Modern Grape Farming by

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2023
  • whatsapp.com/channel/0029Va4l...
    ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
    అధునాతన పద్దతిలో పండిస్తున్న ద్రాక్ష సాగు గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఖానాపూర్ (విటా) తాలూకాలో రైతు సంతోష్ జాదవ్ గారు.. ఎకరంన్నర భూమిలో ద్రాక్ష పండిస్తున్నారు. సంతోష్ జాదవ్ గారు హిందీలో Indian Farmer పేరుతో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికలుగా వ్యవసాయ సమాచారం అందిస్తున్నారు.
    / @indianfarmer
    / indianfarmerofficial
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Full Controlled Grape Farming | ద్రాక్షతో ఎకరాకు 10 లక్షలు?
    #RythuBadi #grapefarming #ద్రాక్షసాగు
  • บันเทิง

ความคิดเห็น • 159

  • @RythuBadi
    @RythuBadi  10 หลายเดือนก่อน +13

    whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
    ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.

    • @surya9704252547
      @surya9704252547 5 หลายเดือนก่อน

      హల్లో మీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను .మీ నంబర్ షేర్ చెయ్యగలరు

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 10 หลายเดือนก่อน +96

    మీరిద్దరూ యువ వ్యవసాయదారులకు స్ఫూర్తి! ఈ చిన్న వయసులో మీరిద్దరూ ఎంత బాధ్యతగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు మీకు అన్ని బలాన్ని & ఫలితాలను ఇస్తాడు. రాజేందర్ & సంతోష్ మీకు శుభాకాంక్షలు.🫡👏🌟🌹🌺💐✨👌

    • @chandrashekhar7509
      @chandrashekhar7509 10 หลายเดือนก่อน +2

      Kahi salo se dhone videos kar rahe hai good information tq both. Of you
      🎉🎉🎉🎉🎉

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน +2

      Thank you sir 🙏🏻

    • @user-kd7bv6mu4e
      @user-kd7bv6mu4e 10 หลายเดือนก่อน

      ​@@chandrashekhar7509ni

    • @narayanareddy7926
      @narayanareddy7926 10 หลายเดือนก่อน

      Super aana

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 10 หลายเดือนก่อน +12

    అన్న మాది తెలంగాణ మహారాష్ట్ర బాడర్ మేము సంతోష్ జాదవ్ ఫాలోవర్స్ అలాగే మన రైతుబడి ఫాలోయర్స్ బాగానే వివరించారు

    • @santhoshkumar-pr5hs
      @santhoshkumar-pr5hs 7 หลายเดือนก่อน +2

      నిర్మల్ ఆ లేక భైంసా నా బ్రో

    • @sanjaypatil7414
      @sanjaypatil7414 7 หลายเดือนก่อน

      @@santhoshkumar-pr5hs madnoor

    • @sanjaypatil7414
      @sanjaypatil7414 7 หลายเดือนก่อน

      Anna madnoor

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 10 หลายเดือนก่อน +15

    Mottaniki matter అర్థమయ్యే la కష్ట పడ్డారు, మీకు santosh గారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-xy3nt8ht5x
    @user-xy3nt8ht5x 10 หลายเดือนก่อน +11

    చాలా మంచి వీడియో చేసారు , ద్రాక్షతోటలో సాంకేతిక మాకు చూపాలన్న మీ తపనకు కృతజ్ఞతలు ., మీ ఇద్దరినీ ఇలా చూడటం చాలా బాగుంది .💐💐💐👌👌

  • @brlreddy9473
    @brlreddy9473 10 หลายเดือนก่อน +4

    మన తెలుగు రాష్ట్రాల లో skilled labour చాలా తక్కువ.. pruning , thinning. కోసం వేరే రాష్టాల పనివారి మీద ఆధారపడవలసి ఉంటుంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల లో పంట వేసేవారు చాలా తక్కువ.

