడికి చాలా చాదస్తం అనుకుంటా. భార్య అంటే వీడిదుస్తిలో వీడు ఎలావుండాలి అని అనుకుంటే అలానే వుండాలి. బాబు పాపం నీ భార్య వక ప్రాణం ఉన్న మనిషే వాళ్లకి సొంత ఆలోచనులు సొంత అభిరుచులు ఉంటాయి. కనీసం చిన్న చిన్న ఇష్టాలను తీర్చలేని నువ్వు మొగుడిగా ఉన్న వక్కటే లేకపోయినా వక్కటే. నాకు తెలిసి నీకు వుండే మెటాలిటీ కి పెళ్లిక చేసుకుని పెద్ద తప్పు చేశావు. నాకుతెలిసి నవ్బు జపాన్ నుంచి నువ్వు చెప్పినట్టే విన వక రోబో తేచ్చు కుంటే బాగుణ్ణు అని నా అభిప్రాయం. అయ్యిన అ రోబో కి ఆర్టిఫివియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అదిగూడా నీతో ఉండడం కష్టం బ్రో😂😂

    • @mimihomemuggulu3466
      @mimihomemuggulu3466 24 วันที่ผ่านมา +9

      Manchiga cheparu Andi promo chusi antabba entha amayakudaa anukunna e episode chusaka bedda phycho laa unnadu paapam aa pilla...vadilesi padeyi sister vaadiki buddi vastadi

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +4

      Exactly 👍🏻100%.. వీళ్ల రోగమే అది వాళ్ళకి తెలియంది ఎదుటివాళ్లకు తెల్సు అంటే తట్టుకోలేరు అదో రోగం..

    • @sunithavarma3692
      @sunithavarma3692 23 วันที่ผ่านมา

      He is psycho, immatured, narrow minded, worst fellow

    • @UshaUsha-kq5co
      @UshaUsha-kq5co 4 วันที่ผ่านมา

      ​@@mimihomemuggulu3466l

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 24 วันที่ผ่านมา +15

    😂😂😂🙏🙏🙏🙏Priya garu Saved a Family there is no issues small ego problems Let's all now respect their privacy and whish them all the very best

  • @BiplaneSobha
    @BiplaneSobha 24 วันที่ผ่านมา +86

    మేడం అతను పాతకాలం లో, వున్నాడు, ఆమె ప్రజంట్ జనరేషన్.

    • @nagarjuna7782
      @nagarjuna7782 24 วันที่ผ่านมา +3

      Adi emi ledu andi just egos between of them valu kurchuni matladukunedi ila media loki rakunda unte bagundedi.

    • @arunl24698
      @arunl24698 24 วันที่ผ่านมา +10

      Only male ego here.

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา

      @@nagarjuna7782 ఇలాంటి వాళ్ళను కూర్చోబెడతే మాట్లాడరు బైటికి రారు.. ఎందుకంటే బైటి నాలెడ్జ్ ఉండదు వీళ్ళు ఎవరితో మాట్లాడరు.. బావిలో కప్పల్ల ఉంటూ తొంగిచూసి బైటికి లాగుదామని చూస్తే మనల్నే లోపలకి లాగుతారు.. 🤦🏻‍♀️

    • @prabhakartadichetla9881
      @prabhakartadichetla9881 20 วันที่ผ่านมา

      ​@arunal24698
      Female foolishness too

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 20 วันที่ผ่านมา

      😂😂yes

  • @vasukitm9094
    @vasukitm9094 24 วันที่ผ่านมา +28

    Hat's off to Priya Mam... Nirupama garu chala chala manchi Pani chesaru Priya Mam ni teesukoni vachhi...ilanti vatiki Priya Mam correct, vallaki yela cheppalo ala cheppi manchi councelling ichhi vallani kaliparu....Iddaru change avvali adi 100 percent correct...Thank U So much to Suman TV, Priya Mam n Nirupama garu..

  • @mechtechfest197
    @mechtechfest197 24 วันที่ผ่านมา +44

    Very simple this fellow has to grow up, he is still in 1970's

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +4

      హో 70's కాదు అండి 1940's🤦🏻‍♀️

    • @kiran9859
      @kiran9859 14 วันที่ผ่านมา +1

      So you mean, the husband has to bear with physical harassment and abuse,, like letting wife to cut body and all?
      is this happen opposite opposite., will you say the same thing to this wife that she has to go up?

    • @nandhiniGoud-qg8pj
      @nandhiniGoud-qg8pj 13 วันที่ผ่านมา

      అరే ఎర్రి పప్పా..., ఇది 1970 కాదు 2024 అని బట్టలు చించుకుని తిరిగితే మానవుడు డెవలప్ ఐనట్టు కాదు . మనకంటే 1000 సం : రాల క్రితం ఉన్న మన తాతలే చాలా తెలివైన వారు ముందు అది తెలుసుకోండి .

    • @KaramtoteKaruna
      @KaramtoteKaruna 13 วันที่ผ่านมา

      Obsulutly correct 😂😂

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c 24 วันที่ผ่านมา +81

    వీడి వాటానికి ఎఫైర్స్ కూడానా. భార్య కూడా మామూలుగా వుంది షోగ్గ లేదు గా పద్ధతిగా నే వుంది మరీ

    • @sumanjalieruventi
      @sumanjalieruventi 23 วันที่ผ่านมา +2

      S

    • @tirumalaraosangamreddy126
      @tirumalaraosangamreddy126 20 วันที่ผ่านมา +4

      నువ్వు adjust అవ్వడం ఏంటి bro.... పాపం... ఆవిడా adjust అవుతున్నారు... నీలాంటి వాని తో..... నువ్వు ని చాదస్తపు రూల్స్.... 😡😡😡

