54 ఆవులను పెంచుతున్న.. ఎన్నడూ పాలు పితకము | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం హకీంపేట గ్రామంలో దాదాపు 20 ఏండ్లుగా ఆవులను పెంచుతున్న క్రిష్ణ స్వామి గారి గో సేవ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దూడలు, ఆవులు కలుపుకొని మొత్తం 54 గోవులు వారి గోశాలలో పెరుగుతున్నాయి. ప్రతిరోజు అడవికి తోలుకు వెళ్లి మేపడంతోపాటు.. వాటి నుంచి ఒక్కరోజు కూడా పాలు తీసుకోకుండా దూడల కోసమే కేటాయిస్తున్నామని చెప్తున్నారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం లభిస్తుంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 54 ఆవులను పెంచుతున్న.. ఎన్నడూ పాలు పితకము | రైతు బడి
    #RythuBadi #గోసేవ #గోశాల

ความคิดเห็น • 184

  • @nazeerahamed2194
    @nazeerahamed2194 2 ปีที่แล้ว +50

    రాజేందర్ రెడ్డి చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మీరూ చేసే వీడియో ఐనా ప్రభుత్వాల కు కనువిప్పు కావాలి పశువుల మేత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని నివేదిక ఇవ్వాలని మీ ద్వారా తెలుపుతున్నారు

    • @srinivasareddygali7316
      @srinivasareddygali7316 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gnaresh6797
    @gnaresh6797 2 ปีที่แล้ว +41

    గొప్ప వారిని సమాజానికి పరిచయం చేసినందుకు ధన్యవాదములు సార్

  • @agnihotri1184
    @agnihotri1184 2 ปีที่แล้ว +7

    నిస్వార్త సేవ క్రుష్ణస్వామి వారిది.బ్రహ్మచారి.పరోపకారి..కలియుగం లో సత్యయుగపు సేవ...గోప్రేమి..నిజమైనఆధ్యాత్మికులు..నమోనమః క్రుష్ణస్వామి..

  • @rams1030
    @rams1030 2 ปีที่แล้ว +40

    నిజమైన జీవితం, ఆనందం, సంతృప్తి మీది స్వామీ 🙏🙏

  • @natarajaswamy4902
    @natarajaswamy4902 ปีที่แล้ว +3

    థాంక్స్ కృష స్వామి🙏🙏🙏

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 ปีที่แล้ว +43

    ధన్యవాదములు గురువు గారు మీకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻 జై గో మాత 🙏🏻

  • @thirumaleshyadav4066
    @thirumaleshyadav4066 2 ปีที่แล้ว +36

    ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఈ సమాజం ముందుకు సాగుతుంది. జై గోమాత✊

  • @ygsreenuyadav
    @ygsreenuyadav 2 ปีที่แล้ว +85

    అన్న ఇది మా ఉరు పక్కనే మేము సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గడ్డి వాములు వేసి వచ్చాము సత్యసాయి సేవా సమితి వెన్నాచెడ్ తరుపున

    • @jaklapallyganesh9899
      @jaklapallyganesh9899 2 ปีที่แล้ว +4

      Hi srinu

    • @jaklapallyganesh9899
      @jaklapallyganesh9899 2 ปีที่แล้ว +3

      Sai ram

    • @bhaaskarpidathala6650
      @bhaaskarpidathala6650 2 ปีที่แล้ว +3

      Bro cows money ki istara farming ki kavali please

    • @ygsreenuyadav
      @ygsreenuyadav 2 ปีที่แล้ว +3

      @@bhaaskarpidathala6650 నిరుపేద రైతులకి మాత్రమే ఇస్తారు అన్న

    • @bhaaskarpidathala6650
      @bhaaskarpidathala6650 2 ปีที่แล้ว +2

      @@ygsreenuyadav anna iam single anna no parents naku 3 acers land undi farming chestunna

  • @sandeepreddygaddam7578
    @sandeepreddygaddam7578 2 ปีที่แล้ว +19

    గ్రేట్ అన్న 🙏

  • @x-menfreefireindia5255
    @x-menfreefireindia5255 2 ปีที่แล้ว +14

    కృతజ్ఞతలు 🙏🏻🙏🏻 జై గో మాత 🙏🏻

  • @dr.jayapalreddymalladioffi2302
    @dr.jayapalreddymalladioffi2302 2 ปีที่แล้ว +4

    మహత్కార్యం మహానుభావా !

