Cashew fruits & nuts : పచ్చని కొండపైన జీడి పిక్కలు కాల్చుకుని తిన్నాము 😳🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 292

  • @MC-rc4lx
    @MC-rc4lx 7 หลายเดือนก่อน +26

    రాజు, బావ అని చాలా రెస్పెక్ట్ గా& ప్రేమగా అంటాడు...😊👌

  • @srimatrenamaha8978
    @srimatrenamaha8978 7 หลายเดือนก่อน +17

    మీరు చాలా అదృష్టవంతులు. పచ్చని కొండల్లో ప్రకృతి ప్రసాదించిన ఫుడ్ దొరకడం, మీరు తింటూ మాకు వీడియోస్ షేర్ చేస్తుంటే చాలా బాగుంది చూడటానికి.

  • @SisiraVasapothula
    @SisiraVasapothula 7 หลายเดือนก่อน +11

    మీరు చాలా అదృష్టవంతులు అన్ని ఫ్రూప్ట్స్ దొరుకుతవి మీకు పనస పైనేఆపిల్ మాంగోస్ ఈతపండ్లు స్టార్ ఫ్రూప్ట్స్ కాఫీ అన్ని నాచురల్ గా పండినవి ఏ జన్మక్జ్ ఇంక్స్ ఎం కావాలి మి వాతావరణసం సూపర్

  • @jagarapusuresh4322
    @jagarapusuresh4322 3 หลายเดือนก่อน +2

    మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తున్నాము అన్ని చూసేసాను మీ ఛానల్ నా లోకం అయిపోయింది మీరు చాలా అదృష్టవంతులు తమ్ముళ్లు మీరు రోజు ఆ వాతావరణం అనుభవిస్తున్నారు

    • @jagarapusuresh4322
      @jagarapusuresh4322 3 หลายเดือนก่อน

      రిప్లై ఇవ్వండి తమ్ముళ్ళు

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 7 หลายเดือนก่อน +16

    మేము మామిడి పండ్లను అలానే తింటాము,, మాస్ గా,, జీడిపప్పు కూడా అలానే కాల్చి తీస్తాం,, thankyou

  • @eesamvijaykumar7211
    @eesamvijaykumar7211 7 หลายเดือนก่อน +2

    సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక.
    మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.

  • @fanofharshasai6801
    @fanofharshasai6801 7 หลายเดือนก่อน +3

    మీరు ముగ్గురు ఏప్పుడు ఇలానే ఉండాలి సంతోషంగా ఇంకా మంచి వీడియో చేయాలని కోరుకుంటున్న🎉🎉🎉

  • @somelinagendra116
    @somelinagendra116 7 หลายเดือนก่อน +2

    ఈ వేసవిలో దొరికే అరుదైన పళ్లలో ఈ జిర్రక కాయలు మంచి రసంతో కుడి ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది ఎంతో మంచి అమోఘంగా ఉంటుంది దిని పిక్కలు కాల్చుకు తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది రాము ,రాజు గణేష్ మీరు ఎంతో సాహసించి చెట్టు ఎక్కి మాకు చూపించి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 7 หลายเดือนก่อน +9

    మీ వీడియో లు చాలా బాగుంటాయి మీ స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలి

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 หลายเดือนก่อน

    మీరు చాలా అదృష్ట వంతులు మీ adavilo అన్నిరకాల ఫలాహారాలు దొరుకుతాయి

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 7 หลายเดือนก่อน +28

    రాజు గారు రాము గారు మీరు తింటుంటే నాకు తినాలి అనిపించింది మీరు తినే విధానం చాలా బాగుంటుంది మీరు తింటుంటే ఎవ్వరికైనా తినాలి అనిపిస్తుంది కానీ ఆ అదృష్టం ఎక్కడ ఉందిలే ఎనీ వే సూపర్ వీడియో మాములుగా లేదు

  • @jangitisuguna2684
    @jangitisuguna2684 7 หลายเดือนก่อน +1

    తమ్ముడు ఊరు చాలా ప్రశాంతంగా ఉంది తమ్ముడు అలా ఉంటే నాకు చాల ఇష్టం తమ్ముడు 🥰🥰

  • @ganeshmenda7161
    @ganeshmenda7161 7 หลายเดือนก่อน +3

    చిన్నప్పుడు మా నాన్నమ్మ తో మా జీడితోటకి వెళ్లి జేబులో కొన్ని జీడి పిక్కలు తీసుకొచ్చి మా కట్టెల పొయ్యి లో వేసి కాల్చేవాళ్ళం ఆ వాసన ఇల్లంతా వచ్చేది. మీ వీడియో చూస్తుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి బ్రదర్స్❣️