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 24 วันที่ผ่านมา +8

    ప్రియా మేడం సూపర్ అండి మీరు. ఎంత సమస్య అయినా ఇలా సర్ది చెప్పటం మీ వల్లే సాధ్యం మేడం 👌👌

  • @jaggumark9651
    @jaggumark9651 23 วันที่ผ่านมา +10

    చూడండి వీడు తలకు వేస్తే కాళ్లకు కాళ్లకు వేస్తే తలకు ముడివేస్తున్నాడు వీడు NO one frad ముఖం చూస్తేనే ఆర్టం అవుతుంది

  • @ravinderarra18
    @ravinderarra18 24 วันที่ผ่านมา +24

    గమ్మత్తు గా ఉంది పాపం, అనవసరంగా రోడ్ పైనా వేసుకున్నారు

  • @TEJSP
    @TEJSP 24 วันที่ผ่านมา +6

    Good counseling by both of you. God bless you all, couple in particular.🎉😊❤

  • @cropcircle7853
    @cropcircle7853 24 วันที่ผ่านมา +8

    ఇది అద్భుతంగా ఉంది, ఈ తక్కువ సమయంలో ఈ ముగింపు వస్తుందని నేను ఊహించలేదు. వారి పోరాటానికి ముగింపు లేదని నేను భావిస్తున్నాను. వారు మరింత పరిణతి చెందాలి మరియు కుటుంబ సమేతంగా కలిసి విజయవంతం కావడానికి మరింత కౌన్సెలింగ్ అవసరం.

  • @kattayadareddy6554
    @kattayadareddy6554 24 วันที่ผ่านมา +10

    Big thanks, Nirupama and priya chowdary garu, for your intiation and constructive resolving of the young couple family dispute

    • @saradabai5188
      @saradabai5188 11 วันที่ผ่านมา

      Super madam iddariki baga gaddi pettaru okari pakshana nilavakunda

  • @rajanibathula8819
    @rajanibathula8819 24 วันที่ผ่านมา +12

    Chala Baga cheparu andi

  • @rajyalakshmi6142
    @rajyalakshmi6142 24 วันที่ผ่านมา +87

    ప్రియా అక్క నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్ నాకు బాగా అర్థం అవుతుంది వాడి దగ్గర పాయింట్ అనేది లేదు వాడు ఏదో పురాతన కాలంలో పుట్టినట్టు ఉన్నాడు

    • @TheUmamahi
      @TheUmamahi 24 วันที่ผ่านมา +3

      Hero ah Zero ah anedi e interview chusthe vadi matalu vinte ardham avuthundi

    • @TheUmamahi
      @TheUmamahi 24 วันที่ผ่านมา +5

      Vadike clarity ledu enduku ala chesthunnado edo 80's vadi laga matladuthunnadu...chese panulu matram updated version panulu em manishi ra babu...wife salary gurinchi aasha pade vadu vadu magadey na...ame aina em chesthundi savings a ga ...vedu vedi siddanthalu...chii

    • @veerabathinimounika1243
      @veerabathinimounika1243 24 วันที่ผ่านมา +2

      @@veenajasti1677correct chepru alanti valani savakotali

    • @suneetasurapaneni8732
      @suneetasurapaneni8732 24 วันที่ผ่านมา +3

      @@veenajasti1677 stop compare
      But need to be healthy ,
      If she is not active eat not interested in anything what kind of future he will have with her.
      If the male is irresponsible not focus on his health then do you accept

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา

      @@TheUmamahi కదా.. ఓ పెడుతున్నారు కామెంట్ లు.. Cmplt చుడండి.. Same ఫెల్లో నేను ఫైట్ చేస్తున్న ఇంకా 🤦🏻‍♀️🤷🏻‍♀️

  • @madhavigajjarapu1907
    @madhavigajjarapu1907 24 วันที่ผ่านมา +33

    Me Babu peddha ayaka ye interview chusthe meku siggu kadha

  • @Vellankiworld
    @Vellankiworld 24 วันที่ผ่านมา +63

    Alanatappudu robo ni pelli cheskovayalsindi nuvvu cheppinattu undedi

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +3

      రోబోకి ఛార్జింగ్ పెట్టాలి అదొక ఖర్చు అనుకుంటారు వీళ్ళు..

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 24 วันที่ผ่านมา +107

    అమ్మాయి...మొత్తం మీద.. అడ్డమైన kfc Pizza 🍕 burger 🍔 లు junk food అపాలి.....🎉🎉
    అబ్బాయి... ప్రతీ చిన్న విషయాన్నీ బయట వ్యక్తులకు చెప్పకూడదు....

    • @gellaapparao7904
      @gellaapparao7904 24 วันที่ผ่านมา +1

      ❤❤😊😅😮😢🎉😂

    • @user-nz9kj2sw7j
      @user-nz9kj2sw7j 24 วันที่ผ่านมา +4

      @@gellaapparao7904 istamochinetlu harrash chesthe chepukokundaa bag lo dhachukuntaadaa?

  • @KiranChintapalli
    @KiranChintapalli 24 วันที่ผ่านมา +109

    Your not a good husband bro.
    Your mind set is toooo narrow.

    • @syedimthiyaz2312
      @syedimthiyaz2312 18 วันที่ผ่านมา

      Marriage issues chala different untadi bro

  • @brindha0830
    @brindha0830 23 วันที่ผ่านมา +2

    Really this conversation is wonderful and this video is an inspiration for lots of married couples to learn about how marriage will be

  • @Avl.143volgs
    @Avl.143volgs 24 วันที่ผ่านมา +173

    ప్రతి వర్కింగ్ విమెన్ ని ఏదో ఒకరకంగా మగవాళ్ళు తో ఇబ్బంది పడుతున్నారు ఇది 100%నిజం.