  • @ajithka8843
    @ajithka8843 10 หลายเดือนก่อน +21

    Two legends in one screen ❤❤❤❤
    Keep doing more agriculture video's both of you.......🎉🎉🎉🎉

  • @naredigangadhar755
    @naredigangadhar755 10 หลายเดือนก่อน +2

    వ్యవసాయం కూడా మంచి వ్యాపారం . లా చేసి రైతులు కూడా మంచి ధనవంతులు కావాలని ఆ భగవంతుని కోరుకుంటన్నారు.

  • @realvardhan
    @realvardhan 10 หลายเดือนก่อน +24

    Suprised to see both of you in same video Anna 😊 very nice content 👍

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @sp3908
    @sp3908 10 หลายเดือนก่อน +5

    చాలా మంచి సమాచారం అందించారు అన్నగారు 🙏

  • @billionaire2087
    @billionaire2087 10 หลายเดือนก่อน +2

    ఏదో ఒక రోజు నేను మిమల్ని కలుస్తా అన్నా పక్కా....మీరు అనుమతిస్తే.... వ్యవసాయం గురించే కోన్ని విషయాలు తెలుసుకునేందుకు.....

  • @shivaintegratedfarming
    @shivaintegratedfarming 10 หลายเดือนก่อน +8

    Nalgonda ka tiger, Maharastra ka tiger

  • @mohdferoz1478
    @mohdferoz1478 10 หลายเดือนก่อน +6

    Two farmers son in one filed to help farmers on true basis nice to see both of u in one platform

  • @SrikanthReddy-yw6lx
    @SrikanthReddy-yw6lx 10 หลายเดือนก่อน +5

    Hii sir my name is Srikanth Reddy from siddipet nanu Indian farmer and Telugu raitubadi chanals chusthanu but your collaboration video is super and good information

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน +1

      Thank you so much 🙂

  • @seenungr
    @seenungr 10 หลายเดือนก่อน +2

    మీరు ఇద్దరు రైతు మిత్రులు..
    💐🙏💐

  • @varalaxmisrisailamagricult5403
    @varalaxmisrisailamagricult5403 10 หลายเดือนก่อน +5

    ఇద్దరు జోడి సూపర్ అన్న❤

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 10 หลายเดือนก่อน +1

    Hindi Baga మాట్లాడుతున్నారు and ద్రాక్ష తోట చాలా బాగుంది

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 10 หลายเดือนก่อน +1

    Nalgonda nunchi start chesi intha duram Prayanam cheyatam chala groppa vishayam , mi efforts ki mi family support cheyadam groppa vishayam !

  • @madstranger369
    @madstranger369 10 หลายเดือนก่อน +1

    మీకు చాల దాన్యవాదాలు 🙏

  • @shivaintegratedfarming
    @shivaintegratedfarming 10 หลายเดือนก่อน +5

    2. TH-camrs. 4m, 1m subscriber family. Indianfarmer, teluguraithubadi. Nice TH-cam channels for agriculture

  • @Tech_Easy_Telugu
    @Tech_Easy_Telugu 10 หลายเดือนก่อน +2

    Raithulaki sahayapade samacharanni andhinche mee iddharni oka video lo chusthunte chala bagundhi😍😍

  • @vnchowdarygodavarthi3531
    @vnchowdarygodavarthi3531 10 หลายเดือนก่อน +2

    Multistar picture la vundhi rajendra..mee eeddaru
    youtube stars..best of luck

  • @rameshkondru3226
    @rameshkondru3226 10 หลายเดือนก่อน +2

    Rajendra గారు,
    చాలా effort తో, చాలా బాగా చేశారు ఈ వీడియో ని, ఇలాంటివి చేయడం వలన రైతులకు కొత్త technology తెలుస్తుంది, చాలా మంది అన్ని ప్రాంతాలు తిరిగి తెలుసు కోలేరు కాబట్టి ఇలాంటి వీడియో లు ఎంతో ఉపయోగ పడతాయి, thanks for your strive🙏, అలానే మొక్కజొన్న కంకి నుండి వేరు చేసే tool చూయించారు అది దొరికే address కూడా share చేయండి

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน

      Thank you sir
      దాన్ని అమ్మే వారి అడ్రస్‌ మాకు తెలియదు. వీళ్లు వాళ్ల అవసరాల కోసం తయారు చేసుకున్నారు.