  • @janaganiraju1903
    @janaganiraju1903 7 หลายเดือนก่อน +15

    మూళ్ళ వంకాయ కూర వండి చూపించండి మీ స్టైల్ లో🎉🎉

  • @srikanthsri7244
    @srikanthsri7244 7 หลายเดือนก่อน +16

    First view👀 first like👍 😎😎😎😜😜❤️❤️okka video kuda miss avvaledhu

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 7 หลายเดือนก่อน +6

    రాజు రాము నాకు మీవల్ల జీడిగింజల గురుంచి తెలిసింది మాకు మా తోటలో రెండు చెట్లు వున్నాయి థాంక్ యు గుడ్ ఇంప్రమేషన్ చెప్పారు

    • @shivask1751
      @shivask1751 7 หลายเดือนก่อน

      Taste anthaga bagovu 😅.. Nen already okasari try chesa assalu thinalem

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 หลายเดือนก่อน

      Thank you ❤️

  • @VillageStyleCooking-j8c
    @VillageStyleCooking-j8c 7 หลายเดือนก่อน +2

    Me videos chala baguntai Wighting for episode brothers

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 5 หลายเดือนก่อน

    Mi video s chala bagunnavi miruappudu Elagy vndalani manasara korukuntunanu God bless you all ❤❤

  • @muralimohanmuralimohan1684
    @muralimohanmuralimohan1684 7 หลายเดือนก่อน

    My village show .araku tribal cu..........challabaguntunndhi...👋👋👌👌👌👌😍😍😍

  • @taduriaruna9099
    @taduriaruna9099 7 หลายเดือนก่อน

    We have one Cashew tree in our garden..nice video and jack fruit looks yummy 😋 you r so lucky to have organic food 👏

  • @bhanusrisri44
    @bhanusrisri44 7 หลายเดือนก่อน +2

    Hi andi Ela vunnaru 🥰 Mee vedios lo nenu ekkuva observe chestundi Mee knowledge andi 😊 prathi dhani gurinchi chala baga explain chestaru entha chaduvukunna kuda English word's use cheyyakunda pure ga Telugu matladatharu super andi 👏aa nature aithe exlent andi lucky guy's 😍❤️

  • @radhafashionbeauty7888
    @radhafashionbeauty7888 7 หลายเดือนก่อน

    Nice video Raju garu mi videos chala baguntayi 👌👍

  • @shivask1751
    @shivask1751 7 หลายเดือนก่อน +1

    Chala chala Beautiful video thisaru broo.. Really entho andhanga undhi video.. Aa Location chala bagundhi.. Best Video..😍😍

  • @meravalli2737
    @meravalli2737 7 หลายเดือนก่อน

    రాజు గారు రాము గారు మీకు చాలా అదృష్టం ఉంది మీరు అన్ని ప్రకృతి అందిస్తున్న పొలాలను తినే ఆస్వాదిస్తున్నారు మాది ఒక విన్నపం మాకు మాకు ఒక పనసపండు లేచి పనులు స్టార్ స్పోర్ట్స్ నాటు మామిడి పండ్లు పంపించగలరా దానికి తగ్గట్టు ప్లీజ్ మా పిల్లలు చూసి చాలా ఆత్రుత పడుతున్నారు అందుకోసం అడగవలసి వస్తుంది ప్లీజ్ మాకు ఏ మాటకు మెసేజ్ చేయండి

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 หลายเดือนก่อน

      Akkadiki vachelopu padaipotayii andii

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 7 หลายเดือนก่อน

    😋😋anni mire thintara maku leva 😢 Ganesh Leda super rrr 👌 🌾🌳

  • @sumalathabadugu9428
    @sumalathabadugu9428 7 หลายเดือนก่อน

    Hai ramu garu meeru chala bhaga explain chestunnaru....😊
    I am your new subscriber...

  • @nirmalababy3885
    @nirmalababy3885 7 หลายเดือนก่อน

    Nice video jeedipappunu kalchukoni tine vidhanam teliyadu ee video dwara chustunnamu chuttu location super ga undi Tq raju ramu ganesh lakshman

  • @SureshSurakasi
    @SureshSurakasi 7 หลายเดือนก่อน

    Memu alane mango s alane tintamu video super super ga undhi 😊

  • @TribalMirror
    @TribalMirror 7 หลายเดือนก่อน

    టవల్ లో పండ్లు వేస్తె మొండి మరకలు అవుతాయి తమ్ముడూ... మీరూ ఆ పండ్లు ,పిక్కలు అంత అబ్బరంగా తింటుంటే..... మేము ఆ పండ్లు పట్టించుకోము... పడేస్తం...
    ఏ ప్రాంతంలో ఏవి దొరకవో అవి చాలా విలువైనవి..
    అనకర్డియం ఆక్సిడెంటలిస్ రైట్ bro

  • @dhamini6956
    @dhamini6956 7 หลายเดือนก่อน +1

    Super brothers ....

