#రసంపొడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 233

  • @lionwalaedits
    @lionwalaedits 3 ปีที่แล้ว +78

    Dhaniyalu 150gms, kandi pappu 50, miriyalu 50 gms, 25 gm jeera. Enguva 5 gms, endumirchi 70gms, pasupu 5 gms, karivee paku 10 remmalu.👍👍👍👍👍👍👍👍👍👍 Ok 🙏🙏🙏 Swamy

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +14

      అవును అండి...!! సరైన కొలతలు వివరించారు..!! చాలా సంతోషం..!!

    • @shininstr
      @shininstr 3 ปีที่แล้ว +5

      Dhanyavadamulu🙏🙏🙏chala avasaram ayina recipe ee powder
      Thank you andi.
      Simple ga chepparu
      Try chestanu

    • @supraja1997
      @supraja1997 3 ปีที่แล้ว +2

      మా అమ్మ ధనియాలు1కప్,జీలకర-1/2కప్,మిరియాలు-1/4కప్ ,ఎండు కరేపాకు పిడికెడు,ఎండుమిరప 3కప్ లు, ఇలా కొలతలు ప్రకారం వేయించి గుండ చేసి ,చారు కందిపప్పు కట్టుతో చేస్తారు. 1చెంచా మెంతులు,1/2చెంచా ఆవాలు కూడా వేసి గుండ పడతారు.

    • @Gvsks3
      @Gvsks3 2 ปีที่แล้ว +2

      @@PalaniSwamyVantalu కూర కారం కూడా చెప్పండి మాస్టారు

    • @sudharani5145
      @sudharani5145 2 ปีที่แล้ว

      gjrbgg

  • @agnim009
    @agnim009 3 ปีที่แล้ว +54

    అయ్యా మీ దయవల్ల మళ్ళీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ వంట నేర్చుకుంటున్నారు...జిహ్వ చాపల్యం..మొదలైంది..కాస్త పాత తరం రుచులు మళ్ళీ నేర్పి.. కాస్త బతకటానికి దారి చూపిస్తున్నారు....కృతజ్ఞతలు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +5

      😄😄 చాలా చాలా సంతోషం అండి..దీర్ఘ ఆయుష్మాన్ భవ.

    • @sharadaguntakal3265
      @sharadaguntakal3265 3 ปีที่แล้ว

      Oboboboivivu very j

    • @nagalakshmi4492
      @nagalakshmi4492 ปีที่แล้ว +1

      Correct ga chepperandi...

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 ปีที่แล้ว +3

      మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చు

    • @harisham1449
      @harisham1449 ปีที่แล้ว +1

      Prapancham lo adavarikanna magavare ekkuva mandi vanta chesi pedutunnaru madam

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm ปีที่แล้ว +1

    గురువు గారికి వందనాలు మీరు చేస్తున్న కూరలు రసం పొడి చాలా బాగున్నాయి కానీ మీరు పాత వీడియో లో రోటిలో దంచి బొగ్గుల కుంపటి లో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మీ వీడియోలు చూసినవారు మళ్లీ మన పద్ధతిలో నేర్చుకుంటున్నారు

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 3 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు చాలా మంచి విషయం తెలిపారు నేను రసం పొడి వేయించి చేస్తాను ఎప్పుడు నకు ఈరోజు అసలు రహస్యం తెలిసింది🙏🙏🙏

  • @nd01lalithasivasaranya14
    @nd01lalithasivasaranya14 2 ปีที่แล้ว

    మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. మేము సాంబార్ పొడి చారు పొడి రెడీ చేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా కృతజ్ఞతలు

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 3 ปีที่แล้ว +2

    మీరు కొలతలతో సహా చూపి పనిని చాలా ఈజీ చేశారు ధన్యవాదాలు అండి

  • @Gudimella7
    @Gudimella7 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది నేను చేసుకోన్నాను మీరు చెప్పినట్లుగా

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 2 ปีที่แล้ว

    Nice video baagaa cheppaaru 🌺🌹🌹🙏🙏👌👌

  • @sravanibharadwaj3330
    @sravanibharadwaj3330 ปีที่แล้ว +4

    మీరు నేను వెతుకుతున్న చారు పొడి చూపించినందుకు కృతజ్ఞతలండి 🙏

  • @bharathirudraraju9499
    @bharathirudraraju9499 6 หลายเดือนก่อน

    Guruvugaru...meru chepuna kolatalatho rasam petanu....rasam chala bagundi....nanu enta ruchiga rasam apudu petaledhu......intha manchi rasam podi ni maku kolatalatho nerpinchi nandhuku....metu chla chala krutagnyatalu.....🎉🎉🎉