    • @rameshkondru3226
      @rameshkondru3226 10 หลายเดือนก่อน

      @@RythuBadi 🙏

  • @khasimpeera2571
    @khasimpeera2571 10 หลายเดือนก่อน +1

    Namaste sir.Most useful video.Thanku so much both of you

  • @jireddychandrareddy5531
    @jireddychandrareddy5531 10 หลายเดือนก่อน +2

    Hai Anna nenu first covid time nuchhi indan farmer chanal nu follow avthunnanu me iddarini chudadam santhosam from telangana Mancherial jaipur

  • @pavankumar69
    @pavankumar69 10 หลายเดือนก่อน

    Brilliant content and information, this climate control cover can be applied to various crops to achieve quality, quantity and longer shelf life of the crop. Thank you Brother for bringing this content.

  • @viswanathgk471
    @viswanathgk471 10 หลายเดือนก่อน +3

    Excellent Ranender garu, you r visiting neighbouring states 👏👏👏

  • @pallevinayreddy
    @pallevinayreddy 10 หลายเดือนก่อน +4

    Bharath raithu badi Congratulations anna garu 🎉 🎉 🎉 🎉

  • @schandrakanth9068
    @schandrakanth9068 10 หลายเดือนก่อน +1

    Rajendar, Santhosh garlaku namaskaram🙏🏼

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 10 หลายเดือนก่อน +2

    Very good farmer and excellent information about grapes farming sir❤

  • @aasachandu7985
    @aasachandu7985 10 หลายเดือนก่อน

    Annaa... Me videos yappudu chala chala baguntai me videos farmers ki chala help full.... Great work anna
    Mana telugu states lo ye verity set avvudho oka video chaiyyandi annaa

  • @user-ko6pw2pp3l
    @user-ko6pw2pp3l 10 หลายเดือนก่อน +9

    భారత రైతు బడి

  • @arunjala4283
    @arunjala4283 10 หลายเดือนก่อน +1

    I follow indian farmer from long time and you from 1lakh subs but never expected a video with u both ❤

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 7 หลายเดือนก่อน

    perfect forming santosh. Wish u all the best. Thanks Rajender bro.

  • @lubnayasmeen1404
    @lubnayasmeen1404 10 หลายเดือนก่อน +1

    Really suprised to see both on same screen

  • @designermunikumar
    @designermunikumar 10 หลายเดือนก่อน +2

    Congratulations brother. Hard work. ❤

  • @sohelmohd9871
    @sohelmohd9871 10 หลายเดือนก่อน

    Anna meru eddaru kalisi poyaru ante super 🤝 anna all best brothers' ❤

  • @annamprasad3422
    @annamprasad3422 10 หลายเดือนก่อน +1

    అన్నా మీ వీడియో బాగుంది

  • @thkfarming-co6zs
    @thkfarming-co6zs 10 หลายเดือนก่อน

    So nice to see you both together

  • @rampalleboina2018
    @rampalleboina2018 10 หลายเดือนก่อน +2

    Happy to see both of on one video

  • @nageswararao6956
    @nageswararao6956 10 หลายเดือนก่อน

    Hi Rajender, thanks for your efforts. What is the weather required for this crop?. Will there a variety which can be grown in Andhra Pradesh? Does grapes requires cold weather??
    How much temperature reduced by this crop cover method?