  • @drybabitha7694
    @drybabitha7694 2 ปีที่แล้ว +4

    Sir Krishna swamy garu thank you sir,social responsibility ni mostunnaru.govulu anta prema ni chupistunnayi.miru danyulu.

  • @rojareddy6936
    @rojareddy6936 2 ปีที่แล้ว +6

    🙏👍 Jai go mata,raithanna meku Shatakoti Vandanalu.very very good humanity

  • @dashrathg3296
    @dashrathg3296 2 ปีที่แล้ว +4

    Tankyou anna chala bhaga tisaru video Avula dhagara chala kastamuntadi enka chepaledu velaku bojanam kuda tinlekapotadu🙏🙏🙏

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 ปีที่แล้ว +1

    ధర్మం కోసం మంచి వీడియో...రాబోయే తరానికి స్ఫూర్తి సందేశం

  • @anjaneyuluanjaneyulu8159
    @anjaneyuluanjaneyulu8159 ปีที่แล้ว +2

    Good service to Cows. God bless you.

  • @rathodsofficial4871
    @rathodsofficial4871 2 ปีที่แล้ว +8

    Swamy deserves Padma Sri Award and State & central government should consider his service.💐💐👏👏

    • @bojareddy1527
      @bojareddy1527 ปีที่แล้ว

      Use use had use use up use

  • @uckooneeraja9800
    @uckooneeraja9800 2 ปีที่แล้ว +9

    Sakala devathala nilayam Sri Gomatha Lakshmi Devi. Enthomaduram muraliganam

  • @anilkumarlagishetty1881
    @anilkumarlagishetty1881 2 ปีที่แล้ว +6

    నచ్చినవ్ అన్న థాంక్ యూ

  • @raghavaram7786
    @raghavaram7786 2 ปีที่แล้ว +16

    Anna meeru elati videos cheyyadam valla mi mida gowravam inka peruguthundi bro....keep it up

    • @reddykrishna6854
      @reddykrishna6854 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gurramdurgamalleswararao8858
    @gurramdurgamalleswararao8858 2 ปีที่แล้ว +11

    ధన్యవాదములు

  • @luckyabhijithreddy2555
    @luckyabhijithreddy2555 2 ปีที่แล้ว +8

    Meeru manchi motivator the students of these days need your motivation

  • @rangarao9978
    @rangarao9978 2 ปีที่แล้ว +9

    Greet seva. God blessu sir

  • @theindianpaws5317
    @theindianpaws5317 2 ปีที่แล้ว +10

    🙏🏻🙏🏻🙏🏻 Thanks alot to them who serve and take care of innocent animals

  • @good.sagusthirupataiah1160
    @good.sagusthirupataiah1160 2 ปีที่แล้ว +4

    ఈ కృష్ణ స్వామి గారు మా పక్క ఊరే మీ అన్న తో కలిసి రెండు మూడు సార్లు అడిగాను ఏ ఒక్క రూపాయి ఆశించకుండా గోవులను పెంచడం లో చాలా తృప్తి పడుతున్నాను నాకు ఏమీ వద్దు గోవులకు గడ్డి మాత్రమే ఇవ్వండి చెప్పిండు ఇట్లాంటి వాళ్ళు కోటిలో ఒకరు ఉన్నారు అతని జీవిత లక్ష్యం ఏమిటో అర్థం కాదు మరి అక్కడ అక్కడ స్వామి వివేకానంద బోధనలు చేస్తుంటాడు చాలామందికి మోటివేషన్ చేస్తుంటారు 🙏

  • @shivaShankar-fr2rz
    @shivaShankar-fr2rz 2 ปีที่แล้ว +10

    Good work Reddy.... Introduce such a beautiful leaders.