  • @padmamaramganti835
    @padmamaramganti835 3 ปีที่แล้ว +4

    నమస్కారం గురువుగారు 🙏
    శుభ మంగళవారం. ఓం శ్రీ saravanabhava 🙏 శ్రీ మాత్రే నమః 🙏
    చాలా కొద్ది ఐటమ్స్ తో చాలా సింపుల్ గా చూపించారు. చారు మరుగుతున్నప్పుడు ఈ పొడి వేశాక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆకలి పెంచుతుంది.
    చాలా ధన్యవాదాలు 👍❤️

  • @Manisworld9
    @Manisworld9 3 ปีที่แล้ว +1

    Chala manchi Podi gurugaru Paadaabhi vandanaalu me vantalannichestunnanu chestunnappudu me maatale gurtostunnayi me varnana adbutham me slang chala baguntundi.... Nigaarimpu.... Navaneetham.... E padaali MA side vadulukoni vundadhu...

  • @gudivendala
    @gudivendala 3 ปีที่แล้ว +1

    Swamy mi recipes super miru cheppina rasam podi chesi rasam try chestanu tq. Swamy

  • @sugunan5682
    @sugunan5682 2 ปีที่แล้ว

    Meeru chesi chupiste enka bugundaka povatama guruvugaru super

  • @vijayak6064
    @vijayak6064 7 หลายเดือนก่อน

    నమస్తే అయ్యగారు రసం పొడి చేశారు చాలా బాగుంది నేను కూడా చేశాను చాలా చాలా బాగుంది థాంక్యూ

  • @vanipraturi4031
    @vanipraturi4031 4 หลายเดือนก่อน

    Palani swami garu chala baguntayi podulu namaskaramulu andi

  • @శారద-న1ఙ
    @శారద-న1ఙ 3 ปีที่แล้ว +2

    మంచి మంచి వంటలు పరిచయం చేస్తున్నారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 2 ปีที่แล้ว

    అద్భుతం లట్రిలేవేళ్ళమురుగ అక్న్ హరోంహర

  • @smrudula1819
    @smrudula1819 3 ปีที่แล้ว +2

    mee maata vidhaname meeku namaskaram pettalanipinchelaa vundi guruvugaaru 🙏

  • @aneesahmed2497
    @aneesahmed2497 2 ปีที่แล้ว +1

    Marveless wow it's smell also took refreshing

  • @vyshnavioruganti2471
    @vyshnavioruganti2471 2 ปีที่แล้ว +1

    బాబాయ్ గారు నమస్కారములు 🙏 మీకు మీ రిసీపే అన్ని అద్భుతం

  • @Craft_and_arts-c9z
    @Craft_and_arts-c9z 3 ปีที่แล้ว +1

    Danyavadalu , guruvu garu rasam podi teliyachesaru , mimmlani chala rojulu kinda adiganu

  • @padmavathigunturu2955
    @padmavathigunturu2955 3 ปีที่แล้ว

    E rasampodi chalaabaagundiandi.Edi tarachugaa vaadite jalubudaggu daggaraki raavandi. Chesichupinchinanduku thanks andi

  • @shininstr
    @shininstr 3 ปีที่แล้ว +4

    Dhanyavadamulu guruvugaru🙏🙏Naku chala rojuluga ee recipe kosam chusthunnanu
    Chakkaga chepparu
    Simple ga undi try chestanu
    Thank you very much andi🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +1

      చాలా సంతోషం నాన్న..!!😊

    • @shininstr
      @shininstr 3 ปีที่แล้ว +1

      @@PalaniSwamyVantalu Dhanyavadamulu guruvugaru🙏🙏🙏🙏

  • @SaiKumar-en9hx
    @SaiKumar-en9hx 7 หลายเดือนก่อน

    Good receipe Swamy.