  • @gopalakrishnachilukuri349
    @gopalakrishnachilukuri349 10 หลายเดือนก่อน +1

    Beautiful idea,successful

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas8414 10 หลายเดือนก่อน +1

    Bro s good service advisor and good support Bharat

  • @rajusidduluri3820
    @rajusidduluri3820 10 หลายเดือนก่อน +1

    Indian famer videos kuda chusthu untam chala baguntai

  • @user-zg9rg1jf9r
    @user-zg9rg1jf9r 5 หลายเดือนก่อน +1

    Two Good Farmers at one place❤❤

  • @mastimazaa-uh8jn
    @mastimazaa-uh8jn 10 หลายเดือนก่อน +1

    Surprised to se both of you meet up🎉

  • @saikrishnacheripally378
    @saikrishnacheripally378 10 หลายเดือนก่อน +1

    Anna ee video lo dressing style super vundi Anna..😎

  • @venkateshgaddam4773
    @venkateshgaddam4773 10 หลายเดือนก่อน +1

    Yes sir I have seen this video by Santosh

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS 10 หลายเดือนก่อน +3

    Nice Video Rajender Garu

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน

      Thank you

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 10 หลายเดือนก่อน +3

    Good to see both of you 👌🏻👌🏻

    • @RythuBadi
      @RythuBadi  10 หลายเดือนก่อน +1

      Thank you

  • @srinupallapu1340
    @srinupallapu1340 10 หลายเดือนก่อน +1

    Super anna viodes

  • @prakashmalapati5997
    @prakashmalapati5997 5 หลายเดือนก่อน +1

    Both are super 😍

  • @kuruvaveerababu3596
    @kuruvaveerababu3596 10 หลายเดือนก่อน

    Great efforts sir

  • @venkateshvadam
    @venkateshvadam 5 วันที่ผ่านมา

    Hi Brother,
    Mana AP lo Nandikotkur and Atmakur area lo Grape ni forming cheyavachuna. I'm interested in forming.

  • @Telugustrys
    @Telugustrys 10 หลายเดือนก่อน +1

    Music chala bavundi video starting lo theme music

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 10 หลายเดือนก่อน +1

    Hard work Good video

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 8 หลายเดือนก่อน

    చాలా మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు anna

  • @prasadrudraboina3819
    @prasadrudraboina3819 10 หลายเดือนก่อน +2

    Very good work rajender gaaru...superb

  • @kondalarao7105
    @kondalarao7105 10 หลายเดือนก่อน +2

    Super

  • @johnreddychamakuri1472
    @johnreddychamakuri1472 10 หลายเดือนก่อน +2

    Panilo paniga solapoor lo unna goat market meda video cheyyi bro

  • @ajaygamer1685
    @ajaygamer1685 7 หลายเดือนก่อน

    Real raithu bedda nuv ❣️🔥🤙🏻💪🏻👍✊🌾🌱

  • @pavankumar-yg2nk
    @pavankumar-yg2nk 10 หลายเดือนก่อน +1

    So good,keep it up

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 4 หลายเดือนก่อน

    Very good supper👍👍👍👍

  • @bayyavenkatnani1506
    @bayyavenkatnani1506 10 หลายเดือนก่อน +1

    How they will cultivate in between plant's.
    means grass control???

  • @balrajbalraj5479
    @balrajbalraj5479 10 หลายเดือนก่อน +2

    అన్న మద్రాస్ లో పుదీనాసగు గురించి వీడియో తీయానాడి anna మదనపెటులో చాలా డిమాడ్ వున్నది అన్న 🙏🙏

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas8414 10 หลายเดือนก่อน +1

    Anna good job

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 10 หลายเดือนก่อน +2

    👌🏻👌🏻

  • @KUMAR-zf5ny
    @KUMAR-zf5ny 8 หลายเดือนก่อน

    Brother strawberry farming chupinchandi

  • @alekhyaoffsetandflexprinte3518
    @alekhyaoffsetandflexprinte3518 10 หลายเดือนก่อน

    super video

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 10 หลายเดือนก่อน

    kinda malching paper kakunda water povadaniki pvc pipe vadochu long time vastundi

  • @MaheshPatelFarms
    @MaheshPatelFarms 10 หลายเดือนก่อน +1

    అన్న నమస్తే... మహారాష్ట్ర లో ఉన్నార్ కదా... కాస్త అక్కడే లోని మార్కెట్ లో hf cows వాటి రేట్స్ గురించి వీడియో చెయ్యండి అన్న గారు 👍👍👍

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 10 หลายเดือนก่อน +1

    🎉జై తెలుగు రైతుబడి

  • @janardhanch118
    @janardhanch118 10 หลายเดือนก่อน

    Nice information sir

  • @bhanujinaidu
    @bhanujinaidu 9 หลายเดือนก่อน +1

    Good job brother

  • @sivasankar-nz6xz
    @sivasankar-nz6xz 10 หลายเดือนก่อน

    Pina vesina crop cover ekkada labhisthundho adress dhani vivaralu cheppandi sir

  • @remoremo7288
    @remoremo7288 10 หลายเดือนก่อน

    Super sir

  • @ruhithasreevillagevlogs7003
    @ruhithasreevillagevlogs7003 10 หลายเดือนก่อน +1