    • @ShailajaV-lv9ny
      @ShailajaV-lv9ny 24 วันที่ผ่านมา +14

      అవును నరకం చూపిస్తారు.మనకు.
      దిన దిన నరకం.job చేస్తే నరకం చేయకుంటే నరకం..

    • @kiran9859
      @kiran9859 24 วันที่ผ่านมา

      It’s not about working women or anyone.
      What I see from the last 9 years, women has become so selfish and cruel to her desires.
      Women think that,Wife’s problems are world problems but husbands problem are silly things.
      women కి కావలసింది డబ్బులు.

    • @VineethaPalle-rm7dm
      @VineethaPalle-rm7dm 24 วันที่ผ่านมา +1

      Yes nijam

    • @PopuriSivakumar
      @PopuriSivakumar 14 วันที่ผ่านมา

      Hello if there are perfect no one will harass be perfect first all will be fine

    • @kiran9859
      @kiran9859 14 วันที่ผ่านมา

      That’s a perfect imagination.

  • @saibabavenkateshwara1473
    @saibabavenkateshwara1473 24 วันที่ผ่านมา +42

    Asalu athanu vaalla wife meedha chesina alligations anni kuda silly alligations. Andharu husbands intlo wife ki help chestharu.
    Nuvvu 5 ki lesthe thanu 5 ki levala

    • @harinit8811
      @harinit8811 24 วันที่ผ่านมา +6

      Lenanduku affair pettukunnadu happy veediki divorce ichesi biddatho job cheskuntu bratakachu avida judgement is not correct he neither want to spend money nor share household responsibility he just want enjoy his life and his wife as slave

  • @domaaditya7790
    @domaaditya7790 24 วันที่ผ่านมา +11

    మా ఆవిడ ముందే నేను అమ్మాయిల తో ఫోన్ మాట్లాడుతాను ఐనా సరే ఎం అనదు నన్ను అర్థం చేసుకుంటుంది కానీ అపార్ధం చేసుకోడు, వేరే విషయాల లో గొడవ పడతాం మళ్ళీ 5నిముషాలలో మాట్లాడుకుంటాం ఆ మాత్రం గొడవలు ఉండాలి కదా

  • @valluriramamohan224
    @valluriramamohan224 24 วันที่ผ่านมา +67

    మంచి కామెడీ షో.. అనవసరం గా.. రోడ్డు మీదకు వచ్చారు

    • @seshugudivada4849
      @seshugudivada4849 24 วันที่ผ่านมา +5

      Comedy show kaadhu kaani road meedhaki vachhaaru idhi correct

    • @mayukhakrishnankintali
      @mayukhakrishnankintali 22 วันที่ผ่านมา +1

      😂😂😂😂

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 24 วันที่ผ่านมา +89

    ఈ అందగాడు కి తాను నచ్చలేదా ? ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ ,కు అలవాటు పడని వారు ఎవరు ఉన్నారు .గర్ల్ ఫ్రెండ్ కు అడ్డుపడుతుందనేమో అన్ని చిన్ని చిన్ని చాడీలు చెబుతున్నాడు .వాడి మెళ్లు విరగ కొట్టండి

    • @thirumanisairam5940
      @thirumanisairam5940 24 วันที่ผ่านมา

      Pl alavatlu marche try cheyandi don't ency

    • @Ammullu
      @Ammullu 24 วันที่ผ่านมา +1

      Strret food tinali ade bojanam. Lekka tinakadhu 😂

    • @sindhu5225
      @sindhu5225 24 วันที่ผ่านมา +2

      Street food manchinda mari😲😲 health poina parleda😮

    • @kvsnarayana9951
      @kvsnarayana9951 23 วันที่ผ่านมา

      Neeku buddiledu

    • @devinenisuresh
      @devinenisuresh 23 วันที่ผ่านมา

      Street food thini street lo ne undandi

  • @SRIKAR_JARATHI
    @SRIKAR_JARATHI 24 วันที่ผ่านมา +12

    అసలు ఇవి ప్రతి ఇంట్లో ఉండేవే..
    ప్రియ చౌదరి గారు great job అండి….
    చాలా చూడచక్కని జంట చాలా హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నా… గాడ్ బ్లెస్స్ యు both 😍

  • @pnpn3791
    @pnpn3791 24 วันที่ผ่านมา +13

    Wife job cheyyali kani, veedu intilo mathram em cheyyodda? Mari em thinoddu intilo. Working woman kavali kani, intilo kooda servant laga work chayali.

  • @BiplaneSobha
    @BiplaneSobha 24 วันที่ผ่านมา +12

    శారదా మేడం ముందు ఆయన ఆమెని అశ్రద్ధ చేసి ఆమె ఎదురు తిరిగేటట్టు చేసుకున్నారు 🙏

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา

      ఇది కరెక్ట్ 👍🏻

  • @valluriramamohan224
    @valluriramamohan224 24 วันที่ผ่านมา +56

    నువ్వు ఎంత గొంతు చించుకున్న.. అమే మొహం లో సంతొషం లేదు. అతను.. కరెక్ట్ కాకపోవచ్చు..
    కాని.. ఇద్దరు కాపురం.. చేస్తారని మీరు అనుకుంటున్నారా

  • @harirampati2245
    @harirampati2245 24 วันที่ผ่านมา +51

    వాళ్ల కాపురం నిలబెట్టి నందుకు సుమన్ టీవీ నిరుపమ గారికి, ప్రియా చౌదరి మేడం గారికి ధన్యవాదాలు.

    • @satyasree6638
      @satyasree6638 20 วันที่ผ่านมา +1

      🙏👏👏👏👏👏👌👍

    • @anons090
      @anons090 20 วันที่ผ่านมา

      Sure aa? Ala kanipinchadam ledhu.