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 7 หลายเดือนก่อน +3

    పచ్చి జీడిపప్పు తో కూర చేసుకోండి చాలా బావుంటుంది రామ్ గారు😊

  • @rlovaraju5137
    @rlovaraju5137 7 หลายเดือนก่อน

    Rrg super super 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Prajju245
    @Prajju245 7 หลายเดือนก่อน

    Nenu kuda ma ammamvaluru velthe elane enjoy chesthanu bro valki kuda jedi ,mamidi thotlu vunny but mansu baledhu anpudu me vedios chusthe avne marichipotham anthe 🎉🎉

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 7 หลายเดือนก่อน +1

    Location matram kiraak Ram ♈ Raju bro
    Beauty of nature 🫴🏻🍃🌱🌿🌴🌳🌲⛰️🏔️🍂

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 7 หลายเดือนก่อน

    Jeedi pandu antaamu memu chinnappudu thinevallamu😊
    Meeru beautiful places choopisthunnaaru thanq 😊

  • @kishkrish2361
    @kishkrish2361 7 หลายเดือนก่อน

    Ela unnaru Bro’s video iyethe 👌🏻kani inka em iyena different ga cheyandi bro oka video iyena

  • @Mounivlogs7
    @Mounivlogs7 7 หลายเดือนก่อน

    Super 👌 maku dhorakav annaya tinali anipistundi miru thintunte

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 7 หลายเดือนก่อน +1

    Meeru chala adrustavanthulu

  • @dhanalaxmib7380
    @dhanalaxmib7380 7 หลายเดือนก่อน

    Nenu kuda chinapudu gidiginjali kalchokoni thinanu kalchi thinte chala test ga unai 😋😋😋😋😋

  • @sravankumar8296
    @sravankumar8296 7 หลายเดือนก่อน +4

    ఒకసారి మీ ప్రాంతంలో మేక తలకాయ కర్రి ఎలా చేస్తారో Video theyyandi

  • @NSNAIDUS
    @NSNAIDUS 7 หลายเดือนก่อน +1

    Same to same Rinku Singh laga vunnada 😊😊😊

  • @SirishabaiRamavathu
    @SirishabaiRamavathu 7 หลายเดือนก่อน

    Ramu garu meru super aandi❤

  • @shivab843
    @shivab843 7 หลายเดือนก่อน

    Hi bro I am from anantapur I love ur videos all the best🎉

  • @shanthismart1783
    @shanthismart1783 7 หลายเดือนก่อน

    Hi guys nice vlog anni fresh fruits meery tintunaru so lucky 😋

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 7 หลายเดือนก่อน

    మీ వీడియో లు మీ కష్టం అనిపిస్తుంది మీ కల్మషం లేని నవ్వులు చాలా బాగుంటున్నాయి

  • @srikanthbendalam1265
    @srikanthbendalam1265 7 หลายเดือนก่อน

    Thanks anna maa old days gurthukosthnai,maa chinnappudu jeedi pandullu thenivalam and pillalu kalchukoni thenevallam

  • @lakshmiprasanna5615
    @lakshmiprasanna5615 7 หลายเดือนก่อน

    Enta beautiful ga undi nature 😍👌♥️

  • @Ammaigaru457
    @Ammaigaru457 7 หลายเดือนก่อน

    గుడ్ వీడియోస్ బ్రో... నైస్ 😊
    Congratulations for 500K Soon ❤

  • @satishjonnada4919
    @satishjonnada4919 7 หลายเดือนก่อน

    Anna chala baaguntayi...aa fruits nenu tinna...video chala baagundhi...ramu anna

  • @SamyukthaThanda
    @SamyukthaThanda 7 หลายเดือนก่อน

    Chala bagundhi ..avunu Ganesh avupinchatam ledu bro

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 7 หลายเดือนก่อน

    Chala bagundi Ram Anna video. Trees eketapudu jagrata. Next camping video kosam waiting..