    Super Anna 🎉🎉🎉

  • @janibasha2675
    @janibasha2675 4 หลายเดือนก่อน

    Anna guntur andhrapradesh visit chey anna
    Maize and zowar 100 acers crop

  • @sairam-vf1kh
    @sairam-vf1kh 10 หลายเดือนก่อน +2

    Hi brother
    Seedless grapes farmer tho video cheyandi brother

  • @Gajendra217
    @Gajendra217 10 หลายเดือนก่อน +1

    Anna nuvvu super valaki more profits vastaya

  • @mahendermahi4001
    @mahendermahi4001 10 หลายเดือนก่อน +1

    super anna❤

  • @kvr3110
    @kvr3110 10 หลายเดือนก่อน +1

    bro bijapur lo lemon natural farming chesthuna rajashekar fram video mana telugu lo teskoni randi bro, why bijapur means the highest lemon production akade bro

  • @rajeshbitlakunta52
    @rajeshbitlakunta52 10 หลายเดือนก่อน +1

    Nenu mee iddari channels ki subscriber nu vary good anna

  • @ashubangaru5153
    @ashubangaru5153 10 หลายเดือนก่อน +1

    👌

  • @EbhaskarreddyEbhaskarred-ft7bn
    @EbhaskarreddyEbhaskarred-ft7bn 10 หลายเดือนก่อน +2

    Super.

  • @rajsekharrajsekhar5976
    @rajsekharrajsekhar5976 10 หลายเดือนก่อน +1

    Plant cover gurunchi detail ga cheppandi.cost,ekkada dorukuthundiani

  • @mglmporni
    @mglmporni 6 หลายเดือนก่อน

    Anna buffalo milk lo fat peragadaniki edaina tips Cheppamdi anna

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 10 หลายเดือนก่อน +1

    Rajinder Reddy 🎉 Super keep going 👍

  • @dugutaposhetty1766
    @dugutaposhetty1766 10 หลายเดือนก่อน

    Varsham padithe crof cover కపడుతుందా

  • @AnilKumar-vc6dg
    @AnilKumar-vc6dg 10 หลายเดือนก่อน +1

    Sir
    Make a video on Flame seedless grapes

  • @golamarilourdureddy9223
    @golamarilourdureddy9223 3 หลายเดือนก่อน

    Good

  • @ramukarshva5186
    @ramukarshva5186 6 หลายเดือนก่อน

    🎉 super

  • @sandeepreddygaddam7578
    @sandeepreddygaddam7578 10 หลายเดือนก่อน +1

    Indian former ❤

  • @lollatiramulu3028
    @lollatiramulu3028 10 หลายเดือนก่อน +1

    👍

  • @ganeshjangili5557
    @ganeshjangili5557 7 หลายเดือนก่อน

    హలో అన్న గారు మీరు ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ రామ్ గారితో ఇంటర్యూవ్ చేయండి

  • @Gopimadipalli-ux5ft
    @Gopimadipalli-ux5ft 10 หลายเดือนก่อน +2

    Hey angur hi
    Hey mirchi hi

  • @bandarupalliseetaiah2558
    @bandarupalliseetaiah2558 10 หลายเดือนก่อน

    It's best of scrine once time

  • @khajapeer1316
    @khajapeer1316 10 หลายเดือนก่อน +1

    Anna danima market video teyandi solapur market

  • @bramu3847
    @bramu3847 10 หลายเดือนก่อน

    నీను ఇండియా ఫార్మర్ ఛానెల్ పాలవుతాను...మల్టి టాలెంట్ పర్సన్స్...వీరు ఇద్దరు...గుడ్ టాలెంట్ కలవారు...

  • @ravitejajuttu7545
    @ravitejajuttu7545 10 หลายเดือนก่อน

    Vadagalli Varshaniki cover karabu kadha