  • @rajendradasararaju4185
    @rajendradasararaju4185 24 วันที่ผ่านมา +25

    నిరూపమ మేడం గారికి నా ఆశీస్సులు మేడం గారు సోషియల్ వెల్ఫేర్ విషయం లో చాలా గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వారికి సహాయపడుతుంది 🙏🙏

  • @pvanimittapalli4701
    @pvanimittapalli4701 24 วันที่ผ่านมา +8

    Vammo vidiki 6:30 ki levatam late anta na husband devudu 8:30 or 9 ki lechina emanadu bayamestundhi ilantivi vinte

    • @sudharudra457
      @sudharudra457 17 วันที่ผ่านมา +1

      same maa hubby kuda i am blessed to have him in my
      life

  • @user-ue7of2fk6k
    @user-ue7of2fk6k 24 วันที่ผ่านมา +11

    Vaadiki love affection anedi telvadu money minded fellow ...veedi nasa bagoledu

  • @Sangeetha-wu2rf
    @Sangeetha-wu2rf 24 วันที่ผ่านมา +49

    అబ్బాయి చెప్పేది ఏంటంటే ఇంటి పని మొత్తం ఆమెనే చేయాలి డైరెక్ట్ గా చెప్పట్లేదు గాని సంపాదించింది అంతా ఆయన చేతిలో పెట్టాలి తనకి ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు తను చెప్పినట్టే ఉండాలి అని రోల్ అత్త మామ సేవ మొత్తం దాని లైఫ్ అంతా పని పని పని

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +12

      ఇలాంటి వాళ్ళు మాటకు ముందు పేరెంట్స్ కి ఏదో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నా వాళ్లకు చెయ్యద నా పేరెంట్స్ ని చూడదా అంటారు ఆదొక సాకు.. ఫస్ట్ ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లకు ఎవ్వరి మీద ఎఫెక్షన్ ఉండదు.. వాళ్ళను ముందేసి వీళ్ళు పెళ్ళాంను బ్లెమ్ చేస్తరు.. వాడికి డెసిషన్ తీసుకోడమే రాదట విన్నారా.. నా పేరెంట్స్ r నా సిస్టర్ ని అడుగుతా అంటున్నాడు 🤔🤦🏻‍♀️.. ఇంకా పెళ్లెందుకు చేసుకున్నాడు 🤷🏻‍♀️

    • @Sangeetha-wu2rf
      @Sangeetha-wu2rf 23 วันที่ผ่านมา +4

      ఎప్పుడూ వాళ్ళ సైడు మంచిగుండాలి. వాళ్ళ సైడువుల గురించే మనం ఆలోచించాలి. వాళ్ళ సైడ్ వాళ్లకే పని చేసి పెట్టాలి ఏదైనా సీక్రెట్ అస్సలు దాగి ఉండదు ఈ స్టోరీ చూస్తే సేమ్ నా స్టోరీ లాగానే ఉంది మా ఆయన ఎంతో మంచివాడు కానీ ప్రతి ఒక్కటి మా అత్తకు మాడిబిడ్డకు చెప్పాలి ఒక్కటి కూడా సీక్రెట్ గా ఉంచాడు అది వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్ట్ లేకపోతే తప్పు నేను ఫోన్లో వాయిస్ రికార్డు విన్నాను కాబట్టి మా అత్త మా ఆడబిడ్డ గురించి నాకు తెలిసింది మా అత్త చెప్తాది ఎందుకురా అంత డబ్బులు ఖర్చు పెడతావ్ సేవింగ్ చెయ్ పాపం అప్పటినుండి ఖర్చు పెట్టడమే తక్కువ అయిపోయింది మా ఆయనకు కొన్ని విషయాల్లో మంచి అనిపిస్తది కానీ కొన్ని విషయాల్లో పిల్లలకు పెట్టే దగ్గర కూడా ఖర్చు పెట్టకపోతే ఎంత బాధగా ఉంటది ఇంక ఫోన్లో చెప్తది నాకు వచ్చే డబ్బులు కూడా తన కొడుకు చేతికి ఇవ్వాలంట ఎందుకురా దానికి అన్ని డబ్బులు నీకు ఇస్తే ఖర్చులకు పనికొస్తాయి కదా అని చెప్తుంది మా అత్త

    • @Sangeetha-wu2rf
      @Sangeetha-wu2rf 23 วันที่ผ่านมา

      అసలు వాళ్ళ కొడుకు పెళ్లి ఎందుకు చేస్తారు వాళ్ళకి కోడలు కాదు డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక పనిమనిషి కావాలి అని పనిమనిషి అయితే జీతం ఇవ్వాలి కదా కోడలికి అవసరం లేదు కదా

    • @shyamkumar3504
      @shyamkumar3504 23 วันที่ผ่านมา +2

      మీరు బాగా అర్ధం చేసుకున్నారు 👌

  • @sindhu5225
    @sindhu5225 24 วันที่ผ่านมา +3

    ఇందుకే మీ Suman tv ఇంత త్వరగా ఎదిగిపోయింది...🙏🏻 వాళ్ళది అసలు problem ఏ కాదు.. ఆ అబ్బాయి practical type nd కొద్దిగా పద్దతిగా ఉండే అబ్బాయి.. ఆ ammayఇ కొద్దోగా మొండితనం అంతే.. ఇంకేమి లేదు.. ప్రియా చౌదరి గారు కాబట్టి సంస్య ని నవ్వుతు, నవ్వుతూ solve చేసేసారు 😊😊.. All the best ma.. మీ ఇద్దయు happy గా ఉండండి 👍🏻👍🏻👍🏻👍🏻

  • @vyshuy8322
    @vyshuy8322 24 วันที่ผ่านมา +4

    .మీరిద్దరూ అమ్మా....ఈ సమస్యను చక్కగా పరిష్కరించారు.💐😍👏🏻చివరిగా శుభం కార్డ్ పాడింది .వ్యూయర్స్ కుడా హ్పీ... విష్ యూ గుడ్‌లక్,బీ హ్పీ. Bro manaku plastic flowers ki kodavaledu ,I love u cheppi plastic rose, chocolate 🍫 ichey.30mints కాదు 1 hr తొందరగా లెగుసుద్ది..... సిస్టర్ కాస్త స్లిమ్ అవ్వు చాట్ ఇంటికే తెచి ఇస్తాడు ..😊 🥳బై బై... .