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 หลายเดือนก่อน +1

      Camping ⛺️ haaa try chestunnam

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 7 หลายเดือนก่อน

    Super bava garu raju Ganesh Laxman Kani jeedi pandu lopala Purugupta vundesi kada Adi mathram naaku chala navvochindi

  • @geethareddy6253
    @geethareddy6253 7 หลายเดือนก่อน

    Peaceful ga untai Mee videos

  • @Thisha-q5z
    @Thisha-q5z 7 หลายเดือนก่อน

    అన్నా roseapple అడవిలో ఎలా ఉంటాయో చూపించండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటాయి rose apple

  • @urvethaabhiram8262
    @urvethaabhiram8262 7 หลายเดือนก่อน +1

    Hii annalu campaign video ku waiting anna 🥰❤❤❤

  • @uyadari
    @uyadari 7 หลายเดือนก่อน

    Jeedi mamidi & Natural Seedmango

  • @sirivellagrace
    @sirivellagrace 7 หลายเดือนก่อน +2

    Scientific name Anacardium occidentale, also known as cashew nut. Superb video Ram and team 👌❤😊👍keep it up. Ram with lot's of love ❤from your Siri - Sirivella Grace. Thank you Raju Brother and Ganesh Brother and lakshman team

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 7 หลายเดือนก่อน

    Hai ❤ bagunnara.. video bavundi ram superrrrr ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @psrinivas2600
    @psrinivas2600 7 หลายเดือนก่อน

    Hi
    BROTHER'S
    ALAUNARU
    ME VIDEOS NEKU Chala instam
    Nenu Araku Vachi napudu
    Kalusu thanu BROTHER'S ❤❤

  • @Santoshsalina606
    @Santoshsalina606 7 หลายเดือนก่อน +1

    మా శ్రీకాకుళం లో జీడి పండు anatru

  • @KRISHNADAVILI
    @KRISHNADAVILI 7 หลายเดือนก่อน

    రాజు జీడిపల్లి చాలా బాగున్నాయి

  • @Mogilipavi
    @Mogilipavi 7 หลายเดือนก่อน

    Ramu meeru chemistry, science baga chepthunnaru, em chaduvukunnaru meeru, ippudu studies continue chesthunnara, chesthe em studying cheppandi

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz 7 หลายเดือนก่อน +1

    Super video your lucky nice

  • @chandrakala-ws3gv
    @chandrakala-ws3gv 7 หลายเดือนก่อน

    Poori monarklo jeedi mamidi nenu thinna anna plants dhaggariki velli jeedi mamidi kosukonna😂😂😂 super

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 7 หลายเดือนก่อน

    సూపర్ విడియో bro ‌.

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 7 หลายเดือนก่อน

    Memu chinnappudu uppu ,kaaram munchukuni jeedi pallu thinevaallam. Pachchi cashews tho ayithe mutton lo veesi vandevaaru bale tasty gaa undedhi.

  • @Santoshsalina606
    @Santoshsalina606 7 หลายเดือนก่อน

    Super video బ్రదర్స్ ❤❤❤❤🎉🎉🎉

  • @subbaraopalle9481
    @subbaraopalle9481 7 หลายเดือนก่อน

    Raju and Ramu me videos chustunte na village life gurthukostunnai, Village peru tuni lo godicherla. Same elage chesevalam

    • @subbaraopalle9481
      @subbaraopalle9481 7 หลายเดือนก่อน

      My name P. S. Rao from Hyderabad

  • @nithyavenky9820
    @nithyavenky9820 7 หลายเดือนก่อน

    Soooooooo nice Maa Take Care All 👌👌👌👌👍💕💕💕🎉🎉...

  • @Kumari-u9f
    @Kumari-u9f 3 หลายเดือนก่อน

    Meeru thintunte maku thinalanipistundhi sir.. childhood time tinnanu

  • @satyabatisanta3820
    @satyabatisanta3820 7 หลายเดือนก่อน

    Ram ..........baya kanda😂😂😂😂😂😂 seriously guys i am missing my village life.....u are just amazing ❤❤❤

  • @sunithachatla845
    @sunithachatla845 7 หลายเดือนก่อน

    Super video

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 7 หลายเดือนก่อน

    Hi ramu garu e roju jidi palukula video chala bagundi alage chima kuttindhi annaru kadha akkada jodi palla rasam padithe chala manduthundi alag e komala pallani telugu lo komala palle anttatu ramu garu video super❤❤❤❤❤

  • @mailosms928
    @mailosms928 7 หลายเดือนก่อน

    జాగ్రత్త పురుగులు ఉంటాయి

  • @kabheerkendruka147
    @kabheerkendruka147 7 หลายเดือนก่อน

    Meru మకుంటే చాలా ఇష్టం memu st jathapu మేము మీకు ఇష్టం లేదా బ్రో.... మాకు అంటూ.. ఒక్క పేరు ఉందంట

