సురేందర్ బాగున్నావా నిన్ను గుర్తు పట్టినాను . సంతోషంగా ఉంది …. నన్ను గుర్తుపెడితే సంతోషం .సెమెన్ లో సెక్స్ డైస్డ్ ఆడ దూడల కొరకు వాడండి ( విడియో చివర్లో కవర్ చేశారు ). అలాగే PMLSmission పథకం మన కమ్మపల్లి లో ఎవరైనా సబ్సిడీ 50% లోన్50% తీసుకున్నారా? మన మిత్రులు పెండ్యాల వారందరూ క్షేమమా ? అలాగే మిత్రుడు గోపన్న కి ( ఎక్స్ సర్పంచ్ ) నమస్తే చెప్పగలరు .
గోపాల మిత్రుల పని గురించి youtube ద్వారా తెలియజేసినందుకు సురేందర్ అన్నకు రాములు తాతకు కృతజ్ఞతలు
Jai Gopala Mitra 🐄🐄 Jai Jai Gopala Mitra🐃🐂🐄
గోపాలమిత్ర సేవలు చాలా బాగున్నాయి అందులో గోపాలమిత్ర బాబు గారు సేవలు బాగున్నాయి
జై గోపాలమిత్ర
Good 👍👍👍
👌
Good job mama👍
Good
గుడ్ జాబ్ మామ 👍👌👏
❤
Good information 💯
Anna desi avula ku ongole bull injection ivvacha
Jai gopalmithra
🙏🙏
👍👍👌
Good❤
Good 👍👍👌👌
సురేందర్ బాగున్నావా
నిన్ను గుర్తు పట్టినాను . సంతోషంగా ఉంది …. నన్ను గుర్తుపెడితే సంతోషం .సెమెన్ లో సెక్స్ డైస్డ్ ఆడ దూడల కొరకు వాడండి ( విడియో చివర్లో కవర్ చేశారు ). అలాగే PMLSmission పథకం మన కమ్మపల్లి లో ఎవరైనా సబ్సిడీ 50% లోన్50% తీసుకున్నారా?
మన మిత్రులు పెండ్యాల వారందరూ క్షేమమా ? అలాగే మిత్రుడు గోపన్న కి ( ఎక్స్ సర్పంచ్ ) నమస్తే చెప్పగలరు .
Jai gopal metra
గద్వాల లో 500ఒక సూది కీ
కొన్నీ ప్రదేశాలలో గోపాల మిత్ర వాళ్ళు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు.... మాది వికారాబాద్ జిల్లా Mominpet mandal
Okay samne 500r
సార్ నమస్కారం కోడె దూడలకు లంపి స్కిన్ రాకుండా ముందుగా వేసే వ్యాక్సిన్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది అలాగే లంపి వచ్చాక వ్యాక్సిన్ ఏంటి చెప్పగలరు సార్
Goat fox vaccine
Jai gopala mitra
Jai gopalamithra