  • @Sams-ky8oc
    @Sams-ky8oc 14 วันที่ผ่านมา +1

    Chala baga episode thank u

  • @Avl.143volgs
    @Avl.143volgs 24 วันที่ผ่านมา +62

    హెర్బల్ లైఫ్ వల్ల కిడ్నీలు పోతాయి 🤣😂

    • @amarendrag1178
      @amarendrag1178 23 วันที่ผ่านมา +4

      నిజమేనండీ. దయచేసి హెల్బల్ లైఫ్ లాంటిది ఉపయోగించవద్దు. దానివల్ల ఖచ్చితంగా కిడ్నీలు పాడవుతుంది.

  • @sri111sri
    @sri111sri 24 วันที่ผ่านมา +3

    Excellent vedio super madam good Baga chepparu

  • @naacit6705
    @naacit6705 24 วันที่ผ่านมา +2

    Nice discussion and good suggestions given by expert

  • @SuperMahification
    @SuperMahification 24 วันที่ผ่านมา +5

    yes I can understand her feelings. i’m also in her position. kantlo nundi neellu aaripothayi badha padi padi heart cold avuthadi.

  • @chakrapanithiruvaipati8817
    @chakrapanithiruvaipati8817 24 วันที่ผ่านมา +4

    థాంక్యూ సుమన్ టీవీ గారు ఎవరి కుటుంబాన్ని అయినా రోడ్డు మీద పడేసి వ్యూస్ పెంచుకోవడానికి చూస్తున్న చానల్స్ ఉన్న ఈ రోజుల్లో వీరి కుటుంబాన్ని కలిపిన అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వీరి కుటుంబాన్ని కలిపిన అందుకు మీకు హృదయపూర్వక వందనాలు

  • @rani9926
    @rani9926 24 วันที่ผ่านมา +3

    Her maturity level and steady Ness is awesome, husband showing split personality

  • @harnisha91
    @harnisha91 24 วันที่ผ่านมา +6

    Husband is not modern man! He wants traditional wife working with modern mindset, for that husband must stop body shaming her in public. Don't humiliate her! Moreover he had an affair, so obviously wife will not trust that man again.
    భర్త ఆధునిక మనిషి కాదు! సాంప్రదాయకమైన భార్య ఆధునిక మనస్తత్వంతో పనిచేయాలని అతను కోరుకుంటాడు, ఆ భర్త ఆమెను బహిరంగంగా షేమ్ చేయడం మానేయాలి. ఆమెను అవమానించవద్దు! అంతేకాక, అతను చాలా స్పష్టంగా ఎఫైర్ కలిగి ఉన్నాడు

  • @saibabavenkateshwara1473
    @saibabavenkateshwara1473 24 วันที่ผ่านมา +268

    XXL ani wife ni body shaming cheyyadam, 100% wrong

    • @sandeshkumar433
      @sandeshkumar433 24 วันที่ผ่านมา +17

      👍👍👍👍

    • @payamsanthoshi1637
      @payamsanthoshi1637 24 วันที่ผ่านมา +9

      My husband kuda same fat unna cvallanu husthe ni Chelli ni akka antu coment chestharu

    • @sandeshkumar433
      @sandeshkumar433 24 วันที่ผ่านมา +4

      @@payamsanthoshi1637 badha padakandi aantha mi cheythilone undhi mirey marchukovali

    • @SuryaSurya-eh1bw
      @SuryaSurya-eh1bw 24 วันที่ผ่านมา +6

      Same nannu kuda body sheming chestadu ma husband em vundi ni daggara antadu

    • @sandeshkumar433
      @sandeshkumar433 24 วันที่ผ่านมา

      @@SuryaSurya-eh1bw 🤔🤔🤔🤔

  • @swarajyalakshmikotra6402
    @swarajyalakshmikotra6402 24 วันที่ผ่านมา +3

    Iddarini kalapadaniki meeru chesina prayatnam phalinchinaduku naku chala chala santhoahamuga vundi madam😊samajamulo evaro okaru punukuni kutumba vyavastani patishtam cheste enno samsaralu bagupadatayi🙏🙏🙏

  • @moni6734
    @moni6734 24 วันที่ผ่านมา +6

    Athanu pedda chagasthapu manishi. Kanisam care chupinchi unte tanu ala ayipoyedi kadhu. Chinna vishyalu pedda boothadam lo petti chupisthunnadu. Pellam morning lechi pani chesthe problem solve ayyidha. ledha divorce icchesthada..

  • @jayabharathreddykamatam8109
    @jayabharathreddykamatam8109 23 วันที่ผ่านมา +1

    Thank you. Handsoff madam for making them together.

