10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- పదెకరాల భూమిలో ద్రాక్ష సాగు చేస్తున్న రైతు ఆదినారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవ్చచు. దిల్ ఖుష్ వెరైటీ పంటను తాను పండిస్తున్నారు. సీడ్ లెస్ వెరైటీ కూడా సాగు చేసిన అనుభవం వివరించారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : 10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి
#RythuBadi #GrapesFarming #ద్రాక్షసాగు
Anna fertilizer shop business gurunchi oka video chai anna pls anna
Month ki 2lakhs miguluthyee
బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రో...
సూపర్ అన్న
Super 👍
Grapes seedless variety raithu tho kuda video okati cheyandi, we want to see it.
Well done 👍 Rajinder Reddy garu keep going 👍
Good information
Gud evng anna
Nice video bro
Good video
Hi Anna
Good
Vanilla crop gurinchi cheyandi brother
Anna agriculture problem pi nato interview cheyandi
First view and 1st like..❤
Thank you for your support!
@@RythuBadi nenu neeku pedda fan ni anna...gurtupettukondi twaralo meeru naa interview thisukuntaru...🥹🫠🫠🫠
❤
When you visit the farm,if you can ask the farmer about the land price, it may help others to buy land.
Block soil lo panduthundha Anna so Explain at block soil?
yeah bro bramhandanga pandu thadi bro
Hiiii anna
I want too talk with u bro
👌👌🌹🙏🏆🏆
Hi rajendra Reddy garu, sweet corn cultivation gurinchi matladali mizo okasari please send me your number please
Super video