  • @JenigaPadma
    @JenigaPadma 7 หลายเดือนก่อน +1

    Super 👌 super video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Villagesistars
    @Villagesistars 7 หลายเดือนก่อน

    అస్సలు అడవి లో జీడి మామిడి నారింజపండు చెట్లు ala padaayo ext 😊

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 7 หลายเดือนก่อน +3

    Mi video's ki addict ayanu chala,

  • @HymaPandu-f5d
    @HymaPandu-f5d 7 หลายเดือนก่อน

    Abba I miss you kaju....❤❤❤

  • @rajeshvarma5296
    @rajeshvarma5296 7 หลายเดือนก่อน +1

    Kali place lo cricket adukovachu

  • @bandelalahari7429
    @bandelalahari7429 7 หลายเดือนก่อน

    All the best and I'm big fan of ramu garu 💐 live appudu pedatharu ❤️💐 and I'm from warangal miru appudu warangal vastharu

  • @itsmeinduvlogs
    @itsmeinduvlogs 7 หลายเดือนก่อน

    Hi Anna mi channel thamblains pics chala bagunnaye & app maku cheppandi ela chestaro plz

  • @rafeedhashaik371
    @rafeedhashaik371 7 หลายเดือนก่อน

    Wow super ramu and team 😍

  • @mandasowmyareddy9263
    @mandasowmyareddy9263 7 หลายเดือนก่อน +1

    Hello Araku Tribal culture Meru matlade Ganesh ni cameraman ni chesesaru matladani laxman ni video lo chupisthunaru inka matlade persons vunte videos inka bavuntai ane na opinion

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 7 หลายเดือนก่อน

    Hii ATC family...video chala bagundi maku teliyani enno places ni meeru videos chesi chupistunaru chala chala Thank you ..okasari subscribers ni me village ki invite cheyandi meeku chalamandi fans unaru totally video superb

  • @balusiragam7922
    @balusiragam7922 7 หลายเดือนก่อน

    నేను 5ఇయర్స్ back ఇలా తిని ఎంజాయ్ చేసేవాని..కానీ జాబ్ వచ్చాక..e Rajasthan ఎడారి ఎండ కు మడి మాసాయిపోతున... ఎప్పుడు వస్తానో..ఎప్పుడు thintano మారి...ఇక్కడ 50డిగ్రీ .. తో మండిపోతోంది... ఆ చల్లదనం మిస్ అవుతున్నా.. ఫ్రెండ్స్..

  • @pravalikababy9877
    @pravalikababy9877 7 หลายเดือนก่อน +1

    Ram garu the way u eat is making us mouthwatering 😛

  • @palurirajababu136
    @palurirajababu136 7 หลายเดือนก่อน

    Super ga vuntayi brother's

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 7 หลายเดือนก่อน

    Nice video beautiful nature...

  • @RohitRohit-of6ou
    @RohitRohit-of6ou 5 หลายเดือนก่อน +1

    సిడి పండు కంఠం

  • @dhanalaxmib7380
    @dhanalaxmib7380 7 หลายเดือนก่อน

    Gidi gingalu kaluste vati nundi vache smell chala bagundi 🤗🤗

  • @rojadammai3696
    @rojadammai3696 7 หลายเดือนก่อน

    Me valla Anni kothaga chusthunnam ... super

  • @dubaiseenu2104
    @dubaiseenu2104 7 หลายเดือนก่อน +1

    Karimnagar nundi unnara avruina❤❤❤

  • @VenkataLakshmi-r1k
    @VenkataLakshmi-r1k 7 หลายเดือนก่อน

    రాజు మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది

  • @AyishaShaik-zi7uo
    @AyishaShaik-zi7uo 7 หลายเดือนก่อน

    Hi bros ❤❤❤nice video ❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍

  • @vasanthak257
    @vasanthak257 7 หลายเดือนก่อน

    Super andi Naku chala estam e fruits

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 7 หลายเดือนก่อน

    Hi brothers Ganesh bro ekkada kanipiyaadam ledu eee mandya

  • @paparao.vennapupaparao.ven7217
    @paparao.vennapupaparao.ven7217 7 หลายเดือนก่อน +1

    Super heroes

  • @nagendhrabhavani7655
    @nagendhrabhavani7655 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @pillayamuna4286
    @pillayamuna4286 7 หลายเดือนก่อน

    Super .....😋😋