  • @RRCS509
    @RRCS509 24 วันที่ผ่านมา +11

    Priya Chaudhary chala dignified ga samjayincharu

  • @saibabavenkateshwara1473
    @saibabavenkateshwara1473 24 วันที่ผ่านมา +132

    Husband have Worst mindset

    • @mahathisravani3084
      @mahathisravani3084 24 วันที่ผ่านมา

      Sir chusara manam oka side vine ella judge chesam edevaraku.... Enta toucher chestunado poramboku yadava

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +2

      100%

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula9507 24 วันที่ผ่านมา +14

    A abai kuda cunning, inocent ga kanpinsthu

  • @Katibenhur
    @Katibenhur 24 วันที่ผ่านมา +8

    తిక్కల పనులు తిక్క లేవారాలు కనీసం అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోలేని కాపురాణం అందరిలో చులకనై పోయి రచ్చ కొచ్చారు ఇప్పుడు క్రమముగా కాపురం చేసుకో

  • @madhavip5814
    @madhavip5814 24 วันที่ผ่านมา +40

    ఇవి అసలు గొడవలే కాదు. వాళ్లిద్దరి మధ్య ఉన్నవి 😮

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 23 วันที่ผ่านมา +2

      వాళ్ళు వద్దనుకుంటే ఇంత కంటే సిల్లీ రిజన్ కి కుడా వదిలేస్తారండీ 🤦🏻‍♀️..

  • @Vellankiworld
    @Vellankiworld 24 วันที่ผ่านมา +9

    Iyanki pilla anandanga undali
    Job cheyali
    Intlo pani cheyali
    Iyanak పిల్లలను kani pettali
    iyana ఎంత andagadu
    ఎంత sampastinnuadu
    Intlo koorchobetti emaina pellam పిల్లలను sadgutunnada
    Inka enduku pelli chesukovali

  • @sujathatanguturi550
    @sujathatanguturi550 24 วันที่ผ่านมา +5

    Priya Chowdary garu miru chala baga councilng echharu super first time chusanu

  • @sonu-960
    @sonu-960 21 วันที่ผ่านมา

    Thanks

  • @swapnadevulapally158
    @swapnadevulapally158 23 วันที่ผ่านมา +4

    Ammo athanu tho amee Chal kasta problem face chestundhii anii thelusutundhi...

  • @vanitham9101
    @vanitham9101 24 วันที่ผ่านมา +33

    Veedo waste fellow 👎

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 24 วันที่ผ่านมา +33

    ఇంతకు భార్య ఇంట్లో పనిచేయటం లేదని అతని బాధ .భార్య ఇంట్లో ఉండి సుఖ పడటం ఇష్టం ఉండదు

  • @nirmalkumar1076
    @nirmalkumar1076 24 วันที่ผ่านมา +2

    Both working vunapudu inti works lo help chesukovali and financial ga support chesukovali apude life happy ga mundhuku velthundhi ❤

  • @kalyanimac
    @kalyanimac 24 วันที่ผ่านมา +2

    Chala matured ga priya madam oka family ni kaliparu....really great video madam

  • @user-kl2zm7zn7v
    @user-kl2zm7zn7v 24 วันที่ผ่านมา +24

    అన్ని చెప్పాడు.. Excuse చెయ్యి అంటే వాడి మనసు ఒప్పుకోలేక పోతుంది.. వాడు మగాడు అని గుర్తొస్తది కదా..usless ఫెల్లో పూలు ఎలర్జీ అట same....నేను మావోన్నే అలా అనుకున్న ఇలాంటోళ్ళు ఉంటారన్నట్టు..🤔

  • @shereen528
    @shereen528 24 วันที่ผ่านมา +6

    This guy looks like a narcissistic...he doesn't change....she has to look for other options

  • @playgames12899
    @playgames12899 24 วันที่ผ่านมา +10

    Madam చాలా బాగా చెప్పారు వాళ్ళిద్దరినీ కలపడానికి మీరు చాలా హెల్ప్ చేశారు, సూపర్ madam

  • @Revathi-yt8jo
    @Revathi-yt8jo 24 วันที่ผ่านมา

    Thank you

  • @chandrashekerreddykollu2178
    @chandrashekerreddykollu2178 24 วันที่ผ่านมา +7

    ఇది ఇంటింటి రామాయణం... ప్రతి ఇంట్లో ఉండే సాధారణ మనస్పర్ధలు... ఎవరో ఒకరు కాంప్రమైజ్ ఐతే కాపురాలు బాగుంటాయి... అలా కాకుండా నీవెంత అని ఈగో కి పోతే పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుద్ది.... ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటే కాపురం బావుంటుంది....

  • @generalgk3742
    @generalgk3742 24 วันที่ผ่านมา +13

    Eeyana economical fit person..aadi aayana wife ki nachadu..aanduke godava..❤

    • @Varahi512
      @Varahi512 19 วันที่ผ่านมา

      Economically fit person kadu vidu peda Sankara jathi vedhava....... Miku kuda ilanti alludu vastey apudu ardam avtundi.....

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 7 วันที่ผ่านมา

    ప్రియాచౌదరి గారు, నిరుపమ గారు వచ్చి తీర్పు చెప్పినట్లుగా జీవితము నడుచుకుంటే చాలా బాగుపడుతారు. పరువు ప్రతిష్టలు చూసి బ్రతకాలి. ఇలాంటి కేసులు బయటకి రానివి చాలా ఉన్నాయి. సరే ఇంట్లో ఉండుప్రియాచౌదరి గారు, నిరుపమ గారు వచ్చి తీర్పు చెప్పినట్లుగా జీవితము నడుచుకుంటే చాలా బాగుపడుతారు. పరువు ప్రతిష్టలు చూసి బ్రతకాలి. ఇలాంటి కేసులు బయటకి రానివి చాలా ఉన్నాయి. సరే ఇంట్లో ఉండు వారి సంఖ్య చాల కలవు. ఇంగితజ్ఞానం ఉండాలి.

  • @borusugovardhanababu6174
    @borusugovardhanababu6174 17 วันที่ผ่านมา

    Mam, you are really great. The way you are sort out the problem is really really great.