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +1

    నమస్తే బాబాయ్ గారు🙏
    మీ వీడియో చూసి నేను మధుర రసం పొడి తయారు చేశాను ఈరోజు రసం పొడి వేసి రసం చేశాను మిరియాల ఘాటు ఎక్కువగానే ఉంది మా ఇంటిలో అందరికీ నచ్చింది ధన్యవాదములు బాబాయ్ గారు 🙏

  • @sudhabehara392
    @sudhabehara392 3 ปีที่แล้ว

    Yippude chusaanu dhanyavaadamulu guruvu gaaru

  • @satyaaparna4618
    @satyaaparna4618 2 ปีที่แล้ว

    Charu podi chala bagundi.
    Thank you so much Swamy.
    Sreematre Namaha.

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 ปีที่แล้ว

    Namaskaram guruvu garu. Rasam podi baga chesi choopincharu. Thank u

  • @nagalatha580
    @nagalatha580 2 ปีที่แล้ว

    నేను మీ Receipe చేసాను బాగా వచ్చింది స్వామి. ధన్యవాదములు. 🙏🙏

  • @ramamanikasalanati8435
    @ramamanikasalanati8435 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు మీ మాటలతోనే వంట రుచిని ఆస్వాదిస్తున్నాను

  • @ramakrishnamraju3045
    @ramakrishnamraju3045 3 ปีที่แล้ว +5

    శ్రీ గురుబ్యోన్నమః. శుభోదయం గురువు గారు

  • @sailajasailaja8009
    @sailajasailaja8009 3 ปีที่แล้ว

    Nenu repatirojune thayaruchesthanu, tq guruji

  • @jyothisubramanian7623
    @jyothisubramanian7623 3 ปีที่แล้ว

    రస్సం పొడి మీరు చెప్పినట్లు గా చేసా సూపర్ సార్

  • @gprmoon3043
    @gprmoon3043 3 ปีที่แล้ว +9

    శుభోదయం స్వామి 🙇‍♀️మేము ఎప్పుడూ వేయించి చేస్తున్నాము పొడి ఈ సారి ఇలా ట్రై చేస్తాను స్వామి👍

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 3 ปีที่แล้ว

    Namaskaramandi guruvu garu 🙏. Chala manchi rasam podi thayaru cheyyatam chupincharu guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.

  • @radhasastry9179
    @radhasastry9179 ปีที่แล้ว

    Chala thanks meeku palani swamigaru

  • @shameemshaik6559
    @shameemshaik6559 3 ปีที่แล้ว

    Rasam podi kolatalato chalabaga chesaru.

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana5650 10 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు స్వామి 👏

  • @vaniredddy3949
    @vaniredddy3949 3 ปีที่แล้ว

    Chala Baga chepparu guruvu garu

  • @padmavathikalivili555
    @padmavathikalivili555 2 ปีที่แล้ว

    Nanu hasa
    Super
    Ga
    Undhe

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 3 ปีที่แล้ว +2

    Naaku rasalu varieties pettadam saradaga anipistundi rasam tragite amrutam 👌👌🙏🙏

  • @s.v.industries7756
    @s.v.industries7756 ปีที่แล้ว

    చాలా బాగుంది.చారుపొడి

  • @lavanyalavanya7923
    @lavanyalavanya7923 3 ปีที่แล้ว

    Gdmrng sir meeru cheppina e same rasam tho rasam chesi chupinchandi sir, pls

  • @manomanohar5516
    @manomanohar5516 ปีที่แล้ว

    Padardhalanu Fri cheyyalsina avasaram ledaa Guruvugaru...dayaunchi cheppagalaru🙏

  • @nagamallikharjunaraodamara5357
    @nagamallikharjunaraodamara5357 2 ปีที่แล้ว

    సాంబార్ పొడి కూడ cheppagalau

  • @meenuseepana6829
    @meenuseepana6829 3 ปีที่แล้ว +3

    Super podi guruvu garu 🙏🙏🙏🙏

  • @krishnakireeti1037
    @krishnakireeti1037 3 หลายเดือนก่อน

    What about chintapandu?