  • @gainimamatha8409
    @gainimamatha8409 2 ปีที่แล้ว +3

    వే ణు వాయించడం చాల బాగుంది .

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 2 ปีที่แล้ว +11

    Super wonderful

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว +6

    बहुत बढ़िया अच्छा वीडियो है

  • @rojareddy6936
    @rojareddy6936 2 ปีที่แล้ว +12

    Jai Gow mata ki jai

  • @JARAME_
    @JARAME_ 2 ปีที่แล้ว +4

    Chala santhosham gomathalanu poshistunnanduku

  • @swamybarenkala6516
    @swamybarenkala6516 2 ปีที่แล้ว +5

    మాకు కూడా వున్నాయ్ 50

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +7

    🚩జై శ్రీరామ🔥🔱🕉🇮🇳🙏

    • @gubbanarendar9100
      @gubbanarendar9100 2 ปีที่แล้ว +1

      Swami ji is verry good helati swàmi jilu chala Mandi indiya lo chala Swami jilu. Putali baratha mataki ji ji ji

  • @viswanathudug2945
    @viswanathudug2945 2 ปีที่แล้ว +4

    Very good service.i wish u long life.

  • @kollaraju7395
    @kollaraju7395 2 ปีที่แล้ว +7

    Super brother nice mgs

  • @naveenshadam116
    @naveenshadam116 2 ปีที่แล้ว +8

    జై గో మాత 🙏

  • @pulirajendhar1198
    @pulirajendhar1198 2 ปีที่แล้ว +7

    Good vedio good concept for health

  • @rightchoice1642
    @rightchoice1642 2 ปีที่แล้ว +3

    Janmaki idi chalu kotlu sampadiddam ac lo pandam luxury cars lo tirugudam goppalu chuyinchukundam costly hospital lo bed ekkudam em jeevithalo.ithaniki unna anandam evariki enni kotlu sampadinchina radu.danya jeevi 🙏🙏🙏🙏

  • @ravitejashanigala3544
    @ravitejashanigala3544 2 ปีที่แล้ว +6

    Super anna manchi video chesav

  • @goriyachannel4551
    @goriyachannel4551 2 ปีที่แล้ว +9

    Very good video

  • @raghu007800
    @raghu007800 2 ปีที่แล้ว +7

    your main aim of doing such videos should be to help them raise funds. At the end of such videos dont fail to share their bank details and also request your viewers to contribute.

  • @arunasreekavuri
    @arunasreekavuri 2 ปีที่แล้ว +5

    Great

  • @ysrinivas6527
    @ysrinivas6527 ปีที่แล้ว

    All power is with in you you can do anything and everything
    Sairam

  • @jkrushnaiah3135
    @jkrushnaiah3135 2 ปีที่แล้ว +1

    Memu adhe village lo vunna school lo chadhuvukunnamu Swami gaaru chala manchivaru chala thelivaina Varu

  • @Anonymous-eo3lu
    @Anonymous-eo3lu 2 ปีที่แล้ว +8

    మా ఊరే బ్రో ఇది 😍

    • @rajeswarreddy9569
      @rajeswarreddy9569 2 ปีที่แล้ว +1

      అన్నా అడ్రస్ చెప్పండి

    • @Anonymous-eo3lu
      @Anonymous-eo3lu 2 ปีที่แล้ว

      @@rajeswarreddy9569 hakeempet village kosgi mandal narayanpet district Bro... Ela vellalo adigithe kuda cheptha don't worry

    • @Anonymous-eo3lu
      @Anonymous-eo3lu 2 ปีที่แล้ว

      @@mylifemyattitude......4306 evarni antunnav ra 😡😡

  • @granganna9970
    @granganna9970 2 ปีที่แล้ว +2

    జై గోమాత జై శ్రీ కృష్ణ జై హింద్

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 ปีที่แล้ว +4

    Jai sri ram

  • @anilbujjappa4355
    @anilbujjappa4355 2 ปีที่แล้ว +1

    Superb sir

  • @venkatreddygaggenapalli9069
    @venkatreddygaggenapalli9069 2 ปีที่แล้ว +2

    5ella kritham varaku baapu(father)gathinchaka mundhu maku chala avulu undevi vatitho maku chalaa anubandham undedhi maa pillalaku kuda kani prasthutham paristhutula valla vatannitiki duramayyam ee video chusthunte ma avula madye unnattundhi