  • @brindachowdary2561
    @brindachowdary2561 24 วันที่ผ่านมา +14

    athaniki reponsible wife kaavali and tana burdens lo share chesukovali ani..ala expect cheyyadam tappuledu..tanu punctuality undali anukuntunnadu e ammaiki badhakam anukunta..e ammai first badhakam vadilesi badhyata ga unadali..e abbai kuda intlo work share chesunte tappem ledu working women kabatti ithan help cheyyali...marii strict ga punctuality ani urike pressure pettakunda adjust avvali..

  • @avulavenkatnarayana308
    @avulavenkatnarayana308 24 วันที่ผ่านมา +3

    అత్త యాక్షన్ భర్త సన్నివేశాలు వలన ఇద్దరి మద్య చిక్కు, ఈడికి భార్య జీతం కావల ఆమె జాబ్ చెయ్యాలి ,పని చేసే కార్మికురాలిగ ఈనికి ఉండాలి. ఈ సమస్యలు పెండ్లి కి ముందు జాగ్రత్తపడాల్సిన మాట.

  • @nancynewton3806
    @nancynewton3806 24 วันที่ผ่านมา

    Excellent, madam. very good counseling . God bless you madam.

  • @skvali7733
    @skvali7733 24 วันที่ผ่านมา

    Suman tv great job,husbend and wife sweet couple, tankyou Suman tv

  • @sailaja258
    @sailaja258 24 วันที่ผ่านมา +15

    ఈ అబ్బాయి ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నారు. ఆమెని బాడీ షేమింగ్ అస్సలు చేయవద్దు . మానసిక సంతోషం లేనప్పుడు పొద్దున్నే లేచి పనులు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. 3 వవ్యక్తి జ్యోక్యం మీసంసారంలో కి రనివ్వకండి. అతను వైపువాళ్ళైన, అమ్మాయి వైపు అయిన

    • @veenajasti1677
      @veenajasti1677 24 วันที่ผ่านมา +1

      Yess aa ammmayi ki aa abbayi వల్ల ee vishayam lo nu satisfy లేదు.. Chivariki chinna chinna vishayalu. తిండి, బట్ట అతి కట్టడి chestu వుంటే ఎంతో కొంత భాద్యత ga వుండే ladies ki కుడా విసుగు వస్తుంది.. విడి ki మాత్రం aa అమ్మాయి అన్ని రకల సకల గున sampannuralu l వుండలి అనుకుంటున్నాడు..
      Aa అమ్మాయి vishyam lo విడి mind set 1947 lo la వుండలి.. మల్లి పెళ్లాం మెరుపు తిగ la ftv lo madiri ramjimpa cheyali.. Ee konkise గొట్టం గడిని..
      విడి chese పనులు 2020 పనులు.. వీడు విడి తహతు ku chinna chinna vishayala lo కుడా లెక్కలు వేసుకునే వాడుకి మల్లి ఇంకొక డనితో affair.. Chakkar divert chesadu aa vishayanni

  • @CookingloveCooking-qx6gg
    @CookingloveCooking-qx6gg 24 วันที่ผ่านมา +3

    ఫస్ట్ భార్య భర్తలు అన్నాక భార్య తప్పు చేసిన సర్దుకుపోవాలి భర్త తప్పు చేసిన సర్దుకోవాలి అలాంటప్పుడే పెళ్లి చేసుకోవాలి ఒకరి తప్పులు ఒకరు చెప్పుకొని ఇలా గొడవ పడుతుంటే అది ఇంకా చాలా ముందుకు వెళుతుంది ఇద్దరి మధ్యలో ఏం ప్రాబ్లం వచ్చిన మూడో మనిషికి చెప్పకూడదు

  • @Shushmisen
    @Shushmisen 13 วันที่ผ่านมา +1

    Awesome mam.. she has reasonable points bt beat husband is quiet wrong..at any cost.. lack of understanding happened all, her parents also not cope up in btwn..any how compromised both sides..good indication..

  • @Kumar-nx2ky
    @Kumar-nx2ky 24 วันที่ผ่านมา

    Interview super and both of you so happy and god bless you. nirupama madem and Priya madem good work all the best

  • @user-vx7ke9qv1y
    @user-vx7ke9qv1y 24 วันที่ผ่านมา +10

    కలిపే వారు లేరు. యాగదోసేవాళ్ళు ఉన్న కాలమిది. బైబిల్ లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. సమాదానపరుచు వారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు. నిజంగా అనుపమ medam గారికి ప్రియ చౌదరి medam గారికీ చాలా చాలా. ధన్యవాదాలు

  • @pjyothisivapu885
    @pjyothisivapu885 24 วันที่ผ่านมา +20

    ఎక్కడైనా male domination🙏🏻🙏🏻

  • @srinivasaraoinampudi6489
    @srinivasaraoinampudi6489 24 วันที่ผ่านมา +1

    Mam you are great your words are super. There is nothing just igo only

  • @Stelina.1423
    @Stelina.1423 24 วันที่ผ่านมา

    Very nice counseling

  • @srivani1606
    @srivani1606 24 วันที่ผ่านมา +3

    అమ్మ ప్రియా చౌదరి గారు మీరు ప్రతి point correct గా మాట్లాడతారు అది అందరికి తెలుసు కానీ ఎదుటివారిని తీసుకుని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ బాధ కూడా చెప్పుకొనివ్వండి అంతేనా మధ్యలో మీరు laag చేసి మాట్లాడి అవతల వాళ్ళని చెప్పనివ్వకుండా సోది అంత మాట్లాడకండి 🙏🏻ప్రోగ్రాం మీద interest ఉండదు చూడడానికి. మీరు రాగానే forward చేసేసుకోవాలి 🤦🏻‍♀️

  • @harirampati2245
    @harirampati2245 24 วันที่ผ่านมา +3

    Night త్వరగా నిద్రపోయి , early గా నిద్రలేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది లే sister. Be happy. May God bless your family.