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 3 วันที่ผ่านมา

    Raw nena
    Veyincha vadda

  • @BagaruBanu
    @BagaruBanu 8 หลายเดือนก่อน

    Palani Swami garu my grand like your all items

  • @shameemshaik6559
    @shameemshaik6559 3 ปีที่แล้ว

    Rasam podi kolatalato chala baga chesaru

  • @lr8649
    @lr8649 2 ปีที่แล้ว

    Manchi inguva online lo ekkada dorukutgundo link pettaraaa🙏

  • @umadamarla2002
    @umadamarla2002 2 ปีที่แล้ว

    Namaskarm gurugi papuucharu tayaru choopinchandi

  • @gayatridarbha5044
    @gayatridarbha5044 หลายเดือนก่อน

    Dhanyavadalu andi. Subham Bhuyath..🙏🏻☺️🌸

  • @sirishaspgs4364
    @sirishaspgs4364 2 ปีที่แล้ว

    Charu podi dhinusulu veyinchanavasaramu ledha mari?

  • @prasadiprasada7150
    @prasadiprasada7150 2 ปีที่แล้ว +3

    Should I fry or directly graind?

  • @yugandharrao2362
    @yugandharrao2362 3 ปีที่แล้ว +2

    simple & easy thank you swamy garu

  • @ushasomu2856
    @ushasomu2856 3 ปีที่แล้ว

    Super swamigaru👌🙏

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 ปีที่แล้ว +2

    అయ్యా చాలా ఆనందం.

  • @polaajayakumar8788
    @polaajayakumar8788 ปีที่แล้ว

    రసం పొడి అద్భుతం

  • @bayanasureshkumar
    @bayanasureshkumar 3 ปีที่แล้ว

    Anni veyinchi pettukovala Swamygaru

  • @andukurimallika2563
    @andukurimallika2563 3 ปีที่แล้ว

    Abba chala baga chesarandi

  • @ramadevig8906
    @ramadevig8906 3 ปีที่แล้ว +1

    Meeru cheppe vidhanam chala bagundi ayite meeru kanuka telugu Dwara thamilam nerpisthe inka baaguntundani naa bhavana.

    • @Mdu129
      @Mdu129 2 ปีที่แล้ว

      👏👏👍👌🙏

  • @vvsrmurty7353
    @vvsrmurty7353 3 ปีที่แล้ว

    మా ఇంట్లో ఈ దినుసులు అన్నింటిని విడివిడిగా వేయించి పొడిచేసి వాడుతున్నారు. నెక్స్ట్ టైం ఇలా చేసి చూస్తాము.

  • @nrajeswari6773
    @nrajeswari6773 3 ปีที่แล้ว

    Anni dhinusulu veenchakunda podi chesthara...Swami...nenu veenchukoni podi chestharani konna...theyliyani vishayalu theylusthunnandhuku Dhanyavaadhaalu Swame...meri challahs undali .elage vantalu chupisthu undali .🙏🙏🙏

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 ปีที่แล้ว

    Simply Supurb

  • @AthidiKitchen
    @AthidiKitchen 3 ปีที่แล้ว +2

    Hi andi very nice recipe

  • @koolrajjo
    @koolrajjo 3 ปีที่แล้ว +3

    Cabbage Curry yedaina chupinchandi.. 🌹

  • @padmasri5338
    @padmasri5338 3 ปีที่แล้ว +1

    Sweets kuda chupinchandi guruvu garu

  • @nrajeswari6773
    @nrajeswari6773 3 ปีที่แล้ว

    Rasampodi ki dhinusulu veenchara ..Swami...anni pachhive podi kottukuntara ..

  • @annapoornag9163
    @annapoornag9163 2 ปีที่แล้ว

    స్వామి గా రు, సాంబా రు, పొడి గురించి చెప్పండి

  • @kaushaldatta4197
    @kaushaldatta4197 3 ปีที่แล้ว +2

    Om Sree gurubhyo namaha guruvu garu…

  • @keerthiupadrasta6626
    @keerthiupadrasta6626 2 ปีที่แล้ว

    Swamy naku poornam booralu yalacheayalo cheapandi

  • @salmanrajuseelam648
    @salmanrajuseelam648 2 ปีที่แล้ว

    సార్.కారులో మీరు చెప్పిన పొడి వేయాలన్నారు.కాని చారు చింతపండుకలపాలా వద్దా?చెప్పలేదు.