  • @bhaskerreddy24
    @bhaskerreddy24 2 ปีที่แล้ว +5

    జై గోమాత

  • @naggeswarrao2643
    @naggeswarrao2643 ปีที่แล้ว +1

    చాలా. మంచి. వీడియో

  • @surendarkummari2684
    @surendarkummari2684 2 ปีที่แล้ว +4

    Very good

  • @mraju2880
    @mraju2880 2 ปีที่แล้ว +2

    Supper,🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahidarshan6458
    @mahidarshan6458 ปีที่แล้ว

    ఇలాంటి వీడియోలు చేస్తే కమాజంలో మంచి మార్పు చూస్తాము సార్

  • @gundlapallykondalreddy8157
    @gundlapallykondalreddy8157 2 ปีที่แล้ว +4

    V good job

  • @nageshwargoud8725
    @nageshwargoud8725 2 ปีที่แล้ว +3

    Super krishna swamy garu

  • @rameshgandla3539
    @rameshgandla3539 2 ปีที่แล้ว +4

    Super 👌 anna ilanti variki prothsaham andhisthu kontha aarthika sahayam cheyali

  • @peddireddypavansimhareddy6141
    @peddireddypavansimhareddy6141 2 ปีที่แล้ว +1

    Hlo sir maku 100 avulu vunnai memu nissvardam Leni sevva chestunam , memu kuda pallu pitakadam ledu , yedulu kuda oka 30 ala bedda raythulaku inka washer mens ki icham . Kani memu oka trust open chedam anukuntunam kani support ledu

  • @rathoderavinder8503
    @rathoderavinder8503 2 ปีที่แล้ว +1

    Thank you

  • @maheshrasala1316
    @maheshrasala1316 2 ปีที่แล้ว +2

    Hatsup krishna swamy , nice information bro and veraity videos chestav bro

  • @sankarrapeti8333
    @sankarrapeti8333 ปีที่แล้ว

    Hads of swami garu harsha sai anna itativallaki help cheyanna i like this job🥰😍🙏👏

  • @harindraammireddi2209
    @harindraammireddi2209 2 ปีที่แล้ว +5

    super

  • @user-mi1sc3pd4x
    @user-mi1sc3pd4x 2 ปีที่แล้ว +4

    Good video Anna 🙏✍️

  • @vijaykrishnakorutla8255
    @vijaykrishnakorutla8255 2 ปีที่แล้ว +3

    Great job 👌👌👌🙏🙏🙏

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 ปีที่แล้ว +1

    Meeku koti vandanalu sir

  • @schandrakanth9068
    @schandrakanth9068 2 ปีที่แล้ว +9

    Namaste Swamigaru, Madi Kotakonda🙏

  • @maheshraj133
    @maheshraj133 2 ปีที่แล้ว +3

    Fantastic bro thanks for showing natural goshala.

  • @saireddy2524
    @saireddy2524 2 ปีที่แล้ว +4

    Super Anna

  • @narasimhayadav3492
    @narasimhayadav3492 2 ปีที่แล้ว +2

    Hare Krishna

  • @rameshreddy3852
    @rameshreddy3852 2 ปีที่แล้ว +1

    Meeru great sir

  • @shankarbemana2504
    @shankarbemana2504 2 ปีที่แล้ว +1

    Very good heart

  • @msrajnarayana7941
    @msrajnarayana7941 2 ปีที่แล้ว +1

    Nice super excited sar

  • @mattajagamraju9702
    @mattajagamraju9702 2 ปีที่แล้ว +2

    Jai sri ram 🚩 🕉 🔱

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +1

    So Great👏👏👏👏

  • @chandu_546
    @chandu_546 2 ปีที่แล้ว +1

    Great sir meeru

  • @gopaladumala4196
    @gopaladumala4196 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @uragavalisrinivas9276
    @uragavalisrinivas9276 2 ปีที่แล้ว +1

    Super sir Nenu kuda kalishanu e Swamy ni

  • @Raam_An
    @Raam_An 2 ปีที่แล้ว +4

    Pineapple farming gurinchi oka video cheyyandi brother

  • @au1947
    @au1947 2 ปีที่แล้ว

    great video

  • @nageshkk3017
    @nageshkk3017 2 ปีที่แล้ว +1

    Super video super swamy

  • @nanichitti5693
    @nanichitti5693 2 ปีที่แล้ว +2

    Jai gomatha

  • @bandaripradeep5078
    @bandaripradeep5078 2 ปีที่แล้ว

    Gomatha ku sahayam chestunna anadariki na kruthagnthalu miru mi family anadaru sukha santhoshala tho asta isryalatho undalani ah devunni korukutunnanu

  • @rakeshkalva3488
    @rakeshkalva3488 2 ปีที่แล้ว

    Meru chestunna prayatnamu chala goppadi raithulu gurinchi cheyadamu...me prayatnamulo nenu bagaswami avvaali anukutunnanu metho kalisi adugu veyaali ani anukutunnanu sir...join chesukuntaru sir

  • @gopalgopal4339
    @gopalgopal4339 2 ปีที่แล้ว +1

    Good sir

  • @nagavardhanyadav1205
    @nagavardhanyadav1205 2 ปีที่แล้ว

    Very very good manchi videos brother

  • @skshafi3753
    @skshafi3753 2 ปีที่แล้ว +1

    Manam bratakatam kosam govulni champatam sarikadu plg andaru marandi

    • @SUPER-STAR.
      @SUPER-STAR. 2 ปีที่แล้ว

      Miku dhanyavadamlu 🙏

  • @tharungoudgollapalli5438
    @tharungoudgollapalli5438 2 ปีที่แล้ว

    Maku avu undi dani Peru Laxmi daniki Monday Friday Pooja chestam jai go matha jai jai go matha

  • @himavanthreddy4967
    @himavanthreddy4967 2 ปีที่แล้ว

    Nice video inspirational

  • @Bharathchannel89
    @Bharathchannel89 2 ปีที่แล้ว +3

    👌👌🙏

  • @kapelliemutyallu1298
    @kapelliemutyallu1298 2 ปีที่แล้ว +1

    Jai sir ram

  • @Praveen_kadari
    @Praveen_kadari 2 ปีที่แล้ว +2

    Krishana swamy Garu meru chestuna gosevaki na danyavadalu.. kani e society lo evadu patinchukodu.. readymade ki alavatyaru.. kabelalu open chesaru vatiki government permission evadam evani chese e society ki meru cheyalsina avasaram ledu Swamy.... Evadi swardam valadi.. niswardanga pandinche raithulu melaga chese valandariki value ledu Swamy

  • @cena224
    @cena224 2 ปีที่แล้ว +1

    Sir ji me lanti varu punganur aavulu nu penchutey prati intki ok punganur untundi

  • @shivaganeshravada8480
    @shivaganeshravada8480 2 ปีที่แล้ว

    Jai Sri Ram

  • @kranthikumar4755
    @kranthikumar4755 2 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై గోమాత.. 🚩 🚩 🚩

  • @DNR3020
    @DNR3020 2 ปีที่แล้ว +2

    Ma ఊరు పకన అన్న

  • @luckygvs
    @luckygvs 2 ปีที่แล้ว +2

    jai gomata

  • @samavedkrishna
    @samavedkrishna 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @shivagudepu2496
    @shivagudepu2496 2 ปีที่แล้ว +3

    Nameste swami garu madi egipur

  • @krishnamahisree2271
    @krishnamahisree2271 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @pandutuluri6017
    @pandutuluri6017 ปีที่แล้ว +2

    🐄🐄🐄🐄🙏🙏🙏👌👌