    • @anons090
      @anons090 20 วันที่ผ่านมา

      Ila vunte night nidra vostunda? Vunna nidra egiri pothundi.

    • @harirampati2245
      @harirampati2245 19 วันที่ผ่านมา

      ఇలా వున్నప్పుడు కాదు ఇద్దరు బాగా అన్యోన్యం గా వున్నప్పుడు .

  • @dn9416
    @dn9416 24 วันที่ผ่านมา

    Feel good episode, good counseling

  • @SriDevi-ms7ws
    @SriDevi-ms7ws 12 วันที่ผ่านมา +1

    Amma Priya Chowdhary garu nijanga super jadjiment istunnaru❤❤❤

  • @avigaming507
    @avigaming507 24 วันที่ผ่านมา +57

    ఈయన సంసారం బయట పెట్టుకున్నాడు.పిచ్చోడు లా ఉన్నాడు.

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 24 วันที่ผ่านมา +7

    Na jeevitham lo oka sangatana ma enti vadda oka janta godava paddaru eddari tharupuna thalli dhandrulu vachhi godava paduthunnaru chala pedda godava jaruguthundhi, ekkada godava jarigina madhyalo velli ape manasthathvam nadhi. Nenu vellanu valla amma nanna lu okari pai vokaru nindhalu vesukuntunnaru natho cheppadam modalettaru nenu apandi bharya bharthalanu kalpadam manesi chichhu peduthunnara ani enka mirevvaru emi matladavaddu ammayi tho vellu andhariki chaya chesukara ammyi velli andhariki chaya chesukavachhindhi amma nannalu chaya thagi velli poyaru.tharuvatha vallu chala annyonyanga vunnaru. Bharyabharthala goduvalu manchiga madhya la vallu priskarincha vachu ani na anubhavam lo thelisindhi.

  • @lakshmi61919
    @lakshmi61919 15 วันที่ผ่านมา +1

    మేడం ఇవి పాత రోజులు కాదు పొద్దున్నే ఐదు గంటలకు లేసి నాలుగు గంటలకు లేసి ఇల్లు వచ్చి దీపం పెట్టడానికి మీకు అర్థం కావట్లేదు భర్తను సంపాదించుకొని పిల్లల్ని సంపాదించుకొని ఇంట్లో ఏదైనా చిన్న చిట్కాలు చూసుకొని నైట్ ఆడాళ్ళు పడుకునేసరికి హెడేక్లు వస్తున్నాయి మళ్ళీ ఇంకా దీపాలు

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 24 วันที่ผ่านมา

    Nice counseling great madam ❤

  • @Vellankiworld
    @Vellankiworld 24 วันที่ผ่านมา +15

    Itanu Mari too much syco ,ilaantivi cheppukonetha peddaga undav ala ani vadelise antha chinnai kuda kavu,anubhavinche vallaki telustadi

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 24 วันที่ผ่านมา +3

      వాడి బొట్టు, వాడి ముచ్చట ఎంత చిల్లర 🤦🏻‍♀️🤦🏻‍♀️అవ్వా కారణాలు వాడొక లెక్చరర్ అట కర్మ.. అందరికి సదువు చెప్తాడు.. వాడికి నిర్ణయం తీసుకునే తెలివి లేదు..

    • @srikalaathreya6749
      @srikalaathreya6749 24 วันที่ผ่านมา +1

      ​@@user-kl2zm7zn7v bottu gurinchi endukandi .bottu pettikunna prati vallu telivileni Valla .bottu pettukovadam amayakatvaniki ,telivilekapovadaniki symbol ha .edaina ante manishi alochana vidhanam gurinchi matladandi correct .bottu Anedi culture daniki manishi pravartamaki sambandam Ledu

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa 24 วันที่ผ่านมา

      ​@@user-kl2zm7zn7v Bottu pettukunte enti sodara ala anadam tappu kada

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 24 วันที่ผ่านมา +1

      అవునా.. కట్టు బొట్టు లో ఉన్న పద్ధతి ఆలోచనా విధానంలో కుడా ఉండాలి కదా అంటున్నానండి బాబు 🤦🏻‍♀️.. అది కుడా ఇద్దర్ని male r female 🙏🏻🙏🏻

  • @rajanisuvarnad2923
    @rajanisuvarnad2923 24 วันที่ผ่านมา +5

    Independent ga sampadhinchukune ladies pelli cheskoka podame manchidhi plz ladies maalanti thappu cheyodhu🙏

  • @prabharajyeripalli3591
    @prabharajyeripalli3591 24 วันที่ผ่านมา +2

    Veelalo lopam understand lekapovadame aunaa kadhaa friends one Like vesikondi

  • @amaninakshatram2753
    @amaninakshatram2753 23 วันที่ผ่านมา

    Maam garu you are really super cool your words are amazing your voice is making us to understand deep I'm unmarried but it' is super councillng. ❤

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c 24 วันที่ผ่านมา +11

    ఏ నువ్వు ఏమన్నా అందం గా వున్నా వా. . భార్య నీ అనటానికి😮

  • @mounikafarm7279
    @mounikafarm7279 24 วันที่ผ่านมา +3

    Husband have fixed mindset

  • @KovuriVenkateshwaravu
    @KovuriVenkateshwaravu 3 วันที่ผ่านมา

    సుమన్ టీవీ చెల్లమ్మ గారికి అభినందిస్తున్నా రండి అక్కయ్య గారు కూడా చాలా బాగా తీర్పు చెప్పారు ఇద్దరినీ బాగా కలిపేయండి

  • @jayashreetangirala4891
    @jayashreetangirala4891 24 วันที่ผ่านมา +1

    very good ma'am❤ u rejoined 2people excellent tirpu