  • @mparimala9827
    @mparimala9827 2 ปีที่แล้ว

    Please tell how to keep Rasam

  • @thulasisudha8653
    @thulasisudha8653 3 ปีที่แล้ว +1

    Superb swamy 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @inguvaramu9202
    @inguvaramu9202 3 ปีที่แล้ว

    Super Guruvu garu

  • @shirohero1
    @shirohero1 3 ปีที่แล้ว +8

    You make all recipes very simple and they are all perfect....I'll definitely try Swamy garu🙏

  • @srinivasvadlamani-l4z
    @srinivasvadlamani-l4z 2 หลายเดือนก่อน

    Aksharamaalakujeevampostarumerekantaswaramtho❤

  • @ghanagiribabuprasad1847
    @ghanagiribabuprasad1847 3 ปีที่แล้ว

    Tayarchese vidhanam chupinchandi swami

  • @snjinfotech2023
    @snjinfotech2023 ปีที่แล้ว

    Omm Namo Subramaniya Swami Namo Namaha. *JaiHind.

  • @stksartandcraftdesigns1976
    @stksartandcraftdesigns1976 ปีที่แล้ว

    వేయించుకోవాలా

  • @SunithaOlive
    @SunithaOlive 3 ปีที่แล้ว

    Guruvugaru... telugu brahmin pappu rasam ela cheyali chupinchandi. naaku chalada ishtam kani entha try chesina ah taste ravatledu.

  • @purniraman5961
    @purniraman5961 3 ปีที่แล้ว

    Venchakkataledha?

  • @sreejith3943
    @sreejith3943 3 ปีที่แล้ว

    Phani swami garu sambhar recipe kuda pettandi

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 ปีที่แล้ว +3

    Nice shown the recipe of rasam powder quantity keeping guruji,Frying all without oil and making powder for ten or fifteen to use.God bless you.

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 3 ปีที่แล้ว

    చాలా బాగుంది సర్

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 ปีที่แล้ว +2

    ధన్యవాదము లు గురువు గారు 🌹🙏

  • @muralinaidu6190
    @muralinaidu6190 2 ปีที่แล้ว

    Super swamy

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 ปีที่แล้ว +3

    ధ ని యాలు మొ | గు దినుసులను వేయిం చక్కరలేదా '👌🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +6

      వేయించనవసరం లేదు అమ్మ..!! వేయించి చేసుకుంటే ఒక రుచి..వేయించకుండ చేస్తే మరొక రుచి..!! ఉప్పు వేయలేదు,దినుసులు వేయించనూ లేదు కనుక ఈ పొడిని 10 నుండి 15రోజుల వరకు మాత్రమే నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోగలరు..!!

    • @shininstr
      @shininstr 3 ปีที่แล้ว +2

      @@PalaniSwamyVantalu 🙏🙏🙏Naku kuda ade doubt vachindi veyinchala ani
      Chala clear ga chepparu guruvugaru🙏🙏🙏👌

  • @premalathap1325
    @premalathap1325 3 ปีที่แล้ว

    Should we fry ?

  • @nagamaniy4605
    @nagamaniy4605 3 ปีที่แล้ว

    Dinusulanni podi chese Mindu koncham fry cheyalsina avasaram Leda Andi.

  • @ramanirmala3974
    @ramanirmala3974 3 ปีที่แล้ว +1

    Abba entha bagundo swami rasam podi chesanu nenu😋😋😋.

  • @annapoornag9163
    @annapoornag9163 ปีที่แล้ว

    గురు వుగారు, నమస్కారం, ఇంగువ ఏమిటి వా డారు, పేరు చెప్పండి

  • @bharathiveluru2243
    @bharathiveluru2243 3 ปีที่แล้ว +1

    Swamy gaaru, maaku annitini fry chesina powder thoni vade vidhanam telusu, meeru pacchivi vesaru kadha, powder ni popu thopaatu fry cheyala, rasam chese vidhanam kuda cheppandi.

  • @shalliniii2068
    @shalliniii2068 3 ปีที่แล้ว +2

    Rasam antey sambara guruvu garu or chara!

  • @Sivashannu
    @Sivashannu 2 ปีที่แล้ว

    గురువుగారు మీ (tiger )కుక్కపిల్ల ఎలా ఉంది

  • @dantubalatripura935
    @dantubalatripura935 ปีที่แล้ว

    Super 🙏

  • @g.upendar6860
    @g.upendar6860 3 ปีที่แล้ว

    Namaskaram guruvagaru

  • @sharadapamula2829
    @sharadapamula2829 2 ปีที่แล้ว

    What is difference between kalyanam rasam n this rasam powder. Which rasams to use this powder and this rasam to use that powder